{"id":2730,"date":"2023-08-03T06:53:33","date_gmt":"2023-08-03T06:53:33","guid":{"rendered":"http://tvswp.ap-south-1.elasticbeanstalk.com/?page_id=2730"},"modified":"2025-04-28T16:40:15","modified_gmt":"2025-04-28T16:40:15","slug":"two-wheeler-loan-interest-rates-and-charges","status":"publish","type":"page","link":"https://www.tvscredit.com/loans/two-wheeler-loans/interest-rates-and-charges/","title":{"rendered":"వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు"},"content":{"rendered":"\u003csection class=\u0022interest_rate_charge pdt-6 pdb-4 circle_sec dots_bg\u0022\u003e\u003cdiv class=\u0022container\u0022\u003e\u003cdiv class=\u0022commn_head text-center fadeIn wow\u0022 data-wow-delay=\u00220.5s\u0022\u003e\u003ch1 class=\u0022h1_tag_eligi\u0022\u003eటూ వీలర్ లోన్ వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు\u003c/h1\u003e\u003cp\u003eమీ టూ-వీలర్ వెహికల్ లోన్ కోసం వడ్డీ రేటు అనేది ఎంచుకున్న అవధి కోసం మీరు అసలు మొత్తం పై చెల్లించే వడ్డీ రేటు. మీ టూ-వీలర్ లోన్ కోసం టివిఎస్ క్రెడిట్ సరసమైన వడ్డీ రేట్లను అందిస్తుంది\u003c/p\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022IRC_table d-none\u0022\u003e\u003cp\u003eఫీజు రకం వర్తించే ఛార్జీలు\u003c/p\u003e\u003ctable class=\u0022table\u0022\u003e\u003cthead\u003e\u003c/thead\u003e\u003ctbody\u003e\u003ctr\u003e\u003ctd data-label=\u0022Fee\u0022\u003eప్రాసెసింగ్ ఫీజు\u003c/td\u003e\u003ctd data-label=\u0022Excepteur\u0022\u003e\u0026#8230;\u003c/td\u003e\u003c/tr\u003e\u003ctr\u003e\u003ctd data-label=\u0022Fee\u0022\u003eఅదనపు ప్రాసెసింగ్ ఫీజు/అడ్మిన్ ఫీజు\u003c/td\u003e\u003ctd data-label=\u0022Excepteur\u0022\u003e\u0026#8230;\u003c/td\u003e\u003c/tr\u003e\u003ctr\u003e\u003ctd data-label=\u0022Fee\u0022\u003eపంపిణీ తర్వాత డాక్యుమెంటేషన్ ఛార్జ్\u003c/td\u003e\u003ctd data-label=\u0022Excepteur\u0022\u003e\u0026#8230;\u003c/td\u003e\u003c/tr\u003e\u003c/tbody\u003e\u003c/table\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022IRC_table d-none\u0022\u003e\u003cp\u003eఇతర ఛార్జీలు\u003c/p\u003e\u003cp\u003eఫీజు రకం వర్తించే ఛార్జీలు\u003c/p\u003e\u003ctable class=\u0022table\u0022\u003e\u003cthead\u003e\u003c/thead\u003e\u003ctbody\u003e\u003ctr\u003e\u003ctd data-label=\u0022Fee\u0022\u003eప్రాసెసింగ్ ఫీజు\u003c/td\u003e\u003ctd data-label=\u0022Excepteur\u0022\u003e\u0026#8230;\u003c/td\u003e\u003c/tr\u003e\u003ctr\u003e\u003ctd data-label=\u0022Fee\u0022\u003e\u0026#8230;\u003c/td\u003e\u003ctd data-label=\u0022Excepteur\u0022\u003e\u0026#8230;\u003c/td\u003e\u003c/tr\u003e\u003c/tbody\u003e\u003c/table\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/section\u003e\u003csection class=\u0022reduce_inn sec1\u0022\u003e\u003cdiv class=\u0022container\u0022\u003e\u003cdiv class=\u0022commn_head text-center fadeIn wow\u0022 data-wow-delay=\u00220.5s\u0022\u003e\u003ch2 class=\u0022text-center \u0022\u003eటూ-వీలర్ లోన్ వడ్డీ రేటును ఎలా తగ్గించాలి?\u003c/h2\u003e\u003c/div\u003e\u003cp\u003eకొత్త బైక్‌ను సొంతం చేసుకోవడం అనేది ఎవరికైనా గర్వపడే క్షణం. ఇది సౌకర్యం మరియు స్వాతంత్య్రం యొక్క భావనను అందిస్తుంది. బైక్ లోన్లను ఎంచుకోవడం అనేది ఆర్థిక భారాన్ని సులభతరం చేస్తుంది మరియు మీ స్వంత నిబంధనలపై మీ కలల బైక్‌ను పొందడానికి మీకు సహాయపడుతుంది. టూ-వీలర్ లోన్ కోసం ఎంచుకునే చాలామంది కొనుగోలుదారులకు అతిపెద్ద ఆందోళనలలో ఒకటి వడ్డీ రేటు. బైక్ లోన్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే కొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.\u003c/p\u003e\u003cul class=\u0022commn_li li_3\u0022\u003e\u003cli\u003eనికర ఆదాయం\u003c/li\u003e\u003cli\u003eఉపాధి స్థిరత్వం\u003c/li\u003e\u003cli\u003eక్రెడిట్ స్కోరు\u003c/li\u003e\u003cli\u003eరీపేమెంట్ చరిత్ర\u003c/li\u003e\u003cli\u003eడౌన్ పేమెంట్\u003c/li\u003e\u003cli\u003eఇతర అప్పులు\u003c/li\u003e\u003c/ul\u003e\u003c/div\u003e\u003c/section\u003e\u003csection class=\u0022 reduce_inn\u0022\u003e\u003cdiv class=\u0022container\u0022\u003e\u003cp\u003eమీరు బైక్ లోన్ పొందడాన్ని పరిగణించడానికి ముందు మీకు ఉత్తమ బైక్ లోన్ ఆఫర్ లభిస్తుందని నిర్ధారించుకోండి. అతి తక్కువ టూ-వీలర్ వెహికల్ లోన్ వడ్డీ రేటును పొందడానికి అనుసరించవలసిన కొన్ని సులభమైన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:\u003c/p\u003e\u003cdiv class=\u0022row text-center\u0022\u003e\u003cdiv class=\u0022col-lg-6 col-md-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Improve-your-credit-score.png\u0022 alt=\u0022\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eమీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోండి\u003c/h3\u003e\u003cp\u003eసాధ్యమైనంత తక్కువ వడ్డీ రేటును పొందడానికి, మీ క్రెడిట్ స్కోర్ ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది. మీరు బైక్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మీరు ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ నిర్వహించారని నిర్ధారించుకోండి. మీ ప్రస్తుత ఇఎంఐలను సకాలంలో చెల్లించడం ద్వారా మరియు ఎటువంటి బాకీ లేకుండా నిర్ధారించడం ద్వారా దీనిని సాధించవచ్చు.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-6 col-md-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Select-shorter-tenure.png\u0022 alt=\u0022\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eస్వల్ప అవధిని ఎంచుకోండి\u003c/h3\u003e\u003cp\u003eమీరు మీ బైక్ లోన్ యొక్క లోన్ మొత్తాన్ని లెక్కించబడిన వడ్డీతో పాటు తిరిగి చెల్లించే వ్యవధిని అవధి అని పిలుస్తారు. మీరు తక్కువ అవధిని ఎంచుకుంటే, రుణదాత కోసం రిస్క్ కూడా తగ్గుతుంది కాబట్టి ఇది వడ్డీ రేటును తగ్గిస్తుంది.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-6 col-md-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Pay-higher-down-payment.png\u0022 alt=\u0022\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eఅధిక డౌన్ పేమెంట్ చెల్లించండి\u003c/h3\u003e\u003cp\u003eఅధిక డౌన్ పేమెంట్ చేయడం వలన అసలు మొత్తం తగ్గుతుంది, ఫలితంగా వడ్డీ రేటు తగ్గుతుంది. మీరు పొదుపు చేసిన మొత్తంలో ఇది పెద్ద వాటాను తీసుకున్నప్పటికీ, ఇది నెలవారీ రీపేమెంట్ మొత్తాన్ని తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. 60 నెలల వరకు లోన్ అవధి మరియు సరసమైన వడ్డీ రేట్లతో టివిఎస్ క్రెడిట్ యొక్క వివిధ స్కీమ్‌ల నుండి మీరు మీ బైక్‌ను పూర్తిగా ఫైనాన్స్ చేయించుకోవచ్చు.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-6 col-md-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Check-your-debt-income-ratio.png\u0022 alt=\u0022\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eమీ రుణ-ఆదాయ నిష్పత్తిని తనిఖీ చేయండి\u003c/h3\u003e\u003cp\u003eలోన్ మొత్తం అర్హతను నిర్ణయించడంలో రుణ-ఆదాయ నిష్పత్తి ముఖ్యం. మీకు కావలసిన బైక్‌కు ఫండ్స్ సమకూర్చడానికి ఒక నిర్దిష్ట మొత్తం అవసరం కావచ్చు. టూ-వీలర్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మీరు ఇప్పటికే ఉన్న లోన్లు మరియు క్రెడిట్ కార్డ్ అప్పులను తిరిగి చెల్లించడం ద్వారా నిష్పత్తిని తగ్గించవచ్చు. తక్కువ రుణ-ఆదాయ నిష్పత్తి మెరుగైన టూ-వీలర్ లోన్ వడ్డీ రేట్లను పొందడానికి సహాయపడుతుంది.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/section\u003e\u003csection class=\u0022How-to-calculate pdt-7 pdb-3\u0022\u003e\u003cdiv class=\u0022container\u0022\u003e\u003cdiv class=\u0022commn_head text-center fadeIn wow\u0022 data-wow-delay=\u00220.5s\u0022\u003e\u003ch2\u003eటూ-వీలర్ లోన్ వడ్డీ మొత్తాన్ని ఎలా లెక్కించాలి?\u003c/h2\u003e\u003c/div\u003e\u003cp\u003eటివిఎస్ క్రెడిట్ టూ-వీలర్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్‌తో మీ వడ్డీ మొత్తాన్ని లెక్కించడం సులభం. మీరు మీ ఫైనాన్సులను మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి ముందుగానే వడ్డీ మొత్తం యొక్క సరైన అంచనాను పొందడానికి ఇది మీకు సహాయపడుతుంది. బైక్ లోన్ క్యాలిక్యులేటర్ ఉపయోగించడం ద్వారా, వడ్డీ మొత్తం గురించి ఒక ఆలోచన పొందడానికి మీరు లోన్ మొత్తం, వడ్డీ రేటు మరియు అవధిని మార్చవచ్చు.\u003c/p\u003e\u003cdiv class=\u0022ul_sec\u0022\u003e\u003cdiv class=\u0022elgrt-content text-center\u0022\u003e\u003cp\u003eటూ-వీలర్ వెహికల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించాలనుకుంటున్నారా? వడ్డీ మొత్తాన్ని తక్షణమే లెక్కించడానికి ఈ వివరాలను అందుబాటులో ఉంచుకోండి:\u003c/p\u003e\u003cdiv class=\u0022elgrt_inn\u0022\u003e\u003cdiv class=\u0022offer_box_inn \u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eligibility_icon2.png\u0022 alt=\u0022offer icon\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022offer_box_text\u0022\u003eలోన్ మొత్తం\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022offer_box_inn\u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eligibility_icon3.png\u0022 alt=\u0022offer icon\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022offer_box_text\u0022\u003eవడ్డీ రేటు\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022offer_box_inn\u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eligibility_icon4.png\u0022 alt=\u0022offer icon\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022offer_box_text\u0022\u003eరీపేమెంట్ అవధి\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/section\u003e\u003csection class=\u0022how_to_apply circle_sec pdt-6 pdb-6 m-0\u0022\u003e\u003cdiv class=\u0022container\u0022\u003e\u003cdiv class=\u0022commn_head text-center pdb-1 fadeIn wow\u0022 data-wow-delay=\u00220.5s\u0022\u003e\u003ch2\u003eమీ ఇఎంఐ మొత్తాన్ని లెక్కించడానికి ఈ సులభమైన దశలను ఉపయోగించండి\u003c/h2\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022how_to_apply_content\u0022\u003e\u003cdiv class=\u0022row\u0022\u003e\u003cdiv class=\u0022col-lg-4 col-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box1 fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cp\u003e\u003cspan class=\u0022green_btn\u0022\u003eదశ 01\u003c/span\u003e\u003c/p\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/themes/tvscredit/images/how-to-aaply-icon1.png\u0022 alt=\u0022choose icon\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eబైక్ రకాన్ని మరియు రాష్ట్రాన్ని ఎంచుకోండి\u003c/h3\u003e\u003cp\u003eమీరు బైక్ వేరియంట్ (మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న టూ-వీలర్) మరియు దానిని రిజిస్టర్ చేయబోయే రాష్ట్రాన్ని ఎంచుకోండి.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-4 col-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box1 fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cp\u003e\u003cspan class=\u0022grey_btn\u0022\u003eదశ 02\u003c/span\u003e\u003c/p\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/themes/tvscredit/images/how-to-aaply-icon2.png\u0022 alt=\u0022choose icon\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eవివరాలను ఎంటర్ చేయండి\u003c/h3\u003e\u003cp\u003eసంబంధిత వివరాలను అందించండి లేదా లోన్ మొత్తం, వడ్డీ రేటు, రీపేమెంట్ అవధి వివరాలను పేర్కొనడానికి స్లైడర్‌ను ఉపయోగించండి.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-4 col-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box1 fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cp\u003e\u003cspan class=\u0022blue_btn\u0022\u003eదశ 03\u003c/span\u003e\u003c/p\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/themes/tvscredit/images/how-to-aaply-icon3.png\u0022 alt=\u0022choose icon\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eఫలితాలను చూడండి\u003c/h3\u003e\u003cp\u003eఫలితాల విభాగంలో నెలవారీ లోన్ ఇఎంఐని చెక్ చేసి, మీకు కావలసిన అవుట్‍పుట్ పొందడానికి తిరిగి వివరాలను నమోదు చేయండి.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/section\u003e\u003csection class=\u0022 reduce_inn sec3 text-center pdt-7\u0022\u003e\u003cdiv class=\u0022container\u0022\u003e\u003ch3\u003eవడ్డీ రేటు కాకుండా ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి\u003c/h3\u003e\u003cdiv class=\u0022row\u0022\u003e\u003cdiv class=\u0022col-lg-4 col-12\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eప్రాసెసింగ్ ఫీజు\u003c/h3\u003e\u003cp\u003eమీ లోన్ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయడానికి, మీరు రుణదాతకు వన్-టైమ్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. మీ మొత్తం లోన్ ఖర్చును బ్యాలెన్స్ చేయడానికి సరసమైన ప్రాసెసింగ్ ఫీజు అందించే రుణదాతను మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-4 col-12\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eఅర్హత ప్రమాణాలు\u003c/h3\u003e\u003cp\u003eసరళమైన లోన్ ప్రాసెస్ ఆనందించడానికి అప్లై చేయడానికి ముందు మీరు ఒక టూ-వీలర్ లోన్ పొందడానికి అర్హత కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-4 col-12\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eవర్తించే ఛార్జీలు\u003c/h3\u003e\u003cp\u003eడాక్యుమెంట్లలో పేర్కొన్న అన్ని నిబంధనలు మరియు షరతులను మీరు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని నిర్ధారించుకోండి. పారదర్శక లోన్ ప్రాసెసింగ్ కోసం అన్ని వర్తించే ఛార్జీలను నోట్ చేసుకోండి.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-6 col-12\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eపంపిణీ సమయం\u003c/h3\u003e\u003cp\u003eఆమోదం పొందిన తర్వాత లోన్ మొత్తాన్ని కస్టమర్‌కు చెల్లించడానికి రుణదాత తీసుకునే సమయాన్ని పంపిణీ సమయం అని పేర్కొంటారు. డబ్బును పంపిణీ చేయడానికి రుణదాత తీసుకునే సమయాన్ని సరిపోల్చండి మరియు మీ కొనుగోలు ప్రణాళిక ప్రకారం సరైన రుణదాతను ఎంచుకోండి.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-6 col-12\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eఆఫర్లు మరియు డిస్కౌంట్లు\u003c/h3\u003e\u003cp\u003eలోన్ కోసం అప్లై చేయడానికి ముందు ఆఫర్లు మరియు డిస్కౌంట్లను గమనించడం మంచి ఆలోచన, తద్వారా మీరు ఉత్తమ డీల్ పొందవచ్చు. ఇది తక్కువ వడ్డీ రేటు, ప్రాధాన్యతగల ఆఫర్లు లేదా ఆకర్షణీయమైన రీపేమెంట్ ఎంపికలపై బైక్ లోన్ పొందడానికి మీకు సహాయపడవచ్చు.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/section\u003e\u003cdiv class=\u0022 reduce_inn sec4 pdt-5 pdb-3\u0022\u003e\u003cdiv class=\u0022container\u0022\u003e\u003ch3 class=\u0022text-center\u0022\u003eటూ-వీలర్ లోన్ల కోసం టివిఎస్ క్రెడిట్‌ను పరిగణించడానికి కారణాలు\u003c/h3\u003e\u003cp\u003eటివిఎస్ క్రెడిట్ వద్ద మేము కస్టమర్ సౌలభ్యం, నమ్మకం మరియు సంతోషానికి ప్రాధాన్యత ఇస్తాము. అర్హతను తనిఖీ చేయడం నుండి మీరు మీ బైక్‌ను గర్వంగా సొంతం చేసుకున్నారని నిర్ధారించుకోవడం వరకు, మేము ప్రతి దశలో మా మద్దతును నిర్ధారిస్తాము. మీరు టివిఎస్ క్రెడిట్ నుండి మీ బైక్ లోన్ పొందడాన్ని ఎందుకు పరిగణించాలి అనేదానికి కొన్ని కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.\u003c/p\u003e\u003cul class=\u0022commn_li li_3\u0022\u003e\u003cli\u003eకేవలం 2 నిమిషాల్లో లోన్ అప్రూవల్\u003c/li\u003e\u003cli\u003eసరసమైన నెలవారీ ఇఎంఐ లు\u003c/li\u003e\u003cli\u003eఅవాంతరాలు-లేని డాక్యుమెంటేషన్ ప్రాసెస్\u003c/li\u003e\u003cli\u003eమీ బైకులో 95% వరకు ఫండింగ్\u003c/li\u003e\u003cli\u003eమీ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవడానికి ఆన్‌లైన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్\u003c/li\u003e\u003cli\u003eపారదర్శక ధర విధానం\u003c/li\u003e\u003cli\u003eఎటువంటి గ్యారెంటార్ లేకుండా లోన్ అప్రూవల్\u003c/li\u003e\u003cli\u003eప్రాసెస్ అంతటా పూర్తి సహాయం\u003c/li\u003e\u003cli\u003e60 నెలల వరకు లోన్ అవధి మరియు సరసమైన వడ్డీ రేటుతో వివిధ స్కీంలు\u003c/li\u003e\u003c/ul\u003e\u003c/div\u003e\u003c/div\u003e","protected":false},"excerpt":{"rendered":"\u003cp\u003eటూ వీలర్ లోన్ వడ్డీ రేట్లు మరియు మీ టూ-వీలర్ వెహికల్ లోన్ కోసం వడ్డీ రేటు ఛార్జ్ చేస్తుంది అనేది ఎంచుకున్న అవధి కోసం మీరు అసలు మొత్తం పై చెల్లించే వడ్డీ రేటు. మీ టూ-వీలర్ లోన్ ఫీజు రకం వర్తించే ఛార్జీల ప్రాసెసింగ్ ఫీజు కోసం టివిఎస్ క్రెడిట్ సరసమైన వడ్డీ రేట్లను అందిస్తుంది ... అదనపు ప్రాసెసింగ్ ఫీజు/అడ్మిన్ ఫీజు ... పంపిణీ డాక్యుమెంటేషన్ తర్వాత [...]\u003c/p\u003e","protected":false},"author":12,"featured_media":0,"parent":0,"menu_order":0,"comment_status":"closed","ping_status":"closed","template":"templates/page-generic.php","meta":{"_acf_changed":false,"footnotes":""},"class_list":["post-2730","page","type-page","status-publish","hentry"],"acf":[],"yoast_head":"\u003c!-- This site is optimized with the Yoast SEO plugin v25.3.1 - https://yoast.com/wordpress/plugins/seo/ --\u003e\u003ctitle\u003eఆకర్షణీయమైన వడ్డీ రేట్లు మరియు ఛార్జీల వద్ద టూ వీలర్ లోన్లు\u003c/title\u003e\u003cmeta name=\u0022description\u0022 content=\u0022ఆకర్షణీయమైన బైక్ లోన్ వడ్డీ రేట్లు మరియు పారదర్శక ఛార్జీలు కలిగి ఉన్న మా అవాంతరాలు లేని లోన్ ఎంపికల తో మీ కలల బైకును కొనుగోలు చేయండి. ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ప్లాన్లు మరియు సులభమైన అప్లికేషన్ ప్రాసెస్‌లను ఈ రోజు కనుగొనండి.\u0022 /\u003e\u003cmeta name=\u0022robots\u0022 content=\u0022index, follow, max-snippet:-1, max-image-preview:large, max-video-preview:-1\u0022 /\u003e\u003clink rel=\u0022canonical\u0022 href=\u0022https://www.tvscredit.com/telugu/loans/two-wheeler-loans/interest-rates-and-charges/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:locale\u0022 content=\u0022te_IN\u0022 /\u003e\u003cmeta property=\u0022og:type\u0022 content=\u0022article\u0022 /\u003e\u003cmeta property=\u0022og:title\u0022 content=\u0022ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు మరియు ఛార్జీల వద్ద టూ వీలర్ లోన్లు\u0022 /\u003e\u003cmeta property=\u0022og:description\u0022 content=\u0022ఆకర్షణీయమైన బైక్ లోన్ వడ్డీ రేట్లు మరియు పారదర్శక ఛార్జీలు కలిగి ఉన్న మా అవాంతరాలు లేని లోన్ ఎంపికల తో మీ కలల బైకును కొనుగోలు చేయండి. ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ప్లాన్లు మరియు సులభమైన అప్లికేషన్ ప్రాసెస్‌లను ఈ రోజు కనుగొనండి.\u0022 /\u003e\u003cmeta property=\u0022og:url\u0022 content=\u0022https://www.tvscredit.com/telugu/loans/two-wheeler-loans/interest-rates-and-charges/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:site_name\u0022 content=\u0022TVS Credit\u0022 /\u003e\u003cmeta property=\u0022article:modified_time\u0022 content=\u00222025-04-28T16:40:15+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image\u0022 content=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Improve-your-credit-score.png\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:card\u0022 content=\u0022summary_large_image\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label1\u0022 content=\u0022Est. reading time\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data1\u0022 content=\u00226 minutes\u0022 /\u003e\u003cscript type=\u0022application/ld+json\u0022 class=\u0022yoast-schema-graph\u0022\u003e{\u0022@context\u0022:\u0022https://schema.org\u0022,\u0022@graph\u0022:[{\u0022@type\u0022:\u0022WebPage\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/loans/two-wheeler-loans/interest-rates-and-charges/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/loans/two-wheeler-loans/interest-rates-and-charges/\u0022,\u0022name\u0022:\u0022Two Wheeler Loans at Competitive Interest Rates and Charges\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022},\u0022primaryImageOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/loans/two-wheeler-loans/interest-rates-and-charges/#primaryimage\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/loans/two-wheeler-loans/interest-rates-and-charges/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Improve-your-credit-score.png\u0022,\u0022datePublished\u0022:\u00222023-08-03T06:53:33+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222025-04-28T16:40:15+00:00\u0022,\u0022description\u0022:\u0022But your dream bike with our hassle-free loan options, featuring competitive bike loan interest rates and transparent charges. Discover flexible repayment plans and easy application processes today.\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022ReadAction\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/loans/two-wheeler-loans/interest-rates-and-charges/\u0022]}]},{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/loans/two-wheeler-loans/interest-rates-and-charges/#primaryimage\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Improve-your-credit-score.png\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Improve-your-credit-score.png\u0022,\u0022width\u0022:52,\u0022height\u0022:52,\u0022caption\u0022:\u0022Reduce the Two-Wheeler Loan interest rate - Improve your credit score\u0022},{\u0022@type\u0022:\u0022WebSite\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022description\u0022:\u0022\u0022,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022SearchAction\u0022,\u0022target\u0022:{\u0022@type\u0022:\u0022EntryPoint\u0022,\u0022urlTemplate\u0022:\u0022https://www.tvscredit.com/?s={search_term_string}\u0022},\u0022query-input\u0022:{\u0022@type\u0022:\u0022PropertyValueSpecification\u0022,\u0022valueRequired\u0022:true,\u0022valueName\u0022:\u0022search_term_string\u0022}}],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022},{\u0022@type\u0022:\u0022Organization\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022logo\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022width\u0022:205,\u0022height\u0022:40,\u0022caption\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022}}]}\u003c/script\u003e\u003c!-- / Yoast SEO plugin. --\u003e","yoast_head_json":{"title":"Two Wheeler Loans at Competitive Interest Rates and Charges","description":"But your dream bike with our hassle-free loan options, featuring competitive bike loan interest rates and transparent charges. Discover flexible repayment plans and easy application processes today.","robots":{"index":"index","follow":"follow","max-snippet":"max-snippet:-1","max-image-preview":"max-image-preview:large","max-video-preview":"max-video-preview:-1"},"canonical":"https://www.tvscredit.com/loans/two-wheeler-loans/interest-rates-and-charges/","og_locale":"en_US","og_type":"article","og_title":"Two Wheeler Loans at Competitive Interest Rates and Charges","og_description":"But your dream bike with our hassle-free loan options, featuring competitive bike loan interest rates and transparent charges. Discover flexible repayment plans and easy application processes today.","og_url":"https://www.tvscredit.com/loans/two-wheeler-loans/interest-rates-and-charges/","og_site_name":"టివిఎస్ క్రెడిట్","article_modified_time":"2025-04-28T16:40:15+00:00","og_image":[{"url":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Improve-your-credit-score.png","type":"","width":"","height":""}],"twitter_card":"summary_large_image","twitter_misc":{"Est. reading time":"6 minutes"},"schema":{"@context":"https://schema.org","@graph":[{"@type":"WebPage","@id":"https://www.tvscredit.com/loans/two-wheeler-loans/interest-rates-and-charges/","url":"https://www.tvscredit.com/loans/two-wheeler-loans/interest-rates-and-charges/","name":"Two Wheeler Loans at Competitive Interest Rates and Charges","isPartOf":{"@id":"https://www.tvscredit.com/#website"},"primaryImageOfPage":{"@id":"https://www.tvscredit.com/loans/two-wheeler-loans/interest-rates-and-charges/#primaryimage"},"image":{"@id":"https://www.tvscredit.com/loans/two-wheeler-loans/interest-rates-and-charges/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Improve-your-credit-score.png","datePublished":"2023-08-03T06:53:33+00:00","dateModified":"2025-04-28T16:40:15+00:00","description":"But your dream bike with our hassle-free loan options, featuring competitive bike loan interest rates and transparent charges. Discover flexible repayment plans and easy application processes today.","inLanguage":"en-US","potentialAction":[{"@type":"ReadAction","target":["https://www.tvscredit.com/loans/two-wheeler-loans/interest-rates-and-charges/"]}]},{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/loans/two-wheeler-loans/interest-rates-and-charges/#primaryimage","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Improve-your-credit-score.png","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Improve-your-credit-score.png","width":52,"height":52,"caption":"Reduce the Two-Wheeler Loan interest rate - Improve your credit score"},{"@type":"WebSite","@id":"https://www.tvscredit.com/#website","url":"https://www.tvscredit.com/","name":"TVS Credit","description":"","publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"potentialAction":[{"@type":"SearchAction","target":{"@type":"EntryPoint","urlTemplate":"https://www.tvscredit.com/?s={search_term_string}"},"query-input":{"@type":"PropertyValueSpecification","valueRequired":true,"valueName":"search_term_string"}}],"inLanguage":"en-US"},{"@type":"Organization","@id":"https://www.tvscredit.com/#organization","name":"TVS Credit","url":"https://www.tvscredit.com/","logo":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","width":205,"height":40,"caption":"టివిఎస్ క్రెడిట్"},"image":{"@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/"}}]}},"_links":{"self":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/pages/2730","targetHints":{"allow":["GET"]}}],"collection":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/pages"}],"about":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/types/page"}],"author":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/users/12"}],"replies":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/comments?post=2730"}],"version-history":[{"count":2,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/pages/2730/revisions"}],"predecessor-version":[{"id":11223,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/pages/2730/revisions/11223"}],"wp:attachment":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media?parent=2730"}],"curies":[{"name":"wp","href":"https://api.w.org/{rel}","templated":true}]}}