{"id":9573,"date":"2025-01-06T10:34:26","date_gmt":"2025-01-06T10:34:26","guid":{"rendered":"https://www.tvscredit.com/?page_id=9573"},"modified":"2026-04-02T22:13:20","modified_gmt":"2026-04-02T16:43:20","slug":"interest-rate-charges","status":"publish","type":"page","link":"https://www.tvscredit.com/loans/online-personal-loans/interest-rate-and-charges/","title":{"rendered":"Interest rate \u0026#038; charges"},"content":{"rendered":"\u003cstyle\u003e.h1_head{margin-bottom: 0;}span.feat-heading:after{top: 55px;}.feat_box{min-height: 190px;}.handy_box { padding: 2.6rem 2rem;  text-align: center;  background: #e7f3ec;    margin-bottom: 3rem;  height: 85%;}\u003cbr /\u003e@media (max-width: 767px) {  .mortgage_banner{font-size: 1.6rem !important;line-height: 2.5rem !important; max-width: 42rem !important;}\u003cbr /\u003e}@media (min-width: 700px) and (max-width: 767px)\u003cbr /\u003e{\u003cbr /\u003e.banner_txt{\u003cbr /\u003emax-width: 40rem !important;\u003cbr /\u003e}\u003cbr /\u003e.product-banner-content {\u003cbr /\u003e   left: -12%;\u003cbr /\u003e}\u003cbr /\u003e}\u003cbr /\u003e\u003c/style\u003e\u003csection class=\u0022doc-requir dots_bg pdt-2 pdb-2\u0022\u003e\u003cdiv class=\u0022documents_required\u0022\u003e\u003cdiv class=\u0022documents_required_tab\u0022\u003e\u003cdiv class=\u0022container\u0022\u003e\u003cdiv class=\u0022commn_head fadeIn wow animated\u0022 style=\u0022visibility: visible; -webkit-animation-delay: 0.5s; -moz-animation-delay: 0.5s; animation-delay: 0.5s;\u0022 data-wow-delay=\u00220.5s\u0022\u003e\u003ch1 class=\u0022h1_head\u0022\u003eపర్సనల్ లోన్ల వడ్డీ రేటు మరియు ఛార్జీలు అంటే ఏమిటి?\u003c/h1\u003e\u003cp\u003eపర్సనల్ లోన్ వడ్డీ రేటు అనేది రుణదాత నుండి ఫండ్స్ అప్పుగా తీసుకోవడానికి రుణదాత వసూలు చేసే లోన్ మొత్తం శాతాన్ని సూచిస్తుంది. ఇది ప్రాసెసింగ్ ఫీజు మరియు ఆలస్యపు చెల్లింపు జరిమానాలు వంటి అదనపు ఛార్జీలతో నేరుగా మీ నెలవారీ ఇఎంఐను ప్రభావితం చేస్తుంది.\u003c/p\u003e\u003c/div\u003e\u003cdiv id=\u0022nav-tabContent1\u0022 class=\u0022tab-content \u0022\u003e\u003cdiv id=\u0022documents-nav-1\u0022 class=\u0022tab-pane fade active show\u0022 role=\u0022tabpanel\u0022 aria-labelledby=\u0022nav-1-tab\u0022\u003e\u003cdiv class=\u0022commn_head documents_required-content\u0022\u003e\u003ch2\u003eటివిఎస్ క్రెడిట్ పర్సనల్ లోన్ల ఛార్జీలు\u003c/h2\u003e\u003cp\u003eమా పర్సనల్ లోన్ల వడ్డీ రేట్లు కస్టమర్ ప్రొఫైల్ ఆధారంగా మారుతూ ఉంటాయి. వడ్డీ రేట్లకు మించి అదనపు ఛార్జీలు కూడా వర్తించవచ్చు. క్రింది వివరాలను చూడండి.\u003c/p\u003e\u003cdiv class=\u0022IRC_table\u0022\u003e\u003ctable class=\u0022table\u0022 style=\u0022height: 149px;\u0022 width=\u0022309\u0022\u003e\u003cthead\u003e\u003ctr\u003e\u003cth\u003eఛార్జీల యొక్క షెడ్యూల్\u003c/th\u003e\u003cth\u003eఛార్జీలు (జిఎస్‌టి కలుపుకొని)\u003c/th\u003e\u003c/tr\u003e\u003c/thead\u003e\u003ctbody\u003e\u003ctr\u003e\u003ctd data-label=\u0022Fee\u0022\u003eప్రాసెసింగ్ ఫీజులు\u003c/td\u003e\u003ctd data-label=\u0022Excepteur sint occaecat cupidatat\u0022\u003e5.9% వరకు\u003c/td\u003e\u003c/tr\u003e\u003ctr\u003e\u003ctd data-label=\u0022Fee\u0022\u003eపీనల్ చార్జీలు\u003c/td\u003e\u003ctd data-label=\u0022Excepteur sint occaecat cupidatat\u0022\u003eచెల్లించబడని ఇన్‌స్టాల్‌మెంట్ పై సంవత్సరానికి 36% వరకు\u003c/td\u003e\u003c/tr\u003e\u003ctr\u003e\u003ctd data-label=\u0022Fee\u0022\u003eఫోర్‍క్లోజర్ ఛార్జీలు\u003c/td\u003e\u003ctd data-label=\u0022Excepteur sint occaecat cupidatat\u0022\u003eలోన్ అగ్రిమెంట్ తేదీ నుండి 15 రోజుల కూలింగ్ పీరియడ్. బకాయి ఉన్న అసలు మొత్తంలో % గా ఛార్జీ. 16 రోజులు 12 నెలలు: 7.08%, 13-24 నెలలు: 4.72% \u0026gt;24 నెలలు: 3.54%\u003c/td\u003e\u003c/tr\u003e\u003ctr\u003e\u003cth class=\u0022text-center\u0022 colspan=\u00222\u0022\u003eఇతర ఛార్జీలు\u003c/th\u003e\u003c/tr\u003e\u003ctr\u003e\u003ctd data-label=\u0022Fee\u0022\u003eబౌన్స్ ఛార్జీలు\u003c/td\u003e\u003ctd data-label=\u0022Excepteur sint occaecat cupidatat\u0022\u003e₹0 \u0026#8211; ₹750\u003c/td\u003e\u003c/tr\u003e\u003ctr\u003e\u003ctd data-label=\u0022Fee\u0022\u003eడూప్లికేట్ ఎన్‌డిసి/ఎన్ఒసి ఛార్జీలు - భౌతిక కాపీ\u003c/td\u003e\u003ctd data-label=\u0022Excepteur sint occaecat cupidatat\u0022\u003e₹0 \u0026#8211; ₹500\u003c/td\u003e\u003c/tr\u003e\u003c/tbody\u003e\u003c/table\u003e\u003c/div\u003e\u003cp\u003eఛార్జీల పూర్తి జాబితా కోసం, దయచేసి \u003ca style=\u0022display: initial; color: #4472c4;\u0022 href=\u0022https://www.tvscredit.com/telugu/wp-content/uploads/2026/04/Schedule-of-Charges-V3.9-Website-version.pdf\u0022 target=\u0022_blank\u0022 rel=\u0022noopener\u0022 aria-label=\u0022View the Schedule of Charges PDF\u0022\u003eఇక్కడ క్లిక్ చేయండి\u003c/a\u003e\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/section\u003e\u003csection class=\u0022eligibility_sec pdt-0 pdb-2 dots_bg\u0022\u003e\u003cdiv class=\u0022documents_required\u0022\u003e\u003cdiv class=\u0022documents_required_tab\u0022\u003e\u003cdiv class=\u0022container\u0022\u003e\u003cdiv class=\u0022commn_head fadeIn wow animated\u0022 style=\u0022visibility: visible; -webkit-animation-delay: 0.5s; -moz-animation-delay: 0.5s; animation-delay: 0.5s;\u0022 data-wow-delay=\u00220.5s\u0022\u003e\u003ch2\u003eపర్సనల్ లోన్ వడ్డీ రేటును ఎలా తగ్గించుకోవాలి?\u003c/h2\u003e\u003cp\u003eమీ పర్సనల్ లోన్ వడ్డీ రేటును తగ్గించడానికి, అధిక క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించండి మరియు అప్లై చేయడానికి ముందు ఏవైనా బాకీ ఉన్న అప్పులను తిరిగి చెల్లించండి. మీకు స్థిరమైన ఆదాయం మరియు బలమైన క్రెడిట్ చరిత్ర ఉంటే మీరు రుణదాతలతో తక్కువ రేటు కోసం కూడా చర్చించవచ్చు. తక్కువ లోన్ అవధులు లేదా అధిక డౌన్ పేమెంట్‌లను ఎంచుకోవడం మీ వడ్డీ భారాన్ని మరింత తగ్గించవచ్చు.\u003c/p\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022row\u0022\u003e\u003cdiv class=\u0022col-lg-4 col-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow animated\u0022 style=\u0022visibility: visible; -webkit-animation-delay: 0.3s; -moz-animation-delay: 0.3s; animation-delay: 0.3s;\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eమీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోండి\u003c/h3\u003e\u003cp\u003eఒక అధిక క్రెడిట్ స్కోర్ మీరు విశ్వసనీయమైన రుణగ్రహీత అని రుణదాతలను చూపుతుంది, ఇది మీకు తక్కువ వడ్డీ రేట్లు మరియు మెరుగైన లోన్ నిబంధనలకు అర్హత కల్పిస్తుంది.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-4 col-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow animated\u0022 style=\u0022visibility: visible; -webkit-animation-delay: 0.3s; -moz-animation-delay: 0.3s; animation-delay: 0.3s;\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eస్వల్ప అవధిని ఎంచుకోండి\u003c/h3\u003e\u003cp\u003eతక్కువ అవధిని ఎంచుకోవడం వలన మీరు సకాలంలో చెల్లించిన మొత్తం వడ్డీ తగ్గుతుంది, ఇది డబ్బును ఆదా చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది, కానీ మీ ఇఎంఐలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-4 col-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow animated\u0022 style=\u0022visibility: visible; -webkit-animation-delay: 0.3s; -moz-animation-delay: 0.3s; animation-delay: 0.3s;\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eమీ రుణ-ఆదాయ నిష్పత్తిని తనిఖీ చేయండి\u003c/h3\u003e\u003cp\u003eతక్కువ డెట్-టు-ఇన్కమ్ నిష్పత్తి మెరుగైన ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తుంది మరియు మెరుగైన వడ్డీ రేటుతో పర్సనల్ లోన్ పొందే అవకాశాలను మెరుగుపరుస్తుంది.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/section\u003e\u003csection class=\u0022How-to-calculate pdt-2 pdb-3\u0022\u003e\u003cdiv class=\u0022container\u0022\u003e\u003cdiv class=\u0022commn_head text-center fadeIn wow\u0022 data-wow-delay=\u00220.5s\u0022\u003e\u003ch2\u003eపర్సనల్ లోన్ వడ్డీ రేటు ఎలా లెక్కించబడుతుంది?\u003c/h2\u003e\u003cp\u003eపర్సనల్ లోన్ వడ్డీ రేట్లు సాధారణంగా ఫ్లాట్ రేటు లేదా తగ్గుతూ ఉండే బ్యాలెన్స్ పద్ధతిని ఉపయోగించి లెక్కించబడతాయి. ఫ్లాట్ రేటు పద్ధతిలో, లోన్ అవధి అంతటా పూర్తి లోన్ మొత్తంపై వడ్డీ వసూలు చేయబడుతుంది, అయితే తగ్గుతున్న బ్యాలెన్స్ పద్ధతిలో, బకాయి ఉన్న బ్యాలెన్స్ పై మాత్రమే వడ్డీ వసూలు చేయబడుతుంది, ఇది ప్రతి ఇఎంఐ తో తగ్గుతుంది. మీ పర్సనల్ లోన్ వడ్డీ రేటును నిర్ణయించేటప్పుడు రుణదాతలు మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం, లోన్ అవధి మరియు ప్రస్తుత ఆర్థిక బాధ్యతలు వంటి అంశాలను కూడా పరిగణిస్తారు.\u003c/p\u003e\u003cp\u003eపర్సనల్ లోన్ల వడ్డీ రేటు కాకుండా ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి\u003c/p\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022ul_sec\u0022\u003e\u003cdiv class=\u0022text-center\u0022\u003e\u003cdiv class=\u0022elgrt_inn\u0022\u003e\u003cdiv class=\u0022row\u0022\u003e\u003ch3\u003e\u003c/h3\u003e\u003cdiv class=\u0022offer_box_inn col-lg-6 col-md-6 pb_5\u0022\u003e\u003cdiv class=\u0022handy_box\u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/processing-fee.svg\u0022 alt=\u0022offer icon\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022offer_box_text\u0022\u003e\u003cp\u003e\u003cstrong\u003eప్రాసెసింగ్ ఫీజు\u003c/strong\u003e\u003c/p\u003e\u003cp\u003eఇది లోన్ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయడానికి రుణదాతలు విధించే వన్-టైమ్ ఛార్జ్. ఇది లోన్ మొత్తంలో శాతం లేదా ఫిక్స్‌డ్ ఫీజు కావచ్చు.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022offer_box_inn col-lg-6 col-md-6 pb_5\u0022\u003e\u003cdiv class=\u0022handy_box\u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/applicable.svg\u0022 alt=\u0022offer icon\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022offer_box_text\u0022\u003e\u003cp\u003e\u003cstrong\u003eవర్తించే ఛార్జీలు\u003c/strong\u003e\u003c/p\u003e\u003cp\u003eఆలస్యపు చెల్లింపు ఫీజు, ప్రీపేమెంట్ జరిమానాలు లేదా ముందస్తు మూసివేత ఛార్జీలు వంటి అదనపు ఛార్జీలు లోన్ మొత్తం ఖర్చును ప్రభావితం చేయవచ్చు. కట్టుబడి ఉండడానికి ముందు వీటిని అర్థం చేసుకోవడం ముఖ్యం.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022offer_box_inn col-lg-6 col-md-6 pb_5\u0022\u003e\u003cdiv class=\u0022handy_box\u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/disbursal-time.svg\u0022 alt=\u0022offer icon\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022offer_box_text\u0022\u003e\u003cp\u003e\u003cstrong\u003eపంపిణీ సమయం\u003c/strong\u003e\u003c/p\u003e\u003cp\u003eఅప్రూవ్ చేయబడిన లోన్ మొత్తాన్ని మీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడానికి రుణదాత తీసుకునే సమయం. అత్యవసర ఆర్థిక పరిస్థితులలో వేగవంతమైన పంపిణీ కీలకం కావచ్చు.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022offer_box_inn col-lg-6 col-md-6 pb_5\u0022\u003e\u003cdiv class=\u0022handy_box\u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/offers-discount.svg\u0022 alt=\u0022offer icon\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022offer_box_text\u0022\u003e\u003cp\u003e\u003cstrong\u003eఆఫర్లు మరియు డిస్కౌంట్లు\u003c/strong\u003e\u003c/p\u003e\u003cp\u003eరుణగ్రహీతలను ఆకర్షించడానికి రుణదాతలు తగ్గించబడిన ప్రాసెసింగ్ ఫీజు లేదా వడ్డీ రేటు డిస్కౌంట్లు వంటి ప్రత్యేక ప్రమోషన్లను అందించవచ్చు. ఈ ఆఫర్లు మొత్తం లోన్ ఖర్చులను తగ్గించడానికి సహాయపడగలవు.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/section\u003e\u003cp\u003e\u003c!--Closed--\u003e\u003c/p\u003e\u003csection class=\u0022How-to-calculate pdt-2 pdb-3\u0022\u003e\u003cdiv class=\u0022container\u0022\u003e\u003cdiv class=\u0022commn_head text-center fadeIn wow\u0022 data-wow-delay=\u00220.5s\u0022\u003e\u003ch2\u003eపర్సనల్ లోన్ల కోసం టివిఎస్ క్రెడిట్‌ను పరిగణించడానికి కారణాలు\u003c/h2\u003e\u003cp\u003eటివిఎస్ క్రెడిట్ వద్ద, మేము మా కస్టమర్లకు సౌలభ్యం, నమ్మకం మరియు సంతృప్తితో లోన్లను అందించడంపై దృష్టి పెడతాము. లోన్ యొక్క ప్రతి దశకు మీకు మద్దతు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము. మీరు మా ఆన్‌లైన్ పర్సనల్ లోన్లను ఎందుకు ఎంచుకోవాలి అనేది ఇక్కడ ఇవ్వబడింది.\u003c/p\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022row\u0022\u003e\u003cdiv class=\u0022award_sec circle_sec fadeIn wow\u0022 data-wow-delay=\u00220.5s\u0022\u003e\u003cdiv class=\u0022award_inn \u0022\u003e\u003cdiv class=\u0022feature-slid\u0022\u003e\u003cdiv class=\u0022swiper-wrapper pdt-3\u0022\u003e\u003cdiv class=\u0022swiper-slide\u0022\u003e\u003cdiv class=\u0022feat_box\u0022\u003e\u003cdiv class=\u0022img-divs\u0022\u003e\u003cimg decoding=\u0022async\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/Approval.svg\u0022 alt=\u0022Instant Approval Of Online Personal Loans\u0022 /\u003e\u003c/div\u003e\u003cp\u003e\u003cspan class=\u0022feat-heading\u0022\u003eతక్షణ ఆమోదం\u003c/span\u003e\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022swiper-slide\u0022\u003e\u003cdiv class=\u0022feat_box\u0022\u003e\u003cdiv class=\u0022img-divs\u0022\u003e\u003cimg decoding=\u0022async\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/Simple.svg\u0022 alt=\u0022Flexible Loan Amount And Tenure Of Online Personal Loans\u0022 /\u003e\u003c/div\u003e\u003cp\u003e\u003cspan class=\u0022feat-heading\u0022\u003eసులభమైన మరియు సున్నా డాక్యుమెంటేషన్ ప్రాసెస్\u003c/span\u003e\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022swiper-slide\u0022\u003e\u003cdiv class=\u0022feat_box\u0022\u003e\u003cdiv class=\u0022img-divs\u0022\u003e\u003cimg decoding=\u0022async\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/paperless.svg\u0022 alt=\u0022Instant Approval Of Online Personal Loans\u0022 /\u003e\u003c/div\u003e\u003cp\u003e\u003cspan class=\u0022feat-heading\u0022\u003e100% కాగితరహిత ప్రక్రియ\u003c/span\u003e\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022swiper-slide\u0022\u003e\u003cdiv class=\u0022feat_box\u0022\u003e\u003cdiv class=\u0022img-divs\u0022\u003e\u003cimg decoding=\u0022async\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/emi-calc.svg\u0022 alt=\u0022Zero Documentation while Applying Online Personal Loans\u0022 /\u003e\u003c/div\u003e\u003cp\u003e\u003cspan class=\u0022feat-heading\u0022\u003eమీ రీపేమెంట్లను ప్లాన్ చేసుకోవడంలో సహాయపడటానికి ఆన్‌లైన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్\u003c/span\u003e\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022swiper-slide\u0022\u003e\u003cdiv class=\u0022feat_box\u0022\u003e\u003cdiv class=\u0022img-divs\u0022\u003e\u003cimg decoding=\u0022async\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/full-support.svg\u0022 alt=\u0022Quick and Easy Application for Getting Online Personal Loans\u0022 /\u003e\u003c/div\u003e\u003cp\u003e\u003cspan class=\u0022feat-heading\u0022\u003eమొత్తం లోన్ ప్రాసెస్ అంతటా పూర్తి మద్దతు\u003c/span\u003e\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022swiper-slide\u0022\u003e\u003cdiv class=\u0022feat_box\u0022\u003e\u003cdiv class=\u0022img-divs\u0022\u003e\u003cimg decoding=\u0022async\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/flexible-loan.svg\u0022 alt=\u0022TVS Credit Personalised Assistance\u0022 /\u003e\u003c/div\u003e\u003cp\u003e\u003cspan class=\u0022feat-heading\u0022\u003e36 నెలల వరకు అవధులతో ఫ్లెక్సిబుల్ లోన్ పథకాలు\u003c/span\u003e\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022nav_arrow\u0022\u003e\u003cdiv class=\u0022swiper-button-prev swiper-button-disabled\u0022 tabindex=\u0022-1\u0022 role=\u0022button\u0022 aria-label=\u0022Previous slide\u0022 aria-controls=\u0022swiper-wrapper-0962fb4fb7a4d1032\u0022 aria-disabled=\u0022true\u0022\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/themes/tvscredit/images/award_prev.png\u0022 align=\u0022arrow\u0022 /\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022swiper-button-next\u0022 tabindex=\u00220\u0022 role=\u0022button\u0022 aria-label=\u0022Next slide\u0022 aria-controls=\u0022swiper-wrapper-0962fb4fb7a4d1032\u0022 aria-disabled=\u0022false\u0022\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/themes/tvscredit/images/award_next.png\u0022 align=\u0022arrow\u0022 /\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/section\u003e","protected":false},"excerpt":{"rendered":"\u003cp\u003eపర్సనల్ లోన్ల వడ్డీ రేటు మరియు ఛార్జీలు అంటే ఏమిటి? పర్సనల్ లోన్ వడ్డీ రేటు అనేది రుణదాత నుండి ఫండ్స్ అప్పుగా తీసుకోవడానికి రుణదాత వసూలు చేసే లోన్ మొత్తం శాతాన్ని సూచిస్తుంది. ఇది ప్రాసెసింగ్ ఫీజు మరియు ఆలస్యపు చెల్లింపు జరిమానాలు వంటి అదనపు ఛార్జీలతో నేరుగా మీ నెలవారీ ఇఎంఐను ప్రభావితం చేస్తుంది. టివిఎస్ క్రెడిట్ పర్సనల్ లోన్లు [...]\u003c/p\u003e","protected":false},"author":12,"featured_media":0,"parent":0,"menu_order":0,"comment_status":"closed","ping_status":"closed","template":"templates/page-generic.php","meta":{"_acf_changed":false,"footnotes":""},"class_list":["post-9573","page","type-page","status-publish","hentry"],"acf":[],"yoast_head":"\u003c!-- This site is optimized with the Yoast SEO plugin v25.3.1 - https://yoast.com/wordpress/plugins/seo/ --\u003e\u003ctitle\u003eపర్సనల్ లోన్ వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు (మే 2025) | టివిఎస్ క్రెడిట్\u003c/title\u003e\u003cmeta name=\u0022description\u0022 content=\u0022టివిఎస్ క్రెడిట్ పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు మరియు ఛార్జీల గురించి తెలుసుకోండి. మీ రేటును తగ్గించడానికి మరియు మీ ఇఎంఐలపై ఆదా చేయడానికి ప్రాసెసింగ్ ఫీజు, జరిమానాలు మరియు చిట్కాలను అన్వేషించండి.\u0022 /\u003e\u003cmeta name=\u0022robots\u0022 content=\u0022index, follow, max-snippet:-1, max-image-preview:large, max-video-preview:-1\u0022 /\u003e\u003clink rel=\u0022canonical\u0022 href=\u0022https://www.tvscredit.com/telugu/loans/online-personal-loans/interest-rate-and-charges/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:locale\u0022 content=\u0022te_IN\u0022 /\u003e\u003cmeta property=\u0022og:type\u0022 content=\u0022article\u0022 /\u003e\u003cmeta property=\u0022og:title\u0022 content=\u0022పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు (మే 2025) | టివిఎస్ క్రెడిట్\u0022 /\u003e\u003cmeta property=\u0022og:description\u0022 content=\u0022టివిఎస్ క్రెడిట్ పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు మరియు ఛార్జీల గురించి తెలుసుకోండి. మీ రేటును తగ్గించడానికి మరియు మీ ఇఎంఐలపై ఆదా చేయడానికి ప్రాసెసింగ్ ఫీజు, జరిమానాలు మరియు చిట్కాలను అన్వేషించండి.\u0022 /\u003e\u003cmeta property=\u0022og:url\u0022 content=\u0022https://www.tvscredit.com/telugu/loans/online-personal-loans/interest-rate-and-charges/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:site_name\u0022 content=\u0022TVS Credit\u0022 /\u003e\u003cmeta property=\u0022article:modified_time\u0022 content=\u00222026-04-02T16:43:20+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image\u0022 content=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/processing-fee.svg\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:card\u0022 content=\u0022summary_large_image\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label1\u0022 content=\u0022Est. reading time\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data1\u0022 content=\u00225 minutes\u0022 /\u003e\u003cscript type=\u0022application/ld+json\u0022 class=\u0022yoast-schema-graph\u0022\u003e{\u0022@context\u0022:\u0022https://schema.org\u0022,\u0022@graph\u0022:[{\u0022@type\u0022:\u0022WebPage\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/loans/online-personal-loans/interest-rate-and-charges/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/loans/online-personal-loans/interest-rate-and-charges/\u0022,\u0022name\u0022:\u0022Personal Loan Interest Rates and Charges (May 2025) | TVS Credit\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022},\u0022primaryImageOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/loans/online-personal-loans/interest-rate-and-charges/#primaryimage\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/loans/online-personal-loans/interest-rate-and-charges/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/processing-fee.svg\u0022,\u0022datePublished\u0022:\u00222025-01-06T10:34:26+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222026-04-02T16:43:20+00:00\u0022,\u0022description\u0022:\u0022Know about TVS Credit\\u0027s Personal Loan interest rates and charges. Explore processing fees, penalties, and tips to lower your rate and save on your EMIs.\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022ReadAction\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/loans/online-personal-loans/interest-rate-and-charges/\u0022]}]},{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/loans/online-personal-loans/interest-rate-and-charges/#primaryimage\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/processing-fee.svg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/processing-fee.svg\u0022,\u0022width\u0022:50,\u0022height\u0022:56},{\u0022@type\u0022:\u0022WebSite\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022description\u0022:\u0022\u0022,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022SearchAction\u0022,\u0022target\u0022:{\u0022@type\u0022:\u0022EntryPoint\u0022,\u0022urlTemplate\u0022:\u0022https://www.tvscredit.com/?s={search_term_string}\u0022},\u0022query-input\u0022:{\u0022@type\u0022:\u0022PropertyValueSpecification\u0022,\u0022valueRequired\u0022:true,\u0022valueName\u0022:\u0022search_term_string\u0022}}],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022},{\u0022@type\u0022:\u0022Organization\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022logo\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022width\u0022:205,\u0022height\u0022:40,\u0022caption\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022}}]}\u003c/script\u003e\u003c!-- / Yoast SEO plugin. --\u003e","yoast_head_json":{"title":"Personal Loan Interest Rates and Charges (May 2025) | TVS Credit","description":"Know about TVS Credit\u0027s Personal Loan interest rates and charges. Explore processing fees, penalties, and tips to lower your rate and save on your EMIs.","robots":{"index":"index","follow":"follow","max-snippet":"max-snippet:-1","max-image-preview":"max-image-preview:large","max-video-preview":"max-video-preview:-1"},"canonical":"https://www.tvscredit.com/loans/online-personal-loans/interest-rate-and-charges/","og_locale":"en_US","og_type":"article","og_title":"Personal Loan Interest Rates and Charges (May 2025) | TVS Credit","og_description":"Know about TVS Credit\u0027s Personal Loan interest rates and charges. Explore processing fees, penalties, and tips to lower your rate and save on your EMIs.","og_url":"https://www.tvscredit.com/loans/online-personal-loans/interest-rate-and-charges/","og_site_name":"టివిఎస్ క్రెడిట్","article_modified_time":"2026-04-02T16:43:20+00:00","og_image":[{"url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/processing-fee.svg","type":"","width":"","height":""}],"twitter_card":"summary_large_image","twitter_misc":{"Est. reading time":"5 minutes"},"schema":{"@context":"https://schema.org","@graph":[{"@type":"WebPage","@id":"https://www.tvscredit.com/loans/online-personal-loans/interest-rate-and-charges/","url":"https://www.tvscredit.com/loans/online-personal-loans/interest-rate-and-charges/","name":"Personal Loan Interest Rates and Charges (May 2025) | TVS Credit","isPartOf":{"@id":"https://www.tvscredit.com/#website"},"primaryImageOfPage":{"@id":"https://www.tvscredit.com/loans/online-personal-loans/interest-rate-and-charges/#primaryimage"},"image":{"@id":"https://www.tvscredit.com/loans/online-personal-loans/interest-rate-and-charges/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/processing-fee.svg","datePublished":"2025-01-06T10:34:26+00:00","dateModified":"2026-04-02T16:43:20+00:00","description":"Know about TVS Credit\u0027s Personal Loan interest rates and charges. Explore processing fees, penalties, and tips to lower your rate and save on your EMIs.","inLanguage":"en-US","potentialAction":[{"@type":"ReadAction","target":["https://www.tvscredit.com/loans/online-personal-loans/interest-rate-and-charges/"]}]},{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/loans/online-personal-loans/interest-rate-and-charges/#primaryimage","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/processing-fee.svg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/08/processing-fee.svg","width":50,"height":56},{"@type":"WebSite","@id":"https://www.tvscredit.com/#website","url":"https://www.tvscredit.com/","name":"TVS Credit","description":"","publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"potentialAction":[{"@type":"SearchAction","target":{"@type":"EntryPoint","urlTemplate":"https://www.tvscredit.com/?s={search_term_string}"},"query-input":{"@type":"PropertyValueSpecification","valueRequired":true,"valueName":"search_term_string"}}],"inLanguage":"en-US"},{"@type":"Organization","@id":"https://www.tvscredit.com/#organization","name":"TVS Credit","url":"https://www.tvscredit.com/","logo":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","width":205,"height":40,"caption":"టివిఎస్ క్రెడిట్"},"image":{"@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/"}}]}},"_links":{"self":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/pages/9573","targetHints":{"allow":["GET"]}}],"collection":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/pages"}],"about":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/types/page"}],"author":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/users/12"}],"replies":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/comments?post=9573"}],"version-history":[{"count":24,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/pages/9573/revisions"}],"predecessor-version":[{"id":13738,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/pages/9573/revisions/13738"}],"wp:attachment":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media?parent=9573"}],"curies":[{"name":"wp","href":"https://api.w.org/{rel}","templated":true}]}}