{"id":10199,"date":"2025-02-24T14:54:06","date_gmt":"2025-02-24T14:54:06","guid":{"rendered":"https://www.tvscredit.com/?p=10199"},"modified":"2026-06-08T09:23:24","modified_gmt":"2026-06-08T03:53:24","slug":"two-wheeler-noc-no-objection-certificate-and-its-importance","status":"publish","type":"పోస్ట్","link":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/","title":{"rendered":"టూ వీలర్ ఎన్ఒసి (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) మరియు దాని ప్రాముఖ్యత"},"content":{"rendered":"\u003cp\u003eమీ స్వంత టూ వీలర్‌‌‌తో రోడ్ పై స్వేచ్ఛగా ప్రయాణించడం అనేది భారతదేశంలో చాలామందికి ఒక గొప్ప మైలురాయి.\u003c/p\u003e\u003cp\u003eఅయితే, నిజమైన యాజమాన్య ప్రయాణం \u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/loans/two-wheeler-loans/\u0022\u003eటూ-వీలర్ లోన్\u003c/a\u003e తుది చెల్లింపుతో ముగియదు. టూ వీలర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఒసి) పొందడం అనేది మీ రైడ్‌ల పై పూర్తి స్వాతంత్య్రం మరియు మనశ్శాంతి దిశగా ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.\u003c/p\u003e\u003cp\u003eఈ బ్లాగ్‌లో, మీరు బైక్‌ల కోసం ఎన్ఒసి యొక్క ప్రాముఖ్యతను మరియు దానికి మీ లోన్‌తో ఉన్న సంబంధం గురించి తెలుసుకుంటారు.\u003c/p\u003e\u003ch2\u003eఎన్ఒసి (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) అంటే ఏమిటి?\u003c/h2\u003e\u003cp\u003eబైక్ లోన్ కోసం ఎన్ఒసి అనేది పెండింగ్‌లో ఉన్న ఛార్జీలు లేకుండా లోన్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించడాన్ని నిర్ధారించే ఒక చట్టపరమైన డాక్యుమెంట్, అందువల్ల దీనిని నో డ్యూస్ సర్టిఫికెట్ అని కూడా పిలుస్తారు.\u003c/p\u003e\u003cp\u003eఈ డాక్యుమెంట్ అందుకున్న తర్వాత, మీరు చట్టపరంగా అప్పు నుండి ఉపశమనం పొందుతారు ఎందుకంటే ఇది బైక్ లోన్‌కు సంబంధించి మీరు నెరవేర్చిన ఆర్థిక నిబద్ధతకు రుజువుగా పనిచేస్తుంది.\u003c/p\u003e\u003cp\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/Blog-Inside-Image-1.webp\u0022 alt=\u0022What is an NOC\u0022 /\u003e\u003c/p\u003e\u003ch2\u003eబైక్ లోన్ల కోసం ఎన్ఒసి ప్రాముఖ్యత\u003c/h2\u003e\u003cp\u003eబైక్ లోన్లను పొందిన వ్యక్తులకు బైక్ ఎన్ఒసి చాలా ముఖ్యం. అంటే రుణదాతకు మీ వాహనం పై ఎటువంటి క్లెయిమ్ లేదు మరియు మీరు యాజమాన్యాన్ని విక్రయించాలని లేదా బదిలీ చేయాలని నిర్ణయించుకుంటే ఎటువంటి అభ్యంతరం ఉండదు.\u003c/p\u003e\u003cp\u003eబైక్ లోన్ ఎన్ఒసి విషయంలో, ఇది బ్యాంక్ లేదా ఎన్‌బిఎఫ్‌సి (\u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/\u0022\u003eటివిఎస్ క్రెడిట్\u003c/a\u003e వంటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ) ద్వారా జారీ చేయబడుతుంది\u003c/p\u003e\u003cp\u003eఈ క్రింది కారణాల వలన బైక్ కోసం ఎన్ఒసి అవసరం:\u003c/p\u003e\u003cul class=\u0022ml_20\u0022\u003e\u003cli\u003e\u003cb\u003eయాజమాన్య బదిలీ:\u003c/b\u003e మీరు మీ టూ-వీలర్‌ను విక్రయించాలనుకుంటే, ఎన్ఒసి కొనుగోలుదారునికి యాజమాన్యం యొక్క అవాంతరాలు-లేని బదిలీని నిర్ధారిస్తుంది, వాహనంపై ఎటువంటి లోన్లు లేదా బాధ్యతలు లేవు అని అది హామీ ఇస్తుంది.\u003c/li\u003e\u003cli\u003e\u003cb\u003eఆర్‌‌టిఓ (ప్రాంతీయ రవాణా కార్యాలయం) ప్రాసెస్:\u003c/b\u003e లోన్ ద్వారా టూ వీలర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, లోన్ పూర్తిగా చెల్లించే వరకు వాహనం రిజిస్ట్రేషన్ రుణదాత పేరు మీద ఉంటుంది. వాహనం రిజిస్ట్రేషన్‌ను కొత్త యజమానికి ట్రాన్స్‌ఫర్ చేసే ప్రాసెస్‌ను ప్రారంభించడానికి బైక్ యొక్క ఎన్ఒసి అవసరం.\u003c/li\u003e\u003cli\u003e\u003cb\u003eఇన్సూరెన్స్ క్లెయిమ్:\u003c/b\u003e మీ టూ వీలర్‌కు ప్రమాదాలు లేదా నష్టం జరిగిన సందర్భంలో, వాహనం యొక్క యాజమాన్య వివరాలు అప్‌డేట్ చేయబడి ఉండకపోతే మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రభావితం కావచ్చు. ఎన్ఒసి సులభమైన ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను నిర్ధారిస్తుంది.\u003c/li\u003e\u003cli\u003e\u003cb\u003eచట్టపరమైన సమ్మతి:\u003c/b\u003e వాహనాన్ని ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు చట్టపరమైన సమస్యలను నివారించడానికి లోన్ రీపేమెంట్ తర్వాత ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్‌టిఒ)తో వాహనం యొక్క యాజమాన్య వివరాలను అప్‌డేట్ చేయడం చట్టపరమైన అవసరం.\u003c/li\u003e\u003c/ul\u003e\u003cp\u003eఅదనంగా, మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ నుండి బైక్ హైపోథెకేషన్‌ను తొలగించాలనుకుంటే లేదా రద్దు చేయాలనుకుంటే, లేదా మీరు మీ బైక్ రిజిస్ట్రేషన్‌ను వేరొక ఆర్‌టిఒ లేదా రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే ఎన్ఒసి అవసరం. మోటార్ వాహన చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం, అంతరాష్ట్ర బైక్ ట్రాన్స్‌ఫర్ల కోసం లేదా మీరు ఒక కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ కోరాలనుకుంటే ఎన్ఒసి పొందడం తప్పనిసరి. ఎన్ఒసి కోసం ఎలా అప్లై చేయాలో క్రింద తెలుసుకోండి.\u003c/p\u003e\u003ch2\u003eబైక్ కోసం ఆన్‌లైన్ ఎన్ఒసి పొందడానికి అనుసరించవలసిన దశలు\u003c/h2\u003e\u003cp\u003eమీరు మీ బ్యాంక్ లేదా ఎన్‌బిఎఫ్‌సి ద్వారా బైక్ లోన్ పొందినట్లయితే, ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది.\u003c/p\u003e\u003cp\u003e1. మీ నెట్ బ్యాంకింగ్ లేదా ఎన్‌బిఎఫ్‌సి అకౌంట్‌కు లాగిన్ అవ్వండి.\u003c/p\u003e\u003cp\u003e2. ఎన్ఒసి విభాగం కోసం తనిఖీ చేయండి మరియు ఎన్ఒసి డౌన్‌లోడ్ చేసుకోండి.\u003c/p\u003e\u003cp\u003e3.మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, సహాయం కోసం బ్యాంక్ శాఖను సందర్శించండి.\u003c/p\u003e\u003cp\u003eటివిఎస్ క్రెడిట్ వద్ద మేము \u003ca href=\u0022https://play.google.com/store/apps/details?id=com.tvscs.tvscreditapp\u0026amp;hl=en\u0026amp;gl=US\u0022\u003eటివిఎస్ క్రెడిట్ సాథీ యాప్\u003c/a\u003e మరియు \u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/\u0022\u003eటివిఎస్ క్రెడిట్ వెబ్‌సైట్\u003c/a\u003e ద్వారా ఎన్ఒసి పొందడానికి అవాంతరాలు లేని ప్రాసెస్‌ను అందిస్తాము. మరింత తెలుసుకోవడానికి \u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/faq/what-is-the-procedure-to-get-noc/\u0022\u003eలింక్\u003c/a\u003e తనిఖీ చేయండి.\u003c/p\u003e\u003cp\u003eమీ అభ్యర్థనను సమర్పించిన తర్వాత, మీ ప్రశ్న స్థితిని ట్రాక్ చేయడానికి మీరు ఒక రిఫరెన్స్ నంబర్‌తో ఒక నిర్ధారణను అందుకుంటారు.\u003c/p\u003e\u003cp\u003eరోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కింద ఒక ఆన్‌లైన్ పోర్టల్ \u0027పరివాహన్\u0027 ద్వారా ఎన్ఒసి కోసం అప్లికేషన్ ఇప్పుడు సాధ్యమవుతుంది. అయితే, ఇది ఇంకా అన్ని రాష్ట్రాల కోసం ఎనేబుల్ చేయబడలేదు.\u003c/p\u003e\u003ch2\u003eఆర్‌టిఒ ద్వారా ఎన్ఒసి పొందడానికి అనుసరించవలసిన దశలు\u003c/h2\u003e\u003cp\u003eమీరు ఆర్‌టిఒ ద్వారా నేరుగా ఎన్ఒసి కోసం అప్లై చేయవచ్చు, ఈ దశలను అనుసరించండి:\u003c/p\u003e\u003cul class=\u0022ml_20\u0022\u003e\u003cli\u003eసిఎంవి 28 ఫారం కోసం సంబంధిత అధికారులను సంప్రదించండి మరియు అవసరమైన వివరాలను పూరించండి.\u003c/li\u003e\u003cli\u003e₹100 చెల్లింపు చేయండి, అవసరమైన డాక్యుమెంట్లతో పాటు నింపబడిన ఫారం సబ్మిట్ చేయండి.\u003c/li\u003e\u003cli\u003eమీ వాహనానికి సంబంధించి ఎటువంటి బకాయిలు లేదా చట్టపరమైన సమస్యలను నిర్ధారించిన తర్వాత ఆర్‌టిఒ ఎన్ఒసిని ధృవీకరిస్తుంది మరియు జారీ చేస్తుంది.\u003c/li\u003e\u003c/ul\u003e\u003cp\u003eలోన్ రీపేమెంట్ తర్వాత మీ బైక్ యాజమాన్యాన్ని పొందడంలో టూ వీలర్ లోన్ ఎన్ఒసి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మీ బైక్ లోన్ యొక్క పూర్తి మరియు తుది చెల్లింపును సూచిస్తుంది మరియు యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి సులభమైన, చట్టపరంగా తగిన ప్రాసెస్‌ను నిర్ధారిస్తుంది. మీరు మీ ప్రియమైన టూ-వీలర్‌ను విక్రయించడానికి ప్రణాళికలు కలిగి ఉన్నా లేదా మీ పేరులో దాని యాజమాన్య వివరాలను అప్‌డేట్ చేయాలనుకుంటున్నా, ఆందోళన-లేని మరియు చట్టపరంగా అనుగుణంగా ఉండే అనుభవం కోసం మీ టూ వీలర్ లోన్ ఎన్ఒసిని పొందడం అవసరం. అవాంతరాలు-లేని ఎన్ఒసి ప్రాసెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే టివిఎస్ క్రెడిట్ వంటి భాగస్వామిని ఎంచుకోండి, ఇది రోడ్ పై స్వేచ్ఛను నిజంగా ఆనందించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది!\u003c/p\u003e\u003ch2 style=\u0022padding-top: 1.5rem;\u0022\u003eసాధారణ ప్రశ్నలు –\u003c/h2\u003e\u003col\u003e\u003cli\u003e\u003cstrong\u003eబైక్‌ల కోసం ఎన్ఒసి ఎందుకు ముఖ్యం?\u003c/strong\u003e\u003c/li\u003e\u003c/ol\u003e\u003cp style=\u0022margin-left: 30px;\u0022\u003eఇది మీ బైక్ లోన్ యొక్క విజయవంతమైన రీపేమెంట్‌ను సూచిస్తుంది మరియు యాజమాన్య బదిలీ విధానాన్ని క్రమంగా చేస్తుంది మరియు చట్టపరమైన సమ్మతిని ధృవీకరిస్తుంది.\u003c/p\u003e\u003col start=\u00222\u0022\u003e\u003cli\u003e\u003cstrong\u003eలోన్ కోసం ఎన్ఒసి ఎందుకు అవసరం?\u003c/strong\u003e\u003c/li\u003e\u003c/ol\u003e\u003cp style=\u0022margin-left: 30px;\u0022\u003eలోన్ మూసివేసిన తర్వాత, క్రెడిట్ చరిత్రను అప్‌డేట్‌ చేయడానికి సిబిల్‌కు ఎన్ఒసి సమర్పించాలి. మీరు ఏవైనా మరిన్ని లోన్ల కోసం అప్లై చేయాలనుకుంటే, సిబిల్ రిపోర్ట్ ఏదైనా బాకీ ఉన్న లోన్లు లేకపోవడాన్ని నిర్ధారించాలి.\u003c/p\u003e\u003col start=\u00223\u0022\u003e\u003cli\u003e\u003cstrong\u003eబైక్ కోసం ఎన్ఒసి సర్టిఫికెట్ అంటే ఏమిటి?\u003c/strong\u003e\u003c/li\u003e\u003c/ol\u003e\u003cp style=\u0022margin-left: 30px;\u0022\u003eబైక్ కోసం అందించే టూ వీలర్ ఎన్ఒసి సర్టిఫికెట్ అనేది సర్టిఫికెట్‌ పై వివరాల గురించి జారీ చేసే ఏజెన్సీ/బ్యాంక్‌కు ఎటువంటి అభ్యంతరాలు లేవని పేర్కొనే చట్టపరమైన డాక్యుమెంట్.\u003c/p\u003e\u003col start=\u00223\u0022\u003e\u003cli\u003e\u003cstrong\u003eబైక్ కోసం ఎన్ఒసి ఎంతకాలం చెల్లుతుంది?\u003c/strong\u003e\u003c/li\u003e\u003c/ol\u003e\u003cp style=\u0022margin-left: 30px;\u0022\u003eజారీ చేసిన తేదీ నుండి 6 నెలల వరకు ఎన్ఒసి చెల్లుతుంది. అందువల్ల, ఈ వ్యవధిలో ఆర్‌టిఒ వద్ద రీ-రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయడం ముఖ్యం.\u003c/p\u003e","protected":false},"excerpt":{"rendered":"\u003cp\u003eమీ స్వంత టూ వీలర్‌‌‌తో రోడ్ పై స్వేచ్ఛగా ప్రయాణించడం అనేది భారతదేశంలో చాలామందికి ఒక గొప్ప మైలురాయి. అయితే, నిజమైన యాజమాన్యానికి ప్రయాణం తుది టూ-వీలర్ లోన్ చెల్లింపుతో ముగియదు. టూ వీలర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఒసి) పొందడం అనేది మీ రైడ్‌లపై పూర్తి స్వాతంత్ర్యం మరియు మనశ్శాంతి దిశగా ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. […]\u003c/p\u003e","protected":false},"author":12,"featured_media":12216,"comment_status":"open","ping_status":"open","sticky":false,"template":"","format":"స్టాండర్డ్","meta":{"_acf_changed":false,"footnotes":""},"categories":[56],"tags":[],"class_list":["post-10199","post","type-post","status-publish","format-standard","has-post-thumbnail","hentry","category-two-wheeler-loans"],"acf":[],"yoast_head":"\u003c!-- This site is optimized with the Yoast SEO plugin v25.3.1 - https://yoast.com/wordpress/plugins/seo/ --\u003e\u003ctitle\u003eటూ-వీలర్ లోన్ ఎన్ఒసి: ప్రాముఖ్యత మరియు దానిని ఎలా పొందాలి | టివిఎస్ క్రెడిట్\u003c/title\u003e\u003cmeta name=\u0022description\u0022 content=\u0022ఒక టూ-వీలర్ ఎన్ఒసి లోన్ రీపేమెంట్‌ను నిర్ధారిస్తుంది, యాజమాన్య బదిలీ, ఆర్‌టిఒ అప్‌డేట్లు మరియు సులభమైన ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను సాధ్యం చేస్తుంది. దాని ప్రాముఖ్యత మరియు దానిని ఎలా పొందాలో తెలుసుకోండి.\u0022 /\u003e\u003cmeta name=\u0022robots\u0022 content=\u0022index, follow, max-snippet:-1, max-image-preview:large, max-video-preview:-1\u0022 /\u003e\u003clink rel=\u0022canonical\u0022 href=\u0022https://www.tvscredit.com/telugu/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:locale\u0022 content=\u0022te_IN\u0022 /\u003e\u003cmeta property=\u0022og:type\u0022 content=\u0022article\u0022 /\u003e\u003cmeta property=\u0022og:title\u0022 content=\u0022టూ-వీలర్ లోన్ ఎన్ఒసి: ప్రాముఖ్యత మరియు దానిని ఎలా పొందాలి | టివిఎస్ క్రెడిట్\u0022 /\u003e\u003cmeta property=\u0022og:description\u0022 content=\u0022ఒక టూ-వీలర్ ఎన్ఒసి లోన్ రీపేమెంట్‌ను నిర్ధారిస్తుంది, యాజమాన్య బదిలీ, ఆర్‌టిఒ అప్‌డేట్లు మరియు సులభమైన ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను సాధ్యం చేస్తుంది. దాని ప్రాముఖ్యత మరియు దానిని ఎలా పొందాలో తెలుసుకోండి.\u0022 /\u003e\u003cmeta property=\u0022og:url\u0022 content=\u0022https://www.tvscredit.com/telugu/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:site_name\u0022 content=\u0022TVS Credit\u0022 /\u003e\u003cmeta property=\u0022article:published_time\u0022 content=\u00222025-02-24T14:54:06+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022article:modified_time\u0022 content=\u00222026-06-08T03:53:24+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image\u0022 content=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/banner-blog.webp\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:width\u0022 content=\u00221080\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:height\u0022 content=\u0022644\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:type\u0022 content=\u0022image/webp\u0022 /\u003e\u003cmeta name=\u0022author\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:card\u0022 content=\u0022summary_large_image\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label1\u0022 content=\u0022Written by\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data1\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label2\u0022 content=\u0022Est. reading time\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data2\u0022 content=\u00225 minutes\u0022 /\u003e\u003cscript type=\u0022application/ld+json\u0022 class=\u0022yoast-schema-graph\u0022\u003e{\u0022@context\u0022:\u0022https://schema.org\u0022,\u0022@graph\u0022:[{\u0022@type\u0022:\u0022Article\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/#article\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/\u0022},\u0022author\u0022:{\u0022name\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022},\u0022headline\u0022:\u0022Two Wheeler NOC (No Objection Certificate) and its importance\u0022,\u0022datePublished\u0022:\u00222025-02-24T14:54:06+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222026-06-08T03:53:24+00:00\u0022,\u0022mainEntityOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/\u0022},\u0022wordCount\u0022:886,\u0022commentCount\u0022:0,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/banner-blog.webp\u0022,\u0022articleSection\u0022:[\u0022టూ వీలర్ లోన్లు\u0022],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022CommentAction\u0022,\u0022name\u0022:\u0022వ్యాఖ్య\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/#respond\u0022]}]},{\u0022@type\u0022:\u0022WebPage\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/\u0022,\u0022name\u0022:\u0022టూ-వీలర్ లోన్ ఎన్ఒసి: ప్రాముఖ్యత మరియు దానిని ఎలా పొందాలి | టివిఎస్ క్రెడిట్\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022},\u0022primaryImageOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/#primaryimage\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/banner-blog.webp\u0022,\u0022datePublished\u0022:\u00222025-02-24T14:54:06+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222026-06-08T03:53:24+00:00\u0022,\u0022description\u0022:\u0022A Two-Wheeler NOC confirms loan repayment, enabling ownership transfer, RTO updates, and smooth insurance claims. Learn its importance and how to obtain it.\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022ReadAction\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/\u0022]}]},{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/#primaryimage\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/banner-blog.webp\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/banner-blog.webp\u0022,\u0022width\u0022:1080,\u0022height\u0022:644},{\u0022@type\u0022:\u0022WebSite\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022name\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022,\u0022description\u0022:\u0022\u0022,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022SearchAction\u0022,\u0022target\u0022:{\u0022@type\u0022:\u0022EntryPoint\u0022,\u0022urlTemplate\u0022:\u0022https://www.tvscredit.com/?s={search_term_string}\u0022},\u0022query-input\u0022:{\u0022@type\u0022:\u0022PropertyValueSpecification\u0022,\u0022valueRequired\u0022:true,\u0022valueName\u0022:\u0022search_term_string\u0022}}],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022},{\u0022@type\u0022:\u0022Organization\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022,\u0022name\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022logo\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022width\u0022:205,\u0022height\u0022:40,\u0022caption\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022}},{\u0022@type\u0022:\u0022Person\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022,\u0022name\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022,\u0022image\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/image/\u0022,\u0022url\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022contentUrl\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022caption\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022},\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/author/niranjanmohan/\u0022}]}\u003c/script\u003e\u003c!-- / Yoast SEO plugin. --\u003e","yoast_head_json":{"title":"Two-Wheeler Loan NOC: Importance \u0026 How to Obtain It | TVS Credit","description":"A Two-Wheeler NOC confirms loan repayment, enabling ownership transfer, RTO updates, and smooth insurance claims. Learn its importance and how to obtain it.","robots":{"index":"index","follow":"follow","max-snippet":"max-snippet:-1","max-image-preview":"max-image-preview:large","max-video-preview":"max-video-preview:-1"},"canonical":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/","og_locale":"te_IN","og_type":"article","og_title":"Two-Wheeler Loan NOC: Importance \u0026 How to Obtain It | TVS Credit","og_description":"A Two-Wheeler NOC confirms loan repayment, enabling ownership transfer, RTO updates, and smooth insurance claims. Learn its importance and how to obtain it.","og_url":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/","og_site_name":"టివిఎస్ క్రెడిట్","article_published_time":"2025-02-24T14:54:06+00:00","article_modified_time":"2026-06-08T03:53:24+00:00","og_image":[{"width":1080,"height":644,"url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/banner-blog.webp","type":"image/webp"}],"author":"నిరంజన్ మోహన్","twitter_card":"summary_large_image","twitter_misc":{"Written by":"నిరంజన్ మోహన్","Est. reading time":"5 minutes"},"schema":{"@context":"https://schema.org","@graph":[{"@type":"Article","@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/#article","isPartOf":{"@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/"},"author":{"name":"నిరంజన్ మోహన్","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a"},"headline":"టూ వీలర్ ఎన్ఒసి (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) మరియు దాని ప్రాముఖ్యత","datePublished":"2025-02-24T14:54:06+00:00","dateModified":"2026-06-08T03:53:24+00:00","mainEntityOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/"},"wordCount":886,"commentCount":0,"publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/banner-blog.webp","articleSection":["టూ వీలర్ లోన్లు"],"inLanguage":"en-US","potentialAction":[{"@type":"CommentAction","name":"వ్యాఖ్య","target":["https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/#respond"]}]},{"@type":"WebPage","@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/","url":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/","name":"టూ-వీలర్ లోన్ ఎన్ఒసి: ప్రాముఖ్యత మరియు దానిని ఎలా పొందాలి | టివిఎస్ క్రెడిట్","isPartOf":{"@id":"https://www.tvscredit.com/#website"},"primaryImageOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/#primaryimage"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/banner-blog.webp","datePublished":"2025-02-24T14:54:06+00:00","dateModified":"2026-06-08T03:53:24+00:00","description":"A Two-Wheeler NOC confirms loan repayment, enabling ownership transfer, RTO updates, and smooth insurance claims. Learn its importance and how to obtain it.","inLanguage":"en-US","potentialAction":[{"@type":"ReadAction","target":["https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/"]}]},{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/two-wheeler-noc-and-its-importance/#primaryimage","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/banner-blog.webp","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/banner-blog.webp","width":1080,"height":644},{"@type":"WebSite","@id":"https://www.tvscredit.com/#website","url":"https://www.tvscredit.com/","name":"టివిఎస్ క్రెడిట్","description":"","publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"potentialAction":[{"@type":"SearchAction","target":{"@type":"EntryPoint","urlTemplate":"https://www.tvscredit.com/?s={search_term_string}"},"query-input":{"@type":"PropertyValueSpecification","valueRequired":true,"valueName":"search_term_string"}}],"inLanguage":"en-US"},{"@type":"Organization","@id":"https://www.tvscredit.com/#organization","name":"టివిఎస్ క్రెడిట్","url":"https://www.tvscredit.com/","logo":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","width":205,"height":40,"caption":"టివిఎస్ క్రెడిట్"},"image":{"@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/"}},{"@type":"Person","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a","name":"నిరంజన్ మోహన్","image":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/person/image/","url":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","contentUrl":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","caption":"నిరంజన్ మోహన్"},"url":"https://www.tvscredit.com/author/niranjanmohan/"}]}},"_links":{"self":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/10199","targetHints":{"allow":["పొందండి"]}}],"collection":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts"}],"about":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/types/post"}],"author":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/users/12"}],"replies":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/comments?post=10199"}],"version-history":[{"count":10,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/10199/revisions"}],"predecessor-version":[{"id":14261,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/10199/revisions/14261"}],"wp:featuredmedia":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media/12216"}],"wp:attachment":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media?parent=10199"}],"wp:term":[{"taxonomy":"కేటగిరీ","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/categories?post=10199"},{"taxonomy":"post_tag","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/tags?post=10199"}],"curies":[{"name":"wp","href":"https://api.w.org/{rel}","templated":true}]}}