{"id":2185,"date":"2023-01-23T07:33:55","date_gmt":"2023-01-23T07:33:55","guid":{"rendered":"http://tvswp.ap-south-1.elasticbeanstalk.com/?p=2185"},"modified":"2026-06-16T09:56:11","modified_gmt":"2026-06-16T04:26:11","slug":"opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike","status":"publish","type":"పోస్ట్","link":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/","title":{"rendered":"మీ కొత్త బైక్ కోసం అవాంతరాలు-లేని టూ-వీలర్ లోన్‌ను ఎంచుకోండి!"},"content":{"rendered":"\u003cstyle\u003e.head_h3{    display: inline;    font-weight: bold;    color: #444;    font-size: 1.3rem;    line-height: inherit;    margin: 0;}.h3_cont{    padding-bottom: 2rem;}.h3_cont p{    display: inline;}.h1_head{    font-size: 2rem;    font-weight: 600;    line-height: 3rem;    padding-bottom: 1rem;    color: #0d4a85;}\u003c/style\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eమన దేశంలో టూ-వీలర్లు అత్యంత ప్రజాదరణ పొందాయి, ముఖ్యంగా ఇబ్బంది లేని ప్రజా రవాణాకు మరియు ట్రాఫిక్‌లో గంటల సమయాన్ని ఆదా చేయడానికి ఇవి సహకరిస్తాయి.\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eకానీ, కొన్ని సందర్భాల్లో మీ వద్ద ఒకేసారి టూ-వీలర్ కొనుగోలు చేసేందుకు తగినంత పొదుపు ఉండకపోవచ్చు, లేదా మీ వద్ద తగినంత పొదుపు ఉన్నప్పటికీ, మీరు అంత పెద్ద మొత్తాన్ని ముందస్తుగా ఖర్చు చేయాలనుకోకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు ఒక బ్యాంక్, ఒక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ లేదా టివిఎస్ క్రెడిట్ లాంటి క్రెడిట్ కంపెనీల నుండి టూ-వీలర్ లోన్ తీసుకోవచ్చు.\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eటూ-వీలర్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు, మీరు దాని ప్రయోజనాలను తెలుసుకోవాలి.\u003c/span\u003e\u003c/p\u003e\u003ch2\u003eటూ వీలర్ లోన్ల ప్రయోజనాలు \u003c/h2\u003e\u003cdiv class=\u0022h3_cont\u0022\u003e\u003ch3 class=\u0022head_h3\u0022\u003e\u003cstrong\u003eత్వరిత ఆమోదం\u003c/strong\u003e\u003c/h3\u003e\u003c/div\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eటూ-వీలర్ లోన్ ఆమోదం కోసం మీరు నెలల వరకు వేచి ఉండవలసిన రోజులు పోయాయి. ఇప్పుడు, మీరు నిమిషాల్లో టూ-వీలర్ లోన్ కోసం అప్రూవల్ పొందవచ్చు.\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eటివిఎస్ క్రెడిట్ వద్ద, మీరు ఆకర్షణీయమైన టూ-వీలర్ లోన్ వడ్డీ రేటుతో ఆన్‌లైన్‌లో టూ-వీలర్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.\u003c/span\u003e\u003c/p\u003e\u003cdiv class=\u0022h3_cont\u0022\u003e\u003ch3 class=\u0022head_h3\u0022\u003e\u003cstrong\u003eక్రెడిట్ స్కోర్ మెరుగుదల\u003c/strong\u003e\u003c/h3\u003e\u003c/div\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eనగదు చెల్లించడానికి బదులు టూ వీలర్ లోన్‌ను ఎందుకు ఎంచుకోవాలి అని మీరు అనుకోవచ్చు? మీరు ఫైనాన్స్ ప్రపంచానికి కొత్త అయితే మరియు ఫైనాన్షియల్స్ గురించి ఎక్కువ తెలియకపోతే, అప్పుడు మీ ఫైనాన్షియల్ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఒక \u003ca style=\u0022display: initial; color: #4472c4;\u0022 href=\u0022/telugu/loans/two-wheeler-loans/\u0022\u003eటూ-వీలర్ లోన్\u003c/a\u003e ఉత్తమ ఎంపిక. అంతేకాకుండా, టివిఎస్ క్రెడిట్ యొక్క ఆన్‌లైన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌తో, మీరు టూ వీలర్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మీ స్థోమత మరియు ఇతర కారకాల ఆధారంగా తిరిగి చెల్లించే మొత్తాన్ని సులభంగా లెక్కించవచ్చు.\u003c/span\u003e\u003c/p\u003e\u003cdiv class=\u0022h3_cont\u0022\u003e\u003ch3 class=\u0022head_h3\u0022\u003e\u003cstrong\u003eఎక్కువ మొత్తంలో ఆదా చేసుకోండి\u003c/strong\u003e\u003c/h3\u003e\u003c/div\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eమీరు ఒక టూ-వీలర్ లోన్ పొందాలనుకుంటే, కానీ అధిక వడ్డీని చెల్లించకూడదనుకుంటే, మీ ఆర్ధికవ్యవస్థను తెలివిగా నిర్వహించడం మంచిది. నగదును ముందస్తుగా చెల్లించినప్పుడు, అది అధిక చెల్లింపులకు లేదా చెల్లింపులో క్రమరహితానికి దారితీయవచ్చు. కావున, టూ వీలర్ లోన్ ఎంచుకోండి. ఇది మీ డబ్బును సమర్థవంతంగా నిర్వహించడంలో మరియు పొదుపు చేయడంలో సహాయపడుతుంది.\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eఅంతేకాదు, పెద్ద మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం కంటే, ప్రతి నెలా చిన్న మొత్తాన్ని చెల్లించడం ఆర్థికంగా చాలా తెలివిగా ఉంటుంది. మీరు టివిఎస్ క్రెడిట్ వద్ద సౌకర్యవంతమైన రీపేమెంట్ అవధులు, ఇంటి వద్ద డాక్యుమెంటేషన్ సౌకర్యాన్ని ఆనందించవచ్చు.\u003c/span\u003e\u003c/p\u003e\u003cdiv class=\u0022h3_cont\u0022\u003e\u003ch3 class=\u0022head_h3\u0022\u003e\u003cstrong\u003eఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ప్లాన్లు\u003c/strong\u003e\u003c/h3\u003e\u003c/div\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eఈ రోజుల్లో టూ-వీలర్ లోన్ రీపేమెంట్ షెడ్యూల్స్ చాలా సరళంగా ఉన్నాయి.. మీరు బ్యాంకుకు టూ-వీలర్ లోన్ మొత్తాన్ని వాయిదాల రూపంలో మరియు రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది,. చాలా బ్యాంకులు 12-48 నెలల అవధిని ఇస్తాయి. ఇది మీ నెలవారీ ఇఎంఐని తగ్గిస్తుంది.\u003c/span\u003e\u003c/p\u003e\u003cdiv class=\u0022h3_cont\u0022\u003e\u003ch3 class=\u0022head_h3\u0022\u003e\u003cstrong\u003eతక్కువ-ఆదాయం అర్హత\u003c/strong\u003e\u003c/h3\u003e\u003c/div\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eమీరు మీ టూ-వీలర్ కోసం లోన్ పొందగలిగితే, దాని నుండి ఎందుకు ప్రయోజనం పొందకూడదు? ఈ రకమైన ఫైనాన్స్‌తో మీరు ఇన్సూరెన్స్ కవరేజ్ మరియు యాక్సిడెంటల్ కవర్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు అధిక లోన్ మొత్తాన్ని పొందినట్లయితే, దయచేసి షోరూమ్ ధర కాకుండా మోటార్ సైకిల్ ఆన్-రోడ్ ధరను కోట్ చేయండి. కానీ ఆన్-రోడ్ ధరలో ఆర్‌టిఒ, ఇన్సూరెన్స్ మరియు ఎక్స్-షోరూమ్ ధర ఉంటుందని తెలుసుకోండి.\u003c/span\u003e\u003c/p\u003e\u003cdiv class=\u0022h3_cont\u0022\u003e\u003ch3 class=\u0022head_h3\u0022\u003e\u003cstrong\u003eటూ-వీలర్ లోన్ పన్ను మినహాయింపు\u003c/strong\u003e\u003c/h3\u003e\u003c/div\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eమీరు ఒక టూ-వీలర్ లోన్ ఎంచుకున్నప్పుడు, మీరు టూ-వీలర్ లోన్ వాహనం కోసం పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు, ఎందుకంటే మీరు ఆ లోన్‌ను వాయిదాలలో చెల్లిస్తారు కాబట్టి. ఇది మీకు చాలా డబ్బు ఆదా చేస్తుంది, ఎందుకంటే రుణాన్ని తీసుకున్న తర్వాత, మీరు పన్నులు మరియు ఇన్సూరెన్స్ చెల్లించకుండా మీ బైకును నడపగలరు.\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eటివిఎస్ క్రెడిట్‌ వద్ద మీరు ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల నుండి ప్రయోజనం పొందవచ్చు మరియు అవాంతరాలు లేని ప్రాసెసింగ్ ద్వారా 2 నిమిషాల్లో ఆమోదం పొందవచ్చు. వేగవంతమైన ప్రాసెసింగ్ సమయాలతో పాటు రుణం తీసుకునే ప్రక్రియలో ఎటువంటి రహస్య ఖర్చులు లేకుండా మేము పూర్తి పారదర్శకతను అందిస్తాము. మీ నెలవారీ వాయిదాలను తెలుసుకోవడానికి \u003ca style=\u0022display: initial; color: #4472c4;\u0022 href=\u0022/telugu/loans/two-wheeler-loans/emi-calculator\u0022\u003eబైక్ ఇఎంఐ క్యాలిక్యులేటర్\u003c/a\u003e తనిఖీ చేయండి మరియు \u003c/span\u003e\u003ca href=\u0022https://apply.tvscredit.com/product/campaigns/two-wheeler-campaign/default.aspx/default.aspx?utm_source=Blog\u0026#038;utm_medium=TWApplyloan\u0026#038;CC=WS\u0026#038;AC=TVSCS\u0022\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eమరింత తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి.\u003c/span\u003e\u003c/a\u003e\u003c/p\u003e","protected":false},"excerpt":{"rendered":"\u003cp\u003eమన దేశంలో టూ-వీలర్లు అత్యంత ప్రజాదరణ పొందాయి, ముఖ్యంగా ఇబ్బంది లేని ప్రజా రవాణాకు మరియు ట్రాఫిక్‌లో గంటల సమయాన్ని ఆదా చేయడానికి ఇవి సహకరిస్తాయి. కానీ, కొన్ని సందర్భాల్లో మీ వద్ద ఒకేసారి టూ-వీలర్ కొనుగోలు చేసేందుకు తగినంత పొదుపు ఉండకపోవచ్చు, లేదా మీ వద్ద తగినంత పొదుపు ఉన్నప్పటికీ, మీరు అంత పెద్ద మొత్తాన్ని ముందస్తుగా ఖర్చు చేయాలనుకోకపోవచ్చు […]\u003c/p\u003e","protected":false},"author":12,"featured_media":13049,"comment_status":"open","ping_status":"open","sticky":false,"template":"","format":"స్టాండర్డ్","meta":{"_acf_changed":false,"footnotes":""},"categories":[56],"tags":[],"class_list":["post-2185","post","type-post","status-publish","format-standard","has-post-thumbnail","hentry","category-two-wheeler-loans"],"acf":[],"yoast_head":"\u003c!-- This site is optimized with the Yoast SEO plugin v25.3.1 - https://yoast.com/wordpress/plugins/seo/ --\u003e\u003ctitle\u003eఅవాంతరాలు లేని టూ వీలర్ లోన్ - ఇప్పుడే అప్లై చేయండి | టివిఎస్ క్రెడిట్\u003c/title\u003e\u003cmeta name=\u0022description\u0022 content=\u0022టివిఎస్ క్రెడిట్‌తో టూ-వీలర్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు ముఖ్యమైన ప్రయోజనాలను కనుగొనండి: త్వరిత అప్రూవల్స్, మెరుగైన క్రెడిట్ స్కోర్లు మరియు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ప్లాన్లు. ఇప్పుడే అప్లై చేయండి!\u0022 /\u003e\u003cmeta name=\u0022robots\u0022 content=\u0022index, follow, max-snippet:-1, max-image-preview:large, max-video-preview:-1\u0022 /\u003e\u003clink rel=\u0022canonical\u0022 href=\u0022https://www.tvscredit.com/telugu/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:locale\u0022 content=\u0022te_IN\u0022 /\u003e\u003cmeta property=\u0022og:type\u0022 content=\u0022article\u0022 /\u003e\u003cmeta property=\u0022og:title\u0022 content=\u0022అవాంతరాలు లేని టూ వీలర్ లోన్ - ఇప్పుడే అప్లై చేయండి | టివిఎస్ క్రెడిట్\u0022 /\u003e\u003cmeta property=\u0022og:description\u0022 content=\u0022టివిఎస్ క్రెడిట్‌తో టూ-వీలర్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు ముఖ్యమైన ప్రయోజనాలను కనుగొనండి: త్వరిత అప్రూవల్స్, మెరుగైన క్రెడిట్ స్కోర్లు మరియు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ప్లాన్లు. ఇప్పుడే అప్లై చేయండి!\u0022 /\u003e\u003cmeta property=\u0022og:url\u0022 content=\u0022https://www.tvscredit.com/telugu/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:site_name\u0022 content=\u0022TVS Credit\u0022 /\u003e\u003cmeta property=\u0022article:published_time\u0022 content=\u00222023-01-23T07:33:55+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022article:modified_time\u0022 content=\u00222026-06-16T04:26:11+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image\u0022 content=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2026/01/juipiter-110.jpg\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:width\u0022 content=\u0022569\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:height\u0022 content=\u0022238\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:type\u0022 content=\u0022image/jpeg\u0022 /\u003e\u003cmeta name=\u0022author\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:card\u0022 content=\u0022summary_large_image\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label1\u0022 content=\u0022Written by\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data1\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label2\u0022 content=\u0022Est. reading time\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data2\u0022 content=\u00223 minutes\u0022 /\u003e\u003cscript type=\u0022application/ld+json\u0022 class=\u0022yoast-schema-graph\u0022\u003e{\u0022@context\u0022:\u0022https://schema.org\u0022,\u0022@graph\u0022:[{\u0022@type\u0022:\u0022Article\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/#article\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/\u0022},\u0022author\u0022:{\u0022name\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022},\u0022headline\u0022:\u0022Opt for a hassle-free Two-Wheeler loan for your new bike!\u0022,\u0022datePublished\u0022:\u00222023-01-23T07:33:55+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222026-06-16T04:26:11+00:00\u0022,\u0022mainEntityOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/\u0022},\u0022wordCount\u0022:548,\u0022commentCount\u0022:0,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2026/01/juipiter-110.jpg\u0022,\u0022articleSection\u0022:[\u0022టూ వీలర్ లోన్లు\u0022],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022CommentAction\u0022,\u0022name\u0022:\u0022వ్యాఖ్య\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/#respond\u0022]}]},{\u0022@type\u0022:\u0022WebPage\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/\u0022,\u0022name\u0022:\u0022అవాంతరాలు లేని టూ వీలర్ లోన్ - ఇప్పుడే అప్లై చేయండి | టివిఎస్ క్రెడిట్\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022},\u0022primaryImageOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/#primaryimage\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2026/01/juipiter-110.jpg\u0022,\u0022datePublished\u0022:\u00222023-01-23T07:33:55+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222026-06-16T04:26:11+00:00\u0022,\u0022description\u0022:\u0022Discover crucial benefits before applying for a two-wheeler loan with TVS Credit: quick approvals, improved credit scores, and flexible repayment plans. Apply now!\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022ReadAction\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/\u0022]}]},{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/#primaryimage\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2026/01/juipiter-110.jpg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2026/01/juipiter-110.jpg\u0022,\u0022width\u0022:569,\u0022height\u0022:238},{\u0022@type\u0022:\u0022WebSite\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022name\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022,\u0022description\u0022:\u0022\u0022,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022SearchAction\u0022,\u0022target\u0022:{\u0022@type\u0022:\u0022EntryPoint\u0022,\u0022urlTemplate\u0022:\u0022https://www.tvscredit.com/?s={search_term_string}\u0022},\u0022query-input\u0022:{\u0022@type\u0022:\u0022PropertyValueSpecification\u0022,\u0022valueRequired\u0022:true,\u0022valueName\u0022:\u0022search_term_string\u0022}}],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022},{\u0022@type\u0022:\u0022Organization\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022,\u0022name\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022logo\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022width\u0022:205,\u0022height\u0022:40,\u0022caption\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022}},{\u0022@type\u0022:\u0022Person\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022,\u0022name\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022,\u0022image\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/image/\u0022,\u0022url\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022contentUrl\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022caption\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022},\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/author/niranjanmohan/\u0022}]}\u003c/script\u003e\u003c!-- / Yoast SEO plugin. --\u003e","yoast_head_json":{"title":"Hassle Free Two Wheeler Loan - Apply Now | TVS Credit","description":"Discover crucial benefits before applying for a two-wheeler loan with TVS Credit: quick approvals, improved credit scores, and flexible repayment plans. Apply now!","robots":{"index":"index","follow":"follow","max-snippet":"max-snippet:-1","max-image-preview":"max-image-preview:large","max-video-preview":"max-video-preview:-1"},"canonical":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/","og_locale":"te_IN","og_type":"article","og_title":"Hassle Free Two Wheeler Loan - Apply Now | TVS Credit","og_description":"Discover crucial benefits before applying for a two-wheeler loan with TVS Credit: quick approvals, improved credit scores, and flexible repayment plans. Apply now!","og_url":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/","og_site_name":"టివిఎస్ క్రెడిట్","article_published_time":"2023-01-23T07:33:55+00:00","article_modified_time":"2026-06-16T04:26:11+00:00","og_image":[{"width":569,"height":238,"url":"https://www.tvscredit.com/wp-content/uploads/2026/01/juipiter-110.jpg","type":"image/jpeg"}],"author":"నిరంజన్ మోహన్","twitter_card":"summary_large_image","twitter_misc":{"Written by":"నిరంజన్ మోహన్","Est. reading time":"3 minutes"},"schema":{"@context":"https://schema.org","@graph":[{"@type":"Article","@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/#article","isPartOf":{"@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/"},"author":{"name":"నిరంజన్ మోహన్","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a"},"headline":"మీ కొత్త బైక్ కోసం అవాంతరాలు-లేని టూ-వీలర్ లోన్‌ను ఎంచుకోండి!","datePublished":"2023-01-23T07:33:55+00:00","dateModified":"2026-06-16T04:26:11+00:00","mainEntityOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/"},"wordCount":548,"commentCount":0,"publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2026/01/juipiter-110.jpg","articleSection":["టూ వీలర్ లోన్లు"],"inLanguage":"en-US","potentialAction":[{"@type":"CommentAction","name":"వ్యాఖ్య","target":["https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/#respond"]}]},{"@type":"WebPage","@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/","url":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/","name":"అవాంతరాలు లేని టూ వీలర్ లోన్ - ఇప్పుడే అప్లై చేయండి | టివిఎస్ క్రెడిట్","isPartOf":{"@id":"https://www.tvscredit.com/#website"},"primaryImageOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/#primaryimage"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2026/01/juipiter-110.jpg","datePublished":"2023-01-23T07:33:55+00:00","dateModified":"2026-06-16T04:26:11+00:00","description":"Discover crucial benefits before applying for a two-wheeler loan with TVS Credit: quick approvals, improved credit scores, and flexible repayment plans. Apply now!","inLanguage":"en-US","potentialAction":[{"@type":"ReadAction","target":["https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/"]}]},{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/opt-for-a-hassle-free-two-wheeler-loan-for-your-new-bike/#primaryimage","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2026/01/juipiter-110.jpg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2026/01/juipiter-110.jpg","width":569,"height":238},{"@type":"WebSite","@id":"https://www.tvscredit.com/#website","url":"https://www.tvscredit.com/","name":"టివిఎస్ క్రెడిట్","description":"","publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"potentialAction":[{"@type":"SearchAction","target":{"@type":"EntryPoint","urlTemplate":"https://www.tvscredit.com/?s={search_term_string}"},"query-input":{"@type":"PropertyValueSpecification","valueRequired":true,"valueName":"search_term_string"}}],"inLanguage":"en-US"},{"@type":"Organization","@id":"https://www.tvscredit.com/#organization","name":"టివిఎస్ క్రెడిట్","url":"https://www.tvscredit.com/","logo":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","width":205,"height":40,"caption":"టివిఎస్ క్రెడిట్"},"image":{"@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/"}},{"@type":"Person","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a","name":"నిరంజన్ మోహన్","image":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/person/image/","url":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","contentUrl":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","caption":"నిరంజన్ మోహన్"},"url":"https://www.tvscredit.com/author/niranjanmohan/"}]}},"_links":{"self":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2185","targetHints":{"allow":["పొందండి"]}}],"collection":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts"}],"about":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/types/post"}],"author":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/users/12"}],"replies":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/comments?post=2185"}],"version-history":[{"count":11,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2185/revisions"}],"predecessor-version":[{"id":14293,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2185/revisions/14293"}],"wp:featuredmedia":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media/13049"}],"wp:attachment":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media?parent=2185"}],"wp:term":[{"taxonomy":"కేటగిరీ","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/categories?post=2185"},{"taxonomy":"post_tag","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/tags?post=2185"}],"curies":[{"name":"wp","href":"https://api.w.org/{rel}","templated":true}]}}