{"id":2231,"date":"2023-01-23T08:57:01","date_gmt":"2023-01-23T08:57:01","guid":{"rendered":"http://tvswp.ap-south-1.elasticbeanstalk.com/?p=2231"},"modified":"2026-02-12T08:06:34","modified_gmt":"2026-02-12T02:36:34","slug":"everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance","status":"publish","type":"పోస్ట్","link":"https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/","title":{"rendered":"ట్రాక్టర్ పై లోన్ లేదా ట్రాక్టర్ రీఫైనాన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు?"},"content":{"rendered":"\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eట్రాక్టర్ పై లోన్ అంటే మీరు మీ ప్రస్తుత రుణాన్ని రీఫైనాన్స్ చేసుకోవచ్చు అని అర్థం. చెల్లింపులు మరియు వడ్డీ రేట్లను యథాతతంగా ఉంచుతూ, మీరు కొత్త రుణాన్ని తీసుకొని మీ పాత రుణాన్ని చెల్లించవచ్చు.\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eరైతులకు మరియు వ్యవసాయ యజమానులకు ట్రాక్టర్ పై లోన్ లేదా ట్రాక్టర్ రీఫైనాన్స్ అనేది గొప్ప ఎంపిక. ఇది వారికి అదనపు ఆదాయ వనరు ఉందని నిర్ధారిస్తుంది. అలాగే, రైతులకు సహాయకారిగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది ఎలాంటి ఒత్తిడిని కలిగించదు, వారి ఆదాయం స్థిరంగా మరియు పద్దతిలో ఉంచుతుంది. ఈ లోన్ పై బ్యాంకు మరింత వడ్డీని కూడా చెల్లిస్తుంది, కాబట్టి, మీరు మీ ట్రాక్టర్ పై ఈ లోన్ తీసుకున్న తర్వాత ఎలాంటి అదనపు ఖర్చులను చెల్లించాల్సిన అవసరం లేదు.\u003c/span\u003e\u003c/p\u003e\u003ch2\u003eట్రాక్టర్ రీఫైనాన్స్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు\u003c/h2\u003e\u003cp\u003eమీరు కొత్త లేదా యూజ్డ్ ట్రాక్టర్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? మీరు మీ \u003ca href=\u0022https://tvscredit.com/loans/tractor-loans/used-tractor-loans/\u0022\u003eపాత ట్రాక్టర్ లోన్\u003c/a\u003e‌‌ను రీఫైనాన్స్ చేయాలనుకుంటున్నారా? వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయడం ద్వారా మీ వ్యాపారాన్ని మీరు మెరుగుపరచాలనుకుంటున్నారా?\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eఇలాంటి ప్రశ్నలకు మీరు ఆలస్యం చేయకుండా ముందే జవాబు చెప్పాలి. ట్రాక్టర్ పై లోన్ గురించి తెలుసుకోవడం మీ కలలను నిజం చేసుకోవడంలో తదుపరి అడుగు వేయాలా, వద్దా అని నిర్ణయించుకునేందుకు మీకు సహాయపడుతుంది.\u003c/span\u003e\u003c/p\u003e\u003ch2\u003eమీ ప్రస్తుత లోన్ మొత్తం\u003c/h2\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eట్రాక్టర్ పై లోన్ లేదా రీఫైనాన్సింగ్ లోన్ అనేది వారి మెషీన్ పై లోన్ మొత్తాన్ని పొందాలనుకునే రైతులకు ఒక ఆర్థిక పరిష్కారంగా పనిచేస్తుంది. రైతులు తమ ట్రాక్టర్ పై లోన్ తీసుకోవడానికి బ్యాంకుల నుండి నిధుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ అది ఒక ధర వద్ద వస్తుంది: ఈ కొత్త లోన్ డీల్‌లోకి ప్రవేశించడానికి ముందు మీ మునుపటి లోన్లపై మీరు ఇఎంఐలు మరియు బాకీ ఉన్న అసలు మొత్తాన్ని చెల్లించాలి.\u003c/span\u003e\u003c/p\u003e\u003ch2\u003eమీ లోన్ అవధి\u003c/h2\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eట్రాక్టర్ పై లోన్ అనేది తనఖా చెల్లించడానికి లేదా మీ కొత్త ట్రాక్టర్ పై డౌన్ పేమెంట్ కోసం లేదా మరొక ప్రయోజనం కోసం డబ్బు తీసుకోవడానికి ఒక మార్గం. దీనిని \u0026quot;వేగవంతమైన చెల్లింపు ప్లాన్\u0026quot; అని పిలుస్తారు, అంటే మీరు మీ లోన్ పూర్తి వ్యవధి ముగిసే వరకు వేచి ఉండకుండా ముందుగానే రీఫైనాన్స్ చేస్తున్నారు అని అర్థం.\u003c/span\u003e\u003c/p\u003e\u003ch2\u003eమీ లోన్ ఇఎంఐ\u003c/h2\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eమీరు ఒక \u003ca href=\u0022https://tvscredit.com/loans/tractor-loans/\u0022\u003eట్రాక్టర్ లోన్\u003c/a\u003e తీసుకున్నప్పుడు మీరు అందుకునే మొత్తాన్ని నిర్ణయించడానికి ఇఎంఐ క్యాలిక్యులేటర్ అవసరం. మీ ప్రస్తుత లోన్ ఫోర్‍క్లోజర్‌కు ఎంత లోన్ మొత్తం వెళ్తుందో మరియు మీ ప్రస్తుత లోన్ యొక్క ఇఎంఐ ని పేర్కొనడం ద్వారా మీరు ఎంత నగదును ఖర్చు చేయవచ్చో మీరు చూడవచ్చు.\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eమీ లోన్ అవధిని నిర్ణయించేందుకు టివిఎస్ క్రెడిట్‌లో మీ ట్రాక్టర్ లోన్ ఇఎంఐని లెక్కించండి. టివిఎస్ క్రెడిట్ ద్వారా మీరు మీ సౌలభ్యం మేరకు ఇసిఎస్‌, పోస్ట్-డేటెడ్ చెక్కులు లేదా ఆన్‌లైన్ చెల్లింపు లాంటి ఎంపికలను ఉపయోగించి మీ ఇఎంఐని సులభంగా తిరిగి చెల్లించవచ్చు.\u003c/span\u003e\u003c/p\u003e\u003ch2\u003eచెల్లించిన ఇఎంఐల సంఖ్య\u003c/h2\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eమీరు ఒక టాప్-అప్ లేదా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ట్రాక్టర్ లోన్‌ను పరిగణలోకి తీసుకోవడానికి ముందు, మీ ప్రస్తుత తనఖాపై కనీసం 12 ఇఎంఐలను చెల్లించాలి. మీ ప్రస్తుత ఒప్పందంపై పూర్తి చేయబడిన నెలల సంఖ్య కూడా, మీ అసలు రుణ మొత్తంలో ఎంత చెల్లించబడిందో నిర్ణయించడానికి కీలక అంశంగా పనిచేస్తుంది.\u003c/span\u003e\u003c/p\u003e\u003ch2\u003eట్రాక్టర్ లోన్ లేదా రీఫైనాన్సింగ్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?\u003c/h2\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eమీ ప్రస్తుత ట్రాక్టర్ లోన్ భారాన్ని తగ్గించడానికి మరియు ఆ నగదును వేరే దేనికైనా ఉపయోగించుకోవడానికి ట్రాక్టర్ రీఫైనాన్స్ ఉత్తమ మార్గాలలో ఒకటి. కానీ, మీరు అలాంటి లోన్ తీసుకోవడానికి అర్హులా? ట్రాక్టర్ లోన్ కోసం అర్హత ప్రమాణాలు మరియు ఇతర ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.\u003c/span\u003e\u003c/p\u003e\u003ch2\u003eసులభమైన అర్హత\u003c/h2\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eసొంత ట్రాక్టర్లు కలిగిన చిన్న మరియు మధ్యతరహా సంస్థలు, అలాగే, ట్రాక్టర్ ఉన్న ఒక భూస్వామి ట్రాక్టర్ లోన్‌ను పొందవచ్చు. మీరు ఇప్పటికే ఉన్న మీ ట్రాక్టర్‌ పై ఇఎంఐలను చెల్లిస్తున్నట్లయితే, మీ యాజమాన్యం రుజువును కలిగి ఉండాలి. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి, మీకు ఒక బ్యాంక్ అకౌంట్ మాత్రమే అవసరం\u003c/span\u003e\u003c/p\u003e\u003ch2\u003eఅవాంతరాలు-లేని డాక్యుమెంటేషన్\u003c/h2\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eమీరు మీ ట్రాక్టర్ లోన్ ఒరిజినల్ ఆర్‌సిని టివిఎస్ క్రెడిట్‌కు అందించవలసి ఉంటుంది. అదే సమయంలో మీరు బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్, కెవైసి డాక్యుమెంట్లు మరియు మీ పాన్ కార్డ్ కాపీని మాత్రమే అందించాలి. మీకు ఇప్పటికే ఒక ట్రాక్టర్ లోన్ ఉంటే, ప్రస్తుత ఇఎంఐని చెల్లించిన 6-నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ కూడా మాకు అవసరం.\u003c/span\u003e\u003c/p\u003e\u003ch2\u003eత్వరిత పంపిణీకి\u003c/h2\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eముఖ్యంగా రైతులకు కొత్త ట్రాక్టర్లను వెంటనే కొనుగోలు చేయడానికి వీలు కల్పించేందుకు టివిఎస్ క్రెడిట్ ట్రాక్టర్ లోన్ రూపొందించబడింది. దీని కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయడం మరియు ఒక రోజులో ఎన్ఒసి పొందడం చాలా సులభం. ఒకసారి దీనిని అందుకున్న తర్వాత, టివిఎస్ క్రెడిట్, మీ లోన్ పూర్తి మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంటులోకి 48 గంటల్లో ట్రాన్స్‌ఫర్ చేస్తుంది.\u003c/span\u003e\u003c/p\u003e\u003ch2\u003eవేగవంతమైన లోన్ ప్రాసెసింగ్\u003c/h2\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eటివిఎస్ క్రెడిట్ ట్రాక్టర్ లోన్ అనేది ఆలస్యాలు లేకుండా రైతులకు కొత్త ట్రాక్టర్లను కొనుగోలు చేయడానికి వీలు కల్పించేందుకు రూపొందించబడింది. దీని కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయడం మరియు ఒక రోజులో ఎన్ఒసి పొందడం చాలా సులభం. ఇది అందుకున్న తర్వాత, వారు మీ రుణ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంటుకు 48 గంటల్లో బదిలీ చేస్తారు.\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eఅవును, మీరు అవాంతరాలు-లేని ట్రాక్టర్ లోన్ ఎంచుకోవచ్చు. అయితే, టివిఎస్ క్రెడిట్ వద్ద వడ్డీ రేట్లు చాలా సహేతుకమైనవి కాబట్టి భారీ ఇఎంఐ చెల్లించవలసిన అవసరం లేదు. కాబట్టి, మీ షెడ్‌లో ఒక సంవత్సరం పాటు పాత స్నేహితుడిలా ఉన్న పాత ట్రాక్టర్ ఉంటే, దాన్ని తీసి మళ్లీ ఉపయోగించడాన్ని ప్రారంభించండి. ఇది మంచి వ్యాయామం అవుతుంది, ఇంకా మీరు చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చు.\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003eఇక్కడ క్లిక్ చేయండి\u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/loans/tractor-loans/apply-now/\u0022\u003e తక్షణ ట్రాక్టర్ లోన్ పొందండి.\u003c/a\u003e\u003c/p\u003e","protected":false},"excerpt":{"rendered":"\u003cp\u003eట్రాక్టర్ పై లోన్ అంటే మీరు మీ ప్రస్తుత రుణాన్ని రీఫైనాన్స్ చేసుకోవచ్చు అని అర్థం. చెల్లింపులు మరియు వడ్డీ రేట్లను యథాతతంగా ఉంచుతూ, మీరు కొత్త రుణాన్ని తీసుకొని మీ పాత రుణాన్ని చెల్లించవచ్చు. రైతులకు మరియు వ్యవసాయ యజమానులకు ట్రాక్టర్ పై లోన్ లేదా ట్రాక్టర్ రీఫైనాన్స్ అనేది గొప్ప ఎంపిక. ఇది వారికి సహాయపడుతుంది [...]\u003c/p\u003e","protected":false},"author":12,"featured_media":9901,"comment_status":"open","ping_status":"open","sticky":false,"template":"","format":"స్టాండర్డ్","meta":{"_acf_changed":false,"footnotes":""},"categories":[55],"tags":[],"class_list":["post-2231","post","type-post","status-publish","format-standard","has-post-thumbnail","hentry","category-tractor-loans"],"acf":[],"yoast_head":"\u003c!-- This site is optimized with the Yoast SEO plugin v25.3.1 - https://yoast.com/wordpress/plugins/seo/ --\u003e\u003ctitle\u003eట్రాక్టర్ లోన్లు మరియు ఫైనాన్స్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు\u003c/title\u003e\u003cmeta name=\u0022description\u0022 content=\u0022ట్రాక్టర్లు లేదా రీఫైనాన్సింగ్ కోసం లోన్ ఎంపికలను అన్వేషించండి. రేట్లు, నిబంధనలు మరియు ఆవశ్యకతలపై వివరాలను కనుగొనండి. ఉత్తమ ఎంపికల కోసం ఇప్పుడే ట్రాక్టర్ లోన్ల కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయండి.\u0022 /\u003e\u003cmeta name=\u0022robots\u0022 content=\u0022index, follow, max-snippet:-1, max-image-preview:large, max-video-preview:-1\u0022 /\u003e\u003clink rel=\u0022canonical\u0022 href=\u0022https://www.tvscredit.com/telugu/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:locale\u0022 content=\u0022te_IN\u0022 /\u003e\u003cmeta property=\u0022og:type\u0022 content=\u0022article\u0022 /\u003e\u003cmeta property=\u0022og:title\u0022 content=\u0022ట్రాక్టర్ లోన్లు మరియు ఫైనాన్స్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు\u0022 /\u003e\u003cmeta property=\u0022og:description\u0022 content=\u0022ట్రాక్టర్లు లేదా రీఫైనాన్సింగ్ కోసం లోన్ ఎంపికలను అన్వేషించండి. రేట్లు, నిబంధనలు మరియు ఆవశ్యకతలపై వివరాలను కనుగొనండి. ఉత్తమ ఎంపికల కోసం ఇప్పుడే ట్రాక్టర్ లోన్ల కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయండి.\u0022 /\u003e\u003cmeta property=\u0022og:url\u0022 content=\u0022https://www.tvscredit.com/telugu/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:site_name\u0022 content=\u0022TVS Credit\u0022 /\u003e\u003cmeta property=\u0022article:published_time\u0022 content=\u00222023-01-23T08:57:01+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022article:modified_time\u0022 content=\u00222026-02-12T02:36:34+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image\u0022 content=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/01/loan-against-tractor.webp\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:width\u0022 content=\u0022598\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:height\u0022 content=\u0022238\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:type\u0022 content=\u0022image/webp\u0022 /\u003e\u003cmeta name=\u0022author\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:card\u0022 content=\u0022summary_large_image\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label1\u0022 content=\u0022Written by\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data1\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label2\u0022 content=\u0022Est. reading time\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data2\u0022 content=\u00224 minutes\u0022 /\u003e\u003cscript type=\u0022application/ld+json\u0022 class=\u0022yoast-schema-graph\u0022\u003e{\u0022@context\u0022:\u0022https://schema.org\u0022,\u0022@graph\u0022:[{\u0022@type\u0022:\u0022Article\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/#article\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/\u0022},\u0022author\u0022:{\u0022name\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022},\u0022headline\u0022:\u0022Everything you need to know about a Loan against Tractor or Tractor Refinance?\u0022,\u0022datePublished\u0022:\u00222023-01-23T08:57:01+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222026-02-12T02:36:34+00:00\u0022,\u0022mainEntityOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/\u0022},\u0022wordCount\u0022:838,\u0022commentCount\u0022:0,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/01/loan-against-tractor.webp\u0022,\u0022articleSection\u0022:[\u0022ట్రాక్టర్ లోన్లు\u0022],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022CommentAction\u0022,\u0022name\u0022:\u0022వ్యాఖ్య\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/#respond\u0022]}]},{\u0022@type\u0022:\u0022WebPage\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/\u0022,\u0022name\u0022:\u0022ట్రాక్టర్ లోన్లు మరియు ఫైనాన్స్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022},\u0022primaryImageOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/#primaryimage\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/01/loan-against-tractor.webp\u0022,\u0022datePublished\u0022:\u00222023-01-23T08:57:01+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222026-02-12T02:36:34+00:00\u0022,\u0022description\u0022:\u0022Explore loan options for tractors or refinancing. Find details on rates, terms, and requirements. Apply for tractor loans online now for the best options.\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022ReadAction\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/\u0022]}]},{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/#primaryimage\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/01/loan-against-tractor.webp\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/01/loan-against-tractor.webp\u0022,\u0022width\u0022:598,\u0022height\u0022:238,\u0022caption\u0022:\u0022loan-against-tractor\u0022},{\u0022@type\u0022:\u0022WebSite\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022name\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022,\u0022description\u0022:\u0022\u0022,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022SearchAction\u0022,\u0022target\u0022:{\u0022@type\u0022:\u0022EntryPoint\u0022,\u0022urlTemplate\u0022:\u0022https://www.tvscredit.com/?s={search_term_string}\u0022},\u0022query-input\u0022:{\u0022@type\u0022:\u0022PropertyValueSpecification\u0022,\u0022valueRequired\u0022:true,\u0022valueName\u0022:\u0022search_term_string\u0022}}],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022},{\u0022@type\u0022:\u0022Organization\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022,\u0022name\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022logo\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022width\u0022:205,\u0022height\u0022:40,\u0022caption\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022}},{\u0022@type\u0022:\u0022Person\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022,\u0022name\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022,\u0022image\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/image/\u0022,\u0022url\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022contentUrl\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022caption\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022},\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/author/niranjanmohan/\u0022}]}\u003c/script\u003e\u003c!-- / Yoast SEO plugin. --\u003e","yoast_head_json":{"title":"Everything You Need To Know about Tractor Loans \u0026 Finance","description":"Explore loan options for tractors or refinancing. Find details on rates, terms, and requirements. Apply for tractor loans online now for the best options.","robots":{"index":"index","follow":"follow","max-snippet":"max-snippet:-1","max-image-preview":"max-image-preview:large","max-video-preview":"max-video-preview:-1"},"canonical":"https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/","og_locale":"te_IN","og_type":"article","og_title":"Everything You Need To Know about Tractor Loans \u0026 Finance","og_description":"Explore loan options for tractors or refinancing. Find details on rates, terms, and requirements. Apply for tractor loans online now for the best options.","og_url":"https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/","og_site_name":"టివిఎస్ క్రెడిట్","article_published_time":"2023-01-23T08:57:01+00:00","article_modified_time":"2026-02-12T02:36:34+00:00","og_image":[{"width":598,"height":238,"url":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/01/loan-against-tractor.webp","type":"image/webp"}],"author":"నిరంజన్ మోహన్","twitter_card":"summary_large_image","twitter_misc":{"Written by":"నిరంజన్ మోహన్","Est. reading time":"4 minutes"},"schema":{"@context":"https://schema.org","@graph":[{"@type":"Article","@id":"https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/#article","isPartOf":{"@id":"https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/"},"author":{"name":"నిరంజన్ మోహన్","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a"},"headline":"ట్రాక్టర్ పై లోన్ లేదా ట్రాక్టర్ రీఫైనాన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు?","datePublished":"2023-01-23T08:57:01+00:00","dateModified":"2026-02-12T02:36:34+00:00","mainEntityOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/"},"wordCount":838,"commentCount":0,"publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/01/loan-against-tractor.webp","articleSection":["ట్రాక్టర్ లోన్లు"],"inLanguage":"en-US","potentialAction":[{"@type":"CommentAction","name":"వ్యాఖ్య","target":["https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/#respond"]}]},{"@type":"WebPage","@id":"https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/","url":"https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/","name":"ట్రాక్టర్ లోన్లు మరియు ఫైనాన్స్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు","isPartOf":{"@id":"https://www.tvscredit.com/#website"},"primaryImageOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/#primaryimage"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/01/loan-against-tractor.webp","datePublished":"2023-01-23T08:57:01+00:00","dateModified":"2026-02-12T02:36:34+00:00","description":"Explore loan options for tractors or refinancing. Find details on rates, terms, and requirements. Apply for tractor loans online now for the best options.","inLanguage":"en-US","potentialAction":[{"@type":"ReadAction","target":["https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/"]}]},{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/blog/tractor-loans/everything-you-need-to-know-about-a-loan-against-tractor-or-tractor-refinance/#primaryimage","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/01/loan-against-tractor.webp","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/01/loan-against-tractor.webp","width":598,"height":238,"caption":"loan-against-tractor"},{"@type":"WebSite","@id":"https://www.tvscredit.com/#website","url":"https://www.tvscredit.com/","name":"టివిఎస్ క్రెడిట్","description":"","publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"potentialAction":[{"@type":"SearchAction","target":{"@type":"EntryPoint","urlTemplate":"https://www.tvscredit.com/?s={search_term_string}"},"query-input":{"@type":"PropertyValueSpecification","valueRequired":true,"valueName":"search_term_string"}}],"inLanguage":"en-US"},{"@type":"Organization","@id":"https://www.tvscredit.com/#organization","name":"టివిఎస్ క్రెడిట్","url":"https://www.tvscredit.com/","logo":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","width":205,"height":40,"caption":"టివిఎస్ క్రెడిట్"},"image":{"@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/"}},{"@type":"Person","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a","name":"నిరంజన్ మోహన్","image":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/person/image/","url":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","contentUrl":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","caption":"నిరంజన్ మోహన్"},"url":"https://www.tvscredit.com/author/niranjanmohan/"}]}},"_links":{"self":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2231","targetHints":{"allow":["పొందండి"]}}],"collection":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts"}],"about":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/types/post"}],"author":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/users/12"}],"replies":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/comments?post=2231"}],"version-history":[{"count":8,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2231/revisions"}],"predecessor-version":[{"id":13237,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2231/revisions/13237"}],"wp:featuredmedia":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media/9901"}],"wp:attachment":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media?parent=2231"}],"wp:term":[{"taxonomy":"కేటగిరీ","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/categories?post=2231"},{"taxonomy":"post_tag","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/tags?post=2231"}],"curies":[{"name":"wp","href":"https://api.w.org/{rel}","templated":true}]}}