{"id":2234,"date":"2017-12-28T09:01:56","date_gmt":"2017-12-28T09:01:56","guid":{"rendered":"http://tvswp.ap-south-1.elasticbeanstalk.com/?p=2234"},"modified":"2026-02-17T08:40:44","modified_gmt":"2026-02-17T03:10:44","slug":"consumer-durable-loans-adding-luxury-to-life","status":"publish","type":"post","link":"https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/","title":{"rendered":"కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు– జీవితానికి లగ్జరీని జోడిస్తాయి"},"content":{"rendered":"\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eమీ రోజువారీ జీవితంలో చిన్న విలాసాలను జోడించడం అనేది ఇకపై నెరవేర్చలేని కల కాదు. ఇప్పుడు, మీరు ల్యాప్‌టాప్‌లు, మ్యూజిక్ సిస్టమ్‌లు, మొబైల్ ఫోన్ల నుండి మ్యూజిక్ సిస్టమ్‌లు, టెలివిజన్లు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు మరియు వాషింగ్ మెషీన్ల వరకు అన్ని ఉపకరణాలను కొనుగోలు చేయవచ్చు మరియు ఇవన్నీ నెలవారీ సమాన వాయిదాల (ఇఎంఐ) ఆధారంగా కన్స్యూమర్ డ్యూరబుల్ (సిడి) లోన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003eసిడి లోన్ అందించే విస్తృత శ్రేణి ప్రయోజనాల కారణంగా కన్జ్యూమర్ డ్యూరబుల్ ఫైనాన్స్ రంగంలో బ్యాంకులు అలాగే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల సంఖ్య వేగంగా పెరుగుతుంది. కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్ అందించే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం:\u003c/p\u003e\u003ch3\u003e\u003c/h3\u003e\u003ch2\u003e1. Affordable: Minimum down payment + Easy repayment + Low processing fees + No hidden charges\u003c/h2\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eఇతర రకాల లోన్ల లాగా కాకుండా, మీరు \u003ca style=\u0022display: initial; color: #4472c4;\u0022 href=\u0022/telugu/loans/consumer-durable-loans/\u0022\u003eకన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ల\u003c/a\u003eలో డౌన్ పేమెంట్ కోసం పెద్ద మొత్తాన్ని చెల్లించవలసిన అవసరం లేదు. అంతేకాకుండా, మీరు 0% వడ్డీపై కొన్ని లోన్లు పొందుతారు, ఇది మరింత తక్కువ ఖర్చుతో వస్తుంది. అంతేకాకుండా, సుదీర్ఘమైన అవధితో లభించే సిడి లోన్ల కోసం ఇఎంఐ లు తక్కువగా ఉంటాయి, అలాగే లోన్ రీపేమెంట్ సులభతరం అవుతుంది. ఈ లోన్ గురించిన ఉత్తమ విషయాల్లో ఒకటి ఏంటంటే, దీనికి నామమాత్రపు ప్రాసెసింగ్ ఫీజు అవసరం, రహస్య ఛార్జీలు లేవు, ఇది మన కలలను సులభంగా నెరవేర్చుకోవడంలో సహాయపడుతుంది.\u003c/span\u003e\u003c/p\u003e\u003ch4\u003e\u003c/h4\u003e\u003ch2\u003e2. No collateral: No risking personal assets\u003c/h2\u003e\u003cp\u003eకన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ గురించి ఉత్తమమైన విషయం ఏంటంటే, మీరు ఎటువంటి తాకట్టు పెట్టనవసరం లేదు. మీరు లోన్ పొందేటప్పుడు మీ వ్యక్తిగత ఆస్తిని తనఖా పెట్టవలసిన అవసరం లేదు. కాబట్టి, మీరు సకాలంలో ఇఎంఐ లను చెల్లించడంలో విఫలమైతే కూడా మీరు ఏమీ కోల్పోరు. అయితే, ఇది మీ సిబిల్ స్కోరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.\u003c/p\u003e\u003ch4\u003e\u003c/h4\u003e\u003ch2\u003e3. Higher loan amount: To purchase your desired products\u003c/h2\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eకన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లు మీ ఆకాంక్షలను నెరవేర్చడానికి ఉద్దేశించబడినవి. ఇది మీ సేవింగ్స్ లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించకుండా మీరు కోరుకున్న ప్రోడక్టులను కొనుగోలు చేయగలరని నిర్ధారిస్తుంది. కాబట్టి, మీరు సిడి లోన్ కోసం వెళ్లినప్పుడు, మీరు అధిక లోన్ మొత్తాన్ని పొందే అవకాశం ఉంది.\u003c/span\u003e\u003c/p\u003e\u003cul\u003e\u003cli style=\u0022font-weight: 400;\u0022 aria-level=\u00221\u0022\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eఇతర ప్రయోజనాలు\u003c/span\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eపూర్తి పారదర్శకత\u003c/span\u003e\u003c/li\u003e\u003cli style=\u0022font-weight: 400;\u0022 aria-level=\u00221\u0022\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eతక్షణ ఆమోదం\u003c/span\u003e\u003c/li\u003e\u003cli style=\u0022font-weight: 400;\u0022 aria-level=\u00221\u0022\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eఅతి తక్కువ డాక్యుమెంటేషన్\u003c/span\u003e\u003c/li\u003e\u003cli style=\u0022font-weight: 400;\u0022 aria-level=\u00221\u0022\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు\u003c/span\u003e\u003c/li\u003e\u003c/ul\u003e\u003ch4\u003e\u003c/h4\u003e\u003ch2\u003eEligibility and Documentation\u003c/h2\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eకన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ల గురించిన ఉత్తమ విషయం ఏంటంటే, అర్హత ప్రమాణాలు ఇతర లోన్ల మాదిరిగా కఠినంగా ఉండవు. మీ వయస్సు 21 నుండి 65 సంవత్సరాల మధ్యలో ఉంటే, మీరు మంచి ఆదాయం సంపాదించినట్లయితే, మీరు దీనిని పొందే అవకాశం ఉంది. అయితే, సిడి లోన్ కోసం అప్లై చేసినప్పుడు మీరు అందించవలసిన కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. మీకు మీ గుర్తింపు రుజువు, వయస్సు రుజువు, చిరునామా రుజువు, ఆదాయం రుజువు మరియు సంతకం ధృవీకరణ అవసరం.\u003c/span\u003e\u003c/p\u003e\u003ch4\u003e\u003c/h4\u003e\u003ch2\u003eFulfil your aspiration and upgrade to high-end segments!\u003c/h2\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eమీరు ఏదైనా గృహోపకరణాలు లేదా వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరం కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు ఆర్థికంగా ఏర్పాట్లు చేసుకోవడం లేదా మీ కష్టపడి పొదుపు చేసిన డబ్బును ఉపయోగించడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా ఒక టివిఎస్ లోన్ ఎంచుకొని, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్‌ ఇఎంఐతో సులభమైన కొనుగోలు చేయాలి. అలాంటి ప్రోడక్టుల కోసం మీరు మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని బ్లాక్ చేయవలసిన అవసరం కూడా లేదు, ఇది అద్భుతంగా ఉంది కదూ?\u003c/span\u003e\u003c/p\u003e","protected":false},"excerpt":{"rendered":"\u003cp\u003eమీ రోజువారీ జీవితంలో చిన్న విలాసాలను జోడించడం అనేది ఇకపై నెరవేర్చలేని కల కాదు. ఇప్పుడు, మీరు ల్యాప్‌టాప్‌లు, మ్యూజిక్ సిస్టమ్‌లు, మొబైల్ ఫోన్ల నుండి మ్యూజిక్ సిస్టమ్‌లు, టెలివిజన్లు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు మరియు వాషింగ్ మెషీన్ల వరకు అన్ని ఉపకరణాలను కొనుగోలు చేయవచ్చు ; మరియు కన్జ్యూమర్ డ్యూరబుల్ (సిడి) రుణంతో అందరికీ [...]\u003c/p\u003e","protected":false},"author":12,"featured_media":9982,"comment_status":"open","ping_status":"open","sticky":false,"template":"","format":"స్టాండర్డ్","meta":{"_acf_changed":false,"footnotes":""},"categories":[51],"tags":[],"class_list":["post-2234","post","type-post","status-publish","format-standard","has-post-thumbnail","hentry","category-consumer-durable-loans"],"acf":[],"yoast_head":"\u003c!-- This site is optimized with the Yoast SEO plugin v25.3.1 - https://yoast.com/wordpress/plugins/seo/ --\u003e\u003ctitle\u003eకన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ యొక్క 3 అత్యంత ముఖ్యమైన ప్రయోజనాలు | టివిఎస్ క్రెడిట్\u003c/title\u003e\u003cmeta name=\u0022description\u0022 content=\u0022టివిఎస్ క్రెడిట్ అందిస్తున్న సులభమైన కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లతో మీ జీవనశైలిని అప్‌గ్రేడ్ చేసుకోండి. మీ అన్ని ఎలక్ట్రానిక్స్ అవసరాలకు తక్కువ డౌన్ పేమెంట్లు, కొలేటరల్ రహిత మరియు అధిక లోన్ మొత్తాలను పొందండి!\u0022 /\u003e\u003cmeta name=\u0022robots\u0022 content=\u0022index, follow, max-snippet:-1, max-image-preview:large, max-video-preview:-1\u0022 /\u003e\u003clink rel=\u0022canonical\u0022 href=\u0022https://www.tvscredit.com/telugu/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:locale\u0022 content=\u0022te_IN\u0022 /\u003e\u003cmeta property=\u0022og:type\u0022 content=\u0022article\u0022 /\u003e\u003cmeta property=\u0022og:title\u0022 content=\u0022కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ యొక్క 3 అత్యంత ముఖ్యమైన ప్రయోజనాలు | టివిఎస్ క్రెడిట్\u0022 /\u003e\u003cmeta property=\u0022og:description\u0022 content=\u0022టివిఎస్ క్రెడిట్ అందిస్తున్న సులభమైన కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లతో మీ జీవనశైలిని అప్‌గ్రేడ్ చేసుకోండి. మీ అన్ని ఎలక్ట్రానిక్స్ అవసరాలకు తక్కువ డౌన్ పేమెంట్లు, కొలేటరల్ రహిత మరియు అధిక లోన్ మొత్తాలను పొందండి!\u0022 /\u003e\u003cmeta property=\u0022og:url\u0022 content=\u0022https://www.tvscredit.com/telugu/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:site_name\u0022 content=\u0022TVS Credit\u0022 /\u003e\u003cmeta property=\u0022article:published_time\u0022 content=\u00222017-12-28T09:01:56+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022article:modified_time\u0022 content=\u00222026-02-17T03:10:44+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image\u0022 content=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/consumer-durable-loans-adding-luxury-to-life.webp\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:width\u0022 content=\u0022569\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:height\u0022 content=\u0022238\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:type\u0022 content=\u0022image/webp\u0022 /\u003e\u003cmeta name=\u0022author\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:card\u0022 content=\u0022summary_large_image\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label1\u0022 content=\u0022Written by\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data1\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label2\u0022 content=\u0022Est. reading time\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data2\u0022 content=\u00223 minutes\u0022 /\u003e\u003cscript type=\u0022application/ld+json\u0022 class=\u0022yoast-schema-graph\u0022\u003e{\u0022@context\u0022:\u0022https://schema.org\u0022,\u0022@graph\u0022:[{\u0022@type\u0022:\u0022Article\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/#article\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/\u0022},\u0022author\u0022:{\u0022name\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022},\u0022headline\u0022:\u0022Consumer durable loans– adding luxury to life\u0022,\u0022datePublished\u0022:\u00222017-12-28T09:01:56+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222026-02-17T03:10:44+00:00\u0022,\u0022mainEntityOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/\u0022},\u0022wordCount\u0022:482,\u0022commentCount\u0022:0,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/consumer-durable-loans-adding-luxury-to-life.webp\u0022,\u0022articleSection\u0022:[\u0022కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు\u0022],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022CommentAction\u0022,\u0022name\u0022:\u0022Comment\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/#respond\u0022]}]},{\u0022@type\u0022:\u0022WebPage\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/\u0022,\u0022name\u0022:\u00223 Most Important Benefits of Consumer Durable Loan | TVS Credit\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022},\u0022primaryImageOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/#primaryimage\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/consumer-durable-loans-adding-luxury-to-life.webp\u0022,\u0022datePublished\u0022:\u00222017-12-28T09:01:56+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222026-02-17T03:10:44+00:00\u0022,\u0022description\u0022:\u0022Upgrade your lifestyle with TVS Credit\\u0027s easy Consumer Durable Loans. Enjoy low down payments, no collateral, and higher loan amounts for all your electronics needs!\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022ReadAction\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/\u0022]}]},{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/#primaryimage\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/consumer-durable-loans-adding-luxury-to-life.webp\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/consumer-durable-loans-adding-luxury-to-life.webp\u0022,\u0022width\u0022:569,\u0022height\u0022:238,\u0022caption\u0022:\u0022Consumer durable loans– adding luxury to life\u0022},{\u0022@type\u0022:\u0022WebSite\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022description\u0022:\u0022\u0022,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022SearchAction\u0022,\u0022target\u0022:{\u0022@type\u0022:\u0022EntryPoint\u0022,\u0022urlTemplate\u0022:\u0022https://www.tvscredit.com/?s={search_term_string}\u0022},\u0022query-input\u0022:{\u0022@type\u0022:\u0022PropertyValueSpecification\u0022,\u0022valueRequired\u0022:true,\u0022valueName\u0022:\u0022search_term_string\u0022}}],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022},{\u0022@type\u0022:\u0022Organization\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022logo\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022width\u0022:205,\u0022height\u0022:40,\u0022caption\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022}},{\u0022@type\u0022:\u0022Person\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022,\u0022name\u0022:\u0022Niranjan Mohan\u0022,\u0022image\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/image/\u0022,\u0022url\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022contentUrl\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022caption\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022},\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/author/niranjanmohan/\u0022}]}\u003c/script\u003e\u003c!-- / Yoast SEO plugin. --\u003e","yoast_head_json":{"title":"3 Most Important Benefits of Consumer Durable Loan | TVS Credit","description":"Upgrade your lifestyle with TVS Credit\u0027s easy Consumer Durable Loans. Enjoy low down payments, no collateral, and higher loan amounts for all your electronics needs!","robots":{"index":"index","follow":"follow","max-snippet":"max-snippet:-1","max-image-preview":"max-image-preview:large","max-video-preview":"max-video-preview:-1"},"canonical":"https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/","og_locale":"en_US","og_type":"article","og_title":"3 Most Important Benefits of Consumer Durable Loan | TVS Credit","og_description":"Upgrade your lifestyle with TVS Credit\u0027s easy Consumer Durable Loans. Enjoy low down payments, no collateral, and higher loan amounts for all your electronics needs!","og_url":"https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/","og_site_name":"టివిఎస్ క్రెడిట్","article_published_time":"2017-12-28T09:01:56+00:00","article_modified_time":"2026-02-17T03:10:44+00:00","og_image":[{"width":569,"height":238,"url":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/consumer-durable-loans-adding-luxury-to-life.webp","type":"image/webp"}],"author":"నిరంజన్ మోహన్","twitter_card":"summary_large_image","twitter_misc":{"Written by":"నిరంజన్ మోహన్","Est. reading time":"3 minutes"},"schema":{"@context":"https://schema.org","@graph":[{"@type":"Article","@id":"https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/#article","isPartOf":{"@id":"https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/"},"author":{"name":"నిరంజన్ మోహన్","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a"},"headline":"Consumer durable loans– adding luxury to life","datePublished":"2017-12-28T09:01:56+00:00","dateModified":"2026-02-17T03:10:44+00:00","mainEntityOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/"},"wordCount":482,"commentCount":0,"publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/consumer-durable-loans-adding-luxury-to-life.webp","articleSection":["కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు"],"inLanguage":"en-US","potentialAction":[{"@type":"CommentAction","name":"Comment","target":["https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/#respond"]}]},{"@type":"WebPage","@id":"https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/","url":"https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/","name":"3 Most Important Benefits of Consumer Durable Loan | TVS Credit","isPartOf":{"@id":"https://www.tvscredit.com/#website"},"primaryImageOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/#primaryimage"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/consumer-durable-loans-adding-luxury-to-life.webp","datePublished":"2017-12-28T09:01:56+00:00","dateModified":"2026-02-17T03:10:44+00:00","description":"Upgrade your lifestyle with TVS Credit\u0027s easy Consumer Durable Loans. Enjoy low down payments, no collateral, and higher loan amounts for all your electronics needs!","inLanguage":"en-US","potentialAction":[{"@type":"ReadAction","target":["https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/"]}]},{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/blog/consumer-loans/consumer-durable-loans-adding-luxury-to-life/#primaryimage","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/consumer-durable-loans-adding-luxury-to-life.webp","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/consumer-durable-loans-adding-luxury-to-life.webp","width":569,"height":238,"caption":"Consumer durable loans– adding luxury to life"},{"@type":"WebSite","@id":"https://www.tvscredit.com/#website","url":"https://www.tvscredit.com/","name":"TVS Credit","description":"","publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"potentialAction":[{"@type":"SearchAction","target":{"@type":"EntryPoint","urlTemplate":"https://www.tvscredit.com/?s={search_term_string}"},"query-input":{"@type":"PropertyValueSpecification","valueRequired":true,"valueName":"search_term_string"}}],"inLanguage":"en-US"},{"@type":"Organization","@id":"https://www.tvscredit.com/#organization","name":"TVS Credit","url":"https://www.tvscredit.com/","logo":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","width":205,"height":40,"caption":"టివిఎస్ క్రెడిట్"},"image":{"@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/"}},{"@type":"Person","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a","name":"Niranjan Mohan","image":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/person/image/","url":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","contentUrl":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","caption":"నిరంజన్ మోహన్"},"url":"https://www.tvscredit.com/author/niranjanmohan/"}]}},"_links":{"self":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2234","targetHints":{"allow":["GET"]}}],"collection":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts"}],"about":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/types/post"}],"author":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/users/12"}],"replies":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/comments?post=2234"}],"version-history":[{"count":5,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2234/revisions"}],"predecessor-version":[{"id":13400,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2234/revisions/13400"}],"wp:featuredmedia":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media/9982"}],"wp:attachment":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media?parent=2234"}],"wp:term":[{"taxonomy":"category","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/categories?post=2234"},{"taxonomy":"post_tag","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/tags?post=2234"}],"curies":[{"name":"wp","href":"https://api.w.org/{rel}","templated":true}]}}