{"id":2332,"date":"2021-02-10T11:10:57","date_gmt":"2021-02-10T11:10:57","guid":{"rendered":"http://tvswp.ap-south-1.elasticbeanstalk.com/?p=2332"},"modified":"2025-08-20T12:09:08","modified_gmt":"2025-08-20T12:09:08","slug":"are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised","status":"publish","type":"post","link":"https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/","title":{"rendered":"Are these 4 popular myths stopping you taking a loan? You\u0026#8217;ll be surprised!"},"content":{"rendered":"\u003cp\u003e\u003cstrong\u003e\u003ci\u003e“మనకు అర్థం కాని దాని గురించి మనం భయపడతాం\u0026quot; - రాబర్ట్ లాంగ్డన్, ది లాస్ట్ సింబల్\u003c/i\u003e\u003c/strong\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003e \u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eసుదీర్ఘమైన పేపర్‌వర్క్, విసుగు కలిగించే జాప్యాలు మరియు పూర్తి నిరుత్సాహాన్ని కలిగించే కస్టమర్ సర్వీస్ ఉన్న కాలం గడిచిపోయింది. క్రెడిట్ పొందడం ఇప్పుడు సులభం. దాదాపుగా పూర్తిగా తొలగించబడిన పేపర్‌వర్క్‌తో మరియు మునుపటి కంటే వేగవంతమైన మరియు కస్టమర్‌కు మరింత అనుకూలమైన ప్రక్రియలతో, ఇప్పుడు మీరు కలలు గన్న కారు, బైక్ లేదా ఎల్‌ఇడి టివి ని ఫైనాన్స్ చేయడం చాలా సులభం.\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eఇది కాకుండా, అప్పు తీసుకోవడం గురించి అనేక అపోహలు ఇంకా ఉన్నాయి. పొదుపుకి ప్రాధాన్యతను ఇచ్చే మరియు అప్పు అనే భావనను తిరస్కరించే ఈ సమాజంలో అనేకమంది భారతీయులు చెల్లించడంలో విఫలం అవుతామనే భయంతో ఒక లోన్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. అనేక ప్రశ్నలు అడుగుతూ, అనేక సార్లు తిప్పించుకునే మరియు కఠినంగా కనిపించే బ్యాంకర్లతో నిండిన ఒక ప్రదేశంగా ఆర్థిక సంస్థ పై ఉన్న భావన ఈ భయాన్ని ఇంకా పెంచింది.\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eఅపోహలు బుడగలు లాంటివి, అవి చాలా ఎత్తుకు మరియు దూరంగా వెళతాయి, కానీ అవి కేవలం గాలిని మాత్రమే కలిగి ఉంటాయి మరియు అవి ఊరికే పగిలిపోతాయి. ఈ పోస్ట్‌లో, లోన్ పొందడం గురించి అత్యంత సాధారణ అపోహలను పరిశీలించి వాటిని పటాపంచలు చేస్తాము.\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003e \u003c/span\u003e\u003c/p\u003e\u003ch2\u003e1. నా ప్రొఫైల్‌తో, నేను ఎన్నడూ లోన్ పొందలేను!\u003c/h2\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eలోన్ పొందడానికి వారి ప్రొఫైల్స్ \u0027తగిన విధంగా లేవు\u0027 అనేది చాలా మందికి ఉన్న ఒక సాధారణ అపోహ. వారి జీతం చాలా ఎక్కువగా ఉండకపోవచ్చని, వారికి క్రెడిట్ చరిత్ర లేకపోవడం (లేదా సరిగాలేని సిబిల్ స్కోర్) అవరోధం కలిగించవచ్చు అని లేదా వారి అద్దె వసతులు సమస్యను కలిగించవచ్చు అని వారు విశ్వసిస్తున్నారు.\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eఇక్కడ ఒక మంచి వార్త ఉంది - మీ ప్రొఫైల్ ఏమైనప్పటికీ, మీరు ఒక లోన్ తీసుకోగలుగుతారు! విస్తృత రకాల ప్రొఫైల్స్‌కు అనుగుణంగా ఫైనాన్షియర్ల వద్ద అనేక స్కీములు ఉన్నాయి. మీ వయస్సు, ఆదాయం, వృత్తి మరియు నివాస స్థలం మీరు అప్లై చేసినప్పుడు పరిగణించబడతాయి, ఈ వివరాలలో దేని కారణంగానైనా మీ అప్లికేషన్ తిరస్కరించబడే అవకాశం లేదు. ముందుకు సాగండి మరియు ఆత్మవిశ్వాసంతో అప్లై చేయండి!\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003e \u003c/span\u003e\u003c/p\u003e\u003ch2\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003e2. \u003c/span\u003eనేను నిర్వహించగలగే దాని కంటే ఎక్కువ పేపర్‌వర్క్ ఉంది\u003c/h2\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eపేపర్‌వర్క్. ఈ పదం విన్న వెంటనే పెద్ద పేపర్ కట్టలతో నిండిన ఫైళ్లు, అంతులేని సంతకాలు మరియు ఒక ముఖ్యమైన కాగితం మిస్ అయింది అనే భయం గుర్తుకువస్తాయి. ఇది గతంలో నిజమైనది అయినప్పటికీ, ఇక పై అలా ఉండదు. నేటి కాలంలో ఎన్‌బిఎఫ్‌సిలు ఇకెవైసి మరియు ఇసైన్ వ్యవస్థలను అమలు చేస్తున్నాయి, ఈ రెండు వ్యవస్థలు క్షణాల్లో అవసరమైన వివరాలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తాయి - ఇది పూర్తిగా ఆన్‌లైన్ మరియు ఎటువంటి పేపర్‌వర్క్ అవసరం లేదు!\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003e \u003c/span\u003e\u003c/p\u003e\u003ch2\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003e3. \u003c/span\u003eదీనికి చాలా సమయం పడుతుంది!\u003c/h2\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eఈ అపోహ ఒక కఠినమైన మారక లాంటిది, అసలు వదలదు. లోన్ ఆమోదించబడటానికి ఇకపై నెలలు, వారాలు లేదా రోజులు సమయం పట్టదు. మీ లోన్ అప్లికేషన్‌లో ప్రతి ప్రక్రియ - మీ వివరాలు నమోదు చేయడం దగ్గర నుండి మరియు క్రెడిట్ ఆమోద ప్రక్రియల వరకు పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుంది మరియు దాదాపుగా తక్షణమే పూర్తి అవుతుంది. చాలా సందర్భాల్లో, మీ లోన్ ఆమోదించబడటానికి కొన్ని గంటల కంటే ఎక్కువ సమయం పట్టదు. మరో మాటలో చెప్పాలంటే, ఆమోద ప్రక్రియ యొక్క సాధారణ వ్యవధి టి20 మ్యాచ్ అంత సమయం ఉంటుంది!\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003e \u003c/span\u003e\u003c/p\u003e\u003ch2\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003e4. \u003c/span\u003eనా కోసం వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉండవచ్చు!\u003c/h2\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eబ్యాంకులు మరియు ఎన్‌బిఎఫ్‌సిలలో సేల్స్ మేనేజర్లు ప్రతి రోజు అనేక ఆందోళనలను పరిష్కరిస్తారు, కానీ ప్రతి కొన్ని గంటలకు ఎదురయ్యే అయ్యే ఒక ప్రశ్న \u0022వడ్డీ రేట్లు సరసమైనవిగా ఉంటాయా?\u0022. వడ్డీ రేటు మీ ప్రొఫైల్ పై ఎక్కువగా ఆధారపడినప్పటికీ, మీరు దీర్ఘ అవధిని ఎంచుకోవడం ద్వారా మీ ఇఎంఐలను సరసమైనదిగా మార్చుకోవచ్చు. అంతేకాకుండా, ఎల్లప్పుడూ గొప్ప డిస్కౌంట్లు మరియు పొందవలసిన ఆఫర్లు ఉన్నాయి - వాటి గురించి అడగడం మర్చిపోకండి!\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eలోన్ అనేది ఒక భారం లేదా అవరోధం కాదు - వాస్తవానికి, ఇది చాలా కాలం వేచి ఉండకుండా మీ ఆకాంక్షలను సాధించడానికి లేదా ఎప్పుడూ రాని భవిష్యత్తు తేదీ వరకు వాటిని వాయిదా వేయకుండా ఉండటానికి ఒక తెలివైన మార్గం! పైన పేర్కొన్న అపోహలను మిమ్మల్ని ఇలా చేయకుండా ఆపనివ్వకండి-‌ \u003c/span\u003e\u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/\u0022\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eలోన్ కోసం అప్లై చేయడం\u003c/span\u003e\u003c/a\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003e. మెరుగైన, గొప్ప మరియు మరింత సంపూర్ణ జీవితంలోకి అడుగుపెట్టండి - మీరు ప్రారంభించడానికి అవసరమయ్యేది ఒక సౌకర్యవంతమైన మరియు సకాలంలో అందుకునే లోన్.\u003c/span\u003e\u003c/p\u003e","protected":false},"excerpt":{"rendered":"\u003cp\u003e“మనకు అర్థం కాని దాని గురించి మనం భయపడతాం\u0026quot; - రాబర్ట్ లాంగ్డన్, ది లాస్ట్ సింబల్ సుదీర్ఘమైన పేపర్‌వర్క్, విసుగు కలిగించే జాప్యాలు మరియు పూర్తి నిరుత్సాహాన్ని కలిగించే కస్టమర్ సర్వీస్ ఉన్న కాలం గడిచిపోయింది. క్రెడిట్ పొందడం ఇప్పుడు సులభం. దాదాపుగా పూర్తిగా తొలగించబడిన పేపర్‌వర్క్‌తో మరియు […]\u003c/p\u003e","protected":false},"author":12,"featured_media":10187,"comment_status":"open","ping_status":"open","sticky":false,"template":"","format":"స్టాండర్డ్","meta":{"_acf_changed":false,"footnotes":""},"categories":[52],"tags":[],"class_list":["post-2332","post","type-post","status-publish","format-standard","has-post-thumbnail","hentry","category-general"],"acf":[],"yoast_head":"\u003c!-- This site is optimized with the Yoast SEO plugin v25.3.1 - https://yoast.com/wordpress/plugins/seo/ --\u003e\u003ctitle\u003eమీరు విస్మరించాల్సిన 4 లోన్ అపోహలు మరియు అపోహలను డీకోడ్ చేయడం\u003c/title\u003e\u003cmeta name=\u0022description\u0022 content=\u0022లోన్ అపోహల గురించి తెలుసుకోండి: నిజం కనుగొనండి! మీ ప్రొఫైల్‌కు అనుగుణంగా వేగవంతమైన, అవాంతరాలు-లేని లోన్లు పొందండి. పేపర్‌వర్క్ లేదా ఎక్కువ కాలం వేచి ఉండటం ఉండదు. ఈ రోజు మీ కలలను ఫైనాన్స్ చేసుకోండి!\u0022 /\u003e\u003cmeta name=\u0022robots\u0022 content=\u0022index, follow, max-snippet:-1, max-image-preview:large, max-video-preview:-1\u0022 /\u003e\u003clink rel=\u0022canonical\u0022 href=\u0022https://www.tvscredit.com/telugu/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:locale\u0022 content=\u0022te_IN\u0022 /\u003e\u003cmeta property=\u0022og:type\u0022 content=\u0022article\u0022 /\u003e\u003cmeta property=\u0022og:title\u0022 content=\u0022మీరు విస్మరించాల్సిన 4 లోన్ అపోహలు మరియు అపోహలను డీకోడ్ చేయడం\u0022 /\u003e\u003cmeta property=\u0022og:description\u0022 content=\u0022లోన్ అపోహల గురించి తెలుసుకోండి: నిజం కనుగొనండి! మీ ప్రొఫైల్‌కు అనుగుణంగా వేగవంతమైన, అవాంతరాలు-లేని లోన్లు పొందండి. పేపర్‌వర్క్ లేదా ఎక్కువ కాలం వేచి ఉండటం ఉండదు. ఈ రోజు మీ కలలను ఫైనాన్స్ చేసుకోండి!\u0022 /\u003e\u003cmeta property=\u0022og:url\u0022 content=\u0022https://www.tvscredit.com/telugu/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:site_name\u0022 content=\u0022TVS Credit\u0022 /\u003e\u003cmeta property=\u0022article:published_time\u0022 content=\u00222021-02-10T11:10:57+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022article:modified_time\u0022 content=\u00222025-08-20T12:09:08+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image\u0022 content=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2021/02/convinced-e1701345061689.png\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:width\u0022 content=\u0022598\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:height\u0022 content=\u0022238\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:type\u0022 content=\u0022image/png\u0022 /\u003e\u003cmeta name=\u0022author\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:card\u0022 content=\u0022summary_large_image\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label1\u0022 content=\u0022Written by\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data1\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label2\u0022 content=\u0022Est. reading time\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data2\u0022 content=\u00224 minutes\u0022 /\u003e\u003cscript type=\u0022application/ld+json\u0022 class=\u0022yoast-schema-graph\u0022\u003e{\u0022@context\u0022:\u0022https://schema.org\u0022,\u0022@graph\u0022:[{\u0022@type\u0022:\u0022Article\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/#article\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/\u0022},\u0022author\u0022:{\u0022name\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022},\u0022headline\u0022:\u0022Are these 4 popular myths stopping you taking a loan? You\\u0026#8217;ll be surprised!\u0022,\u0022datePublished\u0022:\u00222021-02-10T11:10:57+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222025-08-20T12:09:08+00:00\u0022,\u0022mainEntityOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/\u0022},\u0022wordCount\u0022:696,\u0022commentCount\u0022:0,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2021/02/convinced-e1701345061689.png\u0022,\u0022articleSection\u0022:[\u0022జనరల్\u0022],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022CommentAction\u0022,\u0022name\u0022:\u0022Comment\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/#respond\u0022]}]},{\u0022@type\u0022:\u0022WebPage\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/\u0022,\u0022name\u0022:\u0022Decoding 4 Loan Myths And Misconceptions You Should Ignore\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022},\u0022primaryImageOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/#primaryimage\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2021/02/convinced-e1701345061689.png\u0022,\u0022datePublished\u0022:\u00222021-02-10T11:10:57+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222025-08-20T12:09:08+00:00\u0022,\u0022description\u0022:\u0022unraveling Loan Myths: Discover the truth! Get quick, hassle-free loans tailored to your profile. No more paperwork or long waits. Finance your dreams today!\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022ReadAction\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/\u0022]}]},{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/#primaryimage\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2021/02/convinced-e1701345061689.png\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2021/02/convinced-e1701345061689.png\u0022,\u0022width\u0022:598,\u0022height\u0022:238,\u0022caption\u0022:\u00224 popular myths stopping you taking a loan - TVS Credit\u0022},{\u0022@type\u0022:\u0022WebSite\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022description\u0022:\u0022\u0022,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022SearchAction\u0022,\u0022target\u0022:{\u0022@type\u0022:\u0022EntryPoint\u0022,\u0022urlTemplate\u0022:\u0022https://www.tvscredit.com/?s={search_term_string}\u0022},\u0022query-input\u0022:{\u0022@type\u0022:\u0022PropertyValueSpecification\u0022,\u0022valueRequired\u0022:true,\u0022valueName\u0022:\u0022search_term_string\u0022}}],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022},{\u0022@type\u0022:\u0022Organization\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022logo\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022width\u0022:205,\u0022height\u0022:40,\u0022caption\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022}},{\u0022@type\u0022:\u0022Person\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022,\u0022name\u0022:\u0022Niranjan Mohan\u0022,\u0022image\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/image/\u0022,\u0022url\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022contentUrl\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022caption\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022},\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/author/niranjanmohan/\u0022}]}\u003c/script\u003e\u003c!-- / Yoast SEO plugin. --\u003e","yoast_head_json":{"title":"Decoding 4 Loan Myths And Misconceptions You Should Ignore","description":"unraveling Loan Myths: Discover the truth! Get quick, hassle-free loans tailored to your profile. No more paperwork or long waits. Finance your dreams today!","robots":{"index":"index","follow":"follow","max-snippet":"max-snippet:-1","max-image-preview":"max-image-preview:large","max-video-preview":"max-video-preview:-1"},"canonical":"https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/","og_locale":"en_US","og_type":"article","og_title":"Decoding 4 Loan Myths And Misconceptions You Should Ignore","og_description":"unraveling Loan Myths: Discover the truth! Get quick, hassle-free loans tailored to your profile. No more paperwork or long waits. Finance your dreams today!","og_url":"https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/","og_site_name":"టివిఎస్ క్రెడిట్","article_published_time":"2021-02-10T11:10:57+00:00","article_modified_time":"2025-08-20T12:09:08+00:00","og_image":[{"width":598,"height":238,"url":"https://www.tvscredit.com/wp-content/uploads/2021/02/convinced-e1701345061689.png","type":"image/png"}],"author":"నిరంజన్ మోహన్","twitter_card":"summary_large_image","twitter_misc":{"Written by":"నిరంజన్ మోహన్","Est. reading time":"4 minutes"},"schema":{"@context":"https://schema.org","@graph":[{"@type":"Article","@id":"https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/#article","isPartOf":{"@id":"https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/"},"author":{"name":"నిరంజన్ మోహన్","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a"},"headline":"Are these 4 popular myths stopping you taking a loan? You\u0026#8217;ll be surprised!","datePublished":"2021-02-10T11:10:57+00:00","dateModified":"2025-08-20T12:09:08+00:00","mainEntityOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/"},"wordCount":696,"commentCount":0,"publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2021/02/convinced-e1701345061689.png","articleSection":["జనరల్"],"inLanguage":"en-US","potentialAction":[{"@type":"CommentAction","name":"Comment","target":["https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/#respond"]}]},{"@type":"WebPage","@id":"https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/","url":"https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/","name":"Decoding 4 Loan Myths And Misconceptions You Should Ignore","isPartOf":{"@id":"https://www.tvscredit.com/#website"},"primaryImageOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/#primaryimage"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2021/02/convinced-e1701345061689.png","datePublished":"2021-02-10T11:10:57+00:00","dateModified":"2025-08-20T12:09:08+00:00","description":"unraveling Loan Myths: Discover the truth! Get quick, hassle-free loans tailored to your profile. No more paperwork or long waits. Finance your dreams today!","inLanguage":"en-US","potentialAction":[{"@type":"ReadAction","target":["https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/"]}]},{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/blog/general/are-these-4-popular-myths-stopping-you-taking-a-loan-youll-be-surprised/#primaryimage","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2021/02/convinced-e1701345061689.png","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2021/02/convinced-e1701345061689.png","width":598,"height":238,"caption":"4 popular myths stopping you taking a loan - TVS Credit"},{"@type":"WebSite","@id":"https://www.tvscredit.com/#website","url":"https://www.tvscredit.com/","name":"TVS Credit","description":"","publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"potentialAction":[{"@type":"SearchAction","target":{"@type":"EntryPoint","urlTemplate":"https://www.tvscredit.com/?s={search_term_string}"},"query-input":{"@type":"PropertyValueSpecification","valueRequired":true,"valueName":"search_term_string"}}],"inLanguage":"en-US"},{"@type":"Organization","@id":"https://www.tvscredit.com/#organization","name":"TVS Credit","url":"https://www.tvscredit.com/","logo":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","width":205,"height":40,"caption":"టివిఎస్ క్రెడిట్"},"image":{"@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/"}},{"@type":"Person","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a","name":"Niranjan Mohan","image":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/person/image/","url":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","contentUrl":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","caption":"నిరంజన్ మోహన్"},"url":"https://www.tvscredit.com/author/niranjanmohan/"}]}},"_links":{"self":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2332","targetHints":{"allow":["GET"]}}],"collection":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts"}],"about":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/types/post"}],"author":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/users/12"}],"replies":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/comments?post=2332"}],"version-history":[{"count":3,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2332/revisions"}],"predecessor-version":[{"id":12033,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2332/revisions/12033"}],"wp:featuredmedia":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media/10187"}],"wp:attachment":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media?parent=2332"}],"wp:term":[{"taxonomy":"category","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/categories?post=2332"},{"taxonomy":"post_tag","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/tags?post=2332"}],"curies":[{"name":"wp","href":"https://api.w.org/{rel}","templated":true}]}}