{"id":2350,"date":"2021-02-10T11:29:44","date_gmt":"2021-02-10T11:29:44","guid":{"rendered":"http://tvswp.ap-south-1.elasticbeanstalk.com/?p=2350"},"modified":"2025-08-20T12:08:56","modified_gmt":"2025-08-20T12:08:56","slug":"how-to-avoid-fraudulent-transactions","status":"publish","type":"post","link":"https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/","title":{"rendered":"మోసపూరిత ట్రాన్సాక్షన్లను ఎలా నివారించాలి?"},"content":{"rendered":"\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eటివిఎస్ క్రెడిట్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది కస్టమర్లకు ఒక విశ్వసనీయమైన క్రెడిట్ భాగస్వామి. ఆన్‌లైన్‌లో మోసపూరిత కార్యకలాపాల గురించి తెలుసుకోమని టివిఎస్ క్రెడిట్ మిమ్మల్ని కోరుతుంది. మోసం అనేది కార్డ్ హోల్డర్‌కి తెలియకుండా క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాల చట్టవిరుద్ధమైన వినియోగం. ఇమెయిల్, తక్షణ మెసేజింగ్, వెబ్‌సైట్లు మరియు ఫోన్ కాల్స్ అనేవి వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి ఉపయోగించబడే సాధారణ వనరులు. అందువల్ల, మోసపోయే అవకాశాన్ని నివారించడానికి మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, పిన్ నంబర్, సివివి మొదలైనటువంటి గోప్యమైన సమాచారాన్ని తెలియని వెబ్‌సైట్లలో పంచుకోకండి.\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003e \u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cb\u003eమోసపూరిత ట్రాన్సాక్షన్లను ఎలా నివారించాలో తెలుసుకునే ముందు, వివిధ రకాల ఆన్‌లైన్ మోసాల గురించి తెలుసుకోండి:\u003c/b\u003e\u003c/p\u003e\u003cul\u003e\u003cli style=\u0022font-weight: 400;\u0022 aria-level=\u00221\u0022\u003e\u003cb\u003eఫిషింగ్: \u003c/b\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eఒక మోసపూరిత వెబ్‌సైట్ లేదా నకిలీ ఇమెయిల్‌లో లాగిన్ క్రెడెన్షియల్స్ లేదా కార్డ్ వివరాలు షేర్ చేయబడినప్పుడు కస్టమర్లు ఫిషింగ్ బారిన పడే అవకాశం ఉంటుంది. తెలియని వనరులకు ప్రైవేట్ సమాచారాన్ని సమర్పించడం వలన వ్యక్తిగత డేటా దొంగిలించబడవచ్చు.\u003c/span\u003e\u003c/li\u003e\u003c/ul\u003e\u003cp\u003e\u003cb\u003e \u003c/b\u003e\u003c/p\u003e\u003cul\u003e\u003cli style=\u0022font-weight: 400;\u0022 aria-level=\u00221\u0022\u003e\u003cb\u003eపేజ్‌జాకింగ్: \u003c/b\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eఅసలు వెబ్‌సైట్ పేజీ మరియు సంభావ్య డేటాను హ్యాకర్లు హైజాక్ చేస్తారు కాబట్టి కస్టమర్లు వేరొక వెబ్‌సైట్‌కు మళ్ళించబడతారు.\u003c/span\u003e\u003c/li\u003e\u003c/ul\u003e\u003cp\u003e\u003cb\u003e \u003c/b\u003e\u003c/p\u003e\u003cul\u003e\u003cli style=\u0022font-weight: 400;\u0022 aria-level=\u00221\u0022\u003e\u003cb\u003eతప్పుడు వ్యాపారి గుర్తింపు: \u003c/b\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eఒక నకిలీ మర్చంట్ అకౌంట్ ఒక చట్టపరమైన బిజినెస్ అకౌంట్‌కు చెందినదని కస్టమర్లు విశ్వసించే విధంగా మోసగించబడతారు. సోర్స్ విశ్వసనీయమైనది అని భావించి అనేక మంది మోసపోతారు.\u003c/span\u003e\u003c/li\u003e\u003c/ul\u003e\u003cp\u003e\u003cb\u003e \u003c/b\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cb\u003eఇప్పుడు, ఆన్‌లైన్‌లో మోసపూరిత ప్రమాదాలు ఏమిటో మీకు తెలుసు కాబట్టి, మోసపూరిత లావాదేవీలను ఎలా నివారించాలో మరియు మీ ఖాతాను సురక్షితంగా ఎలా ఉంచుకోవాలో చూద్దాం:\u003c/b\u003e\u003c/p\u003e\u003cul\u003e\u003cli style=\u0022font-weight: 400;\u0022 aria-level=\u00221\u0022\u003e\u003cb\u003eఒక కాల్ ద్వారా గోప్యమైన ఆర్థిక సమాచారాన్ని పంచుకోవద్దు:\u003c/b\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003e మీ సివివి పిన్, కార్డ్ వివరాలు లేదా అకౌంట్ నంబర్‌ను షేర్ చేయమని మిమ్మల్ని అడిగినప్పుడు, ఒక కాల్ ద్వారా దానిని షేర్ చేయకండి. అదేవిధంగా, అపరిచిత/తెలియని వెబ్‌సైట్లు మరియు లింకులపై మీ ఆర్థిక వివరాలను పంచుకోకండి.\u003c/span\u003e\u003c/li\u003e\u003cli style=\u0022font-weight: 400;\u0022 aria-level=\u00221\u0022\u003e\u003cb\u003eఅటాచ్‌మెంట్లు మరియు డౌన్‌లోడ్లతో జాగ్రత్తగా ఉండండి:\u003c/b\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003e ఇమెయిల్ మూలం గురించి మీకు ఖచ్చితంగా తెలియనప్పుడు లింకులపై క్లిక్ చేయవద్దు లేదా అటాచ్‌మెంట్ తెరవవద్దు. తెలియని అటాచ్‌మెంట్లను డౌన్‌లోడ్ చేయడం వలన మీ డివైజ్ వైరస్ బారిన పడవచ్చు.\u003c/span\u003e\u003c/li\u003e\u003cli style=\u0022font-weight: 400;\u0022 aria-level=\u00221\u0022\u003e\u003cb\u003eప్రామాణిక వెబ్‌సైట్లను సందర్శించండి:\u003c/b\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003e ఒరిజినల్ వెబ్‌సైట్ లింక్‌కు సరిపోలే డొమైన్ పేర్లు మరియు యుఆర్ఎల్‌లు ఉండవచ్చు. యుఆర్ఎల్‌ ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి మరియు ఏదైనా చెల్లింపు చేయడానికి మీరు ప్రామాణిక వెబ్‌సైట్‌ను ఎంటర్ చేసారని నిర్ధారించుకోండి.\u003c/span\u003e\u003c/li\u003e\u003cli style=\u0022font-weight: 400;\u0022 aria-level=\u00221\u0022\u003e\u003cb\u003eకార్డ్ వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పుడూ సేవ్ చేయవద్దు:\u003c/b\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003e మీరు ఒక ఆన్‌లైన్ చెల్లింపు చేసిన ప్రతిసారీ, కార్డ్ వివరాలను మాన్యువల్‌గా నమోదు చేయండి మరియు వాటిని సేవ్ చేయకండి. చెల్లింపు పూర్తయిన వెంటనే మీ అకౌంట్ నుండి లాగ్ అవుట్ అవ్వండి.\u003c/span\u003e\u003c/li\u003e\u003c/ul\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003e \u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cb\u003eమోసపూరిత ట్రాన్సాక్షన్లు జరిగినట్లు మీకు అనుమానం ఉంటే ఏమి చేయాలి?\u003c/b\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eమీ బ్యాంక్ అకౌంటులో అనుమానాస్పద డెబిట్/క్రెడిట్ కార్యకలాపాలు జరిగినట్లయితే, కస్టమర్ కేర్ విభాగానికి తక్షణమే ఈ విషయం గురించి సమాచారం అందించండి మరియు ఒక ఫిర్యాదును చేయండి. ఆర్‌బిఐ నియమాల ప్రకారం, బ్యాంకుకు తెలియజేసిన తర్వాత, ఫిర్యాదు 90 రోజుల్లోపు పరిష్కరించబడాలి.\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eవెబ్‌సైట్‌లో వ్యక్తిగత వివరాలు పంచుకున్నప్పుడు తన కస్టమర్ల వివరాల గోప్యతను నిర్ధారించడానికి టివిఎస్ క్రెడిట్ అన్ని ప్రయత్నాలను చేస్తుంది. ఒక బాధ్యతాయుతమైన కస్టమర్ అవ్వండి; సరైన అవగాహనతో ఉండండి మరియు మోసగాళ్ల నుండి మీ ఆర్థిక సమాచారాన్ని రక్షించుకోండి.\u003c/span\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cspan style=\u0022font-weight: 400;\u0022\u003eమీ భద్రతకు మేము అధిక ప్రాధాన్యత ఇస్తాము.\u003c/span\u003e\u003c/p\u003e","protected":false},"excerpt":{"rendered":"\u003cp\u003eటివిఎస్ క్రెడిట్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది కస్టమర్లకు ఒక విశ్వసనీయమైన క్రెడిట్ భాగస్వామి. ఆన్‌లైన్‌లో మోసపూరిత కార్యకలాపాల గురించి తెలుసుకోమని టివిఎస్ క్రెడిట్ మిమ్మల్ని కోరుతుంది. మోసం అనేది కార్డ్ హోల్డర్‌కి తెలియకుండా క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాల చట్టవిరుద్ధమైన వినియోగం. ఇమెయిల్, తక్షణ మెసేజింగ్, వెబ్‌సైట్లు మరియు ఫోన్ కాల్స్ అనేవి వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి ఉపయోగించబడే సాధారణ వనరులు. అందువల్ల, [...]\u003c/p\u003e","protected":false},"author":12,"featured_media":2351,"comment_status":"open","ping_status":"open","sticky":false,"template":"","format":"స్టాండర్డ్","meta":{"_acf_changed":false,"footnotes":""},"categories":[52],"tags":[],"class_list":["post-2350","post","type-post","status-publish","format-standard","has-post-thumbnail","hentry","category-general"],"acf":[],"yoast_head":"\u003c!-- This site is optimized with the Yoast SEO plugin v25.3.1 - https://yoast.com/wordpress/plugins/seo/ --\u003e\u003ctitle\u003eమోసపూరిత ట్రాన్సాక్షన్లను ఎలా నివారించాలి | టివిఎస్ క్రెడిట్\u003c/title\u003e\u003cmeta name=\u0022description\u0022 content=\u0022కార్డు లేదా అకౌంట్ హోల్డర్ ద్వారా నేరుగా అధికారం ఇవ్వబడని ఒక చట్టవిరుద్ధమైన ట్రాన్సాక్షన్‌ని మోసపూరిత ట్రాన్సాక్షన్ అని పేర్కొంటారు. మోసపూరిత ట్రాన్సాక్షన్‌ను ఎలా నివారించాలో తెలుసుకోండి.\u0022 /\u003e\u003cmeta name=\u0022robots\u0022 content=\u0022index, follow, max-snippet:-1, max-image-preview:large, max-video-preview:-1\u0022 /\u003e\u003clink rel=\u0022canonical\u0022 href=\u0022https://www.tvscredit.com/telugu/blog/general/how-to-avoid-fraudulent-transactions/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:locale\u0022 content=\u0022te_IN\u0022 /\u003e\u003cmeta property=\u0022og:type\u0022 content=\u0022article\u0022 /\u003e\u003cmeta property=\u0022og:title\u0022 content=\u0022మోసపూరిత ట్రాన్సాక్షన్లను ఎలా నివారించాలి | టివిఎస్ క్రెడిట్\u0022 /\u003e\u003cmeta property=\u0022og:description\u0022 content=\u0022కార్డు లేదా అకౌంట్ హోల్డర్ ద్వారా నేరుగా అధికారం ఇవ్వబడని ఒక చట్టవిరుద్ధమైన ట్రాన్సాక్షన్‌ని మోసపూరిత ట్రాన్సాక్షన్ అని పేర్కొంటారు. మోసపూరిత ట్రాన్సాక్షన్‌ను ఎలా నివారించాలో తెలుసుకోండి.\u0022 /\u003e\u003cmeta property=\u0022og:url\u0022 content=\u0022https://www.tvscredit.com/telugu/blog/general/how-to-avoid-fraudulent-transactions/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:site_name\u0022 content=\u0022TVS Credit\u0022 /\u003e\u003cmeta property=\u0022article:published_time\u0022 content=\u00222021-02-10T11:29:44+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022article:modified_time\u0022 content=\u00222025-08-20T12:08:56+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image\u0022 content=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eza5jryumaaal6k-new.jpg\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:width\u0022 content=\u00221200\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:height\u0022 content=\u0022628\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:type\u0022 content=\u0022image/jpeg\u0022 /\u003e\u003cmeta name=\u0022author\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:card\u0022 content=\u0022summary_large_image\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label1\u0022 content=\u0022Written by\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data1\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label2\u0022 content=\u0022Est. reading time\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data2\u0022 content=\u00223 minutes\u0022 /\u003e\u003cscript type=\u0022application/ld+json\u0022 class=\u0022yoast-schema-graph\u0022\u003e{\u0022@context\u0022:\u0022https://schema.org\u0022,\u0022@graph\u0022:[{\u0022@type\u0022:\u0022Article\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/#article\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/\u0022},\u0022author\u0022:{\u0022name\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022},\u0022headline\u0022:\u0022How to Avoid Fraudulent Transactions?\u0022,\u0022datePublished\u0022:\u00222021-02-10T11:29:44+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222025-08-20T12:08:56+00:00\u0022,\u0022mainEntityOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/\u0022},\u0022wordCount\u0022:450,\u0022commentCount\u0022:0,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eza5jryumaaal6k-new.jpg\u0022,\u0022articleSection\u0022:[\u0022జనరల్\u0022],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022CommentAction\u0022,\u0022name\u0022:\u0022Comment\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/#respond\u0022]}]},{\u0022@type\u0022:\u0022WebPage\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/\u0022,\u0022name\u0022:\u0022How to Avoid Fraudulent Transactions | TVS Credit\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022},\u0022primaryImageOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/#primaryimage\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eza5jryumaaal6k-new.jpg\u0022,\u0022datePublished\u0022:\u00222021-02-10T11:29:44+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222025-08-20T12:08:56+00:00\u0022,\u0022description\u0022:\u0022Fraudulent transaction is an illegal transaction, which is not authorized directly by the card or account holder. Learn how to avoid fraudulent transaction.\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022ReadAction\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/\u0022]}]},{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/#primaryimage\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eza5jryumaaal6k-new.jpg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eza5jryumaaal6k-new.jpg\u0022,\u0022width\u0022:1200,\u0022height\u0022:628,\u0022caption\u0022:\u0022smart transactions tips and tricks\u0022},{\u0022@type\u0022:\u0022WebSite\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022description\u0022:\u0022\u0022,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022SearchAction\u0022,\u0022target\u0022:{\u0022@type\u0022:\u0022EntryPoint\u0022,\u0022urlTemplate\u0022:\u0022https://www.tvscredit.com/?s={search_term_string}\u0022},\u0022query-input\u0022:{\u0022@type\u0022:\u0022PropertyValueSpecification\u0022,\u0022valueRequired\u0022:true,\u0022valueName\u0022:\u0022search_term_string\u0022}}],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022},{\u0022@type\u0022:\u0022Organization\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022logo\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022width\u0022:205,\u0022height\u0022:40,\u0022caption\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022}},{\u0022@type\u0022:\u0022Person\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022,\u0022name\u0022:\u0022Niranjan Mohan\u0022,\u0022image\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/image/\u0022,\u0022url\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022contentUrl\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022caption\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022},\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/author/niranjanmohan/\u0022}]}\u003c/script\u003e\u003c!-- / Yoast SEO plugin. --\u003e","yoast_head_json":{"title":"How to Avoid Fraudulent Transactions | TVS Credit","description":"Fraudulent transaction is an illegal transaction, which is not authorized directly by the card or account holder. Learn how to avoid fraudulent transaction.","robots":{"index":"index","follow":"follow","max-snippet":"max-snippet:-1","max-image-preview":"max-image-preview:large","max-video-preview":"max-video-preview:-1"},"canonical":"https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/","og_locale":"en_US","og_type":"article","og_title":"How to Avoid Fraudulent Transactions | TVS Credit","og_description":"Fraudulent transaction is an illegal transaction, which is not authorized directly by the card or account holder. Learn how to avoid fraudulent transaction.","og_url":"https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/","og_site_name":"టివిఎస్ క్రెడిట్","article_published_time":"2021-02-10T11:29:44+00:00","article_modified_time":"2025-08-20T12:08:56+00:00","og_image":[{"width":1200,"height":628,"url":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eza5jryumaaal6k-new.jpg","type":"image/jpeg"}],"author":"నిరంజన్ మోహన్","twitter_card":"summary_large_image","twitter_misc":{"Written by":"నిరంజన్ మోహన్","Est. reading time":"3 minutes"},"schema":{"@context":"https://schema.org","@graph":[{"@type":"Article","@id":"https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/#article","isPartOf":{"@id":"https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/"},"author":{"name":"నిరంజన్ మోహన్","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a"},"headline":"How to Avoid Fraudulent Transactions?","datePublished":"2021-02-10T11:29:44+00:00","dateModified":"2025-08-20T12:08:56+00:00","mainEntityOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/"},"wordCount":450,"commentCount":0,"publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eza5jryumaaal6k-new.jpg","articleSection":["జనరల్"],"inLanguage":"en-US","potentialAction":[{"@type":"CommentAction","name":"Comment","target":["https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/#respond"]}]},{"@type":"WebPage","@id":"https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/","url":"https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/","name":"How to Avoid Fraudulent Transactions | TVS Credit","isPartOf":{"@id":"https://www.tvscredit.com/#website"},"primaryImageOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/#primaryimage"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eza5jryumaaal6k-new.jpg","datePublished":"2021-02-10T11:29:44+00:00","dateModified":"2025-08-20T12:08:56+00:00","description":"Fraudulent transaction is an illegal transaction, which is not authorized directly by the card or account holder. Learn how to avoid fraudulent transaction.","inLanguage":"en-US","potentialAction":[{"@type":"ReadAction","target":["https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/"]}]},{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/blog/general/how-to-avoid-fraudulent-transactions/#primaryimage","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eza5jryumaaal6k-new.jpg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eza5jryumaaal6k-new.jpg","width":1200,"height":628,"caption":"smart transactions tips and tricks"},{"@type":"WebSite","@id":"https://www.tvscredit.com/#website","url":"https://www.tvscredit.com/","name":"TVS Credit","description":"","publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"potentialAction":[{"@type":"SearchAction","target":{"@type":"EntryPoint","urlTemplate":"https://www.tvscredit.com/?s={search_term_string}"},"query-input":{"@type":"PropertyValueSpecification","valueRequired":true,"valueName":"search_term_string"}}],"inLanguage":"en-US"},{"@type":"Organization","@id":"https://www.tvscredit.com/#organization","name":"TVS Credit","url":"https://www.tvscredit.com/","logo":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","width":205,"height":40,"caption":"టివిఎస్ క్రెడిట్"},"image":{"@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/"}},{"@type":"Person","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a","name":"Niranjan Mohan","image":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/person/image/","url":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","contentUrl":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","caption":"నిరంజన్ మోహన్"},"url":"https://www.tvscredit.com/author/niranjanmohan/"}]}},"_links":{"self":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2350","targetHints":{"allow":["GET"]}}],"collection":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts"}],"about":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/types/post"}],"author":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/users/12"}],"replies":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/comments?post=2350"}],"version-history":[{"count":3,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2350/revisions"}],"predecessor-version":[{"id":12031,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2350/revisions/12031"}],"wp:featuredmedia":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media/2351"}],"wp:attachment":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media?parent=2350"}],"wp:term":[{"taxonomy":"category","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/categories?post=2350"},{"taxonomy":"post_tag","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/tags?post=2350"}],"curies":[{"name":"wp","href":"https://api.w.org/{rel}","templated":true}]}}