{"id":2360,"date":"2021-02-10T11:41:57","date_gmt":"2021-02-10T11:41:57","guid":{"rendered":"http://tvswp.ap-south-1.elasticbeanstalk.com/?p=2360"},"modified":"2025-08-20T12:08:44","modified_gmt":"2025-08-20T12:08:44","slug":"a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune","status":"publish","type":"post","link":"https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/","title":{"rendered":"A Virtual Summer Internship Journey with TVS Credit \u0026#8211; Paul P Vinod, SCMHRD, Pune."},"content":{"rendered":"\u003cp\u003eప్రస్తుతం ఉన్న మహమ్మారి పరిస్థితిలో టివిఎస్ క్రెడిట్ వద్ద ఇంటర్న్‌షిప్ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించింది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, టివిఎస్ క్రెడిట్ వద్ద ఇంటర్న్‌షిప్ అనుభవం ఉత్తేజకరంగా మరియు అద్భుతంగా ఉంది. 2 నెలల స్వల్ప వ్యవధిలో, నేను చాలా కొత్త విషయాలను నేర్చుకోగలిగాను, అనేక మందితో ఇంటరాక్ట్ అవ్వగలిగాను, నా ఆలోచనలకు స్పష్టత తీసుకురాగలిగాను మరియు కొన్ని ఉత్తేజకరమైన ప్రాజెక్టులపై పని చేసాను. టివిఎస్ క్రెడిట్ వద్ద నా ఇంటర్న్‌షిప్ ఒక ప్రత్యేకమైన మరియు ఆనందదాయకమైన ప్రయాణం.\u003c/p\u003e\u003cp\u003e\u0026nbsp;\u003c/p\u003e\u003cp\u003e\u003cstrong\u003eవర్క్-లైఫ్ వెర్షన్ 2\u003c/strong\u003e\u003c/p\u003e\u003cp\u003eటివిఎస్ క్రెడిట్ వద్ద నా ఇంటర్న్‌షిప్ మే 4, 2020 నుండి జూన్ 30, 2020 వరకు సాగింది. మహమ్మారి కొనసాగుతున్న కారణంగా ఇంటర్న్‌షిప్ ప్రక్రియ మొత్తం వర్చువల్ రూపంలో సాగింది. ఇంటర్న్‌షిప్ ప్రారంభం అవ్వడానికి ముందు, టివిఎస్ క్రెడిట్‌లోని మొత్తం ఇంటర్న్‌షిప్ బృందం క్రమం తప్పకుండా మమ్మల్ని సంప్రదించారు, మరియు వారు ఇంటర్న్‌షిప్ ప్రక్రియ గురించి మాకు సమాచారం అందించారు. ప్రారంభంలో, పరిచయ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి, సహచర ఇంటర్న్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇవి సహాయపడ్డాయి. సంస్థ మరియు దాని పనితీరు గురించి మా కోసం ఒక ఓరియెంటేషన్ కార్యక్రమం కూడా నిర్వహించబడింది. వివిధ విభాగాల వ్యాప్తంగా సీనియర్ లీడర్‌షిప్ బృందంతో మాకు ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించబడ్డాయి. ఈ వర్చువల్ సెషన్ల ద్వారా, మేము టివిఎస్ క్రెడిట్ యొక్క వివిధ వ్యాపారాల గురించి అనేక విషయాలు తెలుసుకున్నాము. మహమ్మారి మరియు లాక్‌డౌన్ కారణంగా నిర్బంధాలు ఉన్నప్పటికీ, పని ద్వారా మరియు వారాంతాలలో సరదా కార్యకలాపాల ద్వారా సంస్థ మమ్మల్ని నిరంతరం సంప్రదిస్తూనే ఉంది, బృందంతో మంచి బంధం ఏర్పరుచుకోవడానికి ఇది నాకు సహాయపడింది.\u003c/p\u003e\u003cp\u003e\u0026nbsp;\u003c/p\u003e\u003cp\u003e\u003cstrong\u003eప్రాజెక్ట్ ప్రారంభం\u003c/strong\u003e\u003c/p\u003e\u003cp\u003eమా ఇంటర్న్‌షిప్ ప్రారంభం అవ్వడానికి ముందు, మెంటార్ల మార్గనిర్దేశకంలో పని చేయడానికి మాకు ప్రాజెక్టులు కేటాయించబడ్డాయి. సెటప్ వర్చువల్ గా ఉన్నందున, మేము కాల్స్ లేదా వర్చువల్ సమావేశాల ద్వారా మా మెంటార్లతో కనెక్ట్ అయ్యాము. టివిఎస్ క్రెడిట్ వద్ద నాకు డిజిటల్ మార్కెటింగ్ బృందంలో పని కేటాయించబడింది మరియు సామాజిక మాధ్యమాలలో కంటెంట్ స్ట్రాటజీ రూపొందించే పని అప్పగించబడింది. ఆసక్తికరమైన నాయకత్వ ప్రసంగాల తరువాత మా మార్కెటింగ్ హెడ్ అయిన శ్రీ చరణ్‌దీప్ సింగ్ మరియు మెంటార్లతో మా ప్రాజెక్టుల గురించి విడిగా చర్చించాము. ఈ సెషన్ సమయంలో, మేము మా ప్రాజెక్టులు మరియు మైల్‌స్టోన్‌ల గురించి స్పష్టమైన మార్గదర్శకాలను అర్థం చేసుకున్నాము.\u003c/p\u003e\u003cp\u003eనా మెంటర్, శ్రీ ముకుంద్‌రాజ్ సహకారం అందించారు మరియు నా ప్రశ్నలకు సమాధానం అందించారు. టివిఎస్ క్రెడిట్ వద్ద డిజిటల్ మార్కెటింగ్ డొమైన్ గురించిన వివరాలను అర్థం చేసుకోవడంలో నాకు సహాయపడటానికి అతను ఇతర బృంద సభ్యులతో సెషన్లను నిర్వహించారు. ఈ సంభాషణలు నా ప్రాజెక్ట్ యొక్క అవసరాలపై స్పష్టతను తీసుకువచ్చాయి.\u003c/p\u003e\u003cp\u003e\u0026nbsp;\u003c/p\u003e\u003cp\u003e\u003cstrong\u003eది లెర్నింగ్ కర్వ్\u003c/strong\u003e\u003c/p\u003e\u003cp\u003eనా ప్రాజెక్ట్ కోసం నేను చేసిన పని ఆసక్తికరంగా ఉంది. ప్రాజెక్ట్‌లో అనేక దశలు ఉన్నాయి, ఇందులో నేను టివిఎస్ క్రెడిట్ యొక్క వివిధ అంశాలను అర్థం చేసుకున్నాను. ఈ సమాచారం నా సిఫార్సులను మార్చడానికి మరియు సరైన కంటెంట్ వ్యూహాన్ని ప్రతిపాదించడానికి సహాయపడింది. ప్రాజెక్ట్ ముగింపు నాటికి, నేను సోషల్ మీడియా పేజీ కోసం కంటెంట్ సృష్టించగలిగాను మరియు దాని కోసం ఒక కమ్యూనికేషన్ క్యాలెండర్ సృష్టించగలిగాను. చివరగా, ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కోసం కంటెంట్‌ను క్యూరేట్ చేసేందుకు సహాయపడే ఎంపిక చేయబడిన డిజిటల్ టూల్స్ పై నేను సంక్షిప్త సిఫార్సులు ఇచ్చాను.\u003c/p\u003e\u003cp\u003eఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పినట్లుగా, \u0022జ్ఞానం పెంచుకోవడానికి అవసరం అయిన ఏకైక వనరు అనుభవం మాత్రమే\u0022. డిజిటల్ మార్కెటింగ్ డొమైన్‌లో పని అనుభవాన్ని పొందడానికి, డిజిటల్ మార్కెటింగ్ యొక్క వివిధ అంశాలను అర్థం చేసుకోవడానికి మరియు డిజిటల్ వాతావరణంలో అనేక భాగాల్లో నైపుణ్యం పొందడానికి ఈ ప్రాజెక్ట్ నాకు వీలు కల్పించింది. అలాగే, డిజిటల్ మార్కెటింగ్ బృందంతో నా నిరంతర పరిశోధన మరియు ఇంటరాక్షన్ నాకు ఈ స్పెషలైజేషన్ యొక్క సూక్ష్మమైన అంశాలను గుర్తించడానికి మరియు నేర్చుకోవడానికి సహాయపడింది. నా ఇంటర్న్‌షిప్ తర్వాత, నేను మెరుగుపడవలసిన అంశాలు మరియు డిజిటల్ మార్కెటింగ్ రంగంలో మరింత పరిజ్ఞానం సంపాదించడానికి నేను అటెండ్ అవ్వవలసిన కోర్సుల గురించి మార్కెటింగ్ హెడ్ మరియు నా మెంటార్ నుండి అభిప్రాయాలు మరియు సలహాలను అందుకున్నాను.\u003c/p\u003e\u003cp\u003e\u0026nbsp;\u003c/p\u003e\u003cp\u003eవారి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను బలోపేతం చేసేందుకు మెరుగుపడవలసిన అంశాల గురించి నా అభిప్రాయం కూడా తీసుకున్నారు.\u003c/p\u003e\u003cp\u003e\u0026nbsp;\u003c/p\u003e\u003cp\u003eసమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రక్రియలో నేను నేర్చుకున్న అంశాలు ఈ కింద ఇవ్వబడ్డాయి:\u003c/p\u003e\u003cp\u003e1.ఇంటరాక్ట్, డిస్కస్ మరియు లెర్న్ (ఐడిఎల్‌). ఎల్లప్పుడూ సంప్రదించండి మరియు ప్రశ్నలను పరిష్కరించండి. లక్ష్యాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గందరగోళాన్ని తొలగించండి, ఎందుకంటే ఇది సమస్యలను మరింత జటిలం చేస్తుంది.\u003c/p\u003e\u003cp\u003e2.మీ ఆలోచనలు సంస్థకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయో లోతుగా పరిశీలించండి మరియు అర్థం చేసుకోండి. ఫైనలైజేషన్‌కు ముందు అన్ని ఏడు ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడానికి ప్రయత్నించండి. లాభాలు మరియు నష్టాల ఆధారంగా ప్రతి అంశాన్ని విశ్లేషించండి.\u003c/p\u003e\u003cp\u003e3.ప్లాన్‌ను చక్కగా డ్రాఫ్ట్ చేయండి. ఒకరి ప్రాజెక్ట్ అవసరాల ఆధారంగా ఒక వివరణాత్మక ప్లాన్ సృష్టించండి. అన్ని ప్లాన్లు పనిచేయవు, కానీ ప్లాన్ ఒక అవుట్‌లైన్ సృష్టించడానికి మరియు సరైన దిశలో ఉండటానికి మీకు సహాయపడుతుంది.\u003c/p\u003e\u003cp\u003e4.నిర్మాణాత్మక అభిప్రాయం యొక్క సారాన్ని మరియు మెరుగుపడవలసిన అంశాల గురించి అర్థం చేసుకోండి.\u003c/p\u003e\u003cp\u003eప్రతి నిర్ణయానికి ఔచిత్యం అవసరం. అన్ని నిర్ణయాలకు స్పష్టమైన అన్వయం మరియు మద్దతును ఇచ్చే సమాచారం ఉండాలి. ఆచరణీయమైన మరియు బలమైన సిఫార్సులు సులభంగా అంగీకరించబడతాయి.\u003c/p\u003e\u003cp\u003e\u0026nbsp;\u003c/p\u003e\u003cp\u003eఇది టివిఎస్ క్రెడిట్ వద్ద నా వేసవి ఇంటర్న్‌షిప్ అనుభవం. రెండు నెలల వ్యవధి ఒక గొప్ప నేర్చుకునే అనుభవాన్ని అందించింది.\u003c/p\u003e","protected":false},"excerpt":{"rendered":"\u003cp\u003eప్రస్తుతం ఉన్న మహమ్మారి పరిస్థితిలో టివిఎస్ క్రెడిట్ వద్ద ఇంటర్న్‌షిప్ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించింది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, టివిఎస్ క్రెడిట్ వద్ద ఇంటర్న్‌షిప్ అనుభవం ఉత్తేజకరంగా మరియు అద్భుతంగా ఉంది. 2 నెలల స్వల్ప వ్యవధిలో, నేను చాలా కొత్త విషయాలను నేర్చుకోగలిగాను, అనేక మందితో ఇంటరాక్ట్ అవ్వగలిగాను, నా ఆలోచనలకు స్పష్టత తీసుకురాగలిగాను మరియు […]\u003c/p\u003e","protected":false},"author":12,"featured_media":2333,"comment_status":"open","ping_status":"open","sticky":false,"template":"","format":"స్టాండర్డ్","meta":{"_acf_changed":false,"footnotes":""},"categories":[52],"tags":[],"class_list":["post-2360","post","type-post","status-publish","format-standard","has-post-thumbnail","hentry","category-general"],"acf":[],"yoast_head":"\u003c!-- This site is optimized with the Yoast SEO plugin v25.3.1 - https://yoast.com/wordpress/plugins/seo/ --\u003e\u003ctitle\u003eటివిఎస్ క్రెడిట్ వద్ద సమ్మర్ ఇంటర్న్‌షిప్ | కోవిడ్-19 సమయంలో ఇంటర్న్‌షిప్\u003c/title\u003e\u003cmeta name=\u0022description\u0022 content=\u0022టివిఎస్ క్రెడిట్ ఇంటర్న్‌షిప్, ప్రయోజనాలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్, మేనేజ్‌మెంట్ సహా మరిన్ని వాటి గురించి తెలుసుకోండి. టివిఎస్ వద్ద పూణేలోని ఎస్‌సిఎంహెచ్‌ఆర్‌డి కి చెందిన పాల్ పి వినోద్ యొక్క సమ్మర్ ఇంటర్న్‌షిప్ అనుభవం\u0022 /\u003e\u003cmeta name=\u0022robots\u0022 content=\u0022index, follow, max-snippet:-1, max-image-preview:large, max-video-preview:-1\u0022 /\u003e\u003clink rel=\u0022canonical\u0022 href=\u0022https://www.tvscredit.com/telugu/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:locale\u0022 content=\u0022te_IN\u0022 /\u003e\u003cmeta property=\u0022og:type\u0022 content=\u0022article\u0022 /\u003e\u003cmeta property=\u0022og:title\u0022 content=\u0022టివిఎస్ క్రెడిట్ వద్ద సమ్మర్ ఇంటర్న్‌షిప్ | కోవిడ్-19 సమయంలో ఇంటర్న్‌షిప్\u0022 /\u003e\u003cmeta property=\u0022og:description\u0022 content=\u0022టివిఎస్ క్రెడిట్ ఇంటర్న్‌షిప్, ప్రయోజనాలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్, మేనేజ్‌మెంట్ సహా మరిన్ని వాటి గురించి తెలుసుకోండి. టివిఎస్ వద్ద పూణేలోని ఎస్‌సిఎంహెచ్‌ఆర్‌డి కి చెందిన పాల్ పి వినోద్ యొక్క సమ్మర్ ఇంటర్న్‌షిప్ అనుభవం\u0022 /\u003e\u003cmeta property=\u0022og:url\u0022 content=\u0022https://www.tvscredit.com/telugu/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:site_name\u0022 content=\u0022TVS Credit\u0022 /\u003e\u003cmeta property=\u0022article:published_time\u0022 content=\u00222021-02-10T11:41:57+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022article:modified_time\u0022 content=\u00222025-08-20T12:08:44+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image\u0022 content=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/paul-p-vinod-new.jpeg\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:width\u0022 content=\u00221200\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:height\u0022 content=\u0022628\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:type\u0022 content=\u0022image/jpeg\u0022 /\u003e\u003cmeta name=\u0022author\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:card\u0022 content=\u0022summary_large_image\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label1\u0022 content=\u0022Written by\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data1\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label2\u0022 content=\u0022Est. reading time\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data2\u0022 content=\u00224 minutes\u0022 /\u003e\u003cscript type=\u0022application/ld+json\u0022 class=\u0022yoast-schema-graph\u0022\u003e{\u0022@context\u0022:\u0022https://schema.org\u0022,\u0022@graph\u0022:[{\u0022@type\u0022:\u0022Article\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/#article\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/\u0022},\u0022author\u0022:{\u0022name\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022},\u0022headline\u0022:\u0022A Virtual Summer Internship Journey with TVS Credit \\u0026#8211; Paul P Vinod, SCMHRD, Pune.\u0022,\u0022datePublished\u0022:\u00222021-02-10T11:41:57+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222025-08-20T12:08:44+00:00\u0022,\u0022mainEntityOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/\u0022},\u0022wordCount\u0022:739,\u0022commentCount\u0022:0,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/paul-p-vinod-new.jpeg\u0022,\u0022articleSection\u0022:[\u0022జనరల్\u0022],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022CommentAction\u0022,\u0022name\u0022:\u0022Comment\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/#respond\u0022]}]},{\u0022@type\u0022:\u0022WebPage\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/\u0022,\u0022name\u0022:\u0022Summer Internship At TVS Credit | Internship During Covid-19\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022},\u0022primaryImageOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/#primaryimage\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/paul-p-vinod-new.jpeg\u0022,\u0022datePublished\u0022:\u00222021-02-10T11:41:57+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222025-08-20T12:08:44+00:00\u0022,\u0022description\u0022:\u0022Learn about TVS Credit internship, benefits, work-life balance, management, and more. Summer internship experience at TVS by Paul P Vinod, SCMHRD, Pune\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022ReadAction\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/\u0022]}]},{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/#primaryimage\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/paul-p-vinod-new.jpeg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/paul-p-vinod-new.jpeg\u0022,\u0022width\u0022:1200,\u0022height\u0022:628,\u0022caption\u0022:\u0022tvs credit summer stories from vinod\u0022},{\u0022@type\u0022:\u0022WebSite\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022description\u0022:\u0022\u0022,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022SearchAction\u0022,\u0022target\u0022:{\u0022@type\u0022:\u0022EntryPoint\u0022,\u0022urlTemplate\u0022:\u0022https://www.tvscredit.com/?s={search_term_string}\u0022},\u0022query-input\u0022:{\u0022@type\u0022:\u0022PropertyValueSpecification\u0022,\u0022valueRequired\u0022:true,\u0022valueName\u0022:\u0022search_term_string\u0022}}],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022},{\u0022@type\u0022:\u0022Organization\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022logo\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022width\u0022:205,\u0022height\u0022:40,\u0022caption\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022}},{\u0022@type\u0022:\u0022Person\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022,\u0022name\u0022:\u0022Niranjan Mohan\u0022,\u0022image\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/image/\u0022,\u0022url\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022contentUrl\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022caption\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022},\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/author/niranjanmohan/\u0022}]}\u003c/script\u003e\u003c!-- / Yoast SEO plugin. --\u003e","yoast_head_json":{"title":"Summer Internship At TVS Credit | Internship During Covid-19","description":"Learn about TVS Credit internship, benefits, work-life balance, management, and more. Summer internship experience at TVS by Paul P Vinod, SCMHRD, Pune","robots":{"index":"index","follow":"follow","max-snippet":"max-snippet:-1","max-image-preview":"max-image-preview:large","max-video-preview":"max-video-preview:-1"},"canonical":"https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/","og_locale":"en_US","og_type":"article","og_title":"Summer Internship At TVS Credit | Internship During Covid-19","og_description":"Learn about TVS Credit internship, benefits, work-life balance, management, and more. Summer internship experience at TVS by Paul P Vinod, SCMHRD, Pune","og_url":"https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/","og_site_name":"టివిఎస్ క్రెడిట్","article_published_time":"2021-02-10T11:41:57+00:00","article_modified_time":"2025-08-20T12:08:44+00:00","og_image":[{"width":1200,"height":628,"url":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/paul-p-vinod-new.jpeg","type":"image/jpeg"}],"author":"నిరంజన్ మోహన్","twitter_card":"summary_large_image","twitter_misc":{"Written by":"నిరంజన్ మోహన్","Est. reading time":"4 minutes"},"schema":{"@context":"https://schema.org","@graph":[{"@type":"Article","@id":"https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/#article","isPartOf":{"@id":"https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/"},"author":{"name":"నిరంజన్ మోహన్","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a"},"headline":"A Virtual Summer Internship Journey with TVS Credit \u0026#8211; Paul P Vinod, SCMHRD, Pune.","datePublished":"2021-02-10T11:41:57+00:00","dateModified":"2025-08-20T12:08:44+00:00","mainEntityOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/"},"wordCount":739,"commentCount":0,"publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/paul-p-vinod-new.jpeg","articleSection":["జనరల్"],"inLanguage":"en-US","potentialAction":[{"@type":"CommentAction","name":"Comment","target":["https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/#respond"]}]},{"@type":"WebPage","@id":"https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/","url":"https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/","name":"Summer Internship At TVS Credit | Internship During Covid-19","isPartOf":{"@id":"https://www.tvscredit.com/#website"},"primaryImageOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/#primaryimage"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/paul-p-vinod-new.jpeg","datePublished":"2021-02-10T11:41:57+00:00","dateModified":"2025-08-20T12:08:44+00:00","description":"Learn about TVS Credit internship, benefits, work-life balance, management, and more. Summer internship experience at TVS by Paul P Vinod, SCMHRD, Pune","inLanguage":"en-US","potentialAction":[{"@type":"ReadAction","target":["https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/"]}]},{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/blog/general/a-virtual-summer-internship-journey-with-tvs-credit-paul-p-vinod-scmhrd-pune/#primaryimage","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/paul-p-vinod-new.jpeg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/paul-p-vinod-new.jpeg","width":1200,"height":628,"caption":"tvs credit summer stories from vinod"},{"@type":"WebSite","@id":"https://www.tvscredit.com/#website","url":"https://www.tvscredit.com/","name":"TVS Credit","description":"","publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"potentialAction":[{"@type":"SearchAction","target":{"@type":"EntryPoint","urlTemplate":"https://www.tvscredit.com/?s={search_term_string}"},"query-input":{"@type":"PropertyValueSpecification","valueRequired":true,"valueName":"search_term_string"}}],"inLanguage":"en-US"},{"@type":"Organization","@id":"https://www.tvscredit.com/#organization","name":"TVS Credit","url":"https://www.tvscredit.com/","logo":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","width":205,"height":40,"caption":"టివిఎస్ క్రెడిట్"},"image":{"@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/"}},{"@type":"Person","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a","name":"Niranjan Mohan","image":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/person/image/","url":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","contentUrl":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","caption":"నిరంజన్ మోహన్"},"url":"https://www.tvscredit.com/author/niranjanmohan/"}]}},"_links":{"self":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2360","targetHints":{"allow":["GET"]}}],"collection":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts"}],"about":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/types/post"}],"author":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/users/12"}],"replies":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/comments?post=2360"}],"version-history":[{"count":3,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2360/revisions"}],"predecessor-version":[{"id":12029,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2360/revisions/12029"}],"wp:featuredmedia":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media/2333"}],"wp:attachment":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media?parent=2360"}],"wp:term":[{"taxonomy":"category","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/categories?post=2360"},{"taxonomy":"post_tag","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/tags?post=2360"}],"curies":[{"name":"wp","href":"https://api.w.org/{rel}","templated":true}]}}