{"id":2371,"date":"2021-02-10T11:53:00","date_gmt":"2021-02-10T11:53:00","guid":{"rendered":"http://tvswp.ap-south-1.elasticbeanstalk.com/?p=2371"},"modified":"2025-08-20T12:08:33","modified_gmt":"2025-08-20T12:08:33","slug":"my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep","status":"publish","type":"post","link":"https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/","title":{"rendered":"An Internship in the time of Covid-19 by Akansha Gupta, K. J. Somaiya Institute of Management 2020"},"content":{"rendered":"\u003cp\u003eసమతౌల్యం యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి మరియు సైకిల్ నడపడం మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సీటు పై ఒకసారి కూర్చున్న తరువాత మీరు బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటారు లేకపోతే కింద పడతారు. ఒక యువ మేనేజ్‌మెంట్ విద్యార్థిగా, నేను చదువుకొని సంపాదించినా జ్ఞానాన్ని పని అనుభవంగా మార్చడానికి నా వేసవి ఇంటర్న్‌షిప్ కోసం ఎదురుచూసాను.\u003c/p\u003e\u003cp\u003eనేను ఇంతకు ముందు టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్‌కు అప్లై చేసాను. టివిఎస్ క్రెడిట్ అనేది యుఎస్$8.5 బిలియన్ టివిఎస్ గ్రూప్‌లో భాగం, మరియు ఇది అనేక మంది భారతీయుల కలలను సాకారం చేసే ఒక ఎన్‌బిఎఫ్‌సి. వీరి ఉనికి దేశవ్యాప్తంగా ఉంది. మరియు అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు వారు సేవలు అందిస్తున్నారు. నేను ఉత్సాహంతో వారి వద్ద పని అనుభవం కోసం ఎదురుచూశాను.\u003c/p\u003e\u003cp\u003eఅయితే, నేను ఎక్కువగా ఆశించలేదు. ఈ మహమ్మారి అనేక సంస్థలు కార్యకలాపాలను నిలిపివేసేలా చేసింది, లేఆఫ్‌లు కూడా జరిగే సూచనలు కనపడ్డాయి. ఉద్యోగుల హోదాలో ఇంటర్న్‌ల స్థాయి తక్కువగా ఉంటుంది మరియు సంస్థ కార్యకలాపాలు నిర్వహించడానికి ఏ విధంగానూ ముఖ్యం కాదు.\u003c/p\u003e\u003cp\u003eనాకు సంతోషాన్ని కలిగిస్తూ వారు తమ మాట పై నిలబడ్డారు మరియు వారి ప్రణాళికా విభాగంలోకి నన్ను తీసుకున్నారు. కోవిడ్-19 పరిస్థితి కారణంగా చాలావరకు శిక్షణ వర్చువల్‌గా సాగింది. నేను ప్రణాళికా విభాగంలో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ పై పని చేయడం ప్రారంభించాను. మరియు ఇక్కడ నేను నా థియోరెటికల్ పరిజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా ఉపయోగిస్తున్నాను.\u003c/p\u003e\u003cp\u003eఇంటర్న్‌షిప్ బాగా రూపొందించబడిన వర్చువల్ ఇండక్షన్ సెషన్‌తో ప్రారంభమైంది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది మరియు సంస్థ మౌలిక విలువలు, లక్ష్యాలు మరియు ఆచారవిచారాల గురించిన సమాచారం అందించబడింది. నేను వివిధ కార్యకలాపాలలో ఉన్న అనేక లెర్నింగ్ సెషన్లకు హాజరు అయ్యాను. కంపెనీ దీర్ఘకాలిక వ్యాపార వ్యూహం, బ్రాండింగ్ మరియు కొత్త ప్రోడక్ట్ అభివృద్ధి గురించి నాకు ఒక అవగాహన లభించింది. సంస్థకు చెందిన వివిధ కార్యకలాపాల గురించి నేను తెలుసుకున్నాను.\u003c/p\u003e\u003cp\u003eమరియు టివిఎస్ క్రెడిట్ వద్ద ఇంటర్న్‌షిప్ సమయంలో కేవలం పని మాత్రమే చేయలేదు. నా ఇంటర్న్‌షిప్ సమయంలో, మాకు అనేక \u0026#39;ఫన్ ఎట్ వర్క్\u0026#39; సెషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ మేము సరదాగా గడిపాము మరియు సహచర ఇంటర్న్స్‌ను కలిసాము.\u003c/p\u003e\u003cp\u003eటివిఎస్ క్రెడిట్ వద్ద నా ఆనందదాయకమైన మరియు విజయవంతమైన ఇంటర్న్‌షిప్‌కు అనేక మంది దోహదపడ్డారు. వారిలో ప్రతి ఒక్కరికీ, నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారు తమ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని కేటాయించారు, మాకు సహాయం చేశారు మరియు మేనేజ్‌మెంట్‌లో భవిష్యత్తు కోసం సిద్ధం అవ్వడానికి సహకరించారు.\u003c/p\u003e\u003cp\u003eఅత్యుత్తమ నైపుణ్యం గలవారి నుండి నేర్చుకున్నాను అని నేను విశ్వసిస్తున్నాను. నా అనుభవం సమృద్ధిగా మరియు లాభదాయకంగా ఉంది. మరియు ఈ అవకాశాన్ని నాకు అందించినందుకు నేను మళ్ళీ టివిఎస్ క్రెడిట్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.\u003c/p\u003e\u003cp\u003eనా థియోరెటికల్ పరిజ్ఞానాన్ని బలోపేతం చేయడానికి నేను ఇప్పుడు ఆచరణీయమైన అవగాహనను కలిగి ఉన్నాను. నేను బ్యాలెన్స్ సాధించిన సైక్లిస్ట్‌ను, మరియు గాలికి వ్యతిరేకంగా రైడ్ చేయగలుగుతున్నాను!\u003c/p\u003e","protected":false},"excerpt":{"rendered":"\u003cp\u003eసమతౌల్యం యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి మరియు సైకిల్ నడపడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సీటుపై ఒకసారి కూర్చున్న తరువాత మీరు బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటారు లేకపోతే కింద పడతారు. ఒక యువ మేనేజ్‌మెంట్ విద్యార్థిగా, నేను చదువుకొని సంపాదించిన జ్ఞానాన్ని పని అనుభవంగా మార్చడానికి నా వేసవి ఇంటర్న్‌షిప్ కోసం ఎదురుచూసాను. నేను [...]\u003c/p\u003e","protected":false},"author":12,"featured_media":2374,"comment_status":"open","ping_status":"open","sticky":false,"template":"","format":"స్టాండర్డ్","meta":{"_acf_changed":false,"footnotes":""},"categories":[52],"tags":[],"class_list":["post-2371","post","type-post","status-publish","format-standard","has-post-thumbnail","hentry","category-general"],"acf":[],"yoast_head":"\u003c!-- This site is optimized with the Yoast SEO plugin v25.3.1 - https://yoast.com/wordpress/plugins/seo/ --\u003e\u003ctitle\u003eసమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ | కోవిడ్-19 సమయంలో ఇంటర్న్‌షిప్\u003c/title\u003e\u003cmeta name=\u0022description\u0022 content=\u0022టివిఎస్ క్రెడిట్ ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని అందిస్తుంది, ఇక్కడ ఇంటర్న్స్‌కు మార్కెట్ లీడర్ల ద్వారా శిక్షణ ఇవ్వబడుతుంది. ఇంటర్న్‌షిప్ అనుభవం గురించి విద్యార్థులు ఏమి చెప్పారో ఇక్కడ ఇవ్వబడింది\u0022 /\u003e\u003cmeta name=\u0022robots\u0022 content=\u0022index, follow, max-snippet:-1, max-image-preview:large, max-video-preview:-1\u0022 /\u003e\u003clink rel=\u0022canonical\u0022 href=\u0022https://www.tvscredit.com/telugu/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:locale\u0022 content=\u0022te_IN\u0022 /\u003e\u003cmeta property=\u0022og:type\u0022 content=\u0022article\u0022 /\u003e\u003cmeta property=\u0022og:title\u0022 content=\u0022సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ | కోవిడ్-19 సమయంలో ఇంటర్న్‌షిప్\u0022 /\u003e\u003cmeta property=\u0022og:description\u0022 content=\u0022టివిఎస్ క్రెడిట్ ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని అందిస్తుంది, ఇక్కడ ఇంటర్న్స్‌కు మార్కెట్ లీడర్ల ద్వారా శిక్షణ ఇవ్వబడుతుంది. ఇంటర్న్‌షిప్ అనుభవం గురించి విద్యార్థులు ఏమి చెప్పారో ఇక్కడ ఇవ్వబడింది\u0022 /\u003e\u003cmeta property=\u0022og:url\u0022 content=\u0022https://www.tvscredit.com/telugu/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:site_name\u0022 content=\u0022TVS Credit\u0022 /\u003e\u003cmeta property=\u0022article:published_time\u0022 content=\u00222021-02-10T11:53:00+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022article:modified_time\u0022 content=\u00222025-08-20T12:08:33+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image\u0022 content=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/whatsapp-image-2020-11-04-at-31422-pm-new-1.jpeg\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:width\u0022 content=\u00221200\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:height\u0022 content=\u0022628\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:type\u0022 content=\u0022image/jpeg\u0022 /\u003e\u003cmeta name=\u0022author\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:card\u0022 content=\u0022summary_large_image\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label1\u0022 content=\u0022Written by\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data1\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label2\u0022 content=\u0022Est. reading time\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data2\u0022 content=\u00222 minutes\u0022 /\u003e\u003cscript type=\u0022application/ld+json\u0022 class=\u0022yoast-schema-graph\u0022\u003e{\u0022@context\u0022:\u0022https://schema.org\u0022,\u0022@graph\u0022:[{\u0022@type\u0022:\u0022Article\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/#article\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/\u0022},\u0022author\u0022:{\u0022name\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022},\u0022headline\u0022:\u0022An Internship in the time of Covid-19 by Akansha Gupta, K. J. Somaiya Institute of Management 2020\u0022,\u0022datePublished\u0022:\u00222021-02-10T11:53:00+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222025-08-20T12:08:33+00:00\u0022,\u0022mainEntityOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/\u0022},\u0022wordCount\u0022:409,\u0022commentCount\u0022:0,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/whatsapp-image-2020-11-04-at-31422-pm-new-1.jpeg\u0022,\u0022articleSection\u0022:[\u0022జనరల్\u0022],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022CommentAction\u0022,\u0022name\u0022:\u0022Comment\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/#respond\u0022]}]},{\u0022@type\u0022:\u0022WebPage\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/\u0022,\u0022name\u0022:\u0022Summer Internship Program | Internship During COVID-19\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022},\u0022primaryImageOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/#primaryimage\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/whatsapp-image-2020-11-04-at-31422-pm-new-1.jpeg\u0022,\u0022datePublished\u0022:\u00222021-02-10T11:53:00+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222025-08-20T12:08:33+00:00\u0022,\u0022description\u0022:\u0022TVS Credit offers internship opportunity, where the interns will train by the market leaders. Here\\u0027s what students had to say about the internship experience\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022ReadAction\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/\u0022]}]},{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/#primaryimage\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/whatsapp-image-2020-11-04-at-31422-pm-new-1.jpeg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/whatsapp-image-2020-11-04-at-31422-pm-new-1.jpeg\u0022,\u0022width\u0022:1200,\u0022height\u0022:628,\u0022caption\u0022:\u0022tvs credit summer stories from akansha\u0022},{\u0022@type\u0022:\u0022WebSite\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022description\u0022:\u0022\u0022,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022SearchAction\u0022,\u0022target\u0022:{\u0022@type\u0022:\u0022EntryPoint\u0022,\u0022urlTemplate\u0022:\u0022https://www.tvscredit.com/?s={search_term_string}\u0022},\u0022query-input\u0022:{\u0022@type\u0022:\u0022PropertyValueSpecification\u0022,\u0022valueRequired\u0022:true,\u0022valueName\u0022:\u0022search_term_string\u0022}}],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022},{\u0022@type\u0022:\u0022Organization\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022logo\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022width\u0022:205,\u0022height\u0022:40,\u0022caption\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022}},{\u0022@type\u0022:\u0022Person\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022,\u0022name\u0022:\u0022Niranjan Mohan\u0022,\u0022image\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/image/\u0022,\u0022url\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022contentUrl\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022caption\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022},\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/author/niranjanmohan/\u0022}]}\u003c/script\u003e\u003c!-- / Yoast SEO plugin. --\u003e","yoast_head_json":{"title":"Summer Internship Program | Internship During COVID-19","description":"TVS Credit offers internship opportunity, where the interns will train by the market leaders. Here\u0027s what students had to say about the internship experience","robots":{"index":"index","follow":"follow","max-snippet":"max-snippet:-1","max-image-preview":"max-image-preview:large","max-video-preview":"max-video-preview:-1"},"canonical":"https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/","og_locale":"en_US","og_type":"article","og_title":"Summer Internship Program | Internship During COVID-19","og_description":"TVS Credit offers internship opportunity, where the interns will train by the market leaders. Here\u0027s what students had to say about the internship experience","og_url":"https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/","og_site_name":"టివిఎస్ క్రెడిట్","article_published_time":"2021-02-10T11:53:00+00:00","article_modified_time":"2025-08-20T12:08:33+00:00","og_image":[{"width":1200,"height":628,"url":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/whatsapp-image-2020-11-04-at-31422-pm-new-1.jpeg","type":"image/jpeg"}],"author":"నిరంజన్ మోహన్","twitter_card":"summary_large_image","twitter_misc":{"Written by":"నిరంజన్ మోహన్","Est. reading time":"2 minutes"},"schema":{"@context":"https://schema.org","@graph":[{"@type":"Article","@id":"https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/#article","isPartOf":{"@id":"https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/"},"author":{"name":"నిరంజన్ మోహన్","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a"},"headline":"An Internship in the time of Covid-19 by Akansha Gupta, K. J. Somaiya Institute of Management 2020","datePublished":"2021-02-10T11:53:00+00:00","dateModified":"2025-08-20T12:08:33+00:00","mainEntityOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/"},"wordCount":409,"commentCount":0,"publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/whatsapp-image-2020-11-04-at-31422-pm-new-1.jpeg","articleSection":["జనరల్"],"inLanguage":"en-US","potentialAction":[{"@type":"CommentAction","name":"Comment","target":["https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/#respond"]}]},{"@type":"WebPage","@id":"https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/","url":"https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/","name":"Summer Internship Program | Internship During COVID-19","isPartOf":{"@id":"https://www.tvscredit.com/#website"},"primaryImageOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/#primaryimage"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/whatsapp-image-2020-11-04-at-31422-pm-new-1.jpeg","datePublished":"2021-02-10T11:53:00+00:00","dateModified":"2025-08-20T12:08:33+00:00","description":"TVS Credit offers internship opportunity, where the interns will train by the market leaders. Here\u0027s what students had to say about the internship experience","inLanguage":"en-US","potentialAction":[{"@type":"ReadAction","target":["https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/"]}]},{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/blog/general/my-summer-internship-at-tvs-credit-pavithra-pradeep/#primaryimage","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/whatsapp-image-2020-11-04-at-31422-pm-new-1.jpeg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/whatsapp-image-2020-11-04-at-31422-pm-new-1.jpeg","width":1200,"height":628,"caption":"tvs credit summer stories from akansha"},{"@type":"WebSite","@id":"https://www.tvscredit.com/#website","url":"https://www.tvscredit.com/","name":"TVS Credit","description":"","publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"potentialAction":[{"@type":"SearchAction","target":{"@type":"EntryPoint","urlTemplate":"https://www.tvscredit.com/?s={search_term_string}"},"query-input":{"@type":"PropertyValueSpecification","valueRequired":true,"valueName":"search_term_string"}}],"inLanguage":"en-US"},{"@type":"Organization","@id":"https://www.tvscredit.com/#organization","name":"TVS Credit","url":"https://www.tvscredit.com/","logo":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","width":205,"height":40,"caption":"టివిఎస్ క్రెడిట్"},"image":{"@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/"}},{"@type":"Person","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a","name":"Niranjan Mohan","image":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/person/image/","url":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","contentUrl":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","caption":"నిరంజన్ మోహన్"},"url":"https://www.tvscredit.com/author/niranjanmohan/"}]}},"_links":{"self":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2371","targetHints":{"allow":["GET"]}}],"collection":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts"}],"about":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/types/post"}],"author":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/users/12"}],"replies":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/comments?post=2371"}],"version-history":[{"count":3,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2371/revisions"}],"predecessor-version":[{"id":12027,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/2371/revisions/12027"}],"wp:featuredmedia":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media/2374"}],"wp:attachment":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media?parent=2371"}],"wp:term":[{"taxonomy":"category","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/categories?post=2371"},{"taxonomy":"post_tag","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/tags?post=2371"}],"curies":[{"name":"wp","href":"https://api.w.org/{rel}","templated":true}]}}