{"id":7735,"date":"2024-06-04T11:30:12","date_gmt":"2024-06-04T11:30:12","guid":{"rendered":"https://www.tvscredit.com/?p=7735"},"modified":"2026-03-10T15:40:20","modified_gmt":"2026-03-10T10:10:20","slug":"bring-home-an-air-conditioner-this-summer-benefits-of-buying-ac-on-emi","status":"publish","type":"post","link":"https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/","title":{"rendered":"Bring Home an Air Conditioner this Summer \u0026#8211; Benefits of Buying AC on EMI"},"content":{"rendered":"\u003cp\u003eతీవ్రమైన వేసవిలో చల్లదనం అవసరం. ఈ తీవ్రమైన వేసవి కాలంలో భరించలేని వేడిని తట్టుకోవడానికి మీ ఇంటికి ఒక ఎయిర్ కండీషనర్ అవసరం. వేడిని తట్టుకోవడానికి మనలో చాలా మంది ఒక ఎసి ని కొనుగోలు చేయాలని అనుకున్నప్పటికీ, ముందుగానే మొత్తం డబ్బును చెల్లించడానికి ఇష్టపడము, దీని కోసం ఒక పరిష్కారం సులభమైన వాయిదాలలో చెల్లించడం మరియు ఇఎంఐ పై ఎసి ని కొనడం.\u003c/p\u003e\u003cp\u003eఈ బ్లాగ్ పోస్ట్‌లో, ఇఎంఐ పై ఎసి ని కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలను మరియు మీ ఫైనాన్సులకు ఇబ్బంది లేకుండా చల్లని వాతావరణాన్ని ఆనందించడానికి అది మీకు ఎలా వీలు కల్పిస్తుందో తెలియజేస్తాము!\u003c/p\u003e\u003cp\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2026/03/blog-image.jpg\u0022 /\u003e\u003c/p\u003e\u003ch2 class=\u0022h2_head\u0022\u003e\u003cstrong style=\u0022font-size: 2rem;\u0022\u003eఇఎంఐ పై ఒక ఎసి కొనండి: మీ అవసరాల కోసం సరైన విధానం\u003c/strong\u003e\u003c/h2\u003e\u003cp\u003eమీరు మీ ఎసి ని ఫైనాన్స్ చేయాలనుకున్నప్పుడు, మీరు ఒక క్రెడిట్ కార్డ్ పై ఇఎంఐల ను ఎంచుకోవచ్చు లేదా \u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/loans/consumer-durable-loans/\u0022\u003eకన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్\u003c/a\u003e పొందడం ద్వారా క్రెడిట్ కార్డ్ లేకుండా ఇఎంఐ పై ఎసి కొనుగోలు చేయవచ్చు.\u003c/p\u003e\u003cp style=\u0022display: none;\u0022\u003eక్రెడిట్ కార్డులు ప్రతి ఒక్కరికీ ఒక ఆచరణీయమైన ఎంపికగా ఉండకపోవచ్చు; అయితే, ఎవరైనా క్రెడిట్ చరిత్రతో సంబంధం లేకుండా \u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/loans/consumer-durable-loans/apply-now/\u0022\u003eకన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ కోసం అప్లై చేయవచ్చు\u003c/a\u003e.\u003c/p\u003e\u003cp\u003eబ్యాంకులు మరియు \u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/\u0022\u003eటివిఎస్ క్రెడిట్\u003c/a\u003e వంటి ఎన్‌బిఎఫ్‌సి లు, కనీస వడ్డీ రేట్ల వద్ద కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లను అందిస్తాయి.\u003c/p\u003e\u003cp\u003eమా వద్ద, మీరు మా జీరో డౌన్ పేమెంట్ లోన్ల ద్వారా 100% వరకు ఫైనాన్స్ పొందవచ్చు. ఇది ఎటువంటి క్రెడిట్ చరిత్ర లేని మరియు మొదటిసారి లోన్ తీసుకునేవారికి కూడా వర్తిస్తుంది.\u003c/p\u003e\u003cp\u003e\u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/loans/consumer-durable-loans/\u0022\u003eమరింత తెలుసుకోవడానికి\u003c/a\u003e ఇక్కడ క్లిక్ చేయండి:\u003c/p\u003e\u003ch2 class=\u0022h2_head\u0022\u003e\u003cstrong style=\u0022font-size: 2rem;\u0022\u003eఇఎంఐ పై ఎసి ని కొనుగోలు చేయడానికి అనుసరించవలసిన దశలు:\u003c/strong\u003e\u003c/h2\u003e\u003cp\u003eఎసి ఫైనాన్స్ ప్రక్రియలు ఇప్పుడు చాలా యూజర్-ఫ్రెండ్లీగా ఉన్నాయి, వినియోగదారు యొక్క సులభమైన యాక్సెస్ కోసం స్పష్టంగా నిర్దేశించబడిన దశలను కలిగి ఉన్నాయి.\u003c/p\u003e\u003cp\u003eఈ క్రింద వివరాలను అందించాము:\u003c/p\u003e\u003cul style=\u0022padding-bottom: 2rem;\u0022\u003e\u003cli style=\u0022list-style-type: none;\u0022\u003e\u003cul style=\u0022padding-bottom: 2rem;\u0022\u003e\u003cli\u003e\u003ch3 class=\u0022h3_head\u0022\u003e\u003cstrong style=\u0022font-size: 1.5rem; color: #000;\u0022\u003eఅవసరాల యొక్క చెక్‌లిస్ట్‌ను సృష్టించండి:\u003c/strong\u003e\u003c/h3\u003e\u003cp\u003eమొదట మీ కూలింగ్ అవసరాలను తెలుసుకోండి. ఇది స్ప్లిట్ ఎసి, విండో ఎసి, ఇన్వర్టర్ లేదా నాన్-ఇన్వర్టర్ ఎసి మొదలైనటువంటి ఎసి రకాన్ని ఎంచుకోవడానికి మరియు వైశాల్యం, ఎనర్జీ ఎఫీషియన్సీ (స్టార్ రేటింగ్) మొదలైనవి తెలుసుకోవడానికి సహాయపడతాయి.\u003c/p\u003e\u003c/li\u003e\u003cli\u003e\u003ch3 class=\u0022h3_head\u0022\u003e\u003cstrong style=\u0022font-size: 1.5rem; color: #000;\u0022\u003eఒక ఎసి మోడల్‌ను ఎంచుకోండి:\u003c/strong\u003e\u003c/h3\u003e\u003cp\u003eమీ అవసరాల గురించి మీకు స్పష్టత వచ్చిన తరువాత, ఆ అవసరాలకు సరిపోతే ఎసి మోడళ్లను ఎంచుకోండి. తెలివైన నిర్ణయం తీసుకోవడానికి ఫీచర్లు, ధర పరిధి, కస్టమర్ సంతృప్తి రేటింగ్లు మొదలైన వాటిని విశ్లేషించండి.\u003c/p\u003e\u003c/li\u003e\u003cli\u003e\u003ch3 class=\u0022h3_head\u0022\u003e\u003cstrong style=\u0022font-size: 1.5rem; color: #000;\u0022\u003eమీ ఆర్థిక సంస్థను ఎంచుకోండి:\u003c/strong\u003e\u003c/h3\u003e\u003cp\u003eమీ ఇఎంఐ ప్లాన్‌ను అమలు చేయడానికి, మీరు ఒక ఆర్థిక సంస్థను ఎంచుకోవాలి. తుది నిర్ణయం తీసుకునే ముందు వివిధ రుణదాతల ద్వారా అందించబడే ఇఎంఐ ప్లాన్లు, వడ్డీ రేట్లు, అవధి మరియు లోన్ యొక్క నిబంధనలు మరియు షరతులను సమీక్షించండి.\u003c/p\u003e\u003cp\u003e₹10,000 నుండి ₹1.5 లక్షల* వరకు ఉండే లోన్ మొత్తాలపై ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా మరియు 6 నుండి 24 నెలల వరకు విస్తరించి ఉన్న ఫ్లెక్సిబుల్ రీపేమెంట్లతో మీరు మీ ఇఎంఐలను చెల్లించవచ్చు కాబట్టి టివిఎస్ క్రెడిట్ ఒక మంచి ఎంపికగా ఉండవచ్చు*.\u003c/p\u003e\u003c/li\u003e\u003cli\u003e\u003ch3 class=\u0022h3_head\u0022\u003e\u003cstrong style=\u0022font-size: 1.5rem; color: #000;\u0022\u003eఇఎంఐ కోసం అర్హత పొందండి:\u003c/strong\u003e\u003c/h3\u003e\u003cp\u003eమీరు ఎసి మోడల్ మరియు ఆర్థిక సంస్థను ఎంచుకున్న తర్వాత, ఇఎంఐ కోసం అప్లై చేయండి. రుణదాత ఆధారంగా, రుణదాత వెబ్‌సైట్‌కు లింక్ చేయబడిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం నింపవలసి ఉంటుంది లేదా ఇఎంఐ కోసం అర్హత సాధించడానికి వ్యక్తిగతంగా అప్లై చేయవలసి ఉంటుంది.\u003c/p\u003e\u003c/li\u003e\u003cli\u003e\u003ch3 class=\u0022h3_head\u0022\u003e\u003cstrong style=\u0022font-size: 1.5rem; color: #000;\u0022\u003eమీ డాక్యుమెంట్లను క్రమపద్ధతిలో పెట్టుకోండి:\u003c/strong\u003e\u003c/h3\u003e\u003cp\u003eధృవీకరణ ప్రయోజనాల కోసం సంస్థకు కొన్ని డాక్యుమెంట్లు అవసరం. ఇందులో ఐడి ప్రూఫ్ (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవర్ లైసెన్స్ మొదలైనవి), నివాస రుజువు (అద్దె ఒప్పందం, యుటిలిటీ బిల్లులు మొదలైనవి), మరియు ఆదాయం రుజువు (బ్యాంక్ స్టేట్‌మెంట్లు, జీతం స్లిప్పులు మొదలైనవి) ఉంటాయి\u003c/p\u003e\u003c/li\u003e\u003cli\u003e\u003ch3 class=\u0022h3_head\u0022\u003e\u003cstrong style=\u0022font-size: 1.5rem; color: #000;\u0022\u003eఅప్లికేషన్ ఫలితాల కోసం వేచి ఉండండి:\u003c/strong\u003e\u003c/h3\u003e\u003cp\u003eమీరు అప్లికేషన్ ఫారం మరియు అవసరమైన డాక్యుమెంట్లను అందించిన తర్వాత ఆర్థిక సంస్థలు మీ అప్లికేషన్‌ను సమీక్షిస్తాయి. ఆమోద ప్రక్రియ యొక్క వేచి ఉండే సమయం కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉండవచ్చు.\u003c/p\u003e\u003c/li\u003e\u003cli\u003e\u003ch3 class=\u0022h3_head\u0022\u003e\u003cstrong style=\u0022font-size: 1.5rem; color: #000;\u0022\u003eఎసి ని కొనుగోలు చేయండి:\u003c/strong\u003e\u003c/h3\u003e\u003cp\u003eమీ ఇఎంఐ అప్లికేషన్ సమీక్షించబడి ఆమోదం అందుకున్న తర్వాత, ఎంచుకున్న ఎసి మోడల్‌ను కొనుగోలు చేయడానికి అభ్యర్థించిన నిధులు రుణదాత యొక్క ప్రక్రియ ఆధారంగా నేరుగా రిటైలర్‌కు బదిలీ చేయబడతాయి లేదా రీయింబర్స్ చేయబడతాయి.\u003c/p\u003e\u003c/li\u003e\u003cli\u003e\u003ch3 class=\u0022h3_head\u0022\u003e\u003cstrong style=\u0022font-size: 1.5rem; color: #000;\u0022\u003eఇఎంఐ చెల్లింపులు చేయండి:\u003c/strong\u003e\u003c/h3\u003e\u003cp\u003eమీరు ఇప్పుడు అంగీకరించబడిన షెడ్యూల్ ప్రకారం ఇఎంఐ మొత్తాలను చెల్లించవచ్చు. సాధారణంగా ఇది ప్రతి నెలా చెల్లించవలసిన ఒక స్థిరమైన మొత్తంగా ఉంటుంది, ఇది సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణకు సహాయపడుతుంది..\u003c/p\u003e\u003c/li\u003e\u003c/ul\u003e\u003c/li\u003e\u003c/ul\u003e\u003cp style=\u0022padding-top: 1.5rem; padding-bottom: 2.5rem;\u0022\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid w-100\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2026/03/Air-Conditioner-this-Summer-1.jpg\u0022 alt=\u0022\u0022 /\u003e\u003c/p\u003e\u003ch2 class=\u0022h2_head\u0022\u003e\u003cstrong style=\u0022font-size: 2rem;\u0022\u003eఇఎంఐ పై ఎసి ని కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు:\u003c/strong\u003e\u003c/h2\u003e\u003cp\u003eఇఎంఐ పై ఎసి ని కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు:\u003c/p\u003e\u003cul style=\u0022padding-bottom: 2rem;\u0022\u003e\u003cli style=\u0022list-style-type: none;\u0022\u003e\u003cul style=\u0022padding-bottom: 2rem;\u0022\u003e\u003cli style=\u0022list-style-type: none;\u0022\u003e\u003cul style=\u0022padding-bottom: 2rem;\u0022\u003e\u003cli\u003e\u003ch3 class=\u0022h3_head\u0022 style=\u0022display: inline;\u0022\u003e\u003cstrong style=\u0022font-size: 1.5rem; color: #000;\u0022\u003eవాయిదాలలో ఎసి కొనుగోలు:\u003c/strong\u003e\u003c/h3\u003e\u003cp style=\u0022display: inline;\u0022\u003eఒకే సారి ఏకమొత్తంలో చెల్లించడం వలన మీ పై పడే ఆర్థిక భారాన్ని నివారించడంలో తక్కువ ఖర్చు అయ్యే నెలవారీ వాయిదాలు మీకు సహాయపడతాయి.\u003c/p\u003e\u003c/li\u003e\u003cli\u003e\u003cp style=\u0022display: inline;\u0022\u003eనో కాస్ట్ ఇఎంఐ:\u003c/p\u003e\u003cp style=\u0022display: inline;\u0022\u003eమీరు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా మీ నెలవారీ వాయిదాలను చెల్లించవచ్చు\u003c/p\u003e\u003c/li\u003e\u003cli\u003e\u003ch3 class=\u0022h3_head\u0022 style=\u0022display: inline;\u0022\u003e\u003cstrong style=\u0022font-size: 1.5rem; color: #000;\u0022\u003eజీరో డౌన్ పేమెంట్:\u003c/strong\u003e\u003c/h3\u003e\u003cp style=\u0022display: inline;\u0022\u003eమీరు కొనుగోలు చేయాలనుకుంటున్న కన్జ్యూమర్ డ్యూరబుల్ ప్రోడక్ట్ కోసం అన్ని ఖర్చులు కవర్ చేయబడతాయి కాబట్టి ; మీకు కావలసిన ఉపకరణం సొంతం చేసుకోవడానికి మీరు ఇకపై వేచి ఉండవలసిన అవసరం లేదు\u003c/p\u003e\u003c/li\u003e\u003cli\u003e\u003ch3 class=\u0022h3_head\u0022 style=\u0022display: inline;\u0022\u003e\u003cstrong style=\u0022font-size: 1.5rem; color: #000;\u0022\u003eఅతి తక్కువ డాక్యుమెంటేషన్:\u003c/strong\u003e\u003c/h3\u003e\u003cp style=\u0022display: inline;\u0022\u003eమీరు ఇప్పుడు టివిఎస్ క్రెడిట్‌తో అతి తక్కువ డాక్యుమెంటేషన్ మరియు ప్రాసెసింగ్‌తో \u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/loans/consumer-durable-loans/\u0022\u003eకన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్\u003c/a\u003e‌ను పొందవచ్చు\u003c/p\u003e\u003c/li\u003e\u003cli\u003e\u003ch3 class=\u0022h3_head\u0022 style=\u0022display: inline;\u0022\u003e\u003cstrong style=\u0022font-size: 1.5rem; color: #000;\u0022\u003eమొదటిసారి లోన్ తీసుకునే వారి కోసం అర్హత:\u003c/strong\u003e\u003c/h3\u003e\u003cp style=\u0022display: inline;\u0022\u003eఎటువంటి క్రెడిట్ చరిత్ర లేని మరియు మొదటి సారి లోన్ తీసుకునే వారికి కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది\u003c/p\u003e\u003c/li\u003e\u003c/ul\u003e\u003c/li\u003e\u003c/ul\u003e\u003c/li\u003e\u003c/ul\u003e\u003ch2 class=\u0022h2_head\u0022\u003e\u003cstrong style=\u0022font-size: 2rem;\u0022\u003eక్రెడిట్ కార్డ్ పరిమితులు లేకుండా, ఇఎంఐ పై ఎసి కొనుగోలు\u003c/strong\u003e\u003c/h2\u003e\u003cp\u003eమీరు క్రెడిట్ కార్డ్ పరిమితులను అధిగమించవచ్చు, ఒకవేళ, మీరు \u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/loans/consumer-durable-loans/eligibility-and-documents/\u0022\u003eకన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ కోసం అర్హతా ప్రమాణాలను\u003c/a\u003eనెరవేర్చినట్లయితే, మీరు క్రెడిట్ కార్డ్ అవసరం లేకుండా ఇఎంఐ ని చెల్లించవచ్చు.\u003c/p\u003e\u003cp\u003eఅయితే, క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్న కస్టమర్లు అధిక లోన్ పరిమితుల కోసం అప్లై చేసుకోవచ్చు.\u003c/p\u003e\u003cp\u003eతీవ్రస్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన ఇఎంఐ పై ఒక ఏసి ని కొనుగోలు చేయడం ఒక సౌకర్యవంతమైన పరిష్కారంగా ఉంటుంది. ఇఎంఐ పై ఏసి అనేది సుదీర్ఘమైన వేచి ఉండే సమయాలు లేకుండా వేడిని ఎదుర్కోవడానికి మీకు సహాయపడేందుకు ఉన్న ఆర్థికపరంగా తెలివైన కొనుగోలు వ్యూహం. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఇఎంఐ మొత్తాన్ని అంచనా వేయాలనుకుంటే, మీరు మా ఏసి \u003ca href=\u0022/telugu/loans/consumer-durable-loans/emi-calculator/\u0022\u003eఇఎంఐ క్యాలిక్యులేటర్\u003c/a\u003e‌ను ఉపయోగించవచ్చు .\u003c/p\u003e\u003cp\u003eటివిఎస్ క్రెడిట్‌తో, మీ కలల ఇంటి ఉపకరణాన్ని సొంతం చేసుకోవడం గతంలో కంటే సులభం చేయబడింది! మా కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్‌తో మీ ఎసి కొనుగోలును ఫైనాన్స్ చేయడానికి ఇది ఒక సమర్థవంతమైన మార్గం. అతి తక్కువ డాక్యుమెంటేషన్ ప్రక్రియ మరియు రౌండ్-ది-క్లాక్ అప్రూవల్ వలన మొదటిసారి లోన్ తీసుకునే వారికి కూడా ఆర్థిక పరిష్కారాలు తక్షణమే లభిస్తాయి.\u003c/p\u003e\u003cp\u003e\u0026nbsp;\u003c/p\u003e\u003cstyle\u003e.titlegreen {color: #108a43;font-size: 1.6rem;}.h3_head{font-size: 1.3rem; line-height: normal; padding-bottom: 2rem;     margin-bottom: 0; font-weight: 500;font-family: var(--familyPoppins);}.h2_head{ color: #108a43 !important; font-weight: 400 !important; padding-bottom: 2rem !important; font-size: 1.6rem !important; line-height: 1.4rem !important; font-family: var(--familyPoppins);}.featured-blog-content-sec ul, ol { margin-left: 30px;}@media(max-width:767px){table.Mob_table {width: auto;}.featured-blog-content-sec p a{font-size: 1.1rem;}}\u003c/style\u003e","protected":false},"excerpt":{"rendered":"\u003cp\u003eతీవ్రమైన వేసవిలో చల్లదనం అవసరం. ఈ తీవ్రమైన వేసవి కాలంలో భరించలేని వేడిని తట్టుకోవడానికి మీ ఇంటికి ఒక ఎయిర్ కండీషనర్ అవసరం. మనలో చాలా మంది వేడిని తట్టుకోవడానికి ఒక ఎసి ని కొనుగోలు చేయాలనుకుంటున్నప్పటికీ, మేము [...]\u003c/p\u003e","protected":false},"author":12,"featured_media":9257,"comment_status":"open","ping_status":"open","sticky":false,"template":"","format":"స్టాండర్డ్","meta":{"_acf_changed":false,"footnotes":""},"categories":[51],"tags":[],"class_list":["post-7735","post","type-post","status-publish","format-standard","has-post-thumbnail","hentry","category-consumer-durable-loans"],"acf":[],"yoast_head":"\u003c!-- This site is optimized with the Yoast SEO plugin v25.3.1 - https://yoast.com/wordpress/plugins/seo/ --\u003e\u003ctitle\u003eఇఎంఐ పై ఎసి: క్రెడిట్/డెబిట్ కార్డ్ లేకుండా ఇఎంఐ పై ఎయిర్ కండిషనర్ కొనండి\u003c/title\u003e\u003cmeta name=\u0022description\u0022 content=\u0022టివిఎస్ క్రెడిట్ నుండి సున్నా డౌన్‌పేమెంట్ వద్ద క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లేకుండా ఇఎంఐ పై ఎసి కొనండి. ఇఎంఐ పై ఒక ఎసి కొనుగోలు చేయడం వలన మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి - నో కాస్ట్ ఇఎంఐ, వాయిదాలలో ఎసి.\u0022 /\u003e\u003cmeta name=\u0022robots\u0022 content=\u0022index, follow, max-snippet:-1, max-image-preview:large, max-video-preview:-1\u0022 /\u003e\u003clink rel=\u0022canonical\u0022 href=\u0022https://www.tvscredit.com/telugu/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:locale\u0022 content=\u0022te_IN\u0022 /\u003e\u003cmeta property=\u0022og:type\u0022 content=\u0022article\u0022 /\u003e\u003cmeta property=\u0022og:title\u0022 content=\u0022ఇఎంఐ పై ఎసి: క్రెడిట్/డెబిట్ కార్డ్ లేకుండా ఇఎంఐ పై ఎయిర్ కండిషనర్ కొనండి\u0022 /\u003e\u003cmeta property=\u0022og:description\u0022 content=\u0022టివిఎస్ క్రెడిట్ నుండి సున్నా డౌన్‌పేమెంట్ వద్ద క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లేకుండా ఇఎంఐ పై ఎసి కొనండి. ఇఎంఐ పై ఒక ఎసి కొనుగోలు చేయడం వలన మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి - నో కాస్ట్ ఇఎంఐ, వాయిదాలలో ఎసి.\u0022 /\u003e\u003cmeta property=\u0022og:url\u0022 content=\u0022https://www.tvscredit.com/telugu/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:site_name\u0022 content=\u0022TVS Credit\u0022 /\u003e\u003cmeta property=\u0022article:published_time\u0022 content=\u00222024-06-04T11:30:12+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022article:modified_time\u0022 content=\u00222026-03-10T10:10:20+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image\u0022 content=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2024/06/Blog-4-Main-Blog-Thumbnail-1.jpg\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:width\u0022 content=\u0022966\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:height\u0022 content=\u0022426\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:type\u0022 content=\u0022image/jpeg\u0022 /\u003e\u003cmeta name=\u0022author\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:card\u0022 content=\u0022summary_large_image\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label1\u0022 content=\u0022Written by\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data1\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label2\u0022 content=\u0022Est. reading time\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data2\u0022 content=\u00225 minutes\u0022 /\u003e\u003cscript type=\u0022application/ld+json\u0022 class=\u0022yoast-schema-graph\u0022\u003e{\u0022@context\u0022:\u0022https://schema.org\u0022,\u0022@graph\u0022:[{\u0022@type\u0022:\u0022Article\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/#article\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/\u0022},\u0022author\u0022:{\u0022name\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022},\u0022headline\u0022:\u0022Bring Home an Air Conditioner this Summer \\u0026#8211; Benefits of Buying AC on EMI\u0022,\u0022datePublished\u0022:\u00222024-06-04T11:30:12+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222026-03-10T10:10:20+00:00\u0022,\u0022mainEntityOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/\u0022},\u0022wordCount\u0022:892,\u0022commentCount\u0022:0,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2024/06/Blog-4-Main-Blog-Thumbnail-1.jpg\u0022,\u0022articleSection\u0022:[\u0022కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు\u0022],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022CommentAction\u0022,\u0022name\u0022:\u0022Comment\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/#respond\u0022]}]},{\u0022@type\u0022:\u0022WebPage\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/\u0022,\u0022name\u0022:\u0022AC on EMI: Buy Air Conditioner on EMI without Credit/Debit Card\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022},\u0022primaryImageOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/#primaryimage\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2024/06/Blog-4-Main-Blog-Thumbnail-1.jpg\u0022,\u0022datePublished\u0022:\u00222024-06-04T11:30:12+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222026-03-10T10:10:20+00:00\u0022,\u0022description\u0022:\u0022Buy AC on EMI without Credit or debit card at zero downpayment from TVS Credit. Buying an AC on EMI can offer you several benefits - No cost EMI, ac in instalments.\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022ReadAction\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/\u0022]}]},{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/#primaryimage\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2024/06/Blog-4-Main-Blog-Thumbnail-1.jpg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2024/06/Blog-4-Main-Blog-Thumbnail-1.jpg\u0022,\u0022width\u0022:966,\u0022height\u0022:426,\u0022caption\u0022:\u0022buy ac on easy emi from tvs credit\u0022},{\u0022@type\u0022:\u0022WebSite\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022description\u0022:\u0022\u0022,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022SearchAction\u0022,\u0022target\u0022:{\u0022@type\u0022:\u0022EntryPoint\u0022,\u0022urlTemplate\u0022:\u0022https://www.tvscredit.com/?s={search_term_string}\u0022},\u0022query-input\u0022:{\u0022@type\u0022:\u0022PropertyValueSpecification\u0022,\u0022valueRequired\u0022:true,\u0022valueName\u0022:\u0022search_term_string\u0022}}],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022},{\u0022@type\u0022:\u0022Organization\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022logo\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022width\u0022:205,\u0022height\u0022:40,\u0022caption\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022}},{\u0022@type\u0022:\u0022Person\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022,\u0022name\u0022:\u0022Niranjan Mohan\u0022,\u0022image\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/image/\u0022,\u0022url\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022contentUrl\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022caption\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022},\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/author/niranjanmohan/\u0022}]}\u003c/script\u003e\u003c!-- / Yoast SEO plugin. --\u003e","yoast_head_json":{"title":"AC on EMI: Buy Air Conditioner on EMI without Credit/Debit Card","description":"Buy AC on EMI without Credit or debit card at zero downpayment from TVS Credit. Buying an AC on EMI can offer you several benefits - No cost EMI, ac in instalments.","robots":{"index":"index","follow":"follow","max-snippet":"max-snippet:-1","max-image-preview":"max-image-preview:large","max-video-preview":"max-video-preview:-1"},"canonical":"https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/","og_locale":"en_US","og_type":"article","og_title":"AC on EMI: Buy Air Conditioner on EMI without Credit/Debit Card","og_description":"Buy AC on EMI without Credit or debit card at zero downpayment from TVS Credit. Buying an AC on EMI can offer you several benefits - No cost EMI, ac in instalments.","og_url":"https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/","og_site_name":"టివిఎస్ క్రెడిట్","article_published_time":"2024-06-04T11:30:12+00:00","article_modified_time":"2026-03-10T10:10:20+00:00","og_image":[{"width":966,"height":426,"url":"https://www.tvscredit.com/wp-content/uploads/2024/06/Blog-4-Main-Blog-Thumbnail-1.jpg","type":"image/jpeg"}],"author":"నిరంజన్ మోహన్","twitter_card":"summary_large_image","twitter_misc":{"Written by":"నిరంజన్ మోహన్","Est. reading time":"5 minutes"},"schema":{"@context":"https://schema.org","@graph":[{"@type":"Article","@id":"https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/#article","isPartOf":{"@id":"https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/"},"author":{"name":"నిరంజన్ మోహన్","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a"},"headline":"Bring Home an Air Conditioner this Summer \u0026#8211; Benefits of Buying AC on EMI","datePublished":"2024-06-04T11:30:12+00:00","dateModified":"2026-03-10T10:10:20+00:00","mainEntityOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/"},"wordCount":892,"commentCount":0,"publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2024/06/Blog-4-Main-Blog-Thumbnail-1.jpg","articleSection":["కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు"],"inLanguage":"en-US","potentialAction":[{"@type":"CommentAction","name":"Comment","target":["https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/#respond"]}]},{"@type":"WebPage","@id":"https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/","url":"https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/","name":"AC on EMI: Buy Air Conditioner on EMI without Credit/Debit Card","isPartOf":{"@id":"https://www.tvscredit.com/#website"},"primaryImageOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/#primaryimage"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2024/06/Blog-4-Main-Blog-Thumbnail-1.jpg","datePublished":"2024-06-04T11:30:12+00:00","dateModified":"2026-03-10T10:10:20+00:00","description":"Buy AC on EMI without Credit or debit card at zero downpayment from TVS Credit. Buying an AC on EMI can offer you several benefits - No cost EMI, ac in instalments.","inLanguage":"en-US","potentialAction":[{"@type":"ReadAction","target":["https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/"]}]},{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/blog/consumer-loans/buy-ac-on-emi-without-credit-or-debit-card-benefits/#primaryimage","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2024/06/Blog-4-Main-Blog-Thumbnail-1.jpg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2024/06/Blog-4-Main-Blog-Thumbnail-1.jpg","width":966,"height":426,"caption":"buy ac on easy emi from tvs credit"},{"@type":"WebSite","@id":"https://www.tvscredit.com/#website","url":"https://www.tvscredit.com/","name":"TVS Credit","description":"","publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"potentialAction":[{"@type":"SearchAction","target":{"@type":"EntryPoint","urlTemplate":"https://www.tvscredit.com/?s={search_term_string}"},"query-input":{"@type":"PropertyValueSpecification","valueRequired":true,"valueName":"search_term_string"}}],"inLanguage":"en-US"},{"@type":"Organization","@id":"https://www.tvscredit.com/#organization","name":"TVS Credit","url":"https://www.tvscredit.com/","logo":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","width":205,"height":40,"caption":"టివిఎస్ క్రెడిట్"},"image":{"@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/"}},{"@type":"Person","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a","name":"Niranjan Mohan","image":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/person/image/","url":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","contentUrl":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","caption":"నిరంజన్ మోహన్"},"url":"https://www.tvscredit.com/author/niranjanmohan/"}]}},"_links":{"self":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/7735","targetHints":{"allow":["GET"]}}],"collection":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts"}],"about":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/types/post"}],"author":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/users/12"}],"replies":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/comments?post=7735"}],"version-history":[{"count":10,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/7735/revisions"}],"predecessor-version":[{"id":13525,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/7735/revisions/13525"}],"wp:featuredmedia":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media/9257"}],"wp:attachment":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media?parent=7735"}],"wp:term":[{"taxonomy":"category","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/categories?post=7735"},{"taxonomy":"post_tag","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/tags?post=7735"}],"curies":[{"name":"wp","href":"https://api.w.org/{rel}","templated":true}]}}