{"id":8405,"date":"2024-09-18T12:04:11","date_gmt":"2024-09-18T12:04:11","guid":{"rendered":"https://www.tvscredit.com/?p=8405"},"modified":"2026-03-16T16:14:55","modified_gmt":"2026-03-16T10:44:55","slug":"how-to-get-a-personal-loan-with-minimal-or-no-documentation","status":"publish","type":"post","link":"https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/","title":{"rendered":"How to get instant Personal Loan without documents"},"content":{"rendered":"\u003cp\u003eపర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా, కానీ మీకు అవసరమైన డాక్యుమెంటేషన్ లేదని ఆందోళన చెందుతున్నారా?\u003c/p\u003e\u003cp\u003eమీ కోసం మంచి వార్తలు! ఈ బ్లాగ్‌లో మేము డాక్యుమెంట్లు లేకుండా తక్షణ పర్సనల్ లోన్ పొందడానికి పద్ధతులు మరియు వ్యూహాలను పరిశీలిస్తాము\u003c/p\u003e\u003ch2\u003eపర్సనల్ లోన్లకు పరిచయం\u003c/h2\u003e\u003cp\u003eపర్సనల్ లోన్లు అన్‍సెక్యూర్డ్ లోన్లుగా వర్గీకరించబడతాయి, ఇవి తనఖా లేదా కొలేటరల్ అవసరం లేకుండా పొందబడతాయి. అతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో తమ అవసరాలను తీర్చుకోవడానికి త్వరిత లోన్లు పొందాలని అనుకునే వారికి ఇటువంటి లోన్లు ఉపయోగపడతాయి.\u003c/p\u003e\u003cp\u003eమీకు అధిక క్రెడిట్ స్కోర్ ఉంటే మరియు డాక్యుమెంట్లు లేకుండా పర్సనల్ లోన్ పొందాలనుకుంటే, మీరు విస్తృతమైన పేపర్‌వర్క్ ఇబ్బందులు లేకుండా టివిఎస్ క్రెడిట్ నుండి ఆన్‌లైన్‌లో లోన్ పొందవచ్చు.\u003c/p\u003e\u003cp\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/how-to-get-instant-4-1.webp\u0022 alt=\u0022Understanding Instant Personal Loans Without Documentation\u0022 /\u003e\u003c/p\u003e\u003ch2\u003eఅతి తక్కువ డాక్యుమెంటేషన్ అవసరాన్ని అర్థం చేసుకోవడం\u003c/h2\u003e\u003cp\u003eపర్సనల్ లోన్ కోసం అప్లై చేయడం అనేది సుదీర్ఘమైన డాక్యుమెంటేషన్‌తో కఠినమైన ప్రక్రియగా ఉండేది, రుణాలు తీసుకోవాలని అనుకునే వారిని ఇది నిరుత్సాహపరిచేది.\u003c/p\u003e\u003cp\u003eడిజిటల్ విప్లవం కారణంగా ఈ వ్యవస్థలో మార్పు వచ్చింది మరియు లోన్ తీసుకోవాలని అనుకునే ఒక వ్యక్తి యొక్క క్రెడిట్ యోగ్యతను నిర్ణయించడానికి డేటా ఆధారిత, స్నేహపూర్వక ప్రక్రియలు ఆరంభం అయ్యాయి.\u003c/p\u003e\u003cp\u003eఈ రోజుల్లో, డాక్యుమెంట్లు లేకుండా ఒక ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌ను పొందే ప్రక్రియ సులభమైనది మరియు సరళమైనది, ఆధునిక ఆర్థిక అవసరాలను తీర్చే విధంగా ఒక సమర్థవంతమైన యూజర్ అనుభవాన్ని ఇది అందిస్తుంది.\u003c/p\u003e\u003ch2\u003eఅతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో లోన్లను అందించే రుణదాతలు\u003c/h2\u003e\u003cp\u003eలోన్లు అన్‍సెక్యూర్డ్ క్రెడిట్ కింద వర్గీకరించబడతాయి కాబట్టి, లోన్ అప్రూవల్ అనేది ఎటువంటి డాక్యుమెంటేషన్ లేని పర్సనల్ లోన్లను ఆమోదించడానికి క్రెడిట్ చరిత్ర, క్రెడిట్ యోగ్యత మరియు సిబిల్ స్కోర్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.\u003c/p\u003e\u003cp\u003eఇది సరిగ్గా ఉన్న తర్వాత, టివిఎస్ క్రెడిట్ వంటి బ్యాంకులు మరియు ఎన్‌బిఎఫ్‌సి లు వంటి రుణదాతలు డాక్యుమెంట్లు లేకుండా సులభంగా \u003ca href=\u0022/telugu/loans/online-personal-loans/\u0022\u003eతక్షణ పర్సనల్ లోన్\u003c/a\u003e అందిస్తారు మరియు మీరు ఐడి మరియు చిరునామా రుజువు వంటి అతి తక్కువ డాక్యుమెంట్లను మాత్రమే సబ్మిట్ చేయవలసి ఉంటుంది.\u003c/p\u003e\u003ch2\u003eఅతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో లోన్ల రకాలు\u003c/h2\u003e\u003cp\u003eపర్సనల్ లోన్లు వంటి అన్‍సెక్యూర్డ్ లోన్లు సాధారణంగా అతి తక్కువ డాక్యుమెంటేషన్‌ను కలిగి ఉంటాయి.\u003c/p\u003e\u003cp\u003eవివాహం/నిశ్చితార్థం, వైద్య బిల్లులు, విద్య సంబంధిత ఖర్చులు మొదలైనటువంటి వివిధ అవసరాల కోసం ఖర్చులకు నిధులు సమకూర్చుకోవడానికి ఈ లోన్లు మీకు సహాయపడగలవు.\u003c/p\u003e\u003cp\u003eమీరు డాక్యుమెంట్లు మరియు ఆదాయ రుజువు లేకుండా \u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/loans/online-personal-loans/apply-now/\u0022 target=\u0022_blank\u0022 rel=\u0022noopener\u0022\u003eపర్సనల్ లోన్ కోసం అప్లై చేయవచ్చు\u003c/a\u003e. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తే అనేక ప్రయోజనాలు లభిస్తాయి, వాటిలో ఒకటి సరళమైన మరియు సులభమైన అప్లికేషన్ ప్రక్రియ.\u003c/p\u003e\u003cp\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2024/11/how-to-get-instant-3-1.jpg\u0022 /\u003e\u003c/p\u003e\u003ch2\u003eఅతి తక్కువ డాక్యుమెంటేషన్ అవసరమైన లోన్ల కోసం అప్లికేషన్ ప్రక్రియ\u003c/h2\u003e\u003cp\u003eటివిఎస్ క్రెడిట్‌తో డాక్యుమెంట్లు లేకుండా తక్షణ పర్సనల్ లోన్ కోసం కొన్ని సులభమైన దశలలో అప్లై చేయవచ్చు.\u003c/p\u003e\u003col class=\u0022num_ol\u0022\u003e\u003cli\u003e\u003ca href=\u0022https://play.google.com/store/apps/details?id=com.tvscs.tvscreditapp\u0026amp;referrer=utm_source%3Dwebsite%26utm_term%3DOmpl%26utm_campaign%3Dompl%2520redirection%26anid%3Dadmob\u0022 target=\u0022_blank\u0022 rel=\u0022noopener\u0022\u003eటివిఎస్ క్రెడిట్ సాథీ యాప్\u003c/a\u003e డౌన్‌లోడ్ చేసుకోండి మరియు మీ మొబైల్ నంబర్‌తో సైన్ అప్ అవ్వండి\u003c/li\u003e\u003cli\u003eమీ ప్రొఫైల్‌ను ధృవీకరించడానికి మరియు మీ అర్హతను తనిఖీ చేయడానికి మీ కెవైసి వివరాలను అప్‌డేట్ చేయండి\u003c/li\u003e\u003cli\u003eమీకు కావలసిన లోన్ మొత్తం మరియు అవధి వివరాలను అందించిన తర్వాత ఒక వి-కెవైసి (వీడియో కెవైసి) ప్రక్రియను పూర్తి చేయండి\u003c/li\u003e\u003cli\u003eమీ బ్యాంక్ వివరాలను ధృవీకరించండి మరియు తక్షణ లోన్ పంపిణీ కోసం ఇ-మ్యాండేట్ ప్రక్రియను పూర్తి చేయండి\u003c/li\u003e\u003c/ol\u003e\u003ch2\u003eవిజయవంతమైన అప్లికేషన్ కోసం చిట్కాలు\u003c/h2\u003e\u003cp\u003eమీరు ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా పర్సనల్ లోన్ కోసం అప్లై చేయాలనుకుంటే, మీకు నచ్చిన ఆర్ధిక సంస్థతో పూర్వ సంబంధం ఉంటే మీ లోన్ అప్రూవల్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ క్రెడిట్ యోగ్యత, లోన్ కోసం మీ అర్హత మరియు లోన్ తిరిగి చెల్లించే మీ సామర్థ్యాన్ని అంచనా వేయడం మీ లోన్ ప్రొవైడర్‌కు సులభం అవుతుంది.\u003c/p\u003e\u003cp\u003eఇటువంటి కారణాల వలన, మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు మరియు ఏవైనా బకాయిలు సకాలంలో క్లియర్ అయ్యే విధంగా నిర్ధారించుకోవడం మంచిది, ఈ విధంగా మీరు అధిక క్రెడిట్ స్కోరును నిర్వహించవచ్చు.\u003c/p\u003e\u003cp\u003eడాక్యుమెంట్లు లేకుండా పర్సనల్ లోన్ కోసం అప్లై చేసేందుకు మీకు సహాయపడటానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:\u003c/p\u003e\u003cul class=\u0022ml_20\u0022\u003e\u003cli\u003e\u003cstrong\u003eఅధిక క్రెడిట్ స్కోర్\u003c/strong\u003e 700 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ అనేది మీరు నిర్దిష్ట అవధిలోపు మీ లోన్‌ను తిరిగి చెల్లిస్తారు అని సూచిస్తుంది. మీరు ఈ విధంగా మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోవచ్చు –\u003c/li\u003e\u003c/ul\u003e\u003cp style=\u0022margin-left: 30px; padding-bottom: 0;\u0022\u003e-\u0026gt; బాకీ ఉన్న లోన్లు మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయగలవు కాబట్టి సకాలంలో బకాయిలను తిరిగి చెల్లించడం\u003c/p\u003e\u003cp style=\u0022margin-left: 30px; padding-bottom: 1rem;\u0022\u003e-\u0026gt; ఇఎంఐలు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులపై డిఫాల్ట్‌ను నివారించడం\u003c/p\u003e\u003cul class=\u0022ml_20\u0022\u003e\u003cli\u003e\u003cstrong\u003eరుణదాతతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోండి\u003c/strong\u003e మీకు పూర్వ సంబంధం ఉన్న ఆర్థిక సంస్థ ద్వారా లోన్ కోసం అప్లై చేయండి. మీ చరిత్ర అప్రూవల్ ప్రాసెస్‌ను వేగవంతం చేయవచ్చు.\u003c/li\u003e\u003cli\u003e\u003cstrong\u003eరుణ ఆదాయ నిష్పత్తి\u003c/strong\u003e 50% కంటే తక్కువ రుణ ఆదాయ నిష్పత్తిని నిర్వహించడం అనేది ఆర్థిక విశ్వసనీయత రుజువుగా నిలుస్తుంది, మీ రీపేమెంట్ సామర్థ్యం గురించి ఆర్థిక సంస్థకు హామీ ఇస్తుంది.\u003c/li\u003e\u003cli style=\u0022padding-bottom: 2rem;\u0022\u003e\u003cstrong\u003eఒక కో-అప్లికెంట్‌ను పరిగణించండి\u003c/strong\u003e ఒక కో-అప్లికెంట్‌తో పాటు లోన్ కోసం అప్లై చేయడం మీకు సహాయపడగలదు మరియు మీ లోన్ అప్రూవల్ అవకాశాలను పెంచుకోవచ్చు.\u003c/li\u003e\u003c/ul\u003e\u003cp\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2024/11/how-to-get-instant-4-1.jpg\u0022 alt=\u0022Tips for Successful Online Personal Loan Applications\u0022 /\u003e\u003c/p\u003e\u003ch2\u003eఅతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో లోన్ల ప్రయోజనాలు\u003c/h2\u003e\u003cp\u003eటివిఎస్ క్రెడిట్ నుండి పర్సనల్ లోన్‌ను పొందడం వలన అనేక ప్రయోజనాలు లభిస్తాయి\u003c/p\u003e\u003cul class=\u0022ml_20\u0022\u003e\u003cli\u003e\u003cstrong\u003eతక్షణ ఆమోదం\u003c/strong\u003e త్వరిత లోన్ అప్రూవల్ మరియు అదే రోజున మీ బ్యాంక్ అకౌంట్‌కు ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి టివిఎస్ క్రెడిట్ సాథీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి\u003c/li\u003e\u003cli\u003e\u003cstrong\u003eఫ్లెక్సిబుల్ లోన్ మొత్తం మరియు అవధి \u003c/strong\u003e ₹50,000 నుండి ₹5,00,000 మధ్య లోన్ మొత్తాలపై 6-60 నెలల సులభమైన ఇఎంఐ ఎంపికలు మరియు ఫ్లెక్సీ రీపేమెంట్ అవధులను ఎంచుకోండి\u003c/li\u003e\u003cli\u003e\u003cstrong\u003e100% కాగితరహిత ప్రక్రియ\u003c/strong\u003e మొత్తం లోన్ అప్లికేషన్ మరియు పంపిణీ ప్రక్రియ యాప్ ఆధారితమైనది, మరియు ఎటువంటి పేపర్‌వర్క్ అవసరం లేదు\u003c/li\u003e\u003cli\u003e\u003cstrong\u003eజీరో డాక్యుమెంటేషన్\u003c/strong\u003e పర్సనల్ లోన్ పొందడానికి పాన్ నంబర్, ఆధార్ నంబర్ మరియు చిరునామా రుజువు వంటి ప్రాథమిక వివరాలు మాత్రమే అవసరం\u003c/li\u003e\u003cli\u003e\u003cstrong\u003eత్వరిత మరియు సులభమైన అప్లికేషన్\u003c/strong\u003e కొన్ని ప్రాథమిక వివరాలను అందించండి మరియు లోన్ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంటులోకి ఇబ్బందులు లేకుండా పొందడానికి వాటిని ధృవీకరించండి\u003c/li\u003e\u003cli\u003e\u003cstrong\u003eపర్సనలైజ్డ్ అసిస్టెన్స్\u003c/strong\u003e టివిఎస్ క్రెడిట్ యొక్క డిజిటల్ అసిస్టెంట్ TIA అవాంతరాలు లేని అనుభవాన్ని నిర్ధారించడానికి ప్రతి దశలో అందుబాటులో ఉంటుంది\u003c/li\u003e\u003c/ul\u003e\u003cp\u003eఇప్పుడు మీ వ్యక్తిగత అవసరాలను తీర్చుకునేందుకు ఫండ్స్ పొందడానికి అధిక పేపర్‌వర్క్ అవసరం ఉండదు. అవసరమైన లోన్ మొత్తాన్ని తక్షణమే మీ బ్యాంక్ అకౌంట్‌కు క్రెడిట్ చేయడానికి మీరు మీ ఇంటి నుండి సౌకర్యవంతంగా, మీకు ఇష్టమైన మొబైల్ డివైజ్‌ను ఉపయోగించి ఎప్పుడైనా అప్లై చేయవచ్చు. మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి వేచి చూడకుండా టివిఎస్ క్రెడిట్‌ను ఉపయోగించండి, ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి టివిఎస్ క్రెడిట్ సాథీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు తక్షణ లోన్ ఆమోదాలను పొందండి.\u003c/p\u003e\u003ch2 style=\u0022padding-top: 1.5rem;\u0022\u003eసాధారణ ప్రశ్నలు –\u003c/h2\u003e\u003col\u003e\u003cli\u003e\u003cstrong\u003eఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా నేను పర్సనల్ లోన్‌ను పొందవచ్చా?\u003c/strong\u003e\u003c/li\u003e\u003c/ol\u003e\u003cp style=\u0022margin-left: 30px;\u0022\u003eమీరు ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా కూడా టివిఎస్ క్రెడిట్ సాథీ యాప్ ద్వారా తక్షణ పర్సనల్ లోన్ పొందవచ్చు*.\u003c/p\u003e\u003col start=\u00222\u0022\u003e\u003cli\u003e\u003cstrong\u003eతక్కువ డాక్యుమెంటేషన్‌తో పర్సనల్ లోన్‌ను ఎలా పొందాలి?\u003c/strong\u003e\u003c/li\u003e\u003c/ol\u003e\u003cp style=\u0022margin-left: 30px;\u0022\u003eపాన్ నంబర్, ఆధార్ నంబర్ మరియు చిరునామా రుజువు వంటి ప్రాథమిక డాక్యుమెంటేషన్‌ను మాత్రమే సబ్మిట్ చేయడం ద్వారా టివిఎస్ క్రెడిట్ సాథీ యాప్ ఉపయోగించి పర్సనల్ లోన్ పొందండి.\u003c/p\u003e\u003col start=\u00223\u0022\u003e\u003cli\u003e\u003cstrong\u003eకాగితరహిత లోన్ అంటే ఏమిటి?\u003c/strong\u003e\u003c/li\u003e\u003c/ol\u003e\u003cp style=\u0022margin-left: 30px;\u0022\u003eడాక్యుమెంటేషన్ భౌతికంగా సమర్పించవలసిన అవసరం లేని పర్సనల్ లోన్ అప్లికేషన్ ప్రాసెస్‌ను పేపర్‌లెస్ లోన్ అని పిలుస్తారు. ఇది రుణగ్రహీతలకు ఒక సౌకర్యవంతమైన, సులభమైన మరియు వేగవంతమైన ప్రక్రియ ఎందుకంటే డిజిటల్ డేటా ఆధారిత ప్రక్రియలు లోన్ అప్రూవల్ మరియు ధృవీకరణ కోసం ఉపయోగించబడతాయి, ప్రక్రియను క్రమబద్ధీకరిస్తాయి\u003c/p\u003e\u003col start=\u00224\u0022\u003e\u003cli\u003e\u003cstrong\u003eనా పాన్ కార్డును సమర్పించకుండా నేను పర్సనల్ లోన్‌ను పొందవచ్చా?\u003c/strong\u003e\u003c/li\u003e\u003c/ol\u003e\u003cp style=\u0022margin-left: 30px;\u0022\u003eఎంపిక చేయబడిన కొంత మంది కస్టమర్లు పాన్ కార్డ్, ఆదాయ రుజువు మొదలైనటువంటి ఏవైనా డాక్యుమెంట్లను సబ్మిట్ చేయకుండా టివిఎస్ క్రెడిట్ ద్వారా పర్సనల్ లోన్లను పొందవచ్చు.\u003c/p\u003e","protected":false},"excerpt":{"rendered":"\u003cp\u003eపర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా, కానీ మీకు అవసరమైన డాక్యుమెంటేషన్ లేదని ఆందోళన చెందుతున్నారా? మీ కోసం మా వద్ద మంచి వార్తలు ఉన్నాయి! ఈ బ్లాగ్‌లో మేము డాక్యుమెంట్లు లేకుండా తక్షణ పర్సనల్ లోన్ పొందడానికి పద్ధతులు మరియు వ్యూహాలను వివరిస్తాము పర్సనల్ లోన్లకు పరిచయం అన్‍సెక్యూర్డ్ లోన్లుగా వర్గీకరించబడుతుంది, అవి అవసరం లేకుండా సెక్యూర్ చేయబడతాయి [...]\u003c/p\u003e","protected":false},"author":12,"featured_media":9146,"comment_status":"open","ping_status":"open","sticky":false,"template":"","format":"స్టాండర్డ్","meta":{"_acf_changed":false,"footnotes":""},"categories":[53],"tags":[],"class_list":["post-8405","post","type-post","status-publish","format-standard","has-post-thumbnail","hentry","category-personal-loans"],"acf":[],"yoast_head":"\u003c!-- This site is optimized with the Yoast SEO plugin v25.3.1 - https://yoast.com/wordpress/plugins/seo/ --\u003e\u003ctitle\u003eతక్కువ డాక్యుమెంట్లు లేకుండా లేదా తక్షణ పర్సనల్ లోన్ ఎలా పొందాలి\u003c/title\u003e\u003cmeta name=\u0022description\u0022 content=\u0022డాక్యుమెంట్లు లేకుండా పర్సనల్ లోన్ పొందాలని అనుకుంటున్నారా? టివిఎస్ క్రెడిట్ సాథీ యాప్ ఉపయోగించి మీరు టివిఎస్ క్రెడిట్ ద్వారా అతి తక్కువ డాక్యుమెంట్లు లేదా ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా తక్షణ పర్సనల్ లోన్ పొందవచ్చు.\u0022 /\u003e\u003cmeta name=\u0022robots\u0022 content=\u0022index, follow, max-snippet:-1, max-image-preview:large, max-video-preview:-1\u0022 /\u003e\u003clink rel=\u0022canonical\u0022 href=\u0022https://www.tvscredit.com/telugu/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:locale\u0022 content=\u0022te_IN\u0022 /\u003e\u003cmeta property=\u0022og:type\u0022 content=\u0022article\u0022 /\u003e\u003cmeta property=\u0022og:title\u0022 content=\u0022తక్కువ డాక్యుమెంట్లు లేకుండా లేదా తక్షణ పర్సనల్ లోన్ ఎలా పొందాలి\u0022 /\u003e\u003cmeta property=\u0022og:description\u0022 content=\u0022డాక్యుమెంట్లు లేకుండా పర్సనల్ లోన్ పొందాలని అనుకుంటున్నారా? టివిఎస్ క్రెడిట్ సాథీ యాప్ ఉపయోగించి మీరు టివిఎస్ క్రెడిట్ ద్వారా అతి తక్కువ డాక్యుమెంట్లు లేదా ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా తక్షణ పర్సనల్ లోన్ పొందవచ్చు.\u0022 /\u003e\u003cmeta property=\u0022og:url\u0022 content=\u0022https://www.tvscredit.com/telugu/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:site_name\u0022 content=\u0022TVS Credit\u0022 /\u003e\u003cmeta property=\u0022article:published_time\u0022 content=\u00222024-09-18T12:04:11+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022article:modified_time\u0022 content=\u00222026-03-16T10:44:55+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image\u0022 content=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2024/11/how-to-get-instant-1.webp\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:width\u0022 content=\u0022966\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:height\u0022 content=\u0022502\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:type\u0022 content=\u0022image/webp\u0022 /\u003e\u003cmeta name=\u0022author\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:card\u0022 content=\u0022summary_large_image\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label1\u0022 content=\u0022Written by\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data1\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label2\u0022 content=\u0022Est. reading time\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data2\u0022 content=\u00226 minutes\u0022 /\u003e\u003cscript type=\u0022application/ld+json\u0022 class=\u0022yoast-schema-graph\u0022\u003e{\u0022@context\u0022:\u0022https://schema.org\u0022,\u0022@graph\u0022:[{\u0022@type\u0022:\u0022Article\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/#article\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/\u0022},\u0022author\u0022:{\u0022name\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022},\u0022headline\u0022:\u0022How to get instant Personal Loan without documents\u0022,\u0022datePublished\u0022:\u00222024-09-18T12:04:11+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222026-03-16T10:44:55+00:00\u0022,\u0022mainEntityOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/\u0022},\u0022wordCount\u0022:998,\u0022commentCount\u0022:0,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2024/11/how-to-get-instant-1.webp\u0022,\u0022articleSection\u0022:[\u0022పర్సనల్ లోన్\u0022],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022CommentAction\u0022,\u0022name\u0022:\u0022Comment\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/#respond\u0022]}]},{\u0022@type\u0022:\u0022WebPage\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/\u0022,\u0022name\u0022:\u0022How to Get Instant Personal Loan Without or Minimal Documents\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022},\u0022primaryImageOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/#primaryimage\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2024/11/how-to-get-instant-1.webp\u0022,\u0022datePublished\u0022:\u00222024-09-18T12:04:11+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222026-03-16T10:44:55+00:00\u0022,\u0022description\u0022:\u0022Looking for a personal loan without documents? You can get an instant personal loan without or minimal documents through TVS Credit by using the TVS Credit Saathi app.\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022ReadAction\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/\u0022]}]},{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/#primaryimage\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2024/11/how-to-get-instant-1.webp\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2024/11/how-to-get-instant-1.webp\u0022,\u0022width\u0022:966,\u0022height\u0022:502,\u0022caption\u0022:\u0022how to get personal loan\u0022},{\u0022@type\u0022:\u0022WebSite\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022description\u0022:\u0022\u0022,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022SearchAction\u0022,\u0022target\u0022:{\u0022@type\u0022:\u0022EntryPoint\u0022,\u0022urlTemplate\u0022:\u0022https://www.tvscredit.com/?s={search_term_string}\u0022},\u0022query-input\u0022:{\u0022@type\u0022:\u0022PropertyValueSpecification\u0022,\u0022valueRequired\u0022:true,\u0022valueName\u0022:\u0022search_term_string\u0022}}],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022},{\u0022@type\u0022:\u0022Organization\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022logo\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022width\u0022:205,\u0022height\u0022:40,\u0022caption\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022}},{\u0022@type\u0022:\u0022Person\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022,\u0022name\u0022:\u0022Niranjan Mohan\u0022,\u0022image\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/image/\u0022,\u0022url\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022contentUrl\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022caption\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022},\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/author/niranjanmohan/\u0022}]}\u003c/script\u003e\u003c!-- / Yoast SEO plugin. --\u003e","yoast_head_json":{"title":"How to Get Instant Personal Loan Without or Minimal Documents","description":"Looking for a personal loan without documents? You can get an instant personal loan without or minimal documents through TVS Credit by using the TVS Credit Saathi app.","robots":{"index":"index","follow":"follow","max-snippet":"max-snippet:-1","max-image-preview":"max-image-preview:large","max-video-preview":"max-video-preview:-1"},"canonical":"https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/","og_locale":"en_US","og_type":"article","og_title":"How to Get Instant Personal Loan Without or Minimal Documents","og_description":"Looking for a personal loan without documents? You can get an instant personal loan without or minimal documents through TVS Credit by using the TVS Credit Saathi app.","og_url":"https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/","og_site_name":"టివిఎస్ క్రెడిట్","article_published_time":"2024-09-18T12:04:11+00:00","article_modified_time":"2026-03-16T10:44:55+00:00","og_image":[{"width":966,"height":502,"url":"https://www.tvscredit.com/wp-content/uploads/2024/11/how-to-get-instant-1.webp","type":"image/webp"}],"author":"నిరంజన్ మోహన్","twitter_card":"summary_large_image","twitter_misc":{"Written by":"నిరంజన్ మోహన్","Est. reading time":"6 minutes"},"schema":{"@context":"https://schema.org","@graph":[{"@type":"Article","@id":"https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/#article","isPartOf":{"@id":"https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/"},"author":{"name":"నిరంజన్ మోహన్","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a"},"headline":"How to get instant Personal Loan without documents","datePublished":"2024-09-18T12:04:11+00:00","dateModified":"2026-03-16T10:44:55+00:00","mainEntityOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/"},"wordCount":998,"commentCount":0,"publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2024/11/how-to-get-instant-1.webp","articleSection":["పర్సనల్ లోన్"],"inLanguage":"en-US","potentialAction":[{"@type":"CommentAction","name":"Comment","target":["https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/#respond"]}]},{"@type":"WebPage","@id":"https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/","url":"https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/","name":"How to Get Instant Personal Loan Without or Minimal Documents","isPartOf":{"@id":"https://www.tvscredit.com/#website"},"primaryImageOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/#primaryimage"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2024/11/how-to-get-instant-1.webp","datePublished":"2024-09-18T12:04:11+00:00","dateModified":"2026-03-16T10:44:55+00:00","description":"Looking for a personal loan without documents? You can get an instant personal loan without or minimal documents through TVS Credit by using the TVS Credit Saathi app.","inLanguage":"en-US","potentialAction":[{"@type":"ReadAction","target":["https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/"]}]},{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/blog/personal-loan/how-to-get-instant-personal-loan-without-documents/#primaryimage","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2024/11/how-to-get-instant-1.webp","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2024/11/how-to-get-instant-1.webp","width":966,"height":502,"caption":"how to get personal loan"},{"@type":"WebSite","@id":"https://www.tvscredit.com/#website","url":"https://www.tvscredit.com/","name":"TVS Credit","description":"","publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"potentialAction":[{"@type":"SearchAction","target":{"@type":"EntryPoint","urlTemplate":"https://www.tvscredit.com/?s={search_term_string}"},"query-input":{"@type":"PropertyValueSpecification","valueRequired":true,"valueName":"search_term_string"}}],"inLanguage":"en-US"},{"@type":"Organization","@id":"https://www.tvscredit.com/#organization","name":"TVS Credit","url":"https://www.tvscredit.com/","logo":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","width":205,"height":40,"caption":"టివిఎస్ క్రెడిట్"},"image":{"@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/"}},{"@type":"Person","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a","name":"Niranjan Mohan","image":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/person/image/","url":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","contentUrl":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","caption":"నిరంజన్ మోహన్"},"url":"https://www.tvscredit.com/author/niranjanmohan/"}]}},"_links":{"self":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/8405","targetHints":{"allow":["GET"]}}],"collection":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts"}],"about":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/types/post"}],"author":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/users/12"}],"replies":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/comments?post=8405"}],"version-history":[{"count":35,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/8405/revisions"}],"predecessor-version":[{"id":13403,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/8405/revisions/13403"}],"wp:featuredmedia":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media/9146"}],"wp:attachment":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media?parent=8405"}],"wp:term":[{"taxonomy":"category","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/categories?post=8405"},{"taxonomy":"post_tag","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/tags?post=8405"}],"curies":[{"name":"wp","href":"https://api.w.org/{rel}","templated":true}]}}