{"id":9484,"date":"2024-12-18T07:24:48","date_gmt":"2024-12-18T07:24:48","guid":{"rendered":"https://www.tvscredit.com/?p=9484"},"modified":"2026-06-08T09:26:44","modified_gmt":"2026-06-08T03:56:44","slug":"everything-you-need-to-know-about-zero-down-payment-bike-loans","status":"publish","type":"పోస్ట్","link":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/","title":{"rendered":"జీరో డౌన్ పేమెంట్ బైక్ లోన్ల గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు"},"content":{"rendered":"\u003cp\u003eబైక్ లోన్ కోసం చూస్తున్నారా కానీ ముందస్తు ఛార్జీల గురించి ఆందోళన చెందుతున్నారా? ఇప్పుడు 100% ఫైనాన్సింగ్ సాధ్యం! టివిఎస్ క్రెడిట్ జీరో డౌన్ పేమెంట్ బైక్ లోన్ ఎటువంటి ముందస్తు ఖర్చు లేకుండా మీకు కావలసిన టూ వీలర్‌ను సొంతం చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది*.\u003c/p\u003e\u003cp\u003eజీరో డౌన్ పేమెంట్ బైక్ లోన్ల గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలను ఈ బ్లాగ్ అన్వేషిస్తుంది. మీరు మొదటిసారి కొనుగోలు చేస్తున్నారా లేదా అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నా ప్రాసెస్‌ను తెలుసుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది.\u003c/p\u003e\u003cp\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/TW-Blog-Inside-Image-1.webp\u0022 alt=\u0022Zero down payment bike loan offer\u0022 /\u003e\u003c/p\u003e\u003ch2\u003eడౌన్ పేమెంట్ అంటే ఏమిటి?\u003c/h2\u003e\u003cp\u003eడౌన్ పేమెంట్ అనేది ఒక టూ వీలర్‌ను కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారు స్వంతంగా చెల్లించే ప్రారంభ మొత్తాన్ని సూచిస్తుంది. కొనుగోలుదారు కొనుగోలు సమయంలో ఈ చెల్లింపు చేస్తారు, మరియు ఇది వాహనం మొత్తం ఖర్చులో కొంత శాతాన్ని సూచిస్తుంది. \u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/loans/two-wheeler-loans/\u0022\u003eటూ వీలర్ లోన్\u003c/a\u003e మిగిలిన బ్యాలెన్స్‌ను కవర్ చేస్తుంది. కాబట్టి, మీరు మీ టూ వీలర్ కోసం 95% ఫైనాన్సింగ్ పొందినట్లయితే, అప్పుడు మీరు మీ బైక్ కొనుగోలు సమయంలో మిగిలిన 5% డౌన్ పేమెంట్‌గా చెల్లించవలసి ఉంటుంది.\u003c/p\u003e\u003ch2\u003eజీరో డౌన్ పేమెంట్ టూ వీలర్ లోన్ అంటే ఏమిటి?\u003c/h2\u003e\u003cp\u003eబైక్‌లు మరియు స్కూటర్ల కొనుగోలుకు సహాయపడటానికి బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ కంపెనీలు టూ వీలర్ లోన్లను అందిస్తాయి. చాలా సార్లు, ఈ లోన్లు వాహనం ఆన్-రోడ్ ధరలో 95%* వరకు కవర్ చేస్తాయి.\u003c/p\u003e\u003cp\u003eజీరో డౌన్ పేమెంట్ టూ వీలర్ లోన్ కొనుగోలుదారుకు ఎటువంటి ముందస్తు డిపాజిట్ లేదా చెల్లింపు లేకుండా వారు కోరుకున్న వాహనాన్ని కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. అటువంటి లోన్, నామమాత్రపు ప్రాసెసింగ్ ఫీజు మినహా ఎటువంటి దాగి ఉన్న లేదా అదనపు ఖర్చులు లేకుండా తక్షణ యాజమాన్యానికి వీలు కల్పిస్తుంది, ఈ నామమాత్రపు ఫీజును మీరు \u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/loans/two-wheeler-loans/apply-now/\u0022\u003eబైక్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు\u003c/a\u003e రుణదాత మీ నుండి వసూలు చేస్తారు.\u003c/p\u003e\u003ch2\u003eసాంప్రదాయక బైక్ లోన్ల నుండి ఇది ఎలా భిన్నంగా ఉంటుంది?\u003c/h2\u003e\u003cp\u003eజీరో డౌన్ పేమెంట్ లోన్ అనేది మీ సాధారణ బైక్ లోన్ లాంటిది కాదు. ఈ ఎంపికతో, మీరు మొదట డబ్బును డౌన్‌పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. టివిఎస్ క్రెడిట్ అందించే టూ వీలర్ లోన్ రుణగ్రహీత ప్రొఫైల్ ఆధారంగా వాహనం ఆన్-రోడ్ ధరలో 100%* కవర్ చేస్తుంది.\u003c/p\u003e\u003cp\u003eఇప్పుడు మీరు బైక్ డీలర్‌షిప్ లేదా షోరూమ్‌ను సందర్శించవచ్చు మరియు జీరో డౌన్ పేమెంట్ లోన్‌తో ఎటువంటి సమస్యలు లేకుండా మీకు నచ్చిన బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.\u003c/p\u003e\u003ch2\u003eజీరో డౌన్ పేమెంట్ బైక్ లోన్ ప్రయోజనాలు\u003c/h2\u003e\u003cp\u003eఫైనాన్సింగ్ యొక్క సాంప్రదాయక పద్ధతులతో పోలిస్తే, జీరో డౌన్ పేమెంట్ బైక్ లోన్ తీసుకోవడం వలన అనేక లాభాలు మరియు ప్రయోజనాలు ఉన్నాయి:\u003c/p\u003e\u003cul class=\u0022ml_20\u0022\u003e\u003cli\u003e\u003cstrong\u003e100%. ఫండింగ్:\u003c/strong\u003e ఎన్‌బిఎఫ్‌సి/బ్యాంక్ బైక్ పూర్తి ఖర్చును కవర్ చేస్తుంది\u003c/li\u003e\u003cli\u003e\u003cstrong\u003eసౌకర్యవంతమైన ఇఎంఐ:\u003c/strong\u003e మీరు సరసమైన సాధారణ నెలవారీ వాయిదాల ద్వారా లోన్ తిరిగి చెల్లించవచ్చు\u003c/li\u003e\u003cli\u003e\u003cstrong\u003eఎటువంటి దాగి ఉన్న ఛార్జీలు లేవు: \u003c/strong\u003eటూ వీలర్ లోన్ అప్లికేషన్ సమయంలో నామమాత్రపు ప్రాసెసింగ్ ఛార్జీలు కాకుండా ఎటువంటి దాగి ఉన్న లేదా అదనపు ఛార్జీలు లేవు\u003c/li\u003e\u003cli\u003e\u003cstrong\u003eఅతి తక్కువ డాక్యుమెంటేషన్:\u003c/strong\u003e అతి తక్కువ, అవాంతరాలు-లేని ఆన్‌లైన్ డాక్యుమెంటేషన్‌తో వేగవంతమైన ప్రాసెసింగ్\u003c/li\u003e\u003c/ul\u003e\u003cp\u003e\u0026nbsp;\u003c/p\u003e\u003cp\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/TW-Blog-Inside-Image-2.webp\u0022 alt=\u0022Benefits of zero down payment bike loan\u0022 /\u003e\u003c/p\u003e\u003ch2\u003eజీరో డౌన్ పేమెంట్ లోన్ వర్సెస్ డౌన్ పేమెంట్‌తో సాంప్రదాయక బైక్ లోన్‌పై చెల్లించిన మొత్తం వడ్డీలో ఏదైనా వ్యత్యాసం ఉందా?\u003c/h2\u003e\u003cp\u003eమీరు సాంప్రదాయక బైక్ లోన్లపై జీరో డౌన్ పేమెంట్ లోన్లను ఎంచుకున్నప్పుడు, మీరు మీ లోన్ అవధిలో పూర్తిగా ఎక్కువ వడ్డీ చెల్లించవలసి రావచ్చు అని గుర్తుంచుకోండి.\u003c/p\u003e\u003cp\u003eనిర్ణయం తీసుకునేటప్పుడు, మీ రీపేమెంట్ సామర్థ్యం ఆధారంగా ఉత్తమ ఎంపిక చేసుకోవడానికి వ్యవధి అంతటా ఎంత లోన్ ఖర్చు అవుతుందో పరిగణించండి.\u003c/p\u003e\u003ch2\u003eఉత్తమ డీల్ పొందడానికి చిట్కాలు\u003c/h2\u003e\u003cp\u003eమీరు బైక్ లోన్ పొందాలని చూస్తున్నప్పుడు, అతి తక్కువ వడ్డీ రేటుపై దృష్టి పెట్టకండి. జీరో డౌన్ పేమెంట్ బైక్ లోన్ పై ఉత్తమ డీల్ పొందడానికి, ఈ క్రింది వాటిని గుర్తుంచుకోండి:\u003c/p\u003e\u003cul\u003e\u003cli\u003e\u003cstrong\u003eఇప్పటికే ఉన్న రుణదాత సంబంధాన్ని వినియోగించుకోండి:\u003c/strong\u003e మీ రుణదాతతో ఇప్పటికే సంబంధాన్ని కలిగి ఉండటం మీ క్రెడిట్ యోగ్యతను ధృవీకరించడాన్ని సులభతరం చేస్తుంది. ఇది మెరుగైన వడ్డీ రేట్లను పొందడానికి మీ అవకాశాలను కూడా పెంచుతుంది.\u003c/li\u003e\u003cli\u003e\u003cstrong\u003eమార్కెట్ పోలిక:\u003c/strong\u003e లోన్-టు-వాల్యూ (ఎల్‌టివి) నిష్పత్తి, వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మరియు వివిధ రుణదాతల నుండి మొత్తం ఖర్చులపై పూర్తి అధ్యయనాన్ని నిర్వహించండి.\u003c/li\u003e\u003cli\u003e\u003cstrong\u003eప్రత్యేక డీల్స్ కోసం చూడండి:\u003c/strong\u003e పండుగ సీజన్లు మరియు ప్రత్యేక సందర్భాలు వంటి సంవత్సరంలోని నిర్దిష్ట సమయాల్లో అమ్మకాలు మీకు ఉచిత ఇన్సూరెన్స్, తక్కువ ఫీజు మరియు మెరుగైన లోన్-టు-వాల్యూ నిష్పత్తి వంటి ప్రయోజనాలను అందిస్తాయి.\u003c/li\u003e\u003c/ul\u003e\u003ch2 style=\u0022padding-top: 2rem;\u0022\u003eజీరో డౌన్ పేమెంట్ లోన్ కోసం ఎవరు అర్హులు?\u003c/h2\u003e\u003cp\u003eరుణదాతను బట్టి అర్హతా ప్రమాణాలు మారవచ్చు, అయితే కొన్ని సాధారణ అర్హతా అవసరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:\u003c/p\u003e\u003cul class=\u0022ml_20\u0022\u003e\u003cli\u003eమీ వయస్సు 18-65 మధ్య ఉండాలి, మీ వయస్సు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, మీరు గ్యారెంటార్‌తో లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు\u003c/li\u003e\u003cli\u003eమీరు భారతీయులై ఉండాలి\u003c/li\u003e\u003cli\u003eమీ సిబిల్ స్కోర్/క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉండాలి\u003c/li\u003e\u003cli\u003eజీతం పొందే దరఖాస్తుదారులు కనీసం 1 సంవత్సరం పూర్తి పని అనుభవం కలిగి ఉండాలి\u003c/li\u003e\u003cli\u003eస్వయం-ఉపాధి పొందేవారు అయితే, మీకు స్థిరమైన ఆదాయం రుజువు ఉండాలి (ఆదాయ లెక్కింపుతో కూడిన ఐటిఆర్)\u003c/li\u003e\u003c/ul\u003e\u003cp\u003e\u0026nbsp;\u003c/p\u003e\u003cp\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2024/12/TW-Blog-Inside-Image-3.jpeg\u0022 /\u003e\u003c/p\u003e\u003cdiv class=\u0022IRC_table\u0022\u003e\u003ctable class=\u0022table\u0022\u003e\u003cthead\u003e\u003ctr\u003e\u003cth\u003eఅంశం\u003c/th\u003e\u003cth\u003eజీరో డౌన్ పేమెంట్ టూ వీలర్ లోన్\u003c/th\u003e\u003cth\u003eసాంప్రదాయ టూ వీలర్ లోన్\u003c/th\u003e\u003c/tr\u003e\u003c/thead\u003e\u003ctbody\u003e\u003ctr\u003e\u003cth\u003eడౌన్ పేమెంట్\u003c/th\u003e\u003ctd\u003eముందస్తు చెల్లింపు లేదు\u003c/td\u003e\u003ctd\u003eడౌన్ పేమెంట్‌గా కనీస మొత్తం అవసరం, ఇది రుణగ్రహీత ప్రొఫైల్ ఆధారంగా మారవచ్చు\u003c/td\u003e\u003c/tr\u003e\u003ctr\u003e\u003cth\u003eవడ్డీ రేట్లు\u003c/th\u003e\u003ctd\u003eరుణదాత కోసం పెరిగిన రిస్క్ కారణంగా మొత్తంమీద అధిక వడ్డీ రేటు\u003c/td\u003e\u003ctd\u003eసాధారణంగా పాక్షిక చెల్లింపు కారణంగా రుణదాతకు రిస్క్ తగ్గిస్తూ తక్కువ వడ్డీ రేటు. టివిఎస్ క్రెడిట్ వద్ద \u003ca style=\u0022display: initial;\u0022 href=\u0022https://www.tvscredit.com/telugu/blog/two-wheeler-loans/bike-two-wheeler-loan-interest-rates-charges/\u0022\u003eటూ వీలర్ లోన్ వడ్డీ రేటు\u003c/a\u003e గురించి మరింత తెలుసుకోండి\u003c/td\u003e\u003c/tr\u003e\u003ctr\u003e\u003cth\u003eలోన్ మొత్తం కవరేజ్\u003c/th\u003e\u003ctd\u003e100%* బైక్ ఆన్-రోడ్ ధర కవర్ చేయబడుతుంది\u003c/td\u003e\u003ctd\u003eవాహనం ఆన్-రోడ్ ధరలో 95%* వరకు కవర్ చేయబడుతుంది\u003c/td\u003e\u003c/tr\u003e\u003ctr\u003e\u003cth\u003eక్యాష్ ఫ్లో\u003c/th\u003e\u003ctd\u003eరుణదాత ద్వారా ముందస్తు చెల్లింపు కారణంగా మీ నగదు ప్రవాహం ప్రభావితం కాదు\u003c/td\u003e\u003ctd\u003eపెద్ద మొత్తంలో డబ్బు లోన్ డౌన్ పేమెంట్‌లోకి వెళ్తుంది కాబట్టి మీ నగదు ప్రవాహం మరియు ఫైనాన్సులను ప్రభావితం చేస్తుంది\u003c/td\u003e\u003c/tr\u003e\u003c/tbody\u003e\u003c/table\u003e\u003c/div\u003e\u003cp\u003eమీరు మంచి క్యాష్‌ఫ్లో నిర్వహించాలనుకుంటే మరియు ముందస్తు ఖర్చు లేకుండా చెల్లింపులను మెరుగ్గా నిర్వహించాలనుకుంటే జీరో డౌన్ పేమెంట్ లోన్ ప్రయోజనకరంగా ఉంటుంది.\u003c/p\u003e\u003cp\u003eమీ ఆర్థిక పరిస్థితి, ప్రాధాన్యత మరియు సౌలభ్యం ఆధారంగా మీ ఎంపికను తెలివిగా చేసుకోండి. పరిగణించడానికి ఒక ఎంపిక టివిఎస్ క్రెడిట్, ఇది మీ ప్రొఫైల్ ఆధారంగా జీరో-డౌన్ పేమెంట్ బైక్ లోన్లను అందిస్తుంది మరియు ఎటువంటి కష్టం లేకుండా త్వరిత లోన్ అందిస్తుంది. కాబట్టి ఇకపై వేచి ఉండకండి మరియు ఇప్పుడే టివిఎస్ క్రెడిట్‌తో \u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/loans/two-wheeler-loans/apply-now/\u0022\u003eటూ వీలర్ లోన్ కోసం అప్లై చేయండి\u003c/a\u003e!\u003c/p\u003e\u003ch2 style=\u0022padding-top: 1.5rem;\u0022\u003eసాధారణ ప్రశ్నలు –\u003c/h2\u003e\u003col\u003e\u003cli\u003e\u003cstrong\u003eడౌన్ పేమెంట్ లేకుండా నేను లోన్ తీసుకోవచ్చా?\u003c/strong\u003e\u003c/li\u003e\u003c/ol\u003e\u003cp style=\u0022margin-left: 30px;\u0022\u003eఅవును, కొన్ని సందర్భాల్లో ప్రారంభ చెల్లింపు అవసరం లేకుండా మీరు ఒక లోన్‌ను సురక్షితం చేసుకోవచ్చు. జీరో డౌన్ పేమెంట్ బైక్ లోన్ అనేది రుణదాతకు మీ బైక్ పూర్తి ఖర్చును ఫైనాన్స్ చేయడానికి అనుమతిస్తుంది. అంటే మీరు ఎటువంటి ముందస్తు చెల్లింపు చేయవలసిన అవసరం లేకుండా మీకు కావలసిన టూ వీలర్‌ను కొనుగోలు చేయవచ్చు.\u003c/p\u003e\u003col start=\u00222\u0022\u003e\u003cli\u003e\u003cstrong\u003eబైక్ లోన్ కోసం కనీస డౌన్ పేమెంట్ ఎంత?\u003c/strong\u003e\u003c/li\u003e\u003c/ol\u003e\u003cp style=\u0022margin-left: 30px;\u0022\u003eబైక్ డౌన్ పేమెంట్లు సాధారణంగా బైక్ విలువలో 10% నుండి 30% మధ్య మారుతూ ఉంటాయి. తగ్గించబడిన ఇఎంఐ (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్లు) నుండి ప్రయోజనం పొందడానికి మరియు దీర్ఘకాలంలో వారి ఆర్థిక బాధ్యతలను సులభతరం చేయడానికి చాలా మంది కొనుగోలుదారులు ఈ తక్కువ ప్రారంభ చెల్లింపును ఎంచుకుంటారు.\u003c/p\u003e\u003col start=\u00223\u0022\u003e\u003cli\u003e\u003cstrong\u003eడౌన్ పేమెంట్ తప్పనిసరా?\u003c/strong\u003e\u003c/li\u003e\u003c/ol\u003e\u003cp style=\u0022margin-left: 30px;\u0022\u003eకొన్ని సందర్భాల్లో టూ వీలర్ లోన్ల కోసం డౌన్ పేమెంట్ తప్పనిసరి కాదు. \u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/\u0022\u003eటివిఎస్ క్రెడిట్\u003c/a\u003e 60 నెలల వరకు లోన్ నిబంధనలు మరియు పోటీ వడ్డీ రేట్లతో వివిధ ప్లాన్లను అందిస్తుంది. మా ప్రస్తుత టూ-వీలర్ ఫైనాన్సింగ్ ఎంపికల గురించి వివరాల కోసం, దయచేసి మా \u003ca href=\u0022https://www.tvscredit.com/telugu/loans/two-wheeler-loans/\u0022\u003eటూ-వీలర్ లోన్\u003c/a\u003e ప్రోడక్ట్ పేజీని సందర్శించండి.\u003c/p\u003e\u003col start=\u00224\u0022\u003e\u003cli\u003e\u003cstrong\u003eజీరో డౌన్ పేమెంట్ ఎందుకు చెడ్డది?\u003c/strong\u003e\u003c/li\u003e\u003c/ol\u003e\u003cp style=\u0022margin-left: 30px;\u0022\u003eజీరో డౌన్ పేమెంట్ లోన్లు అధిక వడ్డీ రేట్లు, పొడిగించబడిన లోన్ అవధులు మరియు అదనపు ఫీజులు వంటి అప్రయోజనాలతో రావచ్చు. ఈ అంశాలు లోన్ యొక్క మొత్తం ఖర్చును పెంచవచ్చు, కాబట్టి ముందస్తు చెల్లింపు చేయకపోవడం వలన కలిగే ప్రయోజనానికి వ్యతిరేకంగా వీటిని అంచనా వేయడం ముఖ్యం.\u003c/p\u003e\u003cp\u003e\u0026nbsp;\u003c/p\u003e\u003cp\u003e\u003cstrong\u003eడిస్క్లైమర్:\u003c/strong\u003e\u003cem\u003e మా వెబ్‌సైట్ మరియు అసోసియేట్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మేము అందించే సమాచారం, ప్రోడక్టులు మరియు సేవలు ఖచ్చితమైనవి అని మేము నిర్ధారిస్తున్నప్పటికీ, కంటెంట్‌లో ఊహించనివి మరియు/లేదా టైపోగ్రాఫికల్ లోపాలు ఉండవచ్చు. ఈ సైట్ మరియు సంబంధిత వెబ్‌సైట్‌లలో సమాచారం సాధారణ సమాచార ఉద్దేశ్యం కోసం మరియు ఏవైనా అసమానతలు ఉంటే, ప్రోడక్ట్/సర్వీస్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న వివరాలు ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ పొందడానికి ముందు తెలివైన నిర్ణయం తీసుకోవడానికి రీడర్లు (ఆడియన్స్) మరియు సబ్‌స్క్రైబర్లు ప్రొఫెషనల్ సలహాను పొందడానికి మరియు ప్రోడక్ట్/సర్వీస్ డాక్యుమెంట్లను చూడటానికి ప్రోత్సహించబడతారు. \u003c/em\u003e\u003c/p\u003e\u003cp\u003e\u003cem\u003e*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి – వర్తించే చోట.\u003c/em\u003e\u003c/p\u003e","protected":false},"excerpt":{"rendered":"\u003cp\u003eబైక్ లోన్ కోసం చూస్తున్నారా కానీ ముందస్తు ఛార్జీల గురించి ఆందోళన చెందుతున్నారా? 100% ఫైనాన్సింగ్ ఇప్పుడు సాధ్యమవుతుంది! టివిఎస్ క్రెడిట్ యొక్క జీరో డౌన్ పేమెంట్ బైక్ లోన్ ఎటువంటి ముందస్తు ఖర్చు లేకుండా మీకు కావలసిన టూ వీలర్‌ను సొంతం చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది*. జీరో డౌన్ పేమెంట్ బైక్ లోన్ల గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలను ఈ బ్లాగ్ అన్వేషిస్తుంది. ఇది నావిగేట్ చేయడానికి మీకు సహాయపడుతుంది [...]\u003c/p\u003e","protected":false},"author":12,"featured_media":12291,"comment_status":"open","ping_status":"open","sticky":false,"template":"","format":"స్టాండర్డ్","meta":{"_acf_changed":false,"footnotes":""},"categories":[56],"tags":[],"class_list":["post-9484","post","type-post","status-publish","format-standard","has-post-thumbnail","hentry","category-two-wheeler-loans"],"acf":[],"yoast_head":"\u003c!-- This site is optimized with the Yoast SEO plugin v25.3.1 - https://yoast.com/wordpress/plugins/seo/ --\u003e\u003ctitle\u003eజీరో డౌన్ పేమెంట్ బైక్ లోన్ల గురించి మరింత తెలుసుకోండి | టివిఎస్ క్రెడిట్\u003c/title\u003e\u003cmeta name=\u0022description\u0022 content=\u0022జీరో డౌన్ పేమెంట్ బైక్ లోన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. నేడే టివిఎస్ క్రెడిట్‌తో టూ-వీలర్ లోన్లు, బైక్ ఇఎంఐ ఎంపికలను అన్వేషించండి మరియు మీ టూ వీలర్ కొనుగోలుపై 100% ఫైనాన్సింగ్ ఆనందించండి.\u0022 /\u003e\u003cmeta name=\u0022robots\u0022 content=\u0022index, follow, max-snippet:-1, max-image-preview:large, max-video-preview:-1\u0022 /\u003e\u003clink rel=\u0022canonical\u0022 href=\u0022https://www.tvscredit.com/telugu/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:locale\u0022 content=\u0022te_IN\u0022 /\u003e\u003cmeta property=\u0022og:type\u0022 content=\u0022article\u0022 /\u003e\u003cmeta property=\u0022og:title\u0022 content=\u0022జీరో డౌన్ పేమెంట్ బైక్ లోన్ల గురించి మరింత తెలుసుకోండి | టివిఎస్ క్రెడిట్\u0022 /\u003e\u003cmeta property=\u0022og:description\u0022 content=\u0022జీరో డౌన్ పేమెంట్ బైక్ లోన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. నేడే టివిఎస్ క్రెడిట్‌తో టూ-వీలర్ లోన్లు, బైక్ ఇఎంఐ ఎంపికలను అన్వేషించండి మరియు మీ టూ వీలర్ కొనుగోలుపై 100% ఫైనాన్సింగ్ ఆనందించండి.\u0022 /\u003e\u003cmeta property=\u0022og:url\u0022 content=\u0022https://www.tvscredit.com/telugu/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:site_name\u0022 content=\u0022TVS Credit\u0022 /\u003e\u003cmeta property=\u0022article:published_time\u0022 content=\u00222024-12-18T07:24:48+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022article:modified_time\u0022 content=\u00222026-06-08T03:56:44+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image\u0022 content=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/TW-Blog-Feature-Image.webp\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:width\u0022 content=\u00221200\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:height\u0022 content=\u0022628\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image:type\u0022 content=\u0022image/webp\u0022 /\u003e\u003cmeta name=\u0022author\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:card\u0022 content=\u0022summary_large_image\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label1\u0022 content=\u0022Written by\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data1\u0022 content=\u0022Niranjan Mohan\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label2\u0022 content=\u0022Est. reading time\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data2\u0022 content=\u00226 minutes\u0022 /\u003e\u003cscript type=\u0022application/ld+json\u0022 class=\u0022yoast-schema-graph\u0022\u003e{\u0022@context\u0022:\u0022https://schema.org\u0022,\u0022@graph\u0022:[{\u0022@type\u0022:\u0022Article\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/#article\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/\u0022},\u0022author\u0022:{\u0022name\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022},\u0022headline\u0022:\u0022Everything you need to know about Zero Down Payment Bike Loans\u0022,\u0022datePublished\u0022:\u00222024-12-18T07:24:48+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222026-06-08T03:56:44+00:00\u0022,\u0022mainEntityOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/\u0022},\u0022wordCount\u0022:1198,\u0022commentCount\u0022:0,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/TW-Blog-Feature-Image.webp\u0022,\u0022articleSection\u0022:[\u0022టూ వీలర్ లోన్లు\u0022],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022CommentAction\u0022,\u0022name\u0022:\u0022వ్యాఖ్య\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/#respond\u0022]}]},{\u0022@type\u0022:\u0022WebPage\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/\u0022,\u0022name\u0022:\u0022జీరో డౌన్ పేమెంట్ బైక్ లోన్ల గురించి మరింత తెలుసుకోండి | టివిఎస్ క్రెడిట్\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022},\u0022primaryImageOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/#primaryimage\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/TW-Blog-Feature-Image.webp\u0022,\u0022datePublished\u0022:\u00222024-12-18T07:24:48+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222026-06-08T03:56:44+00:00\u0022,\u0022description\u0022:\u0022Learn how a zero down payment bike loan works. Explore two-wheeler loans and bike EMI options with TVS Credit today and enjoy 100% financing on your two wheeler purchase.\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022ReadAction\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/\u0022]}]},{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/#primaryimage\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/TW-Blog-Feature-Image.webp\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/TW-Blog-Feature-Image.webp\u0022,\u0022width\u0022:1200,\u0022height\u0022:628},{\u0022@type\u0022:\u0022WebSite\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022name\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022,\u0022description\u0022:\u0022\u0022,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022SearchAction\u0022,\u0022target\u0022:{\u0022@type\u0022:\u0022EntryPoint\u0022,\u0022urlTemplate\u0022:\u0022https://www.tvscredit.com/?s={search_term_string}\u0022},\u0022query-input\u0022:{\u0022@type\u0022:\u0022PropertyValueSpecification\u0022,\u0022valueRequired\u0022:true,\u0022valueName\u0022:\u0022search_term_string\u0022}}],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022},{\u0022@type\u0022:\u0022Organization\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022,\u0022name\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022logo\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022width\u0022:205,\u0022height\u0022:40,\u0022caption\u0022:\u0022టివిఎస్ క్రెడిట్\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022}},{\u0022@type\u0022:\u0022Person\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a\u0022,\u0022name\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022,\u0022image\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/person/image/\u0022,\u0022url\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022contentUrl\u0022:\u0022https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\\u0026d=mm\\u0026r=g\u0022,\u0022caption\u0022:\u0022నిరంజన్ మోహన్\u0022},\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/author/niranjanmohan/\u0022}]}\u003c/script\u003e\u003c!-- / Yoast SEO plugin. --\u003e","yoast_head_json":{"title":"Know more about Zero Down Payment Bike Loans | TVS Credit","description":"Learn how a zero down payment bike loan works. Explore two-wheeler loans and bike EMI options with TVS Credit today and enjoy 100% financing on your two wheeler purchase.","robots":{"index":"index","follow":"follow","max-snippet":"max-snippet:-1","max-image-preview":"max-image-preview:large","max-video-preview":"max-video-preview:-1"},"canonical":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/","og_locale":"te_IN","og_type":"article","og_title":"Know more about Zero Down Payment Bike Loans | TVS Credit","og_description":"Learn how a zero down payment bike loan works. Explore two-wheeler loans and bike EMI options with TVS Credit today and enjoy 100% financing on your two wheeler purchase.","og_url":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/","og_site_name":"టివిఎస్ క్రెడిట్","article_published_time":"2024-12-18T07:24:48+00:00","article_modified_time":"2026-06-08T03:56:44+00:00","og_image":[{"width":1200,"height":628,"url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/TW-Blog-Feature-Image.webp","type":"image/webp"}],"author":"నిరంజన్ మోహన్","twitter_card":"summary_large_image","twitter_misc":{"Written by":"నిరంజన్ మోహన్","Est. reading time":"6 minutes"},"schema":{"@context":"https://schema.org","@graph":[{"@type":"Article","@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/#article","isPartOf":{"@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/"},"author":{"name":"నిరంజన్ మోహన్","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a"},"headline":"జీరో డౌన్ పేమెంట్ బైక్ లోన్ల గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు","datePublished":"2024-12-18T07:24:48+00:00","dateModified":"2026-06-08T03:56:44+00:00","mainEntityOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/"},"wordCount":1198,"commentCount":0,"publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/TW-Blog-Feature-Image.webp","articleSection":["టూ వీలర్ లోన్లు"],"inLanguage":"en-US","potentialAction":[{"@type":"CommentAction","name":"వ్యాఖ్య","target":["https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/#respond"]}]},{"@type":"WebPage","@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/","url":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/","name":"జీరో డౌన్ పేమెంట్ బైక్ లోన్ల గురించి మరింత తెలుసుకోండి | టివిఎస్ క్రెడిట్","isPartOf":{"@id":"https://www.tvscredit.com/#website"},"primaryImageOfPage":{"@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/#primaryimage"},"image":{"@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/TW-Blog-Feature-Image.webp","datePublished":"2024-12-18T07:24:48+00:00","dateModified":"2026-06-08T03:56:44+00:00","description":"Learn how a zero down payment bike loan works. Explore two-wheeler loans and bike EMI options with TVS Credit today and enjoy 100% financing on your two wheeler purchase.","inLanguage":"en-US","potentialAction":[{"@type":"ReadAction","target":["https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/"]}]},{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/blog/two-wheeler-loans/zero-down-payment-two-wheeler-loan/#primaryimage","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/TW-Blog-Feature-Image.webp","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/09/TW-Blog-Feature-Image.webp","width":1200,"height":628},{"@type":"WebSite","@id":"https://www.tvscredit.com/#website","url":"https://www.tvscredit.com/","name":"టివిఎస్ క్రెడిట్","description":"","publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"potentialAction":[{"@type":"SearchAction","target":{"@type":"EntryPoint","urlTemplate":"https://www.tvscredit.com/?s={search_term_string}"},"query-input":{"@type":"PropertyValueSpecification","valueRequired":true,"valueName":"search_term_string"}}],"inLanguage":"en-US"},{"@type":"Organization","@id":"https://www.tvscredit.com/#organization","name":"టివిఎస్ క్రెడిట్","url":"https://www.tvscredit.com/","logo":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","width":205,"height":40,"caption":"టివిఎస్ క్రెడిట్"},"image":{"@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/"}},{"@type":"Person","@id":"https://www.tvscredit.com/#/schema/person/e1b3f78697c19d6a932fa3544e898d0a","name":"నిరంజన్ మోహన్","image":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/person/image/","url":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","contentUrl":"https://secure.gravatar.com/avatar/2b06c7ba188a4fd21dd5b74321874c6383e3b3a2a585682909feafa31d7e009d?s=96\u0026d=mm\u0026r=g","caption":"నిరంజన్ మోహన్"},"url":"https://www.tvscredit.com/author/niranjanmohan/"}]}},"_links":{"self":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/9484","targetHints":{"allow":["పొందండి"]}}],"collection":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts"}],"about":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/types/post"}],"author":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/users/12"}],"replies":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/comments?post=9484"}],"version-history":[{"count":17,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/9484/revisions"}],"predecessor-version":[{"id":14219,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/posts/9484/revisions/14219"}],"wp:featuredmedia":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media/12291"}],"wp:attachment":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media?parent=9484"}],"wp:term":[{"taxonomy":"కేటగిరీ","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/categories?post=9484"},{"taxonomy":"post_tag","embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/tags?post=9484"}],"curies":[{"name":"wp","href":"https://api.w.org/{rel}","templated":true}]}}