>

సెక్యూరిటీ హెచ్చరిక: మోసగాళ్లు టివిఎస్ క్రెడిట్ పేరును దుర్వినియోగం చేస్తున్నారు. ఏ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు లేదా ఎవరికైనా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవద్దు. ప్రత్యేక ఆఫర్ల పేజీని చూడడం ద్వారా మా అన్ని ప్రత్యేక ఆఫర్లను ధృవీకరించండి. మీరు ఏవైనా నకిలీ కాల్స్ అందుకుంటే, 1930 కు కాల్ చేయడం ద్వారా లేదా సంచార్ సాథీ పోర్టల్ లేదా యాప్ ద్వారా వాటిని వెంటనే రిపోర్ట్ చేయండి

Hamburger Menu Icon
LED tv on EMI - TVS Credit

పెద్ద స్క్రీన్, చిన్న చెల్లింపులు - ఇఎంఐ పై మీ ఎల్ఇడి టివిని సొంతం చేసుకోండి

  • 2 నిమిషాలలో లోన్ అప్రూవల్
  • నో కాస్ట్ ఇఎంఐ
  • అతి తక్కువ డాక్యుమెంటేషన్
  • జీరో డౌన్ పేమెంట్

ఇఎంఐ పై ఎల్ఇడి టివి

ఇఎంఐ పై ఎల్ఇడి టివి ఫైనాన్సింగ్ పూర్తి మొత్తాన్ని ముందుగానే చెల్లించకుండా సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ టెక్నాలజీని ఇంటికి తీసుకురావడాన్ని సులభతరం చేస్తుంది. టివిఎస్ క్రెడిట్ ఇఎంఐ ఎంపికలతో, మీరు నెలవారీ వాయిదాలలో ఖర్చును విస్తరించవచ్చు, ఇది మీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేయడాన్ని మరింత సరసమైనదిగా చేస్తుంది. మీరు ఒక 4K టీవీ, స్మార్ట్ టీవీ లేదా పెద్ద స్క్రీన్ సైజు కోసం చూస్తున్నా, ఆన్‌లైన్‌లో ఇఎంఐ పై ఎల్‌ఇడి టీవీని కొనుగోలు చేయడం మీ బడ్జెట్‌పై ఒత్తిడి లేకుండా ప్రీమియం ఫీచర్లను ఆనందించడానికి మీకు ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. మేము నో-కాస్ట్ ఇఎంఐ అందిస్తాము, అంటే మీరు అదనపు ఆర్థిక భారం లేకుండా హై-డెఫినిషన్ విజువల్స్, స్మార్ట్ కనెక్టివిటీ మరియు అత్యాధునిక ఫీచర్లను పొందవచ్చు. ఇఎంఐ ప్లాన్లు ఏదైనా ఇంటి కోసం టాప్-ఆఫ్-లైన్ ఎల్‌ఇడి టెలివిజన్ అందుబాటులో ఉండేలాగా నిర్ధారిస్తాయి, ఇది సరసమైన నెలవారీ చెల్లింపులతో ఉత్తమ వీక్షణ అనుభవానికి యాక్సెస్ ఇస్తుంది.

Own your LED TV on EMI - TVS Credit

ఇఎంఐ పై ఎల్ఇడి టివి లను కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు

2 నిమిషాలలో లోన్ అప్రూవల్

మీరు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఎల్ఇడి టివి కోసం లోన్ పొందగలరని నిర్ధారించడానికి మేము మా ప్రక్రియను సులభతరం చేసాము.

నో కాస్ట్ ఇఎంఐ

జీరో-కాస్ట్ ఇఎంఐ ఫైనాన్సింగ్‌ను ఆనందించండి మరియు మీ నెలవారీ వాయిదాలపై ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా సరికొత్త టెలివిజన్‌ను ఇంటికి తీసుకురండి.

అతి తక్కువ డాక్యుమెంటేషన్

అతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో ఆన్‌లైన్‌లో ఎల్ఇడి టివి లోన్ పొందండి. సమయాన్ని ఆదా చేసుకోండి మరియు నేడే ఇఎంఐ పై ఎల్ఇడి టివిని అవాంతరాలు లేకుండా కొనుగోలు చేయండి.

జీరో డౌన్ పేమెంట్

టివిఎస్ క్రెడిట్‌తో, మీరు ఎటువంటి ముందస్తు ఖర్చు చెల్లించకుండా ఒక ఎల్ఇడి టెలివిజన్ ఇంటిని తీసుకురావచ్చు. నేడే సరికొత్త ఎల్‌ఇడి టివి కు అప్‌గ్రేడ్ అవ్వండి, అవాంతరాలు లేకుండా.

మొదటిసారి లోన్ తీసుకునేవారు అర్హత కలిగి ఉంటారు

మొదటిసారి రుణం తీసుకునేవారికి కూడా టివిఎస్ క్రెడిట్ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఎల్ఇడి టివి లోన్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయండి మరియు నేడే ఒక కొత్త టివిని ఇంటికి తీసుకురండి.

ఎల్ఇడి టివి లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్

లోన్ మొత్తం, వడ్డీ రేటు మరియు అవధిని నమోదు చేయడం ద్వారా నెలవారీ చెల్లింపులను అంచనా వేయడానికి మా ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.

₹ 10,000 ₹ 1,15,000
2% 35%
6 నెలలు 60 నెలలు
నెలవారీ లోన్ ఇఎంఐ
అసలు మొత్తం
చెల్లించవలసిన పూర్తి వడ్డీ
చెల్లించవలసిన పూర్తి మొత్తం

డిస్‌క్లెయిమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు మారవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

ఇఎంఐ పై టివి కొనుగోలు చేయడానికి అర్హతా ప్రమాణాలు

  • Washing machine on easy emi by TVS Credit అతను/ఆమె భారతీయ నివాసి అయి ఉండాలి
  • Washing machine on easy emi by TVS Credit 18-65* వయో వర్గం మధ్యలో ఉండాలి
  • Washing machine on easy emi by TVS Credit యాక్టివ్‌గా ఉద్యోగం చేస్తూ ఉండాలి
  • Washing machine on easy emi by TVS Credit జీతం పొందేవారు లేదా స్వయం-ఉపాధిగలవారు అయి ఉండాలి.
Buying TV on EMI - TVS Credit

టివి లోన్ కోసం అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు

సరైన డాక్యుమెంట్లను కలిగి ఉండటం ప్రాసెస్‌ను వేగవంతంగా మరియు సులభతరం చేస్తుంది. ఒక టెలివిజన్ లోన్ పొందడానికి మీరు సమర్పించవలసినది ఇక్కడ ఇవ్వబడింది.

ఎల్‌ఇడి టివి లోన్ కోసం ఎలా అప్లై చేయాలి

టివిఎస్ క్రెడిట్‌తో ఇఎంఐ పై ఒక టివి కొనుగోలు చేయడం సులభం మరియు అవాంతరాలు-లేనిది.

దశ 01

ప్రోడక్ట్‌ను ఎంచుకోండి

మీరు వెతుకుతున్న బ్రాండ్ల నుండి టివిని ఎంచుకోండి మరియు అవసరమైన సమాచారం మొత్తం సేకరించండి.

దశ 02

లోన్ కోసం అప్లై చేయండి

మీ టివి లోన్ అర్హతను తనిఖీ చేయండి మరియు కొన్ని ప్రాథమిక వివరాలను పూరించడం ద్వారా లోన్ కోసం అప్లై చేయండి.

దశ 03

అప్రూవల్ పొందండి

మా ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని సంప్రదిస్తారు మరియు అవసరమైన డాక్యుమెంటేషన్ పూర్తయిన తర్వాత, మీ ఎల్ఇడి టివి లోన్ త్వరగా అప్రూవ్ చేయబడుతుంది.

మా భాగస్వాములు

Our Partners for Refrigerator Loan - LG

Our Partners for AC on EMI – Onida

Our Partners for Refrigerator Loan - Panasonic

Our Partners for Refrigerator Loan - Samsung

Our Partners for AC on EMI – Croma

Cellecor tv brand to buy led tv on emi by TVS Credit

Our Partners for AC on EMI – Amstrad

Our Partners for AC on EMI – Akai

Yara tv brand to buy led tv on emi by TVS Credit

Our Partners for Refrigerator Loan - LLOYD

Our Partners for Refrigerator Loan - Haier

Our Partners for Laptop on EMI - Intex

Our Partners for Refrigerator Loan - TCL

మీరు టీవీఎస్ క్రెడిట్ యొక్క ప్రస్తుత కస్టమర్?

సుస్వాగతం, దిగువ పేర్కొన్న వివరాలను సమర్పించండి మరియు కొత్త టూవీలర్ లోన్‌ను పొందండి.

icon
icon OTP మీ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది

తరచుగా అడిగే ప్రశ్నలు

అవును, మీరు క్రెడిట్ కార్డ్ అవసరం లేకుండా టివిఎస్ క్రెడిట్ ఇన్‌స్టా కార్డ్ లేదా కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ ఉపయోగించి ఇఎంఐ పై ఎల్‌ఇడి టివిని కొనుగోలు చేయవచ్చు.

నో-కాస్ట్ ఇఎంఐ ఎటువంటి వడ్డీ లేకుండా నెలవారీ వాయిదాలలో ఎల్‌ఇడి టివి కోసం చెల్లించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

మీరు మీ ప్రాధాన్యతను బట్టి సాధారణంగా 6 మరియు 24 నెలల మధ్య అనేక అవధుల నుండి ఎంచుకోవచ్చు.

strong*డిస్క్లైమర్: /strongలోన్ అప్రూవల్ లేదా తిరస్కరణ అనేది టివిఎస్ క్రెడిట్ స్వంత అభీష్టానుసారం ఉంటుంది. లోన్ అప్రూవల్ మరియు పంపిణీ కోసం పట్టే సమయం, అవసరమైన డాక్యుమెంటేషన్, మంజూరు చేయబడిన లోన్ మొత్తం, లోన్ వడ్డీ రేటు, రీపేమెంట్ వ్యవధి మరియు ఇతర ఆర్థిక నిబంధనలు దరఖాస్తుదారు యొక్క ఆర్థిక ప్రొఫైల్, క్రెడిట్ యోగ్యత, టివిఎస్ క్రెడిట్ యొక్క అంతర్గత పాలసీల ప్రకారం అర్హత మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయి. దయచేసి అప్లికేషన్‌తో కొనసాగడానికి ముందు లోన్‌కు సంబంధించిన ఏవైనా ఫీజులు లేదా ఛార్జీలతో సహా నిబంధనలు మరియు షరతులను చదవండి.

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి