>
షెడ్యూల్ చేయబడిన నిర్వహణ: మా అప్లికేషన్లు 19 మరియు 20 జూన్ 2026 నాడు 12:00 AM నుండి 6:00 AM మధ్య మరియు 21 జూన్ 2026 నాడు 3:00 AM నుండి 7:00 AM మధ్య అప్‌గ్రేడ్ చేయబడతాయి. ఈ వ్యవధిలో, అనేక సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండకపోవచ్చు. కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము.
Hamburger Menu Icon
Bike Loan EMI Calculator

మా టూ వీలర్ లోన్లతో ప్రతి రైడ్‌ను ఒక సాహసంగా అనుభూతి చెందండి

  • 2 నిమిషాలలో లోన్ అప్రూవల్*
  • 95% వరకు నిధులు*
  • అతి తక్కువ డాక్యుమెంటేషన్
  • ఫ్లెక్సిబుల్ రీపేమెంట్
అప్లై చేయండి

టూ వీలర్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్

₹ 0 ₹ 0
0% 34%
6 నెలలు 48 నెలలు
అయ్యో! ఎంచుకున్న వేరియంట్ మరియు రాష్ట్రంలో ఎలాంటి వివరాలు లేవు. ధర మరియు డౌన్‌పేమెంట్ మొత్తాన్ని చూడటానికి దయచేసి వాహనం వేరియంట్ లేదా రాష్ట్రాన్ని మార్చండి.
ధర (ఎక్స్-షోరూమ్) 0
డౌన్ పేమెంట్ 0
నెలవారీ లోన్ ఇఎంఐ 0
అసలు మొత్తం 0
వడ్డీ మొత్తం 0
చెల్లించవలసిన పూర్తి మొత్తం 0

డిస్‌క్లెయిమర్: ఇఎంఐ లెక్కింపు ఎక్స్-షోరూమ్ ధర ఆధారంగా ఉంటుంది

టూ వీలర్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

బైక్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ అనేది మీ ఇఎంఐలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవడానికి, అలాగే, క్రమం తప్పకుండా వాటిని తిరిగి చెల్లించే షెడ్యూల్‌ను నిర్వహించేందుకు మీకు సౌలభ్యాన్ని ఇస్తుంది.

టివిఎస్ క్రెడిట్ టూ వీలర్ లోన్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ ఇఎంఐ ఎలా లెక్కించాలి?

మీ బైక్/స్కూటర్ ఇఎంఐ మొత్తాన్ని తక్షణమే లెక్కించడానికి ఈ వివరాలను అందుబాటులో ఉంచుకోండి:

Two wheeler loan EMI calculator loan amount
లోన్ మొత్తం
Two wheeler loan EMI calculator interest rate
వడ్డీ రేటు
Two wheeler loan EMI calculator repayment tenure selection
రీపేమెంట్ అవధి

టివిఎస్ క్రెడిట్ టూ వీలర్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడానికి దశలు

కేవలం 3 దశలలో మీ బైక్/స్కూటర్ ఇఎంఐ లెక్కించండి:

దశ 01

Two wheeler loan EMI calculator bike variant and state selection

బైక్ రకాన్ని మరియు రాష్ట్రాన్ని ఎంచుకోండి

వేరియంట్‌ను ఎంచుకోండి (మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న టూ-వీలర్) మరియు మీరు బైక్/స్కూటర్‌ను రిజిస్టర్ చేసే రాష్ట్రాన్ని ఎంచుకోండి.

దశ 02

how to apply for two wheeler loans

వివరాలను ఎంటర్ చేయండి

సంబంధిత వివరాలను అందించండి లేదా లోన్ మొత్తం, వడ్డీ రేటు, రీపేమెంట్ అవధి వివరాలను పేర్కొనడానికి స్లైడర్‌ను ఉపయోగించండి.

దశ 03

Two wheeler loan EMI calculator enter details form

ఫలితాలను చూడండి

ఫలితాల విభాగంలో నెలవారీ లోన్ ఇఎంఐని చెక్ చేసి, మీకు కావలసిన అవుట్‍పుట్ పొందడానికి తిరిగి వివరాలను నమోదు చేయండి.

టివిఎస్ క్రెడిట్ టూ వీలర్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు

మెరుగైన ఆర్థిక ప్రణాళిక

మీ ఆర్థిక విషయాల సరైన ప్లాన్‌తో మీ జీవితాన్ని ఒత్తిడి లేకుండా చేసుకోండి.

స్థోమత తనిఖీ

మీ రీపేమెంట్ సామర్థ్యం ప్రకారం లోన్ మొత్తం మరియు అవధిని ఎంచుకోండి.

తక్షణ లెక్కింపు

మాన్యువల్ లెక్కింపు సమయాన్ని ఆదా చేయండి, లోపాలను నివారించండి, ఖచ్చితమైన ఫలితాలను పొందండి.

సురక్షితమైన & యూజర్ ఫ్రెండ్లీ

ఒక ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం సులభం. ప్రాథమిక వివరాలను అందించి ముందుకు కొనసాగండి.

టూ వీలర్ లోన్ ఇఎంఐ ను ప్రభావితం చేసే అంశాలు

మీ లోన్ ఇఎంఐ ను ఏమి ప్రభావితం చేస్తుందో ఆలోచిస్తున్నారా? అది ఒక స్కూటర్ లేదా మోటార్ సైకిల్ అయినా, అన్ని టూ వీలర్లకు ప్రభావితం చేసే అంశాలు ఒకే విధంగా ఉంటాయి

Two wheeler loan EMI calculator low loan amount reduces EMI

లోన్ మొత్తం - తక్కువ అసలు మొత్తం ఫలితంగా తక్కువ ఇఎంఐ ఉంటుంది.

Two wheeler loan EMI calculator higher interest increases EMI

వడ్డీ రేటు – అధిక వడ్డీ రేటు ఇఎంఐ ను పెంచుతుంది.

Two wheeler loan EMI calculator longer tenure lowers EMI

లోన్ అవధి – అవధి ఎక్కువగా ఉంటే ఇఎంఐ తక్కువగా ఉంటుంది.

బైక్ లోన్ ఇఎంఐ తగ్గించడానికి చిట్కాలు

మీ బైక్ లోన్ ఇఎంఐ పై పొదుపులను గరిష్టంగా పెంచుకోండి: ఈ క్రింది చిట్కాల సహాయంతో టూ వీలర్ లోన్ వడ్డీ రేటు క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి

Tips to Reduce Bike Loan EMI - Make a Higher Down Payment

అధిక డౌన్ పేమెంట్ చేయండి

అధిక డౌన్ పేమెంట్ మీ నెలవారీ భారాన్ని తగ్గిస్తుంది. సాధ్యమైతే, ఎక్కువ మొత్తాన్ని డౌన్‌పేమెంట్‌గా చెల్లించడానికి ప్రయత్నించండి.

Tips to Reduce Bike Loan EMI - Longer Tenure

దీర్ఘకాలిక రీపేమెంట్ అవధిని ఎంచుకోండి

రీపేమెంట్ కోసం దీర్ఘకాలిక వ్యవధిని ఎంచుకోవడం అనేది ముఖ్యంగా మీ ఇఎంఐలపై ప్రభావం చూపుతుంది. అవధి ఎక్కువగా ఉంటే, ఇఎంఐ తక్కువగా ఉంటుంది.

Tips to Reduce Bike Loan EMI - Interest Rates

వడ్డీ రేట్లను సరిపోల్చండి

ఒక రుణదాతను ఖరారు చేయడానికి ముందు టూ-వీలర్ లోన్, వివిధ రుణదాతలు అందించే వడ్డీ రేట్లను సరిపోల్చండి మరియు సరసమైన ఇఎంఐని పొందడానికి అత్యంత సాధ్యమైన వాటిని ఎంచుకోండి.

సాధారణ ప్రశ్నలు

ఇఎంఐను ముందుగానే లెక్కించేటప్పుడు టూ వీలర్ ఫైనాన్స్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. అటువంటి బైక్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు ఇవి:

  • మెరుగైన ఆర్థిక ప్రణాళిక: మీ ఆర్థిక విషయాల సరైన ప్లాన్‌తో మీ జీవితాన్ని ఒత్తిడి లేకుండా చేసుకోండి. 
  • స్థోమత తనిఖీ: మీ రీపేమెంట్ సామర్థ్యం ప్రకారం లోన్ మొత్తం మరియు అవధిని ఎంచుకోండి.
  • తక్షణ లెక్కింపు: మాన్యువల్ లెక్కింపు సమయాన్ని ఆదా చేయండి, లోపాలను నివారించండి, ఖచ్చితమైన ఫలితాలను పొందండి. 
  • సురక్షితమైన & యూజర్ ఫ్రెండ్లీ: ఒక ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించడానికి సులభమైనది. ప్రాథమిక వివరాలను అందించి ముందుకు కొనసాగండి.
 

మీ బైక్ లోన్ ఇఎంఐని 3 మార్గాలలో తగ్గించుకోవచ్చు:

  • సుదీర్ఘ అవధిని ఎంచుకోండి – రీపేమెంట్ కోసం సుదీర్ఘ కాలవ్యవధి టూ-వీలర్ లోన్ మీకు ఇఎంఐని తగ్గించడంలో సహాయపడుతుంది. 
  • ఎక్కువ మొత్తంలో డౌన్‌పేమెంట్ చేయండి – ఎక్కువ మొత్తంలో డౌన్‌పేమెంట్, ఇఎంఐ మొత్తాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
  • తక్కువ వడ్డీ రేటు - రుణదాతను ఫైనలైజ్ చేయడానికి ముందు టూ వీలర్ లోన్ వడ్డీ రేటును సరిపోల్చండి. 

టివిఎస్ క్రెడిట్ వద్ద, మీ బైక్/స్కూటర్ ఆన్-రోడ్ ధరపై 95% వరకు ఫైనాన్సింగ్ పొందండి. టూ-వీలర్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.

టూ-వీలర్ లోన్ అవధి కనీసం 12 నెలల నుండి గరిష్టంగా 60 నెలల వరకు ఉంటుంది. టూ-వీలర్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.

2 వీలర్ వెహికల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ ఇఎంఐ లెక్కించండి

ఒక బైక్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ అనేది మీరు లోన్ కోసం అప్లై చేయడానికి ముందే లోన్ మొత్తం, వడ్డీ రేటు మరియు అవధి ఆధారంగా మీ నెలవారీ లోన్ ఇఎంఐను అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది.

అవును. టివిఎస్ క్రెడిట్ బైక్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ పూర్తిగా సురక్షితం మరియు మీరు నమోదు చేసే విలువల ఆధారంగా ఖచ్చితమైన ఇఎంఐ అంచనాలను అందిస్తుంది.

అవును. టివిఎస్ క్రెడిట్‌ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడానికి ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. మీరు ప్రాథమిక లోన్ వివరాలను మాత్రమే నమోదు చేయాలి.

అవును, మీ బడ్జెట్‌కు ఏది సరిపోతుందో చూడడానికి మీరు వివిధ బైక్ మోడల్స్ ధరను నమోదు చేయడం ద్వారా ఇఎంఐలను సరిపోల్చవచ్చు.

అవును, ఇది ఇఎంఐలు, వడ్డీ ఖర్చులు మరియు అవధులను సరిపోల్చడానికి మీకు సహాయపడుతుంది, తద్వారా మీరు మీ బడ్జెట్ మరియు రీపేమెంట్ సామర్థ్యానికి సరిపోయే లోన్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి

{"@context":"https://schema.org/","@type":"BreadcrumbList","itemListElement":[{"@type":"ListItem","position":1,"name":"హోమ్","item":"https://www.tvscredit.com/"},{"@type":"ListItem","position":2,"name":"టూ వీలర్ లోన్లు","item":"https://www.tvscredit.com/loans/two-wheeler-loans/"},{"@type":"ListItem","position":3,"name":"ఇఎంఐ క్యాలిక్యులేటర్"}]}