>
సెక్యూరిటీ హెచ్చరిక: మోసగాళ్లు టివిఎస్ క్రెడిట్ పేరును దుర్వినియోగం చేస్తున్నారు. ఏ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు లేదా ఎవరికైనా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవద్దు. ప్రత్యేక ఆఫర్ల పేజీని చూడడం ద్వారా మా అన్ని ప్రత్యేక ఆఫర్లను ధృవీకరించండి. మీరు ఏవైనా నకిలీ కాల్స్ అందుకుంటే, 1930 కు కాల్ చేయడం ద్వారా లేదా సంచార్ సాథీ పోర్టల్ లేదా యాప్ ద్వారా వాటిని వెంటనే రిపోర్ట్ చేయండి.
Hamburger Menu Icon
epic-7

మీ ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారా?

ఇ.పి.ఐ.సి క్యాంపస్ ఛాలెంజ్‌లో చేరండి

The ultimate campus challenge by TVS Credit

ఇ.పి.ఐ.సి: టివిఎస్ క్రెడిట్ ద్వారా అల్టిమేట్ క్యాంపస్ ఛాలెంజ్

ఇ.పి.ఐ.సి (ఇ-ఎన్రిచ్, పి-పర్ఫార్మ్, ఐ-ఇన్నోవేట్, సి-ఛాలెంజ్) అనేది కాలేజ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక అద్భుతమైన క్యాంపస్ ఛాలెంజ్. విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించడానికి, నిజ జీవిత వ్యాపార సవాళ్లను పరిష్కరించడానికి మరియు నగదు బహుమతులను గెలుచుకోవడానికి మేము ఈ వేదికను ఏర్పాటు చేసాము. ఇ.పి.ఐ.సి ద్వారా ఆనందదాయకమైన మరియు లీనమయ్యే విధంగా ఆవిష్కరణను ప్రోత్సహించడానికి, జ్ఞానాన్ని పొందడానికి, అకాడెమియా మరియు పరిశ్రమ ప్రపంచాలను కనెక్ట్ చేయడానికి విద్యార్థులకు ఒక వేదిక అందించబడుతుంది.

ఎపిక్ 7 ఇప్పుడు లైవ్‌లో ఉంది

సీజన్ యొక్క ఓవర్‍వ్యూ6

E.P.I.C సీజన్ 6కి వివిధ కళాశాలల వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. ఈ సీజన్‌లో, రిజిస్ట్రేషన్ల కోసం మేము మా క్యాంపస్ అంబాసిడర్ కార్యక్రమాన్ని కొనసాగించాము. ఈ క్యాంపస్ అంబాసిడర్లకు అద్భుతమైన బహుమతులను అందజేసాము. వారిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన వారికి మా కంపెనీలో ప్రీ-ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూ (PPI) లేదా ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభించాయి.

Registration - TVS Credit
1,15,000+

రిజిస్ట్రేషన్లు

Registration - TVS Credit
7900+

పాల్గొన్న కళాశాలలు

Registration - TVS Credit
80+

క్యాంపస్ అంబాసిడర్లు

Registration - TVS Credit
92,00,000+

సోషల్ మీడియా ఇంప్రెషన్స్

The ultimate campus challenge by TVS Credit- 1

పోటీ పాఠ్య ప్రణాళిక

ఇ.పి.ఐ.సి ఛాలెంజ్ మీరు ఎంచుకోగల నాలుగు సవాళ్లను కలిగి ఉంది. నాలుగు సవాళ్లు ఈ కింది విధంగా ఉన్నాయి:

రౌండ్ ఐటి ఛాలెంజ్ స్ట్రాటజీ, ఫైనాన్స్ & అనలిటిక్స్ ఛాలెంజ్
రౌండ్ 1 ఎంసిక్యు టెస్ట్ ఎంసిక్యు టెస్ట్
రౌండ్ 2 ఆన్‌లైన్ హ్యాకథాన్ కేస్ స్టడీ సమర్పణ
రౌండ్ 3 కేస్ స్టడీ సమర్పణ షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన జట్లు ఫైనల్‌లో జ్యూరీకి తమ పరిష్కారాన్ని అందజేస్తాయి
రౌండ్ 4 షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన జట్లు ఫైనల్‌లో జ్యూరీకి తమ పరిష్కారాన్ని అందజేస్తాయి

ఇ.పి.ఐ.సి విద్యార్థులకు అందించబడే ప్రయోజనాలు.

మా దృష్టి ఇంటర్న్‌షిప్స్ మరియు మేనేజ్‌మెంట్ ట్రైనీలకు బలమైన ప్రతిభ పాఠవాలను నేర్పించడం, మా సంస్థలో వృద్ధి మరియు అభివృద్ధిని ప్రోత్సహించే సానుకూల మరియు డైనమిక్ వాతావరణాన్ని పెంపొందించడం పైనే ఉంది.

కాబట్టి, మేము ఏమి ఆఫర్ చేయాలి

  • right_iconమొత్తం బహుమతి డబ్బు: ₹ 10 లక్షల వరకు
  • right_iconమొదటి బహుమతి: అన్ని ట్రాక్‌ల కోసం ₹ 1,00,000
  • right_iconరెండవ బహుమతి: అన్ని ట్రాక్‌ల కోసం ₹ 75,000
  • right_iconమూడవ బహుమతి: అన్ని ట్రాక్‌ల కోసం ₹ 50,000
  • right_iconసమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ మరియు ఎంటి ప్రోగ్రామ్ కోసం పిపిఐ అవకాశాలు
  • right_iconపార్టిసిపేషన్ సర్టిఫికెట్లు
image

మా వీడియో చూడండి

{ "@context": "http://schema.org", "@type": "VideoObject", "name": "TVS Credit | E.P.I.C Campus Challenge Season 4", "description": "E.P.I.C campus challenge is an initiative which helps students test their mettle to solve real business problems and widens their scope of opportunities for a fruitful career. The E.P.I.C (Enrich - Perform - Innovate - Challenge) programme was launched in 2019 to encourage young minds to unleash their technical and problem-solving skill sets through a series of individual and team challenges.", "thumbnailUrl": " https://www.tvscredit.com/wp-content/uploads/2023/09/epic-video-thumbnail.png", "uploadDate": "2023-01-03T09:56:58Z", "duration": "PT4M18S", "contentUrl": " https://www.youtube.com/watch?v=t3RV1AG-Mfs&list=PLNTqvEFTuq3KWPMwkJPdmE-0117B-Aajk ", "embedUrl": "https://www.youtube.com/embed/t3RV1AG-Mfs?list=PLNTqvEFTuq3KWPMwkJPdmE-0117B-Aajk" }

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి