>

సెక్యూరిటీ హెచ్చరిక: మోసగాళ్లు టివిఎస్ క్రెడిట్ పేరును దుర్వినియోగం చేస్తున్నారు. ఏ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు లేదా ఎవరికైనా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవద్దు. ప్రత్యేక ఆఫర్ల పేజీని చూడడం ద్వారా మా అన్ని ప్రత్యేక ఆఫర్లను ధృవీకరించండి. మీరు ఏవైనా నకిలీ కాల్స్ అందుకుంటే, 1930 కు కాల్ చేయడం ద్వారా లేదా సంచార్ సాథీ పోర్టల్ లేదా యాప్ ద్వారా వాటిని వెంటనే రిపోర్ట్ చేయండి

Hamburger Menu Icon
brands banner

మా బ్రాండ్ గురించి తెలుసుకోండి

గొప్ప కలలు కనే మరియు మెరుగైన జీవితాన్ని ఆశించే ప్రతి భారతీయునికి భాగస్వామిగా ఉండటమే మా లక్ష్యం.

Overview - TVS Credit
15+ సంవత్సరాలుగా ఆకాంక్షలను నెరవేరుస్తుంది

ఓవర్‌‌‌‌‌వ్యూ

ఒక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా, పెద్దగా కలలు కనేలా భారతీయులకు సాధికారత కల్పించడం మరియు వారికి అవసరమైనప్పుడు ఎప్పుడైనా, ఎక్కడైనా మా ఫైనాన్షియల్ ప్రోడక్టులను అందించడం ద్వారా వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి వారితో భాగస్వామిగా ఉండడమే మా లక్ష్యం. భారతీయుల అవసరాలను తీర్చే మరియు ఆర్థిక చేర్పును అభివృద్ధి చేయడంలో దోహదపడే ప్రోడక్టులతో వారిని సాధికారపరచడం మా ఉద్దేశ్యం.

ప్రతి భారతీయుడి ఆకాంక్షలకు సాధికారత కల్పించడానికి: మా ప్రయాణం 2010లో ఏకైక లక్ష్యంతో ప్రారంభమైంది. ఈ ప్రయాణం అద్భుతంగా ఉంది, ముఖ్యమైన మైలురాళ్లతో గుర్తించబడింది.

బ్రాండ్ గుర్తింపు

మా లక్ష్యం ఆకాంక్షలను నెరవేర్చడం, అది మా లోగోలో కనిపిస్తుంది.

మా లోగో అయిన ఆస్పైర్‌మార్క్ ఎదుగుదలను సూచిస్తుంది, ఒక బ్రాండ్‌గా టీవీఎస్ క్రెడిట్ తమ కస్టమర్లకు వాగ్దానం చేసే వృద్ధి, సానుకూల దృక్పథం, కలలను నెరవేర్చే ఒక సాధనంకి ప్రతీకగా నిలుస్తుంది.

మేము వ్రాసిన విధానం పెద్ద అక్షరాలతో, నమ్మకాన్ని కలిగించే విధంగా ఉంటుంది మరియు భవిష్యత్తు వైపు పురోగతిని సూచిస్తుంది.

మా బ్రాండ్ రంగులు నీలం మరియు ఆకుపచ్చ. నీలం, మా పేరెంట్ గ్రూప్ యొక్క గుర్తింపు నుండి ఉద్భవించింది, ఇది స్వేచ్ఛ, ప్రేరణ, విశ్వాసం మరియు స్థిరత్వాన్ని సూచిస్తుంది. మరోవైపు, ఆకుపచ్చ అనేది వృద్ధి, సామరస్యం మరియు పునరుద్ధరణను సూచిస్తుంది.

బ్రాండ్ మేనిఫెస్టో

ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదగాలని మరియు తమ ప్రియమైన వారికి అత్యుత్తమ జీవితం అందించాలని కోరుకుంటారు. కానీ ఈ వృద్ధిని సాధించడం మరియు వారి కోరికలను నెరవేర్చడం ఎప్పుడూ సులభం కాదు - తరచుగా ఇది అసంభవంగా, కొన్నిసార్లు అసాధ్యంగా కనిపిస్తుంది.

మా కస్టమర్లకు వారి అతిపెద్ద కలలు మరియు చిన్న కోరికలను కూడా తీర్చుకునే స్వేచ్ఛను ఇవ్వడానికే మేము ఇక్కడ ఉన్నాము. ఈ రోజును సంతృప్తికరంగా అనుభవిస్తూనే మెరుగైన భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడానికి వారికి విశ్వాసం ఇవ్వడమే మా లక్ష్యం.

స్నేహపూర్వక సేవలు, ఉపయోగించడానికి సులభంగా ఉండే సాంకేతికతతో ఆలోచనతో రూపకల్పన చేసిన ఆర్థిక ప్రోడక్టులను మీకు అందిస్తాము. ఈ విధంగా మా కస్టమర్లను వారి కలలను నెరవేర్చుకోవడానికి మరియు లక్ష్యాలను సాధించడానికి అవసరమైన చేయుతను అందిస్తాము.

మా కస్టమర్లు ఒక లక్ష్యం కోసం కృషి చేస్తున్నప్పుడు, ఆ లక్ష్య సాధనలో వారికి సహాయపడటానికి మరింత ముందుకు తీసుకువెళ్లాడానికి మరింత కృషి మరియు ఆలోచన చేస్తాము. వారు ఎక్కడి నుండి వచ్చారోనని ఆలోచించకుండా, వారు ఎక్కడికి వెళ్లాలని కలలు కంటున్నారో మాత్రమే ఆలోచిస్తాం. చాలా కాలంగా ఎన్నో ఆశయాలను మీరు విస్మరించబడ్డాయి అని మేము భావిస్తున్నాము.

టీవీఎస్ క్రెడిట్. భారతదేశానికి సాధికారత. ప్రతి భారతీయునికి అండగా నిలవడం.

బ్రాండ్ విలువలు

నమ్మకం

 అన్ని వ్యవహారాలలో పారదర్శకత మరియు న్యాయతను ప్రదర్శించడానికి ; అన్ని నిబద్ధతలను శ్రద్ధగా గౌరవించండి.

కస్టమర్ ఒబేషన్

 ఒకరి అందించబడిన బాధ్యతలను మించి కస్టమర్లను ఆనందింప చేయడానికి బలమైన మానసికతను కలిగి ఉండండి ; లోతైన అవగాహన, కస్టమర్ సమాచారం మరియు సహానుభూతితో కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోండి మరియు చురుకుగా పరిష్కరించండి.

అత్యధిక విలువ పొందడం

ప్రతిసారీ మరియు మేము చేసే ప్రతిదానిలో కస్టమర్లు మరియు ఇతర వాటాదారులకు అత్యధిక విలువను అందించడానికి/సృష్టించడానికి నిరంతరం మార్గాలను కనుగొనడం.

ఖచ్చితత్వం

ఆలోచన, చర్య మరియు సంప్రదింపులో వాస్తవ-ఆధారిత, స్పష్టత మరియు చురుకుగా ఉండటం కొరకు - మూల కారణాలను గుర్తించడానికి, పరిష్కారాల కఠినమైన అమలు మరియు సరళమైన మరియు స్పష్టమైన పద్ధతిలో వ్యక్తపరచడానికి నిరంతర ఆత్మపరిశీలన ద్వారా నడిపించబడుతుంది.

వేగం మరియు చురుకుదనం

స్వేచ్ఛతో, వేగవంతంగా సాగడానికి సిద్ధంగా ఉండండి ; ఎటువంటి బ్యూరోక్రసీ ప్రమేయం లేకుండా, ప్రతి చర్య వేగంతో మరియు కఠినంగా తీసుకోవాలి.

సరికొత్త ఆలోచనా విధానం

అపరిమితంగా ఆలోచించండి మరియు ఎల్లప్పుడూ ప్రస్తుత స్థితిని సవాలు చేయండి. ధైర్యం మరియు సంకల్పంతో అవకాశాలను సృష్టించండి మరియు అందుకోండి.

మీ సంరక్షణను కోరే బ్రాండ్

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి