>
కార్డ్ జారీ చేసిన నెలలోపు మీ మొదటి ట్రాన్సాక్షన్ పై రివార్డ్ పాయింట్లను సంపాదించండి
కనీస ఖర్చులపై రైల్వే మరియు విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ పొందండి
మా క్రెడిట్ కార్డుతో ఒకటి కొనండి మరొకటి పొందండి ఆఫర్‌తో సినిమా టిక్కెట్లను పొందండి
ప్రతి త్రైమాసికంలో కనీస ఖర్చులపై ఆన్‌లైన్ షాపింగ్ వోచర్లను పొందండి
మాస్టర్ కార్డ్ మరియు రూపేలో అందుబాటులో ఉంది
మరింత డ్రైవ్ చేయండి, తక్కువ చెల్లించండి! మీ క్రెడిట్ కార్డ్ పై ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపును ఆనందించండి
టివిఎస్ క్రెడిట్ ఆర్‌బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో |
టివిఎస్ క్రెడిట్ ఆర్‌బిఎల్ బ్యాంక్ గోల్డ్ క్రెడిట్ కార్డ్ |
| మాస్టర్‌కార్డ్ మరియు రూపేలో అందుబాటులో ఉంది. | మాస్టర్‌కార్డ్ మరియు రూపేలో అందుబాటులో ఉంది. |
| 30 రోజుల్లోపు మీ మొదటి ట్రాన్సాక్షన్ పై 2000 రివార్డ్ పాయింట్లు. (మొదటి సంవత్సరం ఉచిత కార్డులపై వెల్‌కమ్ రివార్డులు వర్తించవు) | 6000 రివార్డ్ పాయింట్లు 30 రోజుల్లోపు మీ మొదటి ట్రాన్సాక్షన్ పై. (మొదటి సంవత్సరం ఉచిత కార్డులకు వెల్‌కమ్ రివార్డులు వర్తించవు) |
| ఎంపిక చేయబడిన కేటగిరీలపై ఖర్చు చేసిన ప్రతి ₹100 కోసం 1 రివార్డ్ పాయింట్. | ఎంపిక చేయబడిన కేటగిరీలపై ఖర్చు చేసిన ప్రతి ₹100 కోసం 2 రివార్డ్ పాయింట్లు. |
| ఎంపిక చేయబడిన కేటగిరీలపై ఇ-కామర్స్/ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల పై ఖర్చు చేసిన ప్రతి ₹100 కోసం 2 రివార్డ్ పాయింట్లు (నెలకు గరిష్టంగా 1000 రివార్డ్ పాయింట్లు) | ఈజీడైనర్‌పై 5% క్యాష్‌బ్యాక్, ప్రతి నెలా ₹250 వరకు
అంతర్జాతీయ కొనుగోళ్లపై ఖర్చు చేసిన ప్రతి ₹100 కోసం 10 రివార్డ్ పాయింట్లు. |
| ప్రతి త్రైమాసికానికి 1 కాంప్లిమెంటరీ ఎగ్జిక్యూటివ్ రైల్వే లాంజ్ యాక్సెస్ ఆనందించండి. | దేశీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్: ప్రతి త్రైమాసికానికి కనీస ఖర్చు ₹50,000 పై 1 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ మరియు ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద ప్రతి త్రైమాసికానికి కనీస ఖర్చు ₹75,000 పై అదనపు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ పొందండి. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్: ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద ప్రతి త్రైమాసికానికి కనీస ఖర్చు ₹1 లక్ష పై 1 కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్. |
| ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద కనీస ఖర్చు ₹10,000 పై నెలకు బుక్‌మైషోతో 2 లేదా అంతకంటే ఎక్కువ సినిమా టిక్కెట్లను కొనుగోలు చేసిన మీదట ₹200 వరకు 1 కొనండి 1 పొందండి సినిమా టిక్కెట్ ఆఫర్‌ను ఆనందించండి.
ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద ₹1.5 లక్షల వార్షిక ఖర్చులపై 2000 రివార్డ్ పాయింట్లను అన్‌లాక్ చేయండి. |
ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద ఒక త్రైమాసికంలో కనీసం ₹50,000 ఖర్చులపై డైనింగ్ లేదా షాపింగ్ కోసం ₹500 విలువగల వోచర్లను ఆనందించండి.
ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద ₹2.5 లక్షల వార్షిక ఖర్చులపై 6000 రివార్డ్ పాయింట్లను అన్‌లాక్ చేయండి. |
| ₹400 మరియు ₹5,000 మధ్య చేసిన ఇంధన ట్రాన్సాక్షన్లపై నెలకు ₹100 వరకు ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు. | ₹400 మరియు ₹5,000 మధ్య చేసిన ఇంధన ట్రాన్సాక్షన్లపై నెలకు ₹200 వరకు ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు. |
| కార్డ్ నెట్‌వర్క్ ఆపరేటర్లు | మాస్టర్‌కార్డ్ మరియు రూపేలో అందుబాటులో ఉంది. | మాస్టర్‌కార్డ్ మరియు రూపేలో అందుబాటులో ఉంది. |
| వెల్‌కమ్ ప్రయోజనాలు | 2000 రివార్డ్ పాయింట్లు 30 రోజుల్లోపు మీ మొదటి ట్రాన్సాక్షన్ పై. (మొదటి సంవత్సరం ఉచిత కార్డులపై వెల్‌కమ్ రివార్డులు వర్తించవు) |
6000 రివార్డ్ పాయింట్లు 30 రోజుల్లోపు మీ మొదటి ట్రాన్సాక్షన్ పై. (మొదటి సంవత్సరం ఉచిత కార్డులపై వెల్‌కమ్ రివార్డులు వర్తించవు) |
| బేస్ రివార్డులు | ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద ఇన్-స్టోర్ కొనుగోలుపై ఖర్చు చేసిన ప్రతి ₹ 100 కోసం 1 రివార్డ్ పాయింట్ | ఎంపిక చేయబడిన కేటగిరీలపై ఖర్చు చేసిన ప్రతి ₹100 కోసం 2 రివార్డ్ పాయింట్లు. |
| వేగవంతమైన రివార్డులు | ఎంపిక చేయబడిన కేటగిరీలపై ఇ-కామర్స్/ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల పై ఖర్చు చేసిన ప్రతి ₹100 కోసం 2 రివార్డ్ పాయింట్లు (నెలకు గరిష్టంగా 1000 రివార్డ్ పాయింట్లు). | ఈజీడైనర్‌పై 5% క్యాష్‌బ్యాక్, ప్రతి నెలా ₹250 వరకు
అంతర్జాతీయ కొనుగోళ్లపై ఖర్చు చేసిన ప్రతి ₹100 కోసం 10 రివార్డ్ పాయింట్లు. |
| లాంజ్ యాక్సెస్ | ప్రతి త్రైమాసికానికి 1 కాంప్లిమెంటరీ ఎగ్జిక్యూటివ్ రైల్వే లాంజ్ యాక్సెస్ ఆనందించండి. | దేశీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్: ప్రతి త్రైమాసికానికి కనీస ఖర్చు ₹50,000 పై 1 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ మరియు ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద ప్రతి త్రైమాసికానికి కనీస ఖర్చు ₹75,000 పై అదనపు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ పొందండి. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్: ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద ప్రతి త్రైమాసికానికి కనీస ఖర్చు ₹1 లక్ష పై 1 కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్. |
| మైలురాళ్ళు | ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద కనీస ఖర్చు ₹10,000 పై నెలకు బుక్‌మైషోతో 2 లేదా అంతకంటే ఎక్కువ సినిమా టిక్కెట్లను కొనుగోలు చేసిన మీదట ₹200 వరకు 1 కొనండి 1 పొందండి సినిమా టిక్కెట్ ఆఫర్‌ను ఆనందించండి.
ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద ₹1.5 లక్షల వార్షిక ఖర్చులపై 2000 రివార్డ్ పాయింట్లను అన్‌లాక్ చేయండి. |
ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద ఒక త్రైమాసికంలో కనీసం ₹50,000 ఖర్చులపై డైనింగ్ లేదా షాపింగ్ కోసం ₹500 విలువగల వోచర్లను ఆనందించండి.
ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద ₹2.5 లక్షల వార్షిక ఖర్చులపై 6000 రివార్డ్ పాయింట్లను అన్‌లాక్ చేయండి. |
| ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు | ₹400 మరియు ₹5,000 మధ్య చేసిన ఇంధన ట్రాన్సాక్షన్లపై నెలకు ₹100 వరకు ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు. | ₹400 మరియు ₹5,000 మధ్య చేసిన ఇంధన ట్రాన్సాక్షన్లపై నెలకు ₹200 వరకు ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు. |
టివిఎస్ క్రెడిట్ ఆర్‌బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో: *గమనిక: క్రింద పేర్కొన్న మర్చంట్ కేటగిరీల క్రింద చేసిన కొనుగోళ్లు రివార్డ్ పాయింట్ ప్రయోజనం మరియు నెలవారీ మరియు వార్షిక మైల్‌స్టోన్ ప్రయోజనం నుండి మినహాయించబడతాయి: ఇంధనం మరియు ఆటో, యుటిలిటీలు, ఇన్సూరెన్స్, క్వాజీ క్యాష్, రైల్వేలు, రియల్ ఎస్టేట్/అద్దె, విద్య, వాలెట్లు/సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ సేవలు, కాంట్రాక్ట్ చేయబడిన సేవలు, నగదు ఇతరాలు, Bills2Pay మరియు రిటైల్ ట్రాన్సాక్షన్ల ఇఎంఐ మార్పిడి (పిఒఎస్/వెబ్/మొబైల్ యాప్ వద్ద ట్రాన్సాక్షన్లు చేసే సమయంలో చేసిన స్ప్లిట్ ఎన్ పే మరియు ఇఎంఐ మార్పిడి అభ్యర్థనలు), ఫీజు (ఏవైనా ఉంటే), ఛార్జీలు మరియు జిఎస్‌టి.
పైన పేర్కొన్న మినహాయింపు అంతర్జాతీయ కొనుగోళ్లు మరియు రైల్వే లాంజ్ ప్రయోజనం కోసం వర్తించదు.
టివిఎస్ క్రెడిట్ ఆర్‌బిఎల్ బ్యాంక్ గోల్డ్ క్రెడిట్ కార్డ్: *గమనిక: క్రింద పేర్కొన్న మర్చంట్ కేటగిరీల క్రింద చేసిన కొనుగోళ్లు రివార్డ్ పాయింట్ ప్రయోజనం, త్రైమాసిక మరియు వార్షిక మైల్‌స్టోన్ ప్రయోజనం మరియు లాంజ్ మైల్‌స్టోన్ ప్రయోజనం నుండి మినహాయించబడతాయి: ఇంధనం మరియు ఆటో, యుటిలిటీలు, ఇన్సూరెన్స్, క్వాజీ క్యాష్, రైల్వేలు, రియల్ ఎస్టేట్/అద్దె, విద్య, వాలెట్లు/సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ సేవలు, కాంట్రాక్ట్ చేయబడిన సేవలు, నగదు, ఇతర, Bills2Pay మరియు రిటైల్ ట్రాన్సాక్షన్ల ఇఎంఐ మార్పిడి (పిఒఎస్/వెబ్/మొబైల్ యాప్ వద్ద ట్రాన్సాక్షన్లు చేసే సమయంలో చేసిన స్ప్లిట్ ఎన్ పే మరియు ఇఎంఐ మార్పిడి అభ్యర్థనలు), ఫీజు (ఏవైనా ఉంటే), ఛార్జీలు మరియు జిఎస్‌టి.
పైన పేర్కొన్న మినహాయింపు అంతర్జాతీయ కొనుగోళ్లకు వర్తించదు
*గమనిక: "నెట్‌వర్క్ వేరియంట్ ద్వారా అందించబడిన ఆఫర్లు/సర్వీసుల కోసం ఆర్‌బిఎల్ బ్యాంక్ బాధ్యత వహించదు మరియు జవాబుదారీగా ఉండదు. ఏదైనా కార్డ్ హోల్డర్ లేదా ఎండ్ యూజర్‌కు ఈ ఆఫర్లు మరియు సేవల నాణ్యత మరియు డెలివరీ కోసం నెట్‌వర్క్ వేరియంట్ పూర్తిగా బాధ్యత వహిస్తుంది”
| టివిఎస్ క్రెడిట్ ఆర్‌బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో | టివిఎస్ క్రెడిట్ ఆర్‌బిఎల్ బ్యాంక్ గోల్డ్ క్రెడిట్ కార్డ్ | |
|---|---|---|
| మెంబర్‌షిప్ ఫీజు (1వ సంవత్సరంలో విధించబడుతుంది) | ₹500 + జిఎస్‌టి | ₹1500 + జిఎస్‌టి |
| రెన్యూవల్ ఫీజు (2వ సంవత్సరం నుండి విధించబడుతుంది) | ₹.500 + జిఎస్‌టి | ₹.1500 + జిఎస్‌టి |
కీలక వాస్తవ ప్రకటన స్టాండర్డ్ గోల్డ్
అత్యంత ముఖ్యమైన షరతులు మరియు నిబంధనలు
ప్రోడక్టుల నిబంధనలు మరియు షరతులు స్టాండర్డ్ గోల్డ్
టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది 'టివిఎస్ క్రెడిట్ ఆర్‌బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్' మరియు 'టివిఎస్ క్రెడిట్ ఆర్‌బిఎల్ బ్యాంక్ గోల్డ్ క్రెడిట్ కార్డ్' ("కో-బ్రాండెడ్ కార్డులు") కోసం సోర్సింగ్ మరియు కో-బ్రాండింగ్ భాగస్వామి. దాని పాలసీలకు అనుగుణంగా కో-బ్రాండెడ్ కార్డుల జారీ, ఆమోదం మరియు నిర్వహణకు సంబంధించి ఆర్‌బిఎల్ బ్యాంక్ స్వంత అభీష్టానుసారం ఉంటుంది. కో-బ్రాండెడ్ కార్డులకు సంబంధించిన ఏవైనా ప్రశ్నలు లేదా సమస్యల కోసం, దయచేసి ఆర్‌బిఎల్ బ్యాంక్‌ను 022 62327777 వద్ద సంప్రదించండి లేదా cardservices@rblbank.comకు ఇమెయిల్ పంపండి.
టివిఎస్ క్రెడిట్ కో-బ్రాండ్ క్రెడిట్ కార్డ్‌తో కార్డ్ సభ్యులు ఈ క్రింది ప్రయోజనాలను ఆనందిస్తారు:
గమనిక : 1 రివార్డ్ పాయింట్ విలువ ₹ 0.25 వరకు ఉంటుంది
నిబంధనలు మరియు షరతులు లింక్ వద్ద వివరణాత్మక నిబంధనలు మరియు షరతులను చూడండి
పేర్కొన్న మర్చంట్ కేటగిరీల క్రింద చేసిన కొనుగోళ్లు రివార్డ్ పాయింట్ల ప్రయోజనాలు, నెలవారీ మరియు వార్షిక మైల్‌స్టోన్ ప్రయోజనాల నుండి మినహాయించబడతాయి: ఇంధనం మరియు ఆటో, యుటిలిటీలు, ఇన్సూరెన్స్, క్వాసీ-క్యాష్, రైల్వేలు, రియల్ ఎస్టేట్/అద్దె, విద్య, వాలెట్లు/సేవా ప్రదాతలు, ప్రభుత్వ సేవలు, కాంట్రాక్ట్ చేయబడిన సేవలు, నగదు, ఇతరం, బిల్స్2పే మరియు ఇఎంఐ
పైన పేర్కొన్న మినహాయింపు రైల్వే లాంజ్ ప్రయోజనం కోసం వర్తించదు.
టివిఎస్ క్రెడిట్ ఆర్‌బిఎల్ బ్యాంక్ గోల్డ్ క్రెడిట్ కార్డ్‌తో కార్డ్ సభ్యులు ఈ క్రింది ప్రయోజనాలను ఆనందిస్తారు:
లాంజ్ యాక్సెస్
డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ - ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద ప్రతి క్యాలెండర్ త్రైమాసికానికి కనీస ఖర్చు ₹50,000 పై 1 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్. ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద ప్రతి క్యాలెండర్ త్రైమాసికానికి కనీస ఖర్చు ₹ 75,000 పై 2 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్‌ను అన్‌లాక్ చేయండి.
అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ - ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద ప్రతి క్యాలెండర్ త్రైమాసికానికి కనీస ఖర్చు ₹1 లక్షపై 1 కాంప్లిమెంటరీ అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్.
గమనిక : 1 రివార్డ్ పాయింట్ విలువ ₹ 0.25 వరకు ఉంటుంది
ప్రోడక్ట్ నిబంధనలు మరియు షరతులు వద్ద వివరణాత్మక నిబంధనలు మరియు షరతులను చూడండి
పేర్కొన్న మర్చంట్ కేటగిరీల క్రింద చేసిన కొనుగోళ్లు రివార్డ్ పాయింట్ల ప్రయోజనాలు, నెలవారీ మరియు వార్షిక మైల్‌స్టోన్ ప్రయోజనాల నుండి మినహాయించబడతాయి: ఇంధనం మరియు ఆటో, యుటిలిటీలు, ఇన్సూరెన్స్, క్వాసీ-క్యాష్, రైల్వేలు, రియల్ ఎస్టేట్/అద్దె, విద్య, వాలెట్లు/సేవా ప్రదాతలు, ప్రభుత్వ సేవలు, కాంట్రాక్ట్ చేయబడిన సేవలు, నగదు, ఇతరం, బిల్స్2పే మరియు ఇఎంఐ
*పైన పేర్కొన్న మినహాయింపు అంతర్జాతీయ కొనుగోళ్లు మరియు రైల్వే లాంజ్ ప్రయోజనం కోసం వర్తించదు
మీకు ఇప్పటికే ఆర్‌బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే, అప్పుడు మీ కొత్త కార్డుపై క్రెడిట్ పరిమితి మీ ప్రస్తుత క్రెడిట్ పరిమితితో విలీనం చేయబడుతుంది.
సభ్యత్వ రుసుము:
రూపే నెట్‌వర్క్ పై జారీ చేయబడిన ఆర్‌బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను కలిగి ఉన్న కార్డ్ సభ్యులు వారి కార్డులను యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) అకౌంటుకు అనుసంధానించవచ్చు. ఈ ఇంటిగ్రేషన్ ద్వారా, యుపిఐ ఎనేబుల్ చేయబడిన ప్లాట్‌ఫామ్‌లు మరియు యాప్స్ పై చెల్లింపులు చేయడానికి ఆర్‌బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించవచ్చు. ఇది విస్తృత శ్రేణి చెల్లింపు ఎంపికలను అందించడం ద్వారా ట్రాన్సాక్షన్లను సులభతరం చేస్తుంది.
అవును. ఇది రూపే నెట్‌వర్క్ ద్వారా మాత్రమే అందించబడే ఒక ప్రత్యేక ఫీచర్.
https://www.npci.org.in/what-we-do/rupay/rupay-credit-card-on-upi
1. మర్చంట్ క్యుఆర్ కోడ్ లేదా మర్చంట్ యుపిఐ ఐడి ద్వారా
2. ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా
గమనిక – a. యాప్ ట్రాన్సాక్షన్ చరిత్రలో లేదా మీ మైకార్డ్ యాప్‌లో ట్రాన్సాక్షన్ స్థితిని చూడవచ్చు. b. యుపిఐ పై సిసి పి2పి ట్రాన్సాక్షన్ల కోసం అందుబాటులో లేదు. c. మరిన్ని వివరాల కోసం రూపే వెబ్‌సైట్‌ను సందర్శించండి (https://www.npci.org.in/what-we-do/RuPay/rupay-credit-card-on-upi)
పి2పి ట్రాన్సాక్షన్లను నిర్వహించడానికి యుపిఐ పై సిసి ని ఉపయోగించలేరు. ఉదా., మీరు యుపిఐ పై సిసి ఉపయోగించి మరొక వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్‌కు డబ్బు పంపలేరు. ఇది మర్చంట్ చెల్లింపుల కోసం మాత్రమే ఉపయోగించవచ్చు.
కస్టమర్ కేర్ నంబర్ 022 62327777
మాకు ఇమెయిల్ చేయండి cardservices@rblbank.com
సైన్‍అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు