>

సెక్యూరిటీ హెచ్చరిక: మోసగాళ్లు టివిఎస్ క్రెడిట్ పేరును దుర్వినియోగం చేస్తున్నారు. ఏ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు లేదా ఎవరికైనా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవద్దు. ప్రత్యేక ఆఫర్ల పేజీని చూడడం ద్వారా మా అన్ని ప్రత్యేక ఆఫర్లను ధృవీకరించండి. మీరు ఏవైనా నకిలీ కాల్స్ అందుకుంటే, 1930 కు కాల్ చేయడం ద్వారా లేదా సంచార్ సాథీ పోర్టల్ లేదా యాప్ ద్వారా వాటిని వెంటనే రిపోర్ట్ చేయండి

Hamburger Menu Icon

బిల్లు డిస్కౌంటింగ్ అంటే ఏమిటి?

మా సమర్థవంతమైన బిల్లు డిస్కౌంటింగ్ సదుపాయం, అభివృద్ధి చెందుతున్న మరియు మధ్య తరహా కంపెనీలతో భాగస్వామ్యం ఉన్న విక్రేతలకు అనుగుణంగా రూపొందించబడింది. ఈ సదుపాయం ద్వారా విక్రేతలు వారి ఇన్వాయిస్‌ల కోసం చెల్లింపులను సత్వరమే అందుకునే విధంగా మేము నిర్ధారిస్తాము, ఇది వారి నగదు ప్రవాహాన్ని పెంచుతుంది మరియు వారి ఆర్థిక స్థిరత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ విధానం విక్రేతలకు ఆలస్యమైన చెల్లింపుల సమస్యను అధిగమించడానికి మరియు వారి వ్యాపార విస్తరణ పై దృష్టి పెట్టేందుకు వీలు కల్పిస్తుంది.

మా యూజర్-ఫ్రెండ్లీ డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియతో విక్రేతలు సరళంగా మరియు సులభంగా ప్రక్రియను పూర్తి చేయవచ్చు, విలువైన సమయం మరియు వనరులను కూడా ఆదా చేయవచ్చు. ఈ బిల్లు డిస్కౌంట్ సదుపాయం నమ్మకం మరియు పారదర్శకతతో కూడినది, ఇది విక్రేతలకు వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మరియు వృద్ధికి దోహదపడటానికి అనుమతిస్తుంది. నిరంతరం పరిణామం చెందుతున్న నేటి మార్కెట్ పరిధిలో విజయానికి దోహదపడేలా వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం, శాశ్వత భాగస్వామ్యాలను పెంపొందించడంలో మా అంకితభావాన్ని ఉదహరిస్తుంది.

Customised Loan Limit - Supply Chain Finance Loan

బిల్లు డిస్కౌంటింగ్ ముఖ్యమైన ఫీచర్లు మరియు ప్రయోజనాలు

బిల్లు డిస్కౌంటింగ్ మీకు విస్తృత శ్రేణి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఫైనాన్సింగ్ ఎంపిక ప్రయోజనాలను గురించి ఈ రోజే తెలుసుకోండి.

Benefits of Bill Discounting - Flexible working capital limit

₹5 కోట్ల వరకు సౌకర్యవంతమైన వర్కింగ్ క్యాపిటల్ పరిమితి

సౌకర్యవంతమైన వర్కింగ్ క్యాపిటల్ పరిమితి నుండి ప్రయోజనం పొందండి, మీ అవసరాలకు అనుగుణంగా మీ వ్యాపార ఆర్ధికవ్యవస్థను నిర్వహించే స్వేచ్ఛను పొందండి.

Benefits of Bill Discounting - Advance payment against receivables

రిసీవబుల్స్ కోసం అడ్వాన్స్ చెల్లింపు

మీ పెండింగ్‌ ఇన్వాయిస్‌లను విలువను ఉపయోగించుకోండి మరియు మీ వ్యాపార అవసరాల కోసం తక్షణ నిధులను పొందండి.

No pre payment charges

సౌకర్యవంతమైన విత్‍డ్రాల్స్

సౌకర్యవంతమైన విత్‍డ్రాల్ ఎంపికలతో మీ ఆర్థిక అవసరాలకు సరిపోయే నిధులకు ప్రాప్యత పొందండి. మా వేగవంతమైన ప్రాసెసింగ్, అతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో పాటు మీకు మొదటి నుండి చివరి వరకు సమగ్ర డిజిటల్ అనుభవాన్ని అందిస్తుంది. అతి తక్కువ పేపర్‌వర్క్ మరియు యూజర్-ఫ్రెండ్లీ డిజిటల్ ప్రాసెస్‌తో, దరఖాస్తు నుండి అప్రూవల్ వరకు అవాంతరాలు-లేని ప్రయాణాన్ని ఆనందించండి.

బిల్లు డిస్కౌంటింగ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

బిజినెస్ లోన్ దరఖాస్తు కోసం అవసరమైన డాక్యుమెంట్లను మాత్రమే సమర్పించండి, వేగవంతమైన మరియు సరళమైన విధానంలో నిధులను పొందండి.

బిల్లు డిస్కౌంటింగ్ సదుపాయం కోసం ఎలా అప్లై చేయాలి?

దశ 01
How to Apply for Our Loans – Choose Your Vehicle

ప్రాథమిక వివరాలను పూరించండి

మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి, లోన్ మొత్తం, పిన్ కోడ్ మరియు మరిన్ని ప్రాథమిక వివరాలను అందించండి.

దశ 02
Select your scheme - TVS Credit

డాక్యుమెంట్ల ధృవీకరణ చేయించుకోండి

తదుపరి ప్రాసెసింగ్ కోసం, మా ప్రతినిధులు మీ డాక్యుమెంట్ల ధృవీకరణను వేగంగా పూర్తి చేస్తారు.

దశ 03
Loan Sanction - TVS Credit

లోన్ మంజూరు

లోన్ మంజూరులోని ఆనందాన్ని అనుభవించండి.

బ్లాగులు & ఆర్టికల్స్

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి