>

సెక్యూరిటీ హెచ్చరిక: మోసగాళ్లు టివిఎస్ క్రెడిట్ పేరును దుర్వినియోగం చేస్తున్నారు. ఏ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు లేదా ఎవరికైనా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవద్దు. ప్రత్యేక ఆఫర్ల పేజీని చూడడం ద్వారా మా అన్ని ప్రత్యేక ఆఫర్లను ధృవీకరించండి. మీరు ఏవైనా నకిలీ కాల్స్ అందుకుంటే, 1930 కు కాల్ చేయడం ద్వారా లేదా సంచార్ సాథీ పోర్టల్ లేదా యాప్ ద్వారా వాటిని వెంటనే రిపోర్ట్ చేయండి

Hamburger Menu Icon
Gold Loan Eligibility

మీ బంగారం. మీ లక్ష్యాలు.
మా గోల్డ్ లోన్లతో మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోండి

  • ప్రత్యేకంగా రూపొందించబడిన పథకాలు
  • 24/7 భద్రతా వ్యవస్థ
  • ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్లు
  • తక్షణ ఇ-కెవైసి
  • తక్కువ వడ్డీ రేట్లు

 

గోల్డ్ లోన్ అర్హత ప్రమాణాలు

మీ గోల్డ్ లోన్ అర్హతను తనిఖీ చేయడం ద్వారా మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి అవాంతరాలు-లేని అడుగు వేయండి.

గోల్డ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

మీరు అర్హత పొందిన తర్వాత, మీ సాఫీగా సాగే ఆర్థిక ప్రయాణానికి ఒక అడుగు చేరువ కావడానికి క్రింది డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి.

గోల్డ్ లోన్ అర్హతను ప్రభావితం చేసే అంశాలు

మీ గోల్డ్ లోన్ అర్హతను ప్రభావితం చేయగల కొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

offer icon

వయస్సు

కనీసం 18 సంవత్సరాల వయస్సు/ మెచ్యూరిటీ సమయంలో గరిష్టంగా 65 వయస్సు

offer icon

ఆదాయ స్థిరత్వం

మీ ప్రస్తుత సంస్థలో కనీసం 6 నెలల పని అనుభవం ఉండాలి.


తరచుగా అడిగే ప్రశ్నలు

ఖచ్చితంగా! ఆర్థిక పరిస్థితులు భిన్నంగా ఉంటాయని మేము అర్థం చేసుకున్నాము. కాబట్టి, వ్యక్తిగత ప్రాధాన్యతలు మరియు ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ఇఎంఐలతో సహా ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఎంపికలను మేము అందిస్తాము.

మీరు సకాలంలో లోన్ తిరిగి చెల్లించలేకపోతే, మా అంకితమైన కస్టమర్ సపోర్ట్ బృందాన్ని సంప్రదించండి. మేము మీతో కలిసి పని చేయడానికి మరియు తగిన పరిష్కారాన్ని కనుగొనడంలో మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము.

మీ మనశ్శాంతి మా ప్రాధాన్యత. మీరు తాకట్టు పెట్టిన బంగారం రక్షణ మరియు భద్రతను నిర్ధారించడానికి మేము అధునాతన 24*7 పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తాము, ఇది మీకు రియల్-టైమ్ అప్‌డేట్లు మరియు భరోసాను అందిస్తుంది.

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి