>
మొబైల్ లోన్ కోసం వడ్డీ రేటు అనేది మొబైల్ ఫోన్లు మరియు గాడ్జెట్లను కొనుగోలు చేయడానికి అప్పు రూపంలో తీసుకున్న డబ్బు యొక్క ఖర్చును సూచిస్తుంది. మొబైల్ లోన్ ఎంచుకునేటప్పుడు, అందులో ఉన్న వడ్డీ రేట్లు మరియు ఛార్జీలను పరిగణించడం అవసరం. వడ్డీ రేటు రుణగ్రహీత యొక్క క్రెడిట్ యోగ్యత, లోన్ టర్మ్, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు మరియు అటువంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
అప్లై చేయడానికి ముందు మొబైల్ లోన్ వడ్డీ రేట్లు మరియు ఛార్జీలను ప్రభావితం చేసే అన్ని ముఖ్యమైన అంశాలను మీరు అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి

మీ క్రెడిట్ చరిత్ర మొబైల్ లోన్ యొక్క వడ్డీ రేటును తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ మరింత సరసమైన వడ్డీ మొత్తాన్ని నిర్ధారిస్తుంది.

మీ లోన్ కోసం మీరు ఎంచుకునే అవధి పై మీ వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలిక లోన్లతో పోలిస్తే స్వల్ప లోన్ అవధిలో వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది.

ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు కూడా వడ్డీ రేట్లను ప్రభావితం చేయవచ్చు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేటు ట్రెండ్లు మరియు మొత్తం ఆర్థిక స్థిరత్వం వంటి అంశాల ఆధారంగా రేట్లు మారవచ్చు.

పెద్ద రుణం మొత్తం అధిక వడ్డీ రేట్లకు దారితీయవచ్చు. మీ కొనుగోలు కోసం మీరు అప్పుగా తీసుకున్న మొత్తం వడ్డీ రేటును ప్రభావితం చేస్తుంది.
టివిఎస్ క్రెడిట్‌తో, మీ మొబైల్ ఫోన్ కొనుగోలును సరసమైన రీతిలో ఫైనాన్స్ చేసుకోండి. అతి తక్కువ మొబైల్ లోన్ ఛార్జీలను చెల్లించండి మరియు మీకు కావలసిన ప్రోడక్ట్‌ను సొంతం చేసుకోండి. టివిఎస్ క్రెడిట్ ద్వారా వర్తించే ఫీజులు మరియు ఛార్జీలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
| ఫీజు రకం | వర్తించే ఛార్జీలు |
|---|---|
| ప్రాసెసింగ్ ఫీజు | కొనుగోలు చేసిన ప్రోడక్ట్ ప్రకారం వర్తిస్తుంది |
| ఇతర ఛార్జీలు | ఒక వేళ వర్తిస్తే |
| బౌన్స్ ఛార్జీలు | ₹ (రాధేష్‌ను సంప్రదించండి) |
| వడ్డీ రేటు | 0% నుండి* |
ఇఎంఐ పై మొబైల్ కొనుగోలు చేయడం అనేది అనేక ప్రయోజనాలను అందిస్తుంది, ఇది మీకు ఒక తెలివైన ఎంపికగా నిలుస్తుంది. మొబైల్ లోన్‌తో, మీరు కలలు కన్న డివైజ్ యొక్క ఖర్చును మీరు నెలవారీ వాయిదాల్లో చెల్లించవచ్చు, దీని వలన ముందస్తుగా చేయవలసిన భారీ ఖర్చు అవసరాన్ని తొలగిస్తుంది. మా ఫ్లెక్సిబుల్ మరియు సరసమైన మొబైల్ లోన్ వడ్డీ రేట్లు మీ బడ్జెట్‌పై భారం లేకుండా మీరు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే విధంగా నిర్ధారిస్తాయి.
సైన్‍అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు