>
సైట్ వద్ద ఉత్పాదకతను మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి యూజ్డ్ కన్‌స్ట్రక్షన్ పరికరాలు అనేవి సరైన ఆర్థిక పరిష్కారం, ఇది వ్యాపారాలకు అనుకూలతను మరియు దీర్ఘకాలిక విలువను అందిస్తుంది. యూజ్డ్ కన్‌స్ట్రక్షన్ పరికరాలను కొనుగోలు చేయడానికి మీకు ఫైనాన్సింగ్ అవసరమైతే, మా యూజ్డ్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ లోన్లు.
మా యూజ్డ్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ లోన్లతో, మీరు మీ ప్రస్తుత లోన్లను కూడా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు మరియు తగ్గిన వడ్డీ రేట్ల ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు ఉపయోగించిన నిర్మాణ పరికరాలను రీఫైనాన్స్ చేయడం ద్వారా లేదా ఉపయోగించిన పరికరాలను కొనుగోలు చేయడం ద్వారా మా సేవ యొక్క గరిష్ట ప్రయోజనాలను పొందండి. మా యూజ్డ్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ లోన్ల కోసం అప్లై చేయండి మరియు మీ వ్యాపార లక్ష్యాలను నెరవేర్చుకోండి.
మా యూజ్డ్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ లోన్ల కోసం అప్లై చేయండి మరియు మీ వ్యాపార లక్ష్యాలను నెరవేర్చుకోండి.
ఆస్తి ఎంత పాతదే అని ఆందోళన చెందకుండా మీ యూజ్డ్ కన్‌స్ట్రక్షన్ పరికరాలకు ఫైనాన్స్ చేసుకోండి.
మీ యూజ్డ్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ లోన్‌ను
టీవీఎస్ క్రెడిట్‌తో ఒక రీఫైనాన్సింగ్ ఎంపికను ఎంచుకోండి మరియు మా ఆకర్షణీయమైన ఫీచర్లను పొందండి.
స్పష్టమైన ధరలు మరియు ఎటువంటి రహస్య ఛార్జీలు లేకుండా ధర వివరాలను పొందండి.
పొడవైన క్యూను దాటవేయండి. మా సమర్థవంతమైన లోన్ ప్రాసెసింగ్‌తో మీ లోన్‌ను తక్షణమే అప్రూవ్ చేయించుకోండి.
| ఛార్జీల యొక్క షెడ్యూల్ | ఛార్జీలు (జిఎస్‌టి కలుపుకొని) |
|---|---|
| ప్రాసెసింగ్ ఫీజు | |
| పీనల్ చార్జీలు | చెల్లించబడని ఇన్‌స్టాల్‌మెంట్ పై సంవత్సరానికి |
| ఫోర్‍క్లోజర్ ఛార్జీలు | a) మిగిలిన లోన్ అవధి <= b) మిగిలిన లోన్ అవధి > c) మిగిలిన లోన్ అవధి > |
ఇతర ఛార్జీలు |
| చెక్ బౌన్స్ ఛార్జీలు | రూ. |
| డూప్లికేట్ ఎన్‌డిసి/ఎన్ఒసి ఛార్జ్ - భౌతిక కాపీ | రూ. |
ఛార్జీల పూర్తి జాబితా కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి
మీ ఇఎంఐ, ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇతర అవసరమైన సమాచారం అంచనాను పొందండి. యూజ్డ్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ లోన్ల ఇఎంఐ క్యాలిక్యులేటర్‌తో తక్షణమే లెక్కింపును పొందండి మరియు వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోండి.
డిస్‌క్లెయిమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు మారవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
టివిఎస్ క్రెడిట్ యూజ్డ్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ లోన్ల కోసం అప్లై చేయడానికి ముందు మీ వద్ద అన్ని తప్పనిసరి డాక్యుమెంట్లు ఉన్నాయని చూసుకోండి:
మీరు లోన్ పొందాలనుకుంటున్న క్రింద జాబితా చేయబడిన యూజ్డ్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ నుండి ఎంచుకోండి:
ఆస్తి రకం
అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి మరియు మీ లోన్‌ను అప్రూవ్ చేయించుకోండి.
అప్రూవల్ తర్వాత, ఎటువంటి జాప్యం లేకుండా మీ లోన్ పంపిణీ చేయబడుతుంది.
యూజ్డ్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ లోన్ల కోసం వడ్డీ రేట్లు కస్టమర్ విభాగం, క్రెడిట్ స్కోర్, లోన్ అవధి మరియు నిర్మాణ పరికరాలు ఎంత పాతవి అనే అనేక అంశాల ఆధారంగా భిన్నంగా ఉండవచ్చు.
యూజ్డ్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ లోన్ల కోసం అప్లై చేయడానికి మీ అర్హతను తనిఖీ చేయండి.
మేము 12* సంవత్సరాల నాటి (ఆస్తి వయస్సు) యూజ్డ్ కన్‌స్ట్రక్షన్ పరికరాలకు నిధులు సమకూర్చుకోవచ్చు.
సైన్‍అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు