మొబైల్ లోన్ల అర్హతా ప్రమాణాలు
మా మొబైల్ లోన్ల కోసం మీ అర్హతను నిర్ణయించుకోండి మరియు ఈ రోజే అప్లై చేయండి. మీకు సహాయం చేయడానికి మా వద్ద అవసరమైన సమాచారం అంతా ఉంది.
మొబైల్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?
మీరు మీ మొబైల్ లోన్ కోసం ప్రమాణాలను నెరవేర్చారని నిర్ధారించుకోండి మరియు మీ లోన్ త్వరగా అప్రూవ్ చేయించుకోవడానికి క్రింది డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి.
మొబైల్ లోన్ అర్హతను ప్రభావితం చేసే అంశాలు
వయస్సు
మీ వయస్సు 21 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. లేకపోతే, మీరు ఒక గ్యారెంటార్‌తో లోన్ ప్రాసెస్‌ను కొనసాగించవచ్చు.
ఆదాయ స్థిరత్వం
మీ ప్రస్తుత సంస్థలో మీ పని అనుభవం కనీసం 6 నెలలు ఉండాలి.
క్రెడిట్ స్కోరు
తక్షణ మొబైల్ లోన్ అప్రూవల్ సాధ్యతను పెంచడానికి మీరు 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండాలి.
ప్రస్తుత అప్పు స్థితి
మీ ప్రస్తుత అప్పు స్థితి మరియు రీపేమెంట్ ప్యాటర్న్ మీ లోన్ అప్రూవ్ చేయబడే అవకాశాలను ప్రభావితం చేయవచ్చు.
సాధారణ ప్రశ్నలు
టివిఎస్ క్రెడిట్ మొబైల్ లోన్ అవాంతరాలు-లేని ఫైనాన్సింగ్‌ను అందిస్తుంది, ఇది మీకు కావలసిన మొబైల్ ఫోన్‌ను సులభంగా మరియు సౌలభ్యంతో కొనుగోలు చేయడానికి మీకు వీలు కల్పిస్తుంది. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు మరియు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఎంపికలతో, మేము సరసమైన ధరను అందిస్తాము మరియు మీ బడ్జెట్‌కు ఇబ్బంది లేకుండా మీ ఆకాంక్షలను నెరవేర్చుకునే అధికారం మీకు అందిస్తాము.
స్థిరమైన ఆదాయ వనరుతో 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల జీతం పొందే లేదా స్వయం-ఉపాధిగల వ్యక్తి టివిఎస్ క్రెడిట్ నుండి మొబైల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.



