>

షెడ్యూల్ చేయబడిన నిర్వహణ: మా అప్లికేషన్లు 25 జనవరి 2026 నాడు 03:00 AM నుండి 7:00 AM వరకు అప్‌గ్రేడ్ అవుతాయి. ఈ వ్యవధిలో అనేక సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండకపోవచ్చు. కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము.

Hamburger Menu Icon

త్రీ వీలర్ లోన్ అంటే ఏమిటి?

మీ వ్యాపారం లేదా వ్యక్తిగత ఉపయోగం కోసం ఒక కొత్త ఆటో-రిక్షాను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు, మా త్రీ-వీలర్ లోన్ ద్వారా ఫైనాన్సింగ్ పొందేటప్పుడు మీ పొదుపులను భద్రపరచుకునే అవకాశం మీకు ఉంటుంది. మా సరళమైన డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌తో, మీరు 24 గంటల్లోపు లోన్ అప్రూవల్ ఆశించవచ్చు.

ఆదాయ డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా మేము త్రీ-వీలర్ లోన్లను అందిస్తాము. ఈ లోన్ మీ నెలవారీ బడ్జెట్‌ను ఎలా ప్రభావితం చేయవచ్చో అంచనా వేయడానికి, మా ఆటో-రిక్షా లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి. ఇక సంకోచించకండి - ఈ రోజే మీ ఆటో-రిక్షా కోసం లోన్ పొందండి.

Three Wheeler Loans

త్రీ వీలర్ లోన్ల యొక్క ముఖ్యమైన ఫీచర్లు మరియు ప్రయోజనాలు

వివిధ ప్రయోజనాలతో పాటు అవాంతరాలు-లేని ఆటో-రిక్షా ఫైనాన్సింగ్ అనుభవాన్ని మీకు అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. తెలివైన ఆర్థిక ఎంపిక చేసుకోవడంలో మీకు సహాయపడటానికి కొన్ని కీలక ఫీచర్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

Quick loan approval

1-రోజులో లోన్ అప్రూవల్

సరైన డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయండి మరియు 24 గంటల్లోపు త్రీ-వీలర్ లోన్ అప్రూవల్ పొందండి.

Quick hassle free process by TVS Credit

సులభమైన డాక్యుమెంటేషన్

మా సరళమైన ప్రక్రియతో మీ డాక్యుమెంటేషన్‌ను సులభంగా పూర్తి చేయండి.

No Income Document Scheme for Online Tractor Loans

ఆదాయ డాక్యుమెంట్లు అవసరం లేని స్కీమ్

ఆదాయ డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా మీ ఆటో-రిక్షా కోసం సురక్షితమైన ఫైనాన్సింగ్.

Features and Benefits of Loan Against Property: Competitive Interest Rates

సరసమైన వడ్డీ రేట్లు

సహేతుకమైన వడ్డీ రేట్ల వద్ద 3-వీలర్ లోన్ పొందండి మరియు సరికొత్త ఆటో రిక్షా కొనుగోలు చేయండి.

Flexible EMIs by TVS Credit

అనుకూలమైన ఇఎంఐ లు

మీ సౌలభ్యం ప్రకారం అవధిని ఎంచుకోండి మరియు మీకు అనుకూలమైన వేగంలో లోన్‌ను తిరిగి చెల్లించండి.

త్రీ వీలర్ లోన్ల పై ఛార్జీలు

ఛార్జీల యొక్క షెడ్యూల్ ఛార్జీలు (జిఎస్‌టి కలుపుకొని)
ప్రాసెసింగ్ ఫీజులు 5% వరకు
పీనల్ చార్జీలు చెల్లించబడని వాయిదాపై సంవత్సరానికి 36%
ఫోర్‍క్లోజర్ ఛార్జీలు a) మిగిలిన లోన్ అవధి <=12 నెలలు - బకాయి ఉన్న అసలు మొత్తంపై 3%
b) మిగిలిన లోన్ అవధి >12-<=24 నెలలు - బకాయి ఉన్న అసలు మొత్తంపై 4%
c) మిగిలిన లోన్ అవధి >24 నెలలు - బకాయి ఉన్న అసలు మొత్తంపై 5%
ఇతర ఛార్జీలు
బౌన్స్ ఛార్జీలు Rs.500
డూప్లికేట్ ఎన్‌డిసి/ఎన్ఒసి ఛార్జీలు - భౌతిక కాపీ Rs.500

ఛార్జీల పూర్తి జాబితా కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి

త్రీ వీలర్ లోన్లు EMI క్యాలిక్యులేటర్

₹ 30000 ₹ 2,00,000
11.99% 29.99%
6 నెలలు 36 నెలలు
నెలవారీ లోన్ ఇఎంఐ
అసలు మొత్తం
చెల్లించవలసిన పూర్తి వడ్డీ
చెల్లించవలసిన పూర్తి మొత్తం

డిస్‌క్లెయిమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు మారవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

త్రీ వీలర్ లోన్ కోసం అర్హత ప్రమాణాలు

ఒక త్రీ-వీలర్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు, మీరు అర్హత కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. టీవీఎస్ క్రెడిట్ నుండి త్రీ-వీలర్ ఫైనాన్స్ పొందడానికి అర్హతా ప్రమాణాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది.

త్రీ వీలర్ లోన్ల కోసం అవసరమైన డాక్యుమెంట్లు

సరైన డాక్యుమెంటేషన్ కలిగి ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులను తగ్గిస్తుంది మరియు ఇబ్బందులు లేని ఫైనాన్సింగ్ ప్రక్రియకు హామీ లభిస్తుంది. మా త్రీ-వీలర్ ఫైనాన్స్‌ను యాక్సెస్ చేయడానికి మీ ఉపాధి రకం ఆధారంగా అవసరమైన పేపర్‌వర్క్ యొక్క చెక్‌లిస్ట్‌ను చూడండి.

త్రీ వీలర్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?

దశ 01
Smartphone Selection for Mobile Loans

మీ వెహికల్‌ను ఎంచుకోండి

మీరు లోన్ పొందాలనుకుంటున్న త్రీ-వీలర్‌ను ఎంచుకోండి.

దశ 02
Instant Bike Loan Approval

అప్రూవల్ పొందండి

అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి మరియు మీ లోన్‌ను అప్రూవ్ చేయించుకోండి.

దశ 03
Quick Loan Sanction for Used Commercial Vehicle Loans

లోన్ మంజూరు

అప్రూవల్ తర్వాత, ఎటువంటి జాప్యం లేకుండా మీ లోన్‌ పంపిణీ చేయబడుతుంది.

మీరు ప్రస్తుత కస్టమర్?

పునఃస్వాగతం, క్రింద పేర్కొన్న వివరాలను సబ్మిట్ చేయండి మరియు ఒక కొత్త త్రీ-వీలర్ లోన్ పొందండి.

icon
icon OTP మీ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది

సాధారణ ప్రశ్నలు

అది ఒక స్టాండర్డ్ ఫిట్టింగ్ అయితే తప్ప మేము ఏ యాక్సెసరీకి ఫండ్ అందించము.

పరిశ్రమలో ఉత్తమమైన వాటితో పోల్చదగిన మా రేట్లు కస్టమర్ లొకేషన్, ప్రొఫైల్ మరియు లోన్ అవధి ఆధారంగా నిర్ణయించబడతాయి.

మా త్రీ-వీలర్ లోన్లు గరిష్టంగా నాలుగు సంవత్సరాల వ్యవధి కోసం అందుబాటులో ఉన్నాయి.

అన్ని అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడానికి లోబడి, సాధారణంగా ఒక పని రోజులో అప్రూవల్ ఇవ్వబడుతుంది.

మీరు సాధారణంగా వెళ్లే బ్రాంచ్‌కు మీరు సమాచారం అందించవచ్చు. లేదా మీరు helpdesk@tvscredit.com కు ఇమెయిల్ పంపవచ్చు. మరింత సహాయం కోసం, మీ టీవీఎస్ క్రెడిట్ లోన్ అకౌంటుకు అనుసంధానించబడిన చిరునామాను అప్‌డేట్ చేయడానికి అనుసరించవలసిన దశలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయవచ్చు. గమనిక : లోన్ పొందే సమయంలో రుణదాత(లు) సమర్పించిన చిరునామా లేదా కెవైసి లేదా ఏదైనా ఇతర డాక్యుమెంట్లలో ఏదైనా మార్పు అనేది, రుణదాత ఆ మార్పు చేసిన ముప్ఫై రోజులలోపు వ్రాతపూర్వకంగా తెలియజేయాలి.

మా దగ్గరే ఇన్సూరెన్స్ తీసుకోమని మేము బలవంతం చేయము, కానీ సమగ్ర ఇన్సూరెన్స్ తీసుకోండి మరియు మా ఆమోదంతో పాలసీ కాపీని సకాలంలో అందించండి. అయితే, మీరు నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్లతో పాటు ప్రీమియంను చెల్లిస్తే మేము మీ ఇన్సూరెన్స్ అవసరాలను తీరుస్తాము.

బ్లాగులు & ఆర్టికల్స్

ఇతర ప్రోడక్టులు

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి

-->