>
మీ సరికొత్త ట్రాక్టర్ కోసం సమగ్ర ఆర్థిక పరిష్కారాన్ని సులభంగా పొందండి. మా ట్రాక్టర్ లోన్లు అవాంతరాలు లేని డాక్యుమెంటేషన్ ప్రక్రియను మరియు వేగవంతమైన లోన్ ఆమోదాలను అందిస్తాయి, తద్వారా మీరు ఆలస్యం లేకుండా ఒక మంచి ట్రాక్టర్‌ను పొందవచ్చు. సరళమైన విధానం ద్వారా మీరు ఎంచుకున్న ట్రాక్టర్ కోసం 90% వరకు నిధులను అందిస్తాము.
మా నో-ఇన్‌కమ్ డాక్యుమెంట్ ఆప్షన్ అందుబాటులో ఉన్నందున ఆదాయ డాక్యుమెంటేషన్ అవాంతరాలను మర్చిపోండి, మీ కలల ట్రాక్టర్‌ను సొంతం చేసుకోవడానికి మరింత చేరువ అవ్వండి. క్రాప్ సైకిల్‌ను అనుసరిస్తూ మేము రీపేమెంట్ షెడ్యూల్ రూపొందించాము, ఇది మీ సౌలభ్యం మేరకు తిరిగి చెల్లించేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. ECS, పోస్ట్-డేటెడ్ చెక్కులు లేదా ఆన్‌లైన్ చెల్లింపులతో సహా వివిధ రీపేమెంట్ పద్ధతుల నుండి ఎంచుకునే సౌలభ్యం మీకు ఉంది. ఈ రోజే ఆన్‌లైన్‌లో ట్రాక్టర్ లోన్ కోసం అప్లై చేసి కలలను నిజం చేసుకోవడానికి మొదటి అడుగు వేయండి.
మీ లోన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు మేము కృషి చేస్తాము, ఇది కొత్త ట్రాక్టర్ కొనుగోలులోని ఆనందాన్ని అనుభవించండి. గరిష్ట నిధులు, తక్షణ లోన్ అప్రూవల్, నో-ఇన్‌కమ్ డాక్యుమెంట్ స్కీమ్ ఆప్షన్ మరియు మరెన్నో ప్రయోజనాలను ఆనందించండి.
మా పేపర్‌వర్క్ ప్రక్రియ సరళంగా ఉంటుంది మరియు అనుసరించడం సులభం. అతి తక్కువ ప్రయత్నంతో మీ లోన్ డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయించుకోండి.
మీ బడ్జెట్ పై ప్రభావం పడకుండా ఉత్తమ ఫీచర్లతో ఒక కొత్త ట్రాక్టర్‌ను సొంతం చేసుకోండి. మా ట్రాక్టర్ లోన్లతో 90%* వరకు లోన్-టు-వాల్యూ ఫైనాన్సింగ్ ఆనందించండి.
మా త్వరిత లోన్ ప్రక్రియతో ఎక్కువ సమయం వేచి ఉండవలసిన అవసరం లేదు. సరైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి మరియు మీ ట్రాక్టర్ లోన్ పై తక్షణ ఆమోదం పొందండి.
మేము లోన్ అప్లికేషన్ ప్రక్రియను సులభతరం చేశాము. మీరు ఎటువంటి సాంప్రదాయక ఆదాయ డాక్యుమెంటేషన్ లేకుండా మా ట్రాక్టర్ లోన్ల కోసం అప్లై చేయవచ్చు.
| ఛార్జీల యొక్క షెడ్యూల్ | ఛార్జీలు (జిఎస్‌టి కలుపుకొని) |
|---|---|
| ప్రాసెసింగ్ ఫీజులు | 10% వరకు |
| పీనల్ చార్జీలు | చెల్లించబడని వాయిదాపై సంవత్సరానికి 36% |
| ఫోర్‍క్లోజర్ ఛార్జీలు | a) మిగిలిన లోన్ అవధి <=12 నెలలు - బకాయి ఉన్న అసలు మొత్తంపై 6% b) మిగిలిన లోన్ అవధి >12 నెలలు - బకాయి ఉన్న అసలు మొత్తం పై 5% |
ఇతర ఛార్జీలు |
| బౌన్స్ ఛార్జీలు | Rs.750 |
| డూప్లికేట్ ఎన్‌డిసి/ఎన్ఒసి ఛార్జీలు | Rs.500 |
ఛార్జీల పూర్తి జాబితా కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి
ట్రాక్టర్ లోన్ కాలిక్యులేటర్‌తో మీ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోండి మరియు మీ జీవితాన్ని సరళంగా మార్చుకోండి. చెల్లించవలసిన మొత్తం, ఇఎంఐ మరియు ప్రాసెసింగ్ ఫీజు మరియు ముందుగానే లెక్కించబడిన ఇతర ముఖ్యమైన సమాచారాన్ని పొందండి.
డిస్‌క్లెయిమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు మారవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
ఒక ట్రాక్టర్ లోన్ కోసం మీ అర్హత గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
మీరు లోన్ పొందాలనుకుంటున్న ట్రాక్టర్‌ను నిర్ణయించుకోండి.
అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి మరియు మీ లోన్‌ను అప్రూవ్ చేయించుకోండి.
అప్రూవల్ తర్వాత, ఎటువంటి జాప్యం లేకుండా మీ లోన్ పంపిణీ చేయబడుతుంది.
మళ్లీ స్వాగతం! క్రింద పేర్కొన్న వివరాలను సబ్మిట్ చేయండి మరియు ఒక కొత్త ట్రాక్టర్ లోన్ పొందండి.
టివిఎస్ క్రెడిట్ వద్ద, మేము 11%-25% మధ్య ఉండే సరసమైన వడ్డీ రేట్ల వద్ద ట్రాక్టర్ లోన్‌ను అందిస్తాము
ట్రాక్టర్ లోన్లు వ్యవసాయ లోన్ల వర్గం కింద వస్తాయి. ఈ రుణం రైతులు, రైతులు-కానివారు, వ్యక్తులు లేదా ఒక సమూహం పొందవచ్చు. టీవీఎస్ క్రెడిట్ వద్ద, రుణగ్రహీత యొక్క సౌలభ్యం కోసం క్రాప్ సైకిల్‌ను అనుసరించి రీపేమెంట్ ఎంపికలు ఉంటాయి.
మీరు టీవీఎస్ క్రెడిట్ ట్రాక్టర్ లోన్‌ను ఎందుకు పరిగణించాలి అనేది ఇక్కడ ఇవ్వబడింది.
టివిఎస్ క్రెడిట్ వద్ద, ఒక ట్రాక్టర్ కొనుగోలు చేయడానికి అప్పుగా తీసుకోగల ట్రాక్టర్ లోన్ గరిష్ట మొత్తం ట్రాక్టర్ ధరలో 90% వరకు ఉంటుంది.
ఎంచుకున్న ట్రాక్టర్ లోన్ రకాన్ని బట్టి, అవధి 12 నుండి 72 నెలల వరకు ఉంటుంది.
ట్రాక్టర్ లోన్ కోసం అప్లై చేయడానికి డాక్యుమెంటేషన్ మరియు పేపర్‌వర్క్, సాధారణంగా ఒక టైరింగ్ మరియు కఠినమైన కార్యకలాపాలు కావచ్చు. టివిఎస్ క్రెడిట్ వద్ద మేము, సుదీర్ఘమైన ఆఫ్‌లైన్ ప్రాసెస్‌ను ఎదుర్కోకుండా మీ విలువైన సమయాన్ని ఆదా చేసుకోవడానికి మీకు సహాయపడతాము. మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా అప్లై చేయండి మరియు 3 గంటల్లో మీ ట్రాక్టర్ లోన్‌ను మంజూరు చేయించుకోండి. *టి & సి వర్తిస్తాయి
సైన్‍అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు