>

సెక్యూరిటీ హెచ్చరిక: మోసగాళ్లు టివిఎస్ క్రెడిట్ పేరును దుర్వినియోగం చేస్తున్నారు. ఏ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు లేదా ఎవరికైనా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవద్దు. ప్రత్యేక ఆఫర్ల పేజీని చూడడం ద్వారా మా అన్ని ప్రత్యేక ఆఫర్లను ధృవీకరించండి. మీరు ఏవైనా నకిలీ కాల్స్ అందుకుంటే, 1930 కు కాల్ చేయడం ద్వారా లేదా సంచార్ సాథీ పోర్టల్ లేదా యాప్ ద్వారా వాటిని వెంటనే రిపోర్ట్ చేయండి

Hamburger Menu Icon

ఫార్మ్ ఇంప్లిమెంట్ లోన్ అంటే ఏమిటి?

ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయడానికి అనువైన రుణాలను మేము ఇబ్బంది లేకుండా అందిస్తున్నాము. మా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, వేగవంతమైన లోన్ అప్రూవల్స్ మరియు పంపిణీలు ప్రక్రియను సులభతరం చేస్తాయి. ఫార్మ్ ఇంప్లిమెంట్ లోన్ల కోసం కనీస డాక్యుమెంటేషన్ మరియు మీ వృద్ధి, విజయానికి మద్దతు ఇవ్వడానికి మేము వ్యక్తిగతీకరించిన లోన్ పరిష్కారాలను కూడా అందిస్తాము.

Farm Implement Loans - No hidden charges

మేము అందించే ప్రయోజనాలు

9892
కొత్త ట్రాక్టర్ లోన్లు

మీ వ్యవసాయ ఆకాంక్షలకు చేయూతను అందించే సరసమైన ట్రాక్టర్ ఫైనాన్సింగ్.

మరింత చదవండి Read More - Arrow
11897
యూజ్డ్ ట్రాక్టర్ లోన్లు

ఇఎంఐ పై సెకండ్-హ్యాండ్ ట్రాక్టర్ కొనండి, టీవీఎస్ క్రెడిట్‌...

మరింత చదవండి Read More - Arrow

ఫార్మ్ ఇంప్లిమెంట్ లోన్ల ఫీచర్లు మరియు ప్రయోజనాలు

Features and Benefits of Used Car Loans – Financing up to 95%

ఫండింగ్

తయారీదారుల నుండి పనిముట్ల కోసం నిధులు

Benefits of Farm Implement Loans - Loan Tenure

లోన్ అవధి

72 నెలల వరకు లోన్ అవధి

Loans for Every Need - Customized Loans | TVS Credit

కస్టమైజ్డ్ లోన్లు

భూమి యాజమాన్యం ఆధారంగా కస్టమైజ్ చేయబడిన లోన్లు

Benefits of Farm Implement Loans - Loan Sanction

లోన్ మంజూరు

24 గంటల్లోపు లోన్ మంజూరు

Easy Repayment of your Loans

పంపిణీ చేయబడిన లోన్లు

48 గంటల్లోపు లోన్లు పంపిణీ చేయబడతాయి

No income document scheme by TVS Credit

ఎలాంటి పేపర్ వర్క్ ఉండదు

పూర్తిగా డిజిటల్ మరియు కాగితరహిత ప్రక్రియ

Features and Benefits of Used Car Loans – Flexible repayment

తిరిగి చెల్లింపు

క్రాప్ సైకిల్ మరియు పంట కోత సమయం ఆధారంగా రీపేమెంట్ ఎంపికలు

Features & Benefits - No hidden charges

రహస్య ఛార్జీలు లేవు

రహస్య ఛార్జీలు లేవు

ప్రోడక్ట్ పేరు పై ఛార్జీలు

ఛార్జీల యొక్క షెడ్యూల్ ఛార్జీలు (జిఎస్‌టి కలుపుకొని)
ప్రాసెసింగ్ ఫీజులు 10% వరకు
పీనల్ చార్జీలు చెల్లించబడని వాయిదాపై సంవత్సరానికి 36%
ఫోర్‍క్లోజర్ ఛార్జీలు భవిష్యత్తులో బకాయి ఉన్న అసలు మొత్తంలో 4%
ఇతర ఛార్జీలు
బౌన్స్ ఛార్జీలు Rs.750
డూప్లికేట్ ఎన్‌డిసి/ఎన్ఒసి ఛార్జీలు Rs.500

ఛార్జీల పూర్తి జాబితా కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి

ఫార్మ్ ఇంప్లిమెంట్ లోన్ల కోసం అర్హత ప్రమాణాలు

ఫార్మ్ ఇంప్లిమెంట్ లోన్ల కోసం అవసరమైన డాక్యుమెంట్లు

ఒక ఫార్మ్ ఇంప్లిమెంట్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?

మా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్సింగ్ దరఖాస్తు ప్రక్రియ మీ సౌలభ్యం కోసం రూపొందించబడింది. మీరు ఆన్‌లైన్‌లో లేదా మీ సమీప బ్రాంచ్‌లో వ్యక్తిగతంగా అప్లై చేసుకోవచ్చు, ఇది మీ ప్రాధాన్యతలకు సరిపోయే దానిని ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది, అలాగే, మీ సమయాన్ని ఆదా చేస్తుంది.
దశ 01
Apply for Farm Implement Loan - Select your Product

మీ ప్రోడక్టును ఎంచుకోండి

మీరు లోన్ పొందాలనుకుంటున్న ఉపకరణాన్ని నిర్ణయించండి

దశ 02
Select your scheme - TVS Credit

మీ లోన్ అప్రూవ్ చేయించుకోండి

అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి మరియు మీ లోన్‌ను అప్రూవ్ చేయించుకోండి.

దశ 03
How to Apply for Our Loans – Choose Your Vehicle

మీ లోన్‌ను మంజూరు చేయించుకోండి

అప్రూవల్ తర్వాత, ఎటువంటి జాప్యం లేకుండా మీ లోన్‌ పంపిణీ చేయబడుతుంది.

సాధారణ ప్రశ్నలు

టివిఎస్ క్రెడిట్ రైతులు మరియు వ్యాపారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుంటుంది, సహేతుకమైన మరియు అత్యంత ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల వద్ద పనిముట్ల లోన్లను అందిస్తుంది. ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లోన్ల కోసం వడ్డీ రేట్ల గురించి మరింత తెలుసుకోండి.

ఒక కొత్త ట్రాక్టర్ కొనుగోలు కోసం అవసరమయ్యే భారీ పెట్టుబడిని తగ్గించడమే టీవీఎస్ క్రెడిట్ లక్ష్యం. కావున, మా వ్యవసాయ పనిముట్ల లోన్‌తో మీరు కొనుగోలు చేస్తున్న పనిముట్ల పూర్తి విలువలో 90% వరకు నిధులు పొందవచ్చు.

వ్యవసాయ పరికరాల లోన్‌ వ్యవసాయ లోన్లుగా పరిగణించబడతాయి, ఎందుకంటే ఇవి ప్రధానంగా వ్యవసాయ రంగం కోసం అందించబడే లోన్లు. అయితే, మీరు మీ వ్యాపార కార్యకలాపాల కోసం కూడా ఒక పనిముట్టును కొనుగోలు చేయవచ్చు. అప్పుగా తీసుకున్న మొత్తాన్ని నిర్దిష్ట వ్యవధిలో తిరిగి చెల్లించాలి కాబట్టి, అవి టర్మ్ లోన్లుగా కూడా పరిగణించబడతాయి.

ఫార్మ్ ఇంప్లిమెంట్ లోన్ అప్లికేషన్లను ఆమోదించే సమయంలో అనేక మంది రుణదాతలు పరిగణించే ఒక ప్రమాణం క్రెడిట్ స్కోర్. సాధారణంగా, 680+ క్రెడిట్ స్కోర్ మంచి స్కోరుగా వర్గీకరించబడుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో అతి తక్కువగా 520 స్కోరు ఉన్న దరఖాస్తుదారులు కూడా ట్రాక్టర్ ఫైనాన్సింగ్ పొందగలిగారు. స్పష్టమైన అవగాహన పొందడానికి మీ నిర్దిష్ట పరిస్థితికి సంబంధించి రుణదాతను సంప్రదించడం ముఖ్యం.

బ్లాగులు & ఆర్టికల్స్

ఇతర ప్రోడక్టులు

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి