>

సెక్యూరిటీ హెచ్చరిక: మోసగాళ్లు టివిఎస్ క్రెడిట్ పేరును దుర్వినియోగం చేస్తున్నారు. ఏ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు లేదా ఎవరికైనా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవద్దు. ప్రత్యేక ఆఫర్ల పేజీని చూడడం ద్వారా మా అన్ని ప్రత్యేక ఆఫర్లను ధృవీకరించండి. మీరు ఏవైనా నకిలీ కాల్స్ అందుకుంటే, 1930 కు కాల్ చేయడం ద్వారా లేదా సంచార్ సాథీ పోర్టల్ లేదా యాప్ ద్వారా వాటిని వెంటనే రిపోర్ట్ చేయండి.

Hamburger Menu Icon

యూజ్డ్ ట్రాక్టర్ లోన్ అంటే ఏమిటి?

మీరు ఒక సెకండ్-హ్యాండ్ ట్రాక్టర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, అనేక ప్రయోజనాలతో వచ్చే మా సౌకర్యవంతమైన యూజ్డ్ ట్రాక్టర్ లోన్లను ఎంచుకోండి. నిర్ధిష్ట ట్రాక్టర్ బ్రాండ్ల కోసం 90% వరకు నిధులు, మీ క్రాప్ సైకిల్‌‌కు అనుగుణంగా రూపొందించిన అనుకూలమైన రీపేమెంట్ షెడ్యూల్స్ మరియు వేర్వేరు రీపేమెంట్ ఎంపికలు లాంటి ప్రయోజనాలను పొందండి.

మా నో-ఇన్‌కమ్ డాక్యుమెంట్ స్కీమ్ నుండి ప్రయోజనం పొందండి, ఎలాంటి డాక్యుమెంటేషన్ భారం లేకుండా లోన్ కోసం అప్లై చేయండి. మీ లోన్ అనుభవాన్ని సులభతరం చేసేందుకు మేము తక్షణ ఆమోదం, తక్కువ వడ్డీ రేట్లు మరియు పారదర్శకమైన ప్రక్రియను అందజేస్తాము. మీ EMIని అంచనా వేయడానికి మా యూజ్డ్ ట్రాక్టర్ లోన్ క్యాలిక్యులేటర్‌ ఉపయోగించండి. ఈ రోజే యూజ్డ్ ట్రాక్టర్ లోన్ కోసం అప్లై చేయండి, మీ కలల ట్రాక్టర్‌ను ఇంటికి తీసుకురండి.

What Is a Used Tractor Loan?

మేము అందించే ప్రయోజనాలు

Farm Implement Loans
కొత్త ట్రాక్టర్ లోన్లు

మీ వ్యవసాయ ఆకాంక్షలకు చేయూతను అందించే సరసమైన ట్రాక్టర్ ఫైనాన్సింగ్.

మరింత చదవండిRead More - Arrow
Farm Implement Loans
వ్యవసాయ పనిముట్ల లోన్లు

వ్యవసాయ యంత్రాలను సమకూర్చుకోండి మరియు మరిన్ని ప్రయోజనాలను పొందండి. టీవీఎస్...

మరింత చదవండిRead More - Arrow

యూజ్డ్ ట్రాక్టర్ లోన్ల కీలక ఫీచర్లు మరియు ప్రయోజనాలు

పాత ట్రాక్టర్‌ను సులభంగా కొనుగోలు చేసేందుకు మేము అనేక రకాల ప్రయోజనాలను అందిస్తున్నాము. మా యూజ్డ్ ట్రాక్టర్ లోన్ ప్రక్రియ ప్రతి దశలో మీకు సహాయం అందిస్తుంది.

Simple Documentation for Used Tractor Loans

సులభమైన డాక్యుమెంటేషన్

మా సులభమైన ప్రక్రియ పేపర్‌వర్క్ తక్కువగా ఉండేలా నిర్ధారిస్తుంది. డాక్యుమెంటేషన్ సమయం తక్కువ అయితే, మీరు మీ లోన్‌ను త్వరగా పొందవచ్చని అర్థం.

Up to 90%* Funding to Purchase a Pre-owned Tractor

90%* వరకు నిధులు

పాత ట్రాక్టర్‌ను కొనుగోలు చేయడానికి గరిష్ఠ నిధులను పొందండి. అతి తక్కువ డౌన్ పేమెంట్ చెల్లించి ట్రాక్టర్ సొంతం చేసుకోండి.

Easy Repayment Options for Used Tractor Loans

క్రాప్ సైకిల్‌ ప్రకారం రీపేమెంట్ ఎంపికలు

మీ సౌలభ్యం మేరకు లోన్‌ను తిరిగి చెల్లించండి. మేము, మీ క్రాప్ సైకిల్ ప్రకారం రీపేమెంట్ ఎంపికలను (నెలవారీ, త్రైమాసికం లేదా అర్ధ-వార్షికం) అందిస్తాము.

Get a Used Tractor Loan Without Income Proof

ఆదాయ డాక్యుమెంట్లు అవసరం లేని స్కీమ్

పాత పద్ధతిలో మాదిరిగా ఆదాయ డాక్యుమెంటేషన్ లేకుండా యూజ్డ్ ట్రాక్టర్ లోన్ పొందండి. మా నో-ఇన్‌కమ్ డాక్యుమెంట్ స్కీమ్ ప్రతి ఒక్కరికీ లోన్‌ను పొందడం సులభతరం చేస్తుంది.

Get Used Tractor Loans at Affordable Interest Rates

సరసమైన వడ్డీ రేట్లు

మీ ఆర్థిక స్థితికి సరిపోయే ఎంపికను ఎంచుకోండి. మీ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మీ బడ్జెట్‌ను సులభంగా ప్లాన్ చేసుకోండి.

Instant Approval for Used Tractor Loans

తక్షణ లోన్ ప్రాసెసింగ్

త్వరిత లోన్ ప్రాసెసింగ్ అనుభవం! సరైన డాక్యుమెంట్లు అందించండి, 48 గంటల్లోపు లోన్ ఆమోదం పొందండి.

Get a Used Tractor Loan Without Any Credit History

పారదర్శక ప్రక్రియ

మేము ఎలాంటి రహస్య ఛార్జీలను వసూలు చేయము. లోన్ ప్రాసెసింగ్‌లోని ప్రతి దశ మీ నియంత్రణలో పూర్తవుతుంది.

ప్రోడక్ట్ పేరు పై ఛార్జీలు

ఫీజు రకం వర్తించే ఛార్జీలు
ప్రాసెసింగ్ ఫీజులు 10% వరకు
పీనల్ చార్జీలు చెల్లించబడని వాయిదాపై సంవత్సరానికి 36%
ఫోర్‍క్లోజర్ ఛార్జీలు భవిష్యత్తులో బకాయి ఉన్న అసలు మొత్తంలో 4%
ఇతర ఛార్జీలు
బౌన్స్ ఛార్జీలు Rs.750
డూప్లికేట్ ఎన్‌డిసి/ఎన్ఒసి ఛార్జీలు - భౌతిక కాపీ Rs.500

ఛార్జీల పూర్తి జాబితా కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి

యూజ్డ్ ట్రాక్టర్ లోన్లు EMI క్యాలిక్యులేటర్

మా యూజ్డ్ ట్రాక్టర్ లోన్ క్యాలిక్యులేటర్‌తో మీ నెలవారీ ఫైనాన్సులను ముందుగానే ప్లాన్ చేసుకోండి, చెల్లించవలసిన పూర్తి మొత్తం, ఇఎంఐ, ప్రాసెసింగ్ ఫీజు మరియు మరెన్నో వాటిని తక్షణమే లెక్కించండి.

₹ 30000 ₹ 200000
14% 34%
6 నెలలు 36 నెలలు
నెలవారీ లోన్ ఇఎంఐ
అసలు మొత్తం
చెల్లించవలసిన పూర్తి వడ్డీ
చెల్లించవలసిన పూర్తి మొత్తం

డిస్‌క్లెయిమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు మారవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

యూజ్డ్ ట్రాక్టర్ లోన్ల కోసం అర్హత ప్రమాణాలు

యూజ్డ్ ట్రాక్టర్ లోన్ కోసం మీ అర్హత గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

యూజ్డ్ ట్రాక్టర్ లోన్ కోసం అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు

యూజ్డ్ ట్రాక్టర్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి

దశ 01
Choose Your Vehicle for a Used Tractor Loan

మీ వెహికల్‌ను ఎంచుకోండి

మీరు లోన్ పొందాలనుకుంటున్న ట్రాక్టర్‌ను నిర్ణయించుకోండి.

దశ 02
Instant Used Tractor Loan Approval

అప్రూవల్ పొందండి

అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి మరియు మీ లోన్‌ను అప్రూవ్ చేయించుకోండి.

దశ 03
Quick Loan Sanction for Used Tractor Loans

లోన్ మంజూరు

అప్రూవల్ తర్వాత, ఎటువంటి జాప్యం లేకుండా మీ లోన్‌ పంపిణీ చేయబడుతుంది.

మీరు ప్రస్తుత కస్టమర్?

మళ్లీ స్వాగతం! క్రింద పేర్కొన్న వివరాలను సబ్మిట్ చేయండి మరియు ఒక కొత్త ట్రాక్టర్ లోన్ పొందండి.

icon
icon OTP మీ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది

సాధారణంగా అడిగే ప్రశ్నలు

టివిఎస్ క్రెడిట్ వద్ద, మేము 14%-34% మధ్య ఉండే సరసమైన వడ్డీ రేట్లతో యూజ్డ్ ట్రాక్టర్ లోన్లను అందిస్తాము

టివిఎస్ క్రెడిట్ నుండి యూజ్డ్ ట్రాక్టర్ లోన్ కోసం అప్లై చేయడం ద్వారా మీరు పాత ట్రాక్టర్ కోసం లోన్ పొందవచ్చు. మేము ఫ్లెక్సిబుల్ ఇఎంఐలు, సరసమైన వడ్డీ రేట్లు మరియు త్వరిత లోన్ ప్రాసెసింగ్ అందిస్తాము. వివరణాత్మక సమాచారం కోసం యూజ్డ్ టివిఎస్ క్రెడిట్ ట్రాక్టర్ లోన్లను తనిఖీ చేయండి.

టీవీఎస్ క్రెడిట్ యూజ్డ్ ట్రాక్టర్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించి తప్పులు లేని ఫలితాలను పొందండి. లోన్ మొత్తం, అవధి మరియు వడ్డీ రేటు లాంటి అంశాలను ఎంచుకోండి.

టివిఎస్ క్రెడిట్ వద్ద, యూజ్డ్ ట్రాక్టర్ లోన్ కోసం అవధి అనేక అంశాల ఆధారంగా 48 – 60 నెలల మధ్య ఉంటుంది.

మీరు క్రెడిట్ స్కోర్‌ మెరుగుపరచుకోవడానికి మార్గాలను చూడవచ్చు, అప్రూవల్ పొందే గరిష్ఠ అవకాశంతో లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

బ్లాగులు & ఆర్టికల్స్

ఇతర ప్రోడక్టులు

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి

//UCL క్యాలిక్యులేటర్ మార్పులు చేయబడ్డాయి - 12-02-26