షెడ్యూల్ చేయబడిన నిర్వహణ: మా అప్లికేషన్లు 17 ఆగస్ట్, 2026 నాడు 03:00 am నుండి 4:00 am వరకు అప్‌గ్రేడ్ చేయబడతాయి. ఈ వ్యవధిలో అనేక సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండకపోవచ్చు. కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము.
Hamburger Menu Icon

సులభమైన ఇఎంఐలతో ఆన్‌లైన్‌లో టివిఎస్ బైక్‌లను కొనుగోలు చేయడం ద్వారా మరిన్ని సాహసాలను చేయండి

• 2 నిమిషాలలో లోన్ అప్రూవల్*
• 95% వరకు ఫైనాన్సింగ్*
• అతి తక్కువ డాక్యుమెంటేషన్*
• అనుకూలమైన రీపేమెంట్ అవధి*

ఇఎంఐ పై టివిఎస్ బైక్ కొనుగోలు

బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా కానీ ఫైనాన్సుల గురించి ఆందోళన చెందుతున్నారా? మా టివిఎస్ క్రెడిట్ టూ వీలర్ లోన్ల ద్వారా మీ బైక్‌ను ఇఎంఐ పై పొందండి మరియు భారీ ముందస్తు చెల్లింపు ఒత్తిడిని నివారించండి. మీ బైక్ కొనుగోలు సమయంలో అవాంతరాలు లేని అనుభవాన్ని పొందేలా మేము త్వరిత అప్రూవల్స్, సరసమైన వడ్డీ రేట్లు మరియు అవాంతరాలు-లేని అప్లికేషన్ ప్రాసెస్‌ను అందిస్తాము.

మీ రైడింగ్ ఉద్దేశ్యం రోజువారీ ప్రయాణం లేదా అడ్వెంచర్ రైడ్‌లు అయినా, ఒక కొత్త బైక్‌ను ఇంటికి తీసుకురావాలనే మీ కలకు మద్దతు ఇవ్వడానికి టివిఎస్ క్రెడిట్ సిద్ధంగా ఉంది. మీరు పనికి వెళ్లే మార్గంలో రద్దీగా ఉన్న నగర ట్రాఫిక్ గుండా వెళ్లడం లేదా కొత్త భూభాగాలను అన్వేషించడానికి చేసే ఉత్సాహమైన వీకెండ్ విహారాలు అయినా, సరైన బైక్‌తో అనుభవం భిన్నంగా ఉంటుంది. ఒక విశ్వసనీయమైన టూ వీలర్ అనేది కేవలం రవాణా విధానం మాత్రమే కాదు, మీ రోజువారీ జీవితంలో ఒక భాగస్వామి.

మీరు మీ మొదటి బైక్‌ను కొనుగోలు చేస్తున్నా లేదా కొత్త బైక్‌కు అప్‌గ్రేడ్ చేస్తున్నా, మా అనుకూలమైన ఇఎంఐ పై బైక్ ఎంపికలు మీకు కావలసిన బైక్‌ను ఇంటికి తీసుకురావడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. అంతేకాకుండా, మా కస్టమర్-ఫ్రెండ్లీ సేవలు మీకు ప్రతి దశలో మార్గనిర్దేశం చేస్తాయి. ఈ రోజే అప్లై చేయండి మరియు టివిఎస్ క్రెడిట్‌తో మీ ప్రయాణాన్ని ప్రారంభించండి, ఇక్కడ సొంత బైక్ పొందడం కేవలం ఒక క్లిక్ దూరంలో ఉంటుంది.

బైక్ లోన్ యొక్క కీలక ఫీచర్లు మరియు ప్రయోజనాలు

గరిష్ట ఫైనాన్సింగ్

మీ బైక్ ఆన్-రోడ్ ధరపై 95% వరకు ఫైనాన్సింగ్ పొందండి.

ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు

అవధి ఆధారంగా సరసమైన వడ్డీ రేటును ఆనందించండి.

సులభమైన డాక్యుమెంటేషన్

సులభమైన ఆన్‌లైన్ డాక్యుమెంటేషన్ ద్వారా మీ బైక్ లోన్ అప్లికేషన్‌ను వేగవంతం చేసుకోండి.

తక్షణ ఆమోదం

ఆన్‌లైన్‌లో అప్లై చేయండి మరియు కేవలం 2 నిమిషాల్లో బైక్ లోన్ అప్రూవల్ పొందండి.

రహస్య ఛార్జీలు లేవు

స్పష్టమైన ధరలు మరియు ఎటువంటి రహస్య ఛార్జీలు లేకుండా ధర వివరాలను పొందండి.

అనువైన అవధి

మీ బైక్ రుణాన్ని 12 నుండి 60 నెలల అవధిలో తిరిగి చెల్లించండి.

మీ బైక్ లోన్ ఇఎంఐ లెక్కించండి

కేవలం కొన్ని క్లిక్‌లతో మీ బైక్ ఇఎంఐ మరియు డౌన్ పేమెంట్ మొత్తాన్ని కనుగొనండి

₹ 0 ₹ 0
5% 34%
6 నెలలు 60 నెలలు
అయ్యో! ఎంచుకున్న వేరియంట్ మరియు రాష్ట్రంలో ఎలాంటి వివరాలు లేవు. ధర మరియు డౌన్‌పేమెంట్ మొత్తాన్ని చూడటానికి దయచేసి వాహనం వేరియంట్ లేదా రాష్ట్రాన్ని మార్చండి.
ధర (ఎక్స్-షోరూమ్) 0
డౌన్ పేమెంట్ 0
నెలవారీ లోన్ ఇఎంఐ 0
అసలు మొత్తం 0
వడ్డీ మొత్తం 0
చెల్లించవలసిన పూర్తి మొత్తం 0

డిస్‌క్లెయిమర్: ఇఎంఐ లెక్కింపు ఎక్స్-షోరూమ్ ధర ఆధారంగా ఉంటుంది

బైక్ లోన్ కోసం అర్హతా ప్రమాణాలు

• అతను/ఆమె భారతీయ నివాసి అయి ఉండాలి
• వయస్సు 21 కంటే ఎక్కువ
• 18-21 సంవత్సరాల మధ్య రుణగ్రహీతలకు తప్పనిసరి సహ-దరఖాస్తుదారు అవసరం.

ఇఎంఐ పై బైక్ కోసం అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు

సరైన డాక్యుమెంట్లను తెలుసుకోవడం ప్రక్రియను సులభతరం చేస్తుంది మరియు వేగవంతం చేస్తుంది. మీ బైక్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

ఇఎంఐ పై అందుబాటులో ఉన్న టాప్ టివిఎస్ బైక్‌లు

టివిఎస్ APACHE
ఇఎంఐ ప్రారంభం
4,175*/నెల

TVS Apache
EMI Starts
4,175*/month

టివిఎస్ రోనిన్
ఇఎంఐ ప్రారంభం
5,694*/నెల

TVS Ronin
EMI Starts
5,694*/month

టివిఎస్ రైడర్
ఇఎంఐ ప్రారంభం
2,445*/నెల

TVS Raider
EMI Starts
2,445*/month

టివిఎస్ స్టార్‌సిటీ
ఇఎంఐ ప్రారంభం
1,823*/నెల

TVS StarCity
EMI Starts
1,823*/month

*అవధి, ఎల్‌టివి మరియు కస్టమర్ ప్రొఫైల్ ఆధారంగా వాస్తవ ఇఎంఐ మారవచ్చు మరియు చూపబడిన ఇఎంఐలు సూచనాత్మక ప్రయోజనం కోసం మాత్రమే.
షరతులు వర్తిస్తాయి

ఇతర టూ వీలర్ లోన్ ఆఫర్లు

మీరు టివిఎస్ క్రెడిట్ యొక్క ప్రస్తుత కస్టమర్?

సుస్వాగతం, దిగువ పేర్కొన్న వివరాలను సమర్పించండి మరియు కొత్త టూవీలర్ లోన్‌ను పొందండి.

icon
icon OTP మీ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది

తరచుగా అడిగే ప్రశ్నలు

టివిఎస్ క్రెడిట్ వద్ద, టూ వీలర్ లోన్ పొందడానికి లోన్ అవధి 12 నుండి 60 నెలల వరకు ఉంటుంది. టూ వీలర్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.

టూ వీలర్ లోన్ వడ్డీ రేటును లెక్కించడానికి, మీకు ఈ క్రింది సమాచారం అందుబాటులో ఉండాలి:

• లోన్ మొత్తం
• వడ్డీ రేటు
• బైక్ మోడల్ వివరాలు
• రీపేమెంట్ అవధి

మీకు ఈ సమాచారం అందిన తర్వాత, మీరు టివిఎస్ క్రెడిట్ టూ వీలర్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ‌ను ఉపయోగించి మీ ఇఎంఐల పై ఒక అంచనాను పొందవచ్చు.

బైక్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ మీ టూ-వీలర్ లోన్ల కోసం మీ ఇఎంఐలను ప్రీ-ప్లాన్ చేసుకోవడాన్ని మరియు సులభంగా ఒక సాధారణ రీపేమెంట్ షెడ్యూల్ నిర్వహించడాన్ని మీకు సౌకర్యవంతంగా చేస్తుంది.

ఇఎంఐను ముందుగానే లెక్కించేటప్పుడు టూ వీలర్ ఫైనాన్స్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. అటువంటి బైక్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు:

• మెరుగైన ఆర్థిక ప్రణాళిక: మీ ఆర్థిక విషయాల సరైన ప్లాన్‌తో మీ జీవితాన్ని ఒత్తిడి లేకుండా చేసుకోండి.
• స్థోమత తనిఖీ: మీ రీపేమెంట్ సామర్థ్యం ప్రకారం లోన్ మొత్తం మరియు అవధిని ఎంచుకోండి.
• తక్షణ లెక్కింపు: మాన్యువల్ లెక్కింపు సమయాన్ని ఆదా చేయండి, లోపాలను నివారించండి, ఖచ్చితమైన ఫలితాలను పొందండి.
• సురక్షితమైన & యూజర్ ఫ్రెండ్లీ: ఒక ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించడానికి సులభమైనది. ప్రాథమిక వివరాలను అందించి ముందుకు కొనసాగండి.

మీ బైక్ లోన్ ఇఎంఐని 3 మార్గాలలో తగ్గించుకోవచ్చు:

• సుదీర్ఘ అవధిని ఎంచుకోండి – రీపేమెంట్ కోసం సుదీర్ఘ కాలవ్యవధి టూ-వీలర్ లోన్ మీకు ఇఎంఐని తగ్గించడంలో సహాయపడుతుంది.
• ఎక్కువ మొత్తంలో డౌన్‌పేమెంట్ చేయండి – ఎక్కువ మొత్తంలో డౌన్‌పేమెంట్, ఇఎంఐ మొత్తాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
• తక్కువ వడ్డీ రేటు - రుణదాతను ఫైనలైజ్ చేయడానికి ముందు టూ వీలర్ లోన్ వడ్డీ రేటును సరిపోల్చండి.

టివిఎస్ క్రెడిట్ వద్ద, మీ బైక్/స్కూటర్ ఆన్-రోడ్ ధరపై 95% వరకు ఫైనాన్సింగ్ పొందండి. టూ-వీలర్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.

టూ-వీలర్ లోన్ అవధి కనీసం 12 నెలల నుండి గరిష్టంగా 60 నెలల వరకు ఉంటుంది. టూ-వీలర్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.

టివిఎస్ క్రెడిట్ టూ వీలర్ లోన్లు జీతం పొందే మరియు స్వయం-ఉపాధిగల వ్యక్తులకు అందుబాటులో ఉన్నాయి. టూ వీలర్ లోన్ కోసం అర్హతా ప్రమాణాలను తనిఖీ చేయండి. ఎటువంటి దాగి ఉన్న ఖర్చులు లేకుండా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు టూ వీలర్ లోన్ కోసం అప్లై చేయండి.

టివిఎస్ క్రెడిట్ వద్ద లోన్ కోసం అప్లై చేయడానికి, తక్షణ ఆమోదం పొందడానికి మీరు ముఖ్యమైన డాక్యుమెంట్ల వివరాలను సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్ల వివరాలలో మీ ఆధార్, పాన్ మరియు ప్రస్తుత చిరునామా రుజువు ఉంటాయి. అదనంగా, మీరు మీ ఆదాయ రుజువు మరియు బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను కూడా సబ్మిట్ చేయాలి. ఈ డిజిటల్ ప్రయాణం పూర్తయిన తర్వాత మీరు టివిఎస్ క్రెడిట్ వద్ద టూ వీలర్ లోన్ పొందవచ్చు. బైక్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటో తనిఖీ చేయండి.

టివిఎస్ క్రెడిట్ వద్ద, స్వయం-ఉపాధిగల లేదా జీతం పొందే వ్యక్తులు టూ-వీలర్ లోన్ కోసం అప్లై చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. టూ-వీలర్ లోన్ కోసం అర్హతా ప్రమాణాలను తనిఖీ చేయండి.

డాక్యుమెంటేషన్, పేపర్‌వర్క్ అనేవి సమయం మరియు శ్రమతో కూడుకున్నవి, ముఖ్యంగా మీరు 60 నెలల లోన్ అవధి, తక్కువ వడ్డీ రేటుతో వచ్చే వివిధ బైక్ లోన్ స్కీమ్‌లను ఎంచుకోవాలనుకున్నప్పుడు దీనిని ఎదుర్కొనవచ్చు. మీరు తక్షణ బైక్/స్కూటర్ లోన్ కోసం చూస్తున్నట్లయితే, మేము టివిఎస్ క్రెడిట్ వద్ద సుదీర్ఘమైన ఆఫ్‌లైన్ ప్రాసెస్‌ కోసం క్యూను తగ్గించడానికి మరియు సమయాన్ని ఆదా చేయడానికి మీకు సహాయపడతాము. మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా అప్లై చేయండి మరియు కేవలం రెండు నిమిషాల్లో మీ టూ వీలర్ లోన్‌ను పొందండి. *షరతులు వర్తిస్తాయి

టివిఎస్ క్రెడిట్ వద్ద టూ వీలర్ లోన్ కోసం అప్లై చేసే ప్రాసెస్ ఇక్కడ ఇవ్వబడింది:

• టివిఎస్ క్రెడిట్ సాథీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు మీ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి సైన్ అప్ అవ్వండి
• మీ కెవైసి వివరాలను అప్‌డేట్ చేయడం మరియు మీ అర్హతను చెక్ చేయడం ద్వారా మీ ప్రొఫైల్‌ను ధృవీకరించండి
• మీ లోన్ మొత్తాన్ని మరియు అవధిని ఎంచుకున్న తర్వాత వీడియో కెవైసి ప్రక్రియను పూర్తి చేయండి
• లోన్ మొత్తాన్ని పంపిణీ చేయడానికి మీ బ్యాంక్ వివరాలను నిర్ధారించండి మరియు ఇ-మ్యాండేట్ ప్రక్రియను పూర్తి చేయండి

అవును, టివిఎస్ క్రెడిట్ టూ వీలర్ లోన్ల కోసం తరచుగా ప్రత్యేక పథకాలను అందిస్తుంది. ప్రస్తుత ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి మా కస్టమర్ కేర్‌ను 044-66-123456 వద్ద సంప్రదించండి లేదా మా డీలర్ లొకేటర్ ఉపయోగించి మీ సమీప డీలర్‌ను సందర్శించండి.

టివిఎస్ క్రెడిట్ టూ వీలర్ లోన్ టర్మ్ 12 నెలల నుండి గరిష్టంగా 60 నెలల వరకు ఉంటుంది. టివిఎస్ క్రెడిట్ వద్ద, మీరు మీ సౌలభ్యం ప్రకారం ఇష్టపడే అవధిని ఎంచుకోవచ్చు మరియు లోన్ కోసం అప్లై చేయవచ్చు. మేము ప్రక్రియ అంతటా స్నేహపూర్వక సహాయాన్ని కూడా అందిస్తాము మరియు నిర్ణయం తీసుకునే ప్రక్రియలో మీకు సహాయపడతాము. టూ వీలర్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.

టూ వీలర్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ నెలవారీ ఇఎంఐ లెక్కించండి. మీరు ఉపయోగించాలనుకుంటున్న టర్మ్‌ను ఎంచుకోవచ్చు మరియు మీ టూ వీలర్ లోన్ కోసం మీ అర్హతగల నెలవారీ చెల్లింపులను సులభంగా పొందవచ్చు.

మీ ప్రత్యేక ప్రొఫైల్‌కు అనుగుణంగా రూపొందించబడిన ఫ్లెక్సిబుల్ ఎంపికలతో, మీరు టివిఎస్ క్రెడిట్ యొక్క టూ వీలర్ లోన్తో 95% వరకు బైక్ లోన్ పొందవచ్చు మరియు కొన్ని సందర్భాల్లో, మీరు మీ కలల బైక్‌పై జీరో డౌన్ పేమెంట్ ఎంపికను కూడా ఆనందించవచ్చు.

అవును, టివిఎస్ క్రెడిట్ మీ టూ వీలర్ లోన్ కోసం 60 నెలల వరకు లోన్ అవధులు మరియు సరసమైన వడ్డీ రేట్లతో వివిధ పథకాలను అందిస్తుంది. మా ప్రస్తుత టూ వీలర్ ఫైనాన్సింగ్ ఎంపికల గురించి మరింత సమాచారం పొందడానికి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.

బ్లాగులు మరియు ఆర్టికల్స్

ఇతర ప్రోడక్టులు

Bike Loans offered by TVS Credit
టూ వీలర్ లోన్లు

అవాంతరాలు లేని మా టూ వీలర్ ఫైనాన్సింగ్‌తో స్వేచ్ఛగా ప్రయాణించండి

మరింత చదవండి arrow
Used car loans by TVS Credit
యూజ్డ్ కార్ లోన్లు

మా యూజ్డ్ కార్ ఫైనాన్సింగ్‌తో విలాసంగా రోడ్డు పై ప్రయాణించండి.

మరింత చదవండి arrow
Used Commercial Vehicle Loans Offered by TVS Credit
యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు

యూజ్డ్ కమర్షియల్ వెహికల్ ఫైనాన్సింగ్‌తో మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

మరింత చదవండి arrow
Three wheeler loans by TVS Credit
త్రీ వీలర్ లోన్లు

సులభమైన త్రీ వీలర్ లోన్లతో త్రీ వీలర్ కలలను నిజం చేసుకోండి.

మరింత చదవండి arrow
Farm Implement Loans
కొత్త ట్రాక్టర్ లోన్లు

మీ వ్యవసాయ ఆకాంక్షలకు చేయూతను అందించే సరసమైన ట్రాక్టర్ ఫైనాన్సింగ్.

మరింత చదవండి arrow

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి