>

సెక్యూరిటీ హెచ్చరిక: మోసగాళ్లు టివిఎస్ క్రెడిట్ పేరును దుర్వినియోగం చేస్తున్నారు. ఏ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు లేదా ఎవరికైనా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవద్దు. ప్రత్యేక ఆఫర్ల పేజీని చూడడం ద్వారా మా అన్ని ప్రత్యేక ఆఫర్లను ధృవీకరించండి. మీరు ఏవైనా నకిలీ కాల్స్ అందుకుంటే, 1930 కు కాల్ చేయడం ద్వారా లేదా సంచార్ సాథీ పోర్టల్ లేదా యాప్ ద్వారా వాటిని వెంటనే రిపోర్ట్ చేయండి

Hamburger Menu Icon

యూజ్డ్ కార్ లోన్ అంటే ఏమిటి?

మీరు ఒక వినియోగించిన కారును కొనుగోలు చేయాలనుకుంటే, దాని కోసం ఆర్థిక సహాయం అవసరమైతే, మా యూజ్డ్ కార్ లోన్ అనేది మీకు సరైన పరిష్కారం. మేము వాడిన కార్ల కోసం లోన్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తాము, అలాగే, వాడిన కార్ లోన్లు అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి అనువైన రీపేమెంట్ ఎంపికలను అందిస్తాము. మేము మా సులభమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియ ద్వారా మీ కొనుగోలు ప్రయాణాన్ని సాఫీగా సాగిస్తాము మరియు ఆస్తి విలువ ఆధారంగా 95%* వరకు నిధులను అందజేస్తాము. అలాగే, సరసమైన వడ్డీ రేట్లలో మీకు ఉత్తమమైన యూజ్డ్ కార్ లోన్లను అందించేందుకు కట్టుబడి ఉన్నాము, కాబట్టి, మా తక్షణ ఆమోద ప్రక్రియతో సాధ్యమైనంత త్వరగా మీకు అవసరమైన నిధులను పొందండి.

Second Hand Car Loans

యూజ్డ్ కార్ లోన్ల ముఖ్యమైన ఫీచర్లు మరియు ప్రయోజనాలు

యూజ్డ్ కార్ లోన్ వివిధ ప్రయోజనాలతో లభిస్తుంది. ఏ ఆదాయ రుజువు లేకుండా తక్షణ లోన్ అప్రూవల్ నుండి పంపిణీ వరకు మేము మీకు ఉత్తమ యూజ్డ్ కార్ లోన్లను అందిస్తున్నాము. ముఖ్యమైన ఫీచర్లు మరియు ప్రయోజనాలు ఇలా ఉన్నాయి:

Features and Benefits of Consumer Durable Loans - 2 Minute Loan Approval

కేవలం 4 గంటల్లో అప్రూవల్

మీ డాక్యుమెంట్లు ధృవీకరించబడిన తర్వాత, తక్షణ లోన్ అప్రూవల్ ప్రాసెస్‌తో కేవలం 4 గంటల్లో మీరు మీ యూజ్డ్ కార్ లోన్ కోసం ఆమోదం పొందవచ్చు.

Financing up to 95% by TVS Credit

95% వరకు నిధులు

అతి తక్కువ డౌన్‌పేమెంట్ వద్ద మీకు నచ్చిన ప్రీ-ఓన్డ్ కారును కొనుగోలు చేయండి. 95% వరకు ఫండింగ్ పొందండి.

No income proof required - TVS Credit

ఆదాయ రుజువు అవసరం లేదు

ఏ ఆదాయ రుజువు లేకుండా యూజ్డ్ కార్ లోన్లు పొందండి. సాంప్రదాయ డాక్యుమెంటేషన్ విధానం లేకపోవడంతో పాటు వ్యక్తులకు లోన్ ప్రక్రియ సులభంగా మరియు మరింత అందుబాటులో ఉంటుంది.

Flexible EMIs by TVS Credit

ఫ్లెక్సిబుల్ రీపేమెంట్

12 నుండి 60 నెలల వరకు సౌకర్యవంతమైన మరియు ఫ్లెక్సిబుల్ నెలవారీ రీపేమెంట్ ఎంపికలను ఆనందించండి. యూజ్డ్ కార్ వాల్యుయేషన్ టూల్‌ను ఉపయోగించి, మీ సంభావ్య ఇఎంఐ ను అంచనా వేయండి.

Minimal Documentation - TVS Credit

సులభమైన డాక్యుమెంటేషన్

యూజ్డ్ కార్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు అతి తక్కువ పేపర్‌వర్క్‌తో సులభమైన మరియు ఇబ్బంది లేని ప్రక్రియను ఆనందించండి. అలాగే, మేము సరళమైన మరియు పారదర్శకమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియను విశ్వసిస్తాము.

Features and Benefits of Loan Against Property: Competitive Interest Rates

సరసమైన వడ్డీ రేట్లు

ఫ్లెక్సిబుల్ వడ్డీ రేట్లు ఒక సెకండ్-హ్యాండ్ కారును సొంతం చేసుకోవడాన్ని సులభతరం చేస్తాయి. సరసమైన వడ్డీ రేట్లకు యూజ్డ్ కార్ లోన్లు పొందండి.

యూజ్డ్ కార్ లోన్ల పై ఛార్జీలు

ఛార్జీల యొక్క షెడ్యూల్ ఛార్జీలు (జిఎస్‌టి కలుపుకొని)
ప్రాసెసింగ్ ఫీజులు 10% వరకు
పీనల్ చార్జీలు చెల్లించబడని వాయిదాపై సంవత్సరానికి 36%
ఫోర్‍క్లోజర్ ఛార్జీలు a) మిగిలిన లోన్ అవధి <= 12 నెలలు: బకాయి ఉన్న అసలు మొత్తం పై 3%
b) మిగిలిన లోన్ అవధి >12 నుండి <=24 నెలలు: బకాయి ఉన్న అసలు మొత్తం పై 4%
c) మిగిలిన లోన్ అవధి >24 నెలలు: బకాయి ఉన్న అసలు మొత్తం పై 5%
ఇతర ఛార్జీలు
బౌన్స్ ఛార్జీలు గరిష్టంగా ₹750
డూప్లికేట్ ఎన్‌డిసి/ఎన్ఒసి ఛార్జీలు Rs.500

ఛార్జీల పూర్తి జాబితా కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి

యూజ్డ్ కార్ లోన్ వాల్యుయేషన్ టూల్


మీ ఆర్ధికవ్యవస్థను సరళీకృతం చేయడానికి, ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సరళమైన మార్గాన్ని ఎంచుకోండి. మీ నెలవారీ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవడానికి టివిఎస్ క్రెడిట్ యూజ్డ్ కార్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ లేదా కార్ వాల్యుయేషన్ సాధనాన్ని ఉపయోగించండి. లోన్ మొత్తం, యూజ్డ్ కార్ లోన్ వడ్డీ రేటు, లోన్ అవధి వంటి విలువలను నమోదు చేయండి మరియు మీ లోన్ ఇఎంఐ యొక్క తక్షణ అంచనాను పొందండి.

సంవత్సరం
బ్రాండ్
మోడల్
వేరియంట్
రాష్ట్రం
యాజమాన్యం

ధర:

₹ 10000 ₹ 50000
5% 35%
6 నెలలు 48 నెలలు
నెలవారీ లోన్ ఇఎంఐ
డౌన్ పేమెంట్

ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారా?

ఇప్పుడే అప్లై చేయండి

డిస్‌క్లెయిమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు మారవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

ఎలాంటి డేటా కనుగొనబడలేదు.

యూజ్డ్ కార్ లోన్ కోసం అర్హత ప్రమాణాలు

యూజ్డ్ కార్ లోన్ కోసం మీ అర్హతను నిర్ణయించడానికి, మీరు మీ ఉపాధి రకం ఆధారంగా ప్రమాణాలను సమీక్షించవచ్చు. యూజ్డ్ కార్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు దిగువ పేర్కొన్న అన్ని అర్హత అవసరాలను మీరు నెరవేర్చాలి.

యూజ్డ్ కార్ లోన్ కోసం అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు

సరైన డాక్యుమెంటేషన్ త్వరిత లోన్ అప్రూవల్‌లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. యూజ్డ్ కార్ లోన్ పొందడానికి జీతం పొందే మరియు స్వయం-ఉపాధిగల వ్యక్తులకు అవసరమైన డాక్యుమెంట్ల జాబితా ఇక్కడ ఇవ్వబడింది.

యూజ్డ్ కార్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి

యూజ్డ్ కార్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి ఈ 3 సులభమైన దశలను అనుసరించండి.
దశ 01
How to Apply for Our Loans – Choose Your Vehicle

వాహనాన్ని ఎంచుకోండి

మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రీ-ఓన్డ్ కారును నిర్ణయించండి.

దశ 02
Select your scheme - TVS Credit

త్వరిత అప్రూవల్

అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి మరియు తక్షణ ఆమోదం పొందండి.

దశ 03
Loan Sanction - TVS Credit

లోన్ మంజూరు

మీ లోన్‌ను ప్రాసెస్ చేయించుకోండి మరియు మీకు కావలసిన కారును ఇంటికి తీసుకురండి.

మీరు ప్రస్తుత కస్టమర్?

తిరిగి స్వాగతం, క్రింద పేర్కొన్న వివరాలను సబ్మిట్ చేయండి మరియు కొత్త యూజ్డ్ కార్ లోన్ పొందండి.

icon
icon OTP మీ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది

సాధారణ ప్రశ్నలు

యూజ్డ్ కార్ లోన్ల కోసం తక్కువ వడ్డీ రేట్లతో టివిఎస్ క్రెడిట్ 60 నెలల వరకు రీపేమెంట్ అవధిని అందిస్తుంది.

అవును, మీరు సెకండ్-హ్యాండ్ కార్ లోన్ల కోసం ఇఎంఐ ఎంపికను పొందవచ్చు. మా కార్ వాల్యుయేషన్ టూల్ ఉపయోగించి మీ యూజ్డ్ కార్ లోన్ కోసం అంచనా వేయబడిన ఇఎంఐను తనిఖీ చేయండి.

అవును, మీరు యూజ్డ్ కార్ లోన్ ఎంచుకున్నప్పుడు, మీరు డౌన్ పేమెంట్ చేయాలి. టీవీఎస్ క్రెడిట్ మీకు కావలసిన సెకండ్-హ్యాండ్ కారు విలువలో 95% వరకు ఫైనాన్స్ చేస్తుంది.

మీ క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇది యూజ్డ్ కార్ లోన్‌ను పొందేందుకు మీ అర్హతను పెంచుతుంది. మీరు మీ అర్హతా ప్రమాణాలను తనిఖీ చేయవచ్చు, డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయవచ్చు మరియు త్వరిత అప్రూవల్ పొందవచ్చు.

మీరు ఉత్తమ వెహికల్ ఫైనాన్స్ రేట్లను పొందడానికి, మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉందని నిర్ధారించుకోండి, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అందించండి మరియు తగిన అవధిని ఎంచుకోండి. టివిఎస్ క్రెడిట్ వద్ద, యూజ్డ్ కారును సొంతం చేసుకోవడం సులభం మరియు మరింత సరసమైనదిగా చేయడానికి మేము ఫ్లెక్సిబుల్ లోన్ ఎంపికలు మరియు ఆకర్షణీయమైన రేట్లను అందిస్తాము.

అవును, టివిఎస్ క్రెడిట్ వివిధ తయారీలు మరియు మోడల్స్ ఉన్న కార్లకు పాత వెహికల్ ఫైనాన్స్ అందిస్తుంది. మా లోన్లు కారు విలువలో 95% వరకు కవర్ చేస్తాయి, ఫ్లెక్సిబుల్ ఇఎంఐలు మరియు వేగవంతమైన ప్రాసెసింగ్‌తో మీ కలల కారును జాప్యం లేకుండా సొంతం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి.

టివిఎస్ క్రెడిట్ ఆఫర్లు:

  • కాంపిటీటివ్ యూజ్డ్ కార్ లోన్ లెండింగ్ రేట్లు
  • త్వరిత ఆమోదం మరియు అతి తక్కువ డాక్యుమెంటేషన్
  • పాత మోడల్స్ తో సహా విస్తృత శ్రేణి వాహనాల కోసం లోన్లు
  • ఎటువంటి దాగి ఉన్న ఛార్జీలు లేకుండా పారదర్శకమైన నిబంధనలు
  • ఉత్తమ వెహికల్ ఫైనాన్స్ రేట్లను పొందడానికి మరియు సౌకర్యవంతమైన రైడ్‌ను ఆనందించడానికి ఇప్పుడే అప్లై చేయండి.

మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి మీరు యూజ్డ్ కార్ లోన్ల అర్హత మరియు డాక్యుమెంట్లు విభాగాన్ని సందర్శించవచ్చు.

సెకండ్-హ్యాండ్ కార్ లోన్ల కోసం వడ్డీ రేట్లు రుణదాత, కారు స్థితి మరియు రుణగ్రహీత యొక్క క్రెడిట్ ప్రొఫైల్ వంటి అంశాల ఆధారంగా మారుతూ ఉంటాయి.

మీరు మా డీలర్ లొకేటర్ పేజీని సందర్శించవచ్చు మరియు మీరు మీ పాత వాహనానికి ఫైనాన్స్ చేయగల యూజ్డ్ కార్ డీలర్లను కనుగొనవచ్చు.

అవును, టివిఎస్ క్రెడిట్ ఆకర్షణీయమైన లెండింగ్/వడ్డీ రేట్లకు యూజ్డ్ కార్ల రీఫైనాన్సింగ్‌ను అనుమతిస్తుంది. మీరు రీఫైనాన్సింగ్ చేయడం ద్వారా, మీ ఇఎంఐ భారాన్ని తగ్గించుకోవచ్చు లేదా మీ లోన్ అవధిని పొడిగించవచ్చు.

మీరు మా కార్ వాల్యుయేషన్ టూల్ నుండి ఇఎంఐ మొత్తాన్ని లెక్కించవచ్చు, ఇది వెహికల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌గా కూడా పనిచేస్తుంది.

టివిఎస్ క్రెడిట్ యూజ్డ్ కార్ లోన్ల ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీరు మీ ఇఎంఐ లెక్కించవచ్చు. ఖచ్చితమైన నెలవారీ ఇఎంఐ అంచనాను పొందడానికి లోన్ మొత్తం, అవధి మరియు వడ్డీ రేటును నమోదు చేయండి. ఇది మీ ఫైనాన్సులను ప్లాన్ చేసుకోవడానికి మరియు మీ బడ్జెట్‌కు సరిపోయే లోన్ ఆఫర్‌ను ఎంచుకోవడానికి మీకు సహాయపడుతుంది

అవును, సెకండ్-హ్యాండ్ కార్ లోన్ పై అతి తక్కువ వడ్డీ రేటును పొందడంలో మీ సిబిల్ స్కోర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రుణదాతలు మంచి క్రెడిట్ స్కోర్లు (750 మరియు అంతకంటే ఎక్కువ) ఉన్న రుణగ్రహీతలకు మెరుగైన రేట్లను అందిస్తారు ఎందుకంటే ఇది బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రవర్తనను సూచిస్తుంది.

బ్లాగులు & ఆర్టికల్స్

ఇతర ప్రోడక్టులు

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి