>

సెక్యూరిటీ హెచ్చరిక: మోసగాళ్లు టివిఎస్ క్రెడిట్ పేరును దుర్వినియోగం చేస్తున్నారు. ఏ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు లేదా ఎవరికైనా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవద్దు. ప్రత్యేక ఆఫర్ల పేజీని చూడడం ద్వారా మా అన్ని ప్రత్యేక ఆఫర్లను ధృవీకరించండి. మీరు ఏవైనా నకిలీ కాల్స్ అందుకుంటే, 1930 కు కాల్ చేయడం ద్వారా లేదా సంచార్ సాథీ పోర్టల్ లేదా యాప్ ద్వారా వాటిని వెంటనే రిపోర్ట్ చేయండి.

Hamburger Menu Icon

మొబైల్ లోన్ అంటే ఏమిటి?

సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో మీ జీవనశైలిని మెరుగుపరుచుకోండి, అలాగే, మీ రోజువారీ దినచర్యను క్రమబద్ధీకరించండి. మీరు ఇప్పటికే మీకు నచ్చిన ఫోన్‌ కోసం దృష్టి సారించినట్లయితే, ఇకపై వేచి ఉండాల్సిన అవసరం లేదు - మా మొబైల్ లోన్‌తో దానిని సులభంగా మరియు సరసమైన ధరలో పొందండి.

మా మొబైల్ లోన్ అతితక్కువ డాక్యుమెంటేషన్ మరియు అదనపు ఛార్జీలు లేకుండా వస్తుంది, అవాంతరాలు లేని అనుభవాన్ని ఆనందించండి. కేవలం 2 నిమిషాల మా అప్రూవల్ ప్రక్రియతో వేగవంతమైన ఆర్థిక పరిష్కారాన్ని అనుభవించండి. అంతేకాకుండా, మీరు మా మొబైల్ లోన్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ రీపేమెంట్ షెడ్యూల్‌ను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఎలాంటి క్రెడిట్ చరిత్ర లేని మొదటిసారి రుణగ్రహీతలు కూడా మా రుణాలను పొందవచ్చు. మా సౌకర్యవంతమైన మొబైల్ ఇఎంఐల ద్వారా ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ పొందండి, మీ జీవన శైలిని మెరుగుపరచండి.

Mobile Phones Online on Zero Down Payment

మొబైల్ లోన్ల ముఖ్యమైన ఫీచర్లు మరియు ప్రయోజనాలు

మా విస్తృత శ్రేణి ప్రయోజనాలతో సరసమైన డీల్‌ను మేము మీకు అందిస్తాము. ముఖ్యమైన ఆఫర్లను చెక్ చేయండి మరియు ఇఎంఐ పై మీకు నచ్చిన మొబైల్ కొనండి.

Instant Mobile Loan Approval

2 నిమిషాలలో లోన్ అప్రూవల్

వేగవంతమైన ఆమోదం పొందండి, ఆలస్యం చేయకుండా మీ సరికొత్త మొబైల్‌ను వాడండి, ఆనందించండి.

Smartphone Loans with No-Cost EMI

నో కాస్ట్ ఇఎంఐ

మీ సౌలభ్యం మేరకు సులభమైన మరియు సహేతుకమైన ఇఎంఐలను చెల్లించండి.

Smartphone Loans with Minimal Documentation

అతి తక్కువ డాక్యుమెంటేషన్

ఇఎంఐ పై మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి అవాంతరాలు-లేని డాక్యుమెంటేషన్.

Mobile Phone Loans with Zero Down Payment

జీరో డౌన్ పేమెంట్

మా సమగ్రవంతమైన ఆర్థిక పరిష్కారంతో, మీ పొదుపులను వినియోగించకుండా సరికొత్త మొబైల్‌ను సొంతం చేసుకోండి.

Mobile Phone Loans with First Time Borrowers

మొదటిసారి రుణం తీసుకునేవారు అర్హత కలిగి ఉంటారు

టీవీఎస్ క్రెడిట్‌ వద్ద ఎలాంటి క్రెడిట్ చరిత్ర లేని సందర్భంలో కూడా మీ మొబైల్ కోసం ఫైనాన్స్ పొందండి

మొబైల్ లోన్ల పై ఛార్జీలు

ఛార్జీల యొక్క షెడ్యూల్ ఛార్జీలు (జిఎస్‌టి కలుపుకొని)
ప్రాసెసింగ్ ఫీజులు 10% వరకు
పీనల్ చార్జీలు చెల్లించబడని వాయిదాపై సంవత్సరానికి 36%
ఫోర్‍క్లోజర్ ఛార్జీలు అన్ని వడ్డీ-భరించే పథకాలకు బకాయి ఉన్న అసలు మొత్తంలో 3%, వడ్డీ-లేని పథకాలకు ఏమీ లేదు
ఇతర ఛార్జీలు
బౌన్స్ ఛార్జీలు Rs.650
డూప్లికేట్ ఎన్‌డిసి/ఎన్ఒసి ఛార్జీలు Rs.250

ఛార్జీల పూర్తి జాబితా కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి

మొబైల్ లోన్ల ఇఎంఐ క్యాలిక్యులేటర్

మీ ఆర్ధికవ్యవస్థను సరళీకృతం చేయడానికి, ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సరళమైన మార్గాన్ని ఎంచుకోండి. మీ నెలవారీ బడ్జెట్‌ను ప్లాన్ చేయడానికి టీవీఎస్ క్రెడిట్ మొబైల్ లోన్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి. లోన్ మొత్తం, అవధి మరియు వడ్డీ రేటు లాంటి విలువలను నమోదు చేయండి మరియు సులభంగా అంచనా పొందండి.

₹ 10,000 ₹ 2,10,000
2% 35%
6 నెలలు 60 నెలలు
నెలవారీ లోన్ ఇఎంఐ
అసలు మొత్తం
చెల్లించవలసిన పూర్తి వడ్డీ
చెల్లించవలసిన పూర్తి మొత్తం

డిస్‌క్లెయిమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు మారవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

ఇఎంఐ పై మొబైల్ కొనుగోలు కోసం అర్హత ప్రమాణాలు

మొబైల్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు, మీ అర్హతను తనిఖీ చేయండి మరియు ఇఎంఐ పై మొబైల్ కొనడానికి కొనసాగండి. అర్హత ప్రమాణాలను ఇక్కడ చూడండి.

ఇఎంఐ పై మొబైల్ కొనుగోలు చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు

సరైన డాక్యుమెంట్లను తెలుసుకోవడం ప్రక్రియను సులభతరం చేస్తుంది మరియు వేగవంతం చేస్తుంది. మీ మొబైల్ లోన్‌ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఇక్కడ ఉన్నాయి:

మొబైల్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?

దశ 01
Smartphone Selection for Mobile Loans

ప్రోడక్టును ఎంచుకోండి

మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న మొబైల్ ఫోన్‌ను నిర్ణయించండి, అవసరమైన పూర్తి సమాచారాన్ని సేకరించండి.

దశ 02
Required Documents for Mobile Loans

అర్హత మరియు డాక్యుమెంట్లు

మీ మొబైల్ లోన్ అర్హతను చెక్ చేసుకోండి మరియు అవసరమైన డాక్యుమెంట్లను అందించండి.

దశ 03
Instant Approval for Mobile Loans

అప్రూవల్ పొందండి

సరైన డాక్యుమెంటేషన్ పూర్తయిన తర్వాత, మీ లోన్ తక్షణమే ఆమోదించబడుతుంది.

మీరు ప్రస్తుత కస్టమర్?

మళ్లీ స్వాగతం! దిగువ పేర్కొన్న వివరాలను సమర్పించండి మరియు మీకు ఇఎంఐ పై కొత్త మొబైల్ పొందడానికి అర్హత ఉందో లేదో చెక్ చేయండి.

icon
icon OTP మీ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది

తరచుగా అడిగే ప్రశ్నలు

సున్నా డౌన్ పేమెంట్‌తో ఏదైనా ఎంపానెల్డ్ ఆఫ్‌లైన్ స్టోర్‌లో టివిఎస్ క్రెడిట్ నుండి మొబైల్ లోన్‌తో ఇఎంఐపై మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి మీరు ఇప్పుడే అప్లై చేయవచ్చు.

అవును, మీరు మీ మొబైల్ లోన్ కోసం లోన్ మొత్తం మరియు అవధిని ఎంచుకోవచ్చు, మీ సౌలభ్యం మేరకు దానిని తిరిగి చెల్లించవచ్చు.

ఖచ్చితంగా, మీరు టివిఎస్ క్రెడిట్ మొబైల్ లోన్ ద్వారా ఆకర్షణీయమైన ఫీచర్లు గల ఫోన్‌ను ఇఎంఐ పై కొనుగోలు చేయవచ్చు.

టీవీఎస్ క్రెడిట్‌తో, క్రెడిట్ కార్డ్ లేకుండా ఇఎంఐపై మీ కొత్త మొబైల్‌ను కొనుగోలు చేయండి. మేము సున్నా డౌన్ పేమెంట్ మరియు నో కాస్ట్ ఇఎంఐ వద్ద మొబైల్ లోన్లను అందిస్తాము.

అవును, మీ తాజా క్రెడిట్ చరిత్రకు లోబడి ఉంటుంది.

ఇఎంఐపై స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడం వల్ల మీ జీవితం సులభతరం అవుతుంది మరియు ఖర్చులను నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది. టీవీఎస్ క్రెడిట్‌ వద్ద మీరు నో కాస్ట్ ఇఎంఐ, జీరో డౌన్ పేమెంట్ మరియు అనేక ఇతర ప్రయోజనాలతో మొబైల్ లోన్ పొందండి. మొబైల్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాలు గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అవును, టీవీఎస్ క్రెడిట్‌తో కేవలం 2 నిమిషాల్లో మొబైల్ లోన్ కోసం ఆమోదం పొందండి. టీవీఎస్ క్రెడిట్ మొబైల్ లోన్ కోసం ఇప్పుడే అప్లై చేయండి.

ఇఎంఐ అంచనా వేయబడిన నెలవారీ వాయిదాలను సూచిస్తుంది, ఇవి ఒక మొబైల్ కొనుగోలు చేయడానికి ఎంచుకున్న మొబైల్ లోన్ మొత్తానికి ప్రతి నెలా చెల్లించబడతాయి.

టీవీఎస్ క్రెడిట్ వద్ద మొబైల్ లోన్ కోసం అప్లై చేయడానికి, మీరు తప్పనిసరిగా 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు, స్థిరమైన ఆదాయం మరియు మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. అర్హతా ప్రమాణాల పూర్తి జాబితాను తనిఖీ చేయండి.

మీరు మీ మొబైల్ లోన్‌ను నెలవారీ వాయిదాల రూపంలో చెల్లించవచ్చు. 6 నెలల నుండి 24 నెలల సౌకర్యవంతమైన అవధి నుండి ఎంచుకొని, మీ లోన్‌ను తిరిగి చెల్లించవచ్చు.

అవును, సమీప డీలర్‌షిప్ లేదా స్టోర్ను సందర్శించడం ద్వారా టివిఎస్ క్రెడిట్ నుండి సులభమైన మొబైల్ లోన్లతో ఫైనాన్స్ పై మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

అవును, టివిఎస్ క్రెడిట్ ఎటువంటి క్రెడిట్ చరిత్ర లేకుండా మొదటిసారి రుణం తీసుకునేవారికి మొబైల్ లోన్లను అందిస్తుంది. ఇఎంఐ పై మొబైల్ కొనుగోలు చేయడానికి అర్హతా ప్రమాణాలను తనిఖీ చేయండి.

ఇతర ప్రోడక్టులు

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి