>

సెక్యూరిటీ హెచ్చరిక: మోసగాళ్లు టివిఎస్ క్రెడిట్ పేరును దుర్వినియోగం చేస్తున్నారు. ఏ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు లేదా ఎవరికైనా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవద్దు. ప్రత్యేక ఆఫర్ల పేజీని చూడడం ద్వారా మా అన్ని ప్రత్యేక ఆఫర్లను ధృవీకరించండి. మీరు ఏవైనా నకిలీ కాల్స్ అందుకుంటే, 1930 కు కాల్ చేయడం ద్వారా లేదా సంచార్ సాథీ పోర్టల్ లేదా యాప్ ద్వారా వాటిని వెంటనే రిపోర్ట్ చేయండి

Hamburger Menu Icon

యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్ అంటే ఏమిటి?

వ్యాపార రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో, లాజిస్టికల్ ఫ్లెక్సిబిలిటీ మరియు దీర్ఘకాలిక ఖర్చు ప్రయోజనాలను అందించడంలో కమర్షియల్ వాహనాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీకు ప్రీ-ఓన్డ్ కమర్షియల్ వాహనం కోసం ఫైనాన్సింగ్ అవసరమైతే, మా యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్ సులభమైన ప్రాసెస్ ద్వారా అవాంతరాలు-లేని పరిష్కారాన్ని అందిస్తుంది.

మా యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లతో, మీరు మీ ప్రస్తుత లోన్లను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు మరియు తగ్గించబడిన వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని పొందవచ్చు. మీ ప్రీ-ఓన్డ్ కమర్షియల్ వాహనాలను రీఫైనాన్స్ చేయడం ద్వారా మా సర్వీస్ ప్రయోజనాలను గరిష్టంగా పెంచుకోండి. మా యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్ కోసం అప్లై చేయండి మరియు మీ పని జీవితాన్ని సులభతరం చేసుకోండి.

Pre-owned commercial vehicle Loans Offered by TVS Credit

యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్ల కీలక ఫీచర్లు మరియు ప్రయోజనాలు

మా యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్ ఫీచర్లు విస్తృత శ్రేణి ప్రయోజనాలను ఆనందించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.

Low Interest Rate by TVS Credit

తక్కువ వడ్డీ రేటు

మా సరసమైన వడ్డీ రేటు ఆఫర్లతో సరైన ఆర్థిక ప్రయోజనాలను ఆనందించండి.

Loans for up to 15 year old Assets by TVS Credit

15 సంవత్సరాల నాటి ఆస్తుల కోసం లోన్లు

వాహనం ఎంత పాతదైనా ఆందోళన చెందకుండా మీరు యూజ్డ్ కమర్షియల్ వెహికల్‌కి ఫైనాన్స్ చేసుకోండి.

Faster TAT with minimum documentation by TVS Credit

కనీస డాక్యుమెంటేషన్‌తో వేగవంతమైన టిఎటి

మా ట్యాబ్-ఆధారిత ప్రాసెసింగ్‌ను ఉపయోగించి వేగవంతమైన టర్న్ అరౌండ్ టైమ్ (టిఎటి) మరియు అతి తక్కువ పేపర్‌వర్క్‌లను ఆనందించండి.

Features and Benefits of Consumer Durable Loans - 2 Minute Loan Approval

వేగవంతమైన లోన్ అప్రూవల్

పొడవైన క్యూను దాటవేయండి. మా సమర్థవంతమైన లోన్ ప్రాసెసింగ్‌తో మీ లోన్‌ను తక్షణమే అప్రూవ్ చేయించుకోండి.

Refinance against existing vehicle by TVS Credit

ప్రస్తుతం ఉన్న వాహనం పై రీఫైనాన్స్

టీవీఎస్ క్రెడిట్‌తో ఒక రీఫైనాన్సింగ్ ఎంపికను ఎంచుకోండి మరియు మా ఆకర్షణీయమైన ఫీచర్లను పొందండి.

యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్ల పై ఛార్జీలు

ఛార్జీల యొక్క షెడ్యూల్ ఛార్జీలు (జిఎస్‌టి కలుపుకొని)
ప్రాసెసింగ్ ఫీజులు 5% వరకు
పీనల్ చార్జీలు చెల్లించబడని వాయిదాపై సంవత్సరానికి 36%
ఫోర్‍క్లోజర్ ఛార్జీలు a) మిగిలిన లోన్ అవధి <=12 నెలలు - బకాయి ఉన్న అసలు మొత్తంపై 3%
b) మిగిలిన లోన్ అవధి అనేది >12-<=24 months-బకాయి ఉన్న అసలు మొత్తంపై 4%
c) మిగిలిన లోన్ అవధి >24 నెలలు - బకాయి ఉన్న అసలు మొత్తంపై 5%
ఇతర ఛార్జీలు
బౌన్స్ ఛార్జీలు Rs.650
డూప్లికేట్ ఎన్‌డిసి/ఎన్ఒసి ఛార్జీలు Rs.500

ఛార్జీల పూర్తి జాబితా కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి

యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు EMI క్యాలిక్యులేటర్

మీ ఇఎంఐ, ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇతర అవసరమైన సమాచారం అంచనాను పొందండి. యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌తో తక్షణమే లెక్కించండి మరియు వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోండి.

₹ 30000 ₹ 2,00,000
11.99% 29.99%
6 నెలలు 36 నెలలు
నెలవారీ లోన్ ఇఎంఐ
అసలు మొత్తం
చెల్లించవలసిన పూర్తి వడ్డీ
చెల్లించవలసిన పూర్తి మొత్తం

డిస్‌క్లెయిమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు మారవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్ కోసం అర్హత ప్రమాణాలు

మీరు లోన్‌ని ఎంచుకోవడానికి అన్ని ఆవశ్యకతలను నెరవేర్చగలరా అని ఆలోచిస్తున్నారా? మీ అర్హతను తనిఖీ చేసుకోండి మరియు యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్ పొందండి.

యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మీకు అన్ని తప్పనిసరి డాక్యుమెంట్లు ఉండాలి:

యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి

దశ 01
How to Apply for Our Loans – Choose Your Vehicle

మీ వెహికల్‌ను ఎంచుకోండి

మీరు లోన్ పొందాలనుకుంటున్న యూజ్డ్ కమర్షియల్ వాహనాన్ని ఎంచుకోండి.

దశ 02
How to Apply for Our Loans – Get Approval

అప్రూవల్ పొందండి

అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి మరియు మీ లోన్‌ను అప్రూవ్ చేయించుకోండి.

దశ 03
How to Apply for Our Loans – Loan Sanction

లోన్ మంజూరు

అప్రూవల్ తర్వాత, ఎటువంటి జాప్యం లేకుండా మీ లోన్‌ పంపిణీ చేయబడుతుంది.

మీరు ప్రస్తుత కస్టమర్?

మళ్లీ స్వాగతం! క్రింద పేర్కొన్న వివరాలను సబ్మిట్ చేయండి మరియు యూజ్డ్ కమర్షియల్ వాహనం కోసం లోన్ పొందండి.

icon
icon OTP మీ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది

తరచుగా అడిగే ప్రశ్నలు

ఒక యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్ కోసం 15 సంవత్సరాల నాటి (ఆస్తి వయస్సు) భారీ వాహనాలకు నిధులను అందిస్తాము.

బ్లాగులు & ఆర్టికల్స్

ఇతర ప్రోడక్టులు

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి

-->